లలిత సహస్రనామం | Lalitha Sahasranamam by Priya Sisters - BHAKTHI | DEVOTIONAL LYRICS

Поделиться
HTML-код
  • Опубликовано: 29 июн 2014
  • లలిత సహస్రనామం | Lalitha Sahasranamam by Priya Sisters BHAKTHI | DEVOTIONAL LYRICS
    #BhakthiSongs #BhaktiSongs #the-divine-devotionallyrics

Комментарии • 2,7 тыс.

  • @Thedivine4u
    @Thedivine4u  5 лет назад +701

    లలితా సహస్రనామం విరామం లేకుండా | లలితా సహస్రనామం Ads లేకుండా ruclips.net/video/2L_9PjBWZv0/видео.html

  • @karunamayeeravula7466
    @karunamayeeravula7466 9 месяцев назад +142

    ప్రపంచ మంతా సుఖంగా శాంతిగా వర్దిల్లేటలు చూడు తల్లీ
    ఆడవాళ్ళని గౌరవంగా చూసేటట్లు చేయమ్మ🙏🙏🙏🙏🙏

  • @kskanth9542
    @kskanth9542 4 месяца назад +24

    అమ్మ ని అనుగ్రహం తో మళ్ళీ ఈ రోజు చదివే వినే అవకాశం కల్పించినందుకు నీకు కృతజ్ఞతలు అమ్మ. నాకు ఈ రోజు లాగే రోజు చదివే వినే భాగ్యం కల్పించు అమ్మ 😊 17:21

  • @rajannabrajaram5559
    @rajannabrajaram5559 4 месяца назад +24

    నావల్ల ఏదైనా తప్పు జరిగితే పెద్ద మనసుతో క్షమించు తల్లీ...🙏🙏🙏🙏🙏కానీ నా సమస్య ను తీర్చు తల్లీ🙏🙏🙏🙏🙏

  • @shyamsunderreddy3249
    @shyamsunderreddy3249 6 месяцев назад +13

    అమ్మా తల్లీ లలితా దేవి మా కోడుకు కు ధీర్ఘ ఆయుషు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి అనుగ్రహించు ఆశీర్వదించు తల్లీ మా కుమారునికి అష్టైశ్వర్యాల ను సకల సుఖ సంతోషము లను ప్రసాదించు తల్లీ 🙏🙏🙏

  • @vijayalakshmin7123
    @vijayalakshmin7123 10 месяцев назад +25

    లలిత సహస్రనామం ఈరోజు నేను ఎంతో ఆందోళనలొఉండి వింటూ చదివేప్రయత్నం చేశాను...నా ప్రార్థనఫలించాలని ఆశీర్వదించండి అమ్మా,నాపిల్లలకు ఆనందం,ఆరోగ్యంప్రసాదించుతల్లి

  • @sumansirimala2990
    @sumansirimala2990 11 месяцев назад +67

    అమ్మ భవానీ మాత మమ్మల్ని రక్షించు తల్లి
    మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి
    పిల్లలకు మంచి బుద్ధిని ప్రసంచు అమ్మ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఏమైనా తప్పు చేస్తే క్షమించు తల్లీ

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 5 месяцев назад +7

    ఓం శ్రీ మాత్రే నమః.
    అమ్మా జగజ్జననీ అందరినీ చల్లగా చూడండి తల్లి.
    సమస్త లోకా సుఖినో భవంతు.

  • @ramakrishnaiah1867
    @ramakrishnaiah1867 11 дней назад +1

    శ్రీ లలితా దేవియై నమః

  • @thotavenkatahanumanprasad5088
    @thotavenkatahanumanprasad5088 4 года назад +140

    నేను ఒక నెల రోజుల నుంచి ఉదయం పూట చదవటం మొదలు పెట్టాను నా వ్యక్తిగత జీవితం లో ఎంత చక్కగా మార్పు వస్తుంది అంటే ఆ మార్పు నాకు స్పష్టంగా అర్ధం అవుతుంది ఎటువంటి సమస్యలు ఉన్న ఆ తల్లి నీ నమ్ముకొని బారం అంత నీదే తల్లి అని రోజు ఏదో ఒక సమయంలో లో మనసు పెట్టి చదివితే తప్పకుండా మార్పు చూస్తారు
    ఇది నా స్వి అనుభవం
    నేను సంపాదించటం మొదలు పెట్టిన దగ్గిర నుంచి నా దగ్గిర డబ్బులు నిలవటం లేదు ఎంత సంపాదించిన రూపాయికి రోండ్ రూపాయిలు ఖర్చు
    మాకు తెలిసిన పంతులు గారు లలిత సహస్ర నామం చదవమని చెప్పారు నేను చదవటం మొదలు పెట్టాను ఇప్పుడు మార్పు కనపడుతుంది
    నేను ఆ పంతులు గారికి
    ఆ తల్లి కి ఎల్లపుడూ కృతజ్ఞుడిని అయ్యి ఉంటాను
    శ్రీ మాత్రే నమః

    • @rajeswarirajarajeswari1675
      @rajeswarirajarajeswari1675 4 года назад +1

      Why that stupid ads other wise the song is superb

    • @gaddamsoumya4735
      @gaddamsoumya4735 2 года назад +8

      Amma vivaham kaavalani Chaduvuthe vivaham avthadaaa Andi... please cheppandi amma...🙏

    • @gamingwiththarun8052
      @gamingwiththarun8052 Год назад +1

      Maku milanti anubhavam eduravvalani korukuntunna

    • @chinniraju6404
      @chinniraju6404 Год назад

      ​@@gaddamsoumya4735 సుందరకాండ chadavandi తప్పకుండ avtundi marej

    • @nagendrahitmoviem43
      @nagendrahitmoviem43 Год назад

      Nijama sar

  • @rajannabrajaram5559
    @rajannabrajaram5559 4 месяца назад +4

    అమ్మా నీ పాదాలకు శతకోటి వందనాలు తల్లీ🙏🙏🙏🙏🙏

  • @adlagattaanusha2213
    @adlagattaanusha2213 7 месяцев назад +7

    అమ్మ నాకు పిల్లలని ప్రసాదించు తల్లీ నిండు నూరేళ్లు సంతోషాలతో ఉండాలని దీవించు అమ్మ 🙏🙇‍♀️

    • @supraja466
      @supraja466 2 месяца назад +1

      తమిళ నాడు లో గర్భ రక్షాంబిక అమ్మవారి ఆలయం ఉంది కుంభకోణం దగ్గర వెళ్లి రం డి అమ్మ తప్పకుండా మీకు అనుగ్రహం కలుగుతుంది

  • @jaggumark9651
    @jaggumark9651 Месяц назад +5

    అమ్మా! లలితా పరబట్టారిక ఏ లోటు లేకుండా మీ దయ దృష్టితో మా కుటుంబాన్ని బిడ్డలను వారి బిడ్డలను కాచి కాపాడు అమ్మా సుమంగలిగా మీ పాద దూళిలో కలిసి పోయే వరం ఇవ్వుమా నమస్తే తల్లీ

    • @Rishika25254
      @Rishika25254 День назад

      @@jaggumark9651 amma kaapaadu thalli

  • @chimmapushpalatha3298
    @chimmapushpalatha3298 Год назад +437

    నాకు నిండు నూరేళ్ళు దీర్ఘసుమంగళీ యోగం ప్రసాదించు తల్లి నా పిల్లలు నూరేళ్ళు సంతోషంగా అష్ట ఐశ్వర్యా లతో సుఖంగా ఉండేట్లు దీవించు అమ్మా నేను ఆరోగ్యం గా ఉండేలా చేయి అమ్మ

  • @lucky-824
    @lucky-824 9 месяцев назад +11

    అమ్మా🙏 నాకూ త్వరగా సంతానం కలుగుతుంది అని ఆశీర్వచనం ఇవ్వు తల్లీ 🧎‍♀️🤲

  • @kameshwariramavarapu3126
    @kameshwariramavarapu3126 10 месяцев назад +7

    సర్వే జనా sukhino bhavanthu

  • @anuradhakasumurthi836
    @anuradhakasumurthi836 Месяц назад +1

    నా కొడుక్కు ఉద్యోగం వచ్చేలా కరుణించు తల్లీ 🙏🙏🙏

  • @varachandu9540
    @varachandu9540 6 месяцев назад +4

    అమ్మ లలితమ్మ జగత్ జనని తల్లి నీ అనుగ్రహం ప్రసాదించు అమ్మ తల్లి ఓం శ్రీ మాత్రే నమః

  • @Crazyyamunavlogs
    @Crazyyamunavlogs Год назад +45

    అమ్మ నన్ను దీర్ఘ సుమంగళి భవ అని దీవించమ్మ 🙏🙏🙏🙏🙏

  • @hanvithhighlights4043
    @hanvithhighlights4043 2 года назад +103

    ఓం జై శ్రీ మాత్రే నమః...తల్లి దీవెనలతో ఈ రోజు వినే,చదివే భాగ్యం కలిగింది...తల్లి అందరూ బావుండాలి 🙏🙏🙏

    • @lakshmi9528
      @lakshmi9528 2 года назад +2

      Pl nnnkkkknkkkknnknnnnkknnnnkknnnnnnkknkknnnknknnkknnkknknknnknnknknkkkknknkkkknnnkknnkkkkkkkknknknnnkknknnknnkkkkknknnkknknnnknkkknknkkkk

    • @surekhakommineni5874
      @surekhakommineni5874 9 месяцев назад

      Tallinecallanisuputocallaga kapaditalli

  • @samrudh4810
    @samrudh4810 Месяц назад +1

    నా సమాస్య ని తీర్చు తల్లి నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 pls

  • @MRRaj-1625
    @MRRaj-1625 7 месяцев назад +7

    లోక సమస్థ శుకునో భవంత్!!!ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏 లలిత దేవి కీ జై 🙏

  • @deepikanimma9065
    @deepikanimma9065 11 месяцев назад +23

    తల్లి నా పాప ని కాపాడు నీ చల్లని నామమే పెట్టుకున్న... నా బిడ్డ కి మాటల్ని, మంచి వాక్కు శుద్ధిని, నడవడికని ప్రసాధించు, పాపలో వున్నా బలహీనత ని తొలగించు తల్లి, నీదే భారం. కాపాడు తల్లి 🤲

    • @deepikanimma9065
      @deepikanimma9065 9 месяцев назад +2

      కాపాడు లలితామాత... పాహిమాం రక్షమాం 🙏🙏🙏🙏🤲

    • @ld941
      @ld941 8 месяцев назад +1

      Thappakunda amma deevena vuntundi Mee papa ki

    • @katrupriyanka9210
      @katrupriyanka9210 7 месяцев назад +1

      Amma na pillalu eddariki kuda arogyam echhi ni challani deevenalichi nimdu noorellu ayurarogyam tho jeevinchetatlu chudutalli om shree matre namaha 🙏

  • @janugunti6490
    @janugunti6490 Год назад +7

    తల్లీ జగన్మాత ఆరోగ్యంగా ఉండేలా చూడు తల్లీ

  • @vijaysai1284
    @vijaysai1284 5 месяцев назад +3

    Amma.. Viswam antha Sukhasanpadalu tho Sampurna Ayuvu Aarogyalutho Amma Ninne Nammukonna ee Bhaktulu andarini Karuninchu Talli...

  • @murthygaru5171
    @murthygaru5171 2 года назад +6

    అన్ని మతాలు కులాలు ప్రపంచంలో విస్వశాంతి ప్రసాదించు అమ్మా

  • @sureshmulugu3791
    @sureshmulugu3791 3 года назад +69

    అమ్మ అనుగ్రహముతో. ఈరోజు చదివే వినే. భాగ్యం కలిగింది

  • @polampallyravi7808
    @polampallyravi7808 2 месяца назад +1

    అందరు బాగుండలి అందులో నేనుండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @annapukiran3654
    @annapukiran3654 2 дня назад

    సర్వేజనా సుఖినోభవంతు

  • @kiranjoshi159
    @kiranjoshi159 3 года назад +46

    చాలా బాగుంది మంచిగ తప్పులులేకుండా నేర్చు కున్నా ను థ్యాంక్స్

    • @0scanner
      @0scanner 3 года назад +1

      No ads sri lalitha sahasranamam stotram with lyrics ruclips.net/video/mEKILFitjug/видео.html

    • @mohanreddy9868
      @mohanreddy9868 3 года назад

      Hmm

    • @sail227
      @sail227 3 года назад +1

      @@mohanreddy9868
      ,

    • @sumansumankumar
      @sumansumankumar 3 года назад

      @@0scanner
      Ll
      Lll
      L
      L
      L
      Let Lives LL you'll likelihood like a pool lol Pellet 🤒🤧 🤒🤧 pl forward ⏩
      Llllll
      Ll
      L
      L
      Yes
      L
      L
      L
      Lll
      L
      L
      L
      🔥😭🔥😭🔥😭

    • @sumansumankumar
      @sumansumankumar 3 года назад

      Hi
      Ll
      L
      L
      L
      L
      L
      L
      L
      L

  • @sowmyav8083
    @sowmyav8083 4 года назад +12

    Viramam leni lalaitha sahasra namam daily vinnna chadivina chala manchi jaruguthundi

  • @sahinipanasa3943
    @sahinipanasa3943 Год назад +74

    Im pregnant n im listening this plz bless me n my baby with gud health 😊

  • @gitagaddam7745
    @gitagaddam7745 2 года назад +24

    Only Chanting of Devotional & Doing pujas don’t help. ALWAYS KEEP DEVI IN MIND Do hard work be be kind do dhanams be honest talk truth don’t be selfish & jealous. Then C D life will be set automatically. & things move faster. That is D KARISHMA OF DEVINE.
    OM MATRENAMAH 🙏♥️🌺

  • @Harikakotte
    @Harikakotte 2 года назад +344

    I listening this song . I lost my first baby now I am pregnant with 2 months. Please pray God for me to having a beautiful baby. 🙏🙏

    • @sk-hx7dv
      @sk-hx7dv 2 года назад +13

      Jai Shri Krishna, may all be well for you. May Sri Mata give you a beautiful baby

    • @Harikakotte
      @Harikakotte 2 года назад +8

      @@sk-hx7dv Tnqq so much Andi

    • @sk-hx7dv
      @sk-hx7dv 2 года назад +6

      @@Harikakotte 🙏🏼🙏🏼 Anytime ma'am

    • @VEMULASHIVASAI--Asec-
      @VEMULASHIVASAI--Asec- 2 года назад +6

      Amma vari aashirvaadalu meeku undalani korukuntunna sister🙏

    • @amruthavani377
      @amruthavani377 Год назад +1

      so sad

  • @satabdhi1262
    @satabdhi1262 2 года назад +58

    I was waiting for a change in my life as I was stuck in the same place for 4 years. I started learning and singing Lalitha Sahasranamam regularly and now things have started moving and I see myself progressing in my career🥺🙏 Thankyou Amma🥺🥺🙏🙏🙏
    Believe in the power of Lalitha Sahasranamam with every cell of your body and experience her love and blessings in your life🙏🙏

  • @AadhanAdhyatmika
    @AadhanAdhyatmika Год назад

    Lalitha Sahasranamam Stotram - -- ruclips.net/video/IwDS500HURI/видео.html

  • @manuradha1603
    @manuradha1603 7 месяцев назад +3

    Amma thalli e months lo manchi subhavartha ravali thalli

  • @bharathidevi4142
    @bharathidevi4142 7 месяцев назад +3

    సకల జగత్తు అంతా ప్రతి ప్రాణికి తల్లివై ఈ ప్రకృతి అంతా నీవై పంచభూతాలను నీ ఆధీనములో ఉంచుకుని ప్రకృతి ఉపద్రవాల నుంచి కాపాడుతూ సమతుల్యాన్ని ఉంచి సమస్త ప్రాణికోటికి రక్షణ ఇచ్చి పాడి పంటలు బాగా ఉండేలా సస్యశ్యామలం చేయి మాతా నీ దయ తో సమస్త ప్రజలూ సుఖశాంతులతో వుండేలా చూడుతల్లి.

  • @manuradha1603
    @manuradha1603 7 месяцев назад +3

    Amma thalli Sita work positive response ravali thalli ne padhalanu vedukuntunnanu thalli

  • @vidyav8744
    @vidyav8744 8 месяцев назад +2

    Jai Mata di koti koti koti koti koti koti koti koti koti sata koti koti koti koti naman

  • @KO.QUOTES
    @KO.QUOTES 25 дней назад

    బ్రాహ్మణులకి బ్రహ్మాండ పురాణం దానం ఇస్తే మంచిదని ఓ విశ్వాసం ❤

  • @smileyhappysri5899
    @smileyhappysri5899 2 года назад +3

    Amma naku satsanthanam kalagalani ashirwadinchu talli 🙏🙏 waiting for godgrace 🙏🙏🙏

  • @rajeswariteeparthi5185
    @rajeswariteeparthi5185 4 года назад +61

    Amma Lalitha Devi ee corona ane virus ni antham chesi prapachani mariyu manushulalanu kapada valasindha kori pradisthunamu🙏🙏🙏🙏🙏 Om Sri mathre namah🙏🙏🙏

    • @mohanreddy9868
      @mohanreddy9868 3 года назад

      Hmm yes

    • @saicharitham1957
      @saicharitham1957 3 года назад

      Om sri devibhagavatha dharineynamah:🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @rameshreddygundaala3628
    @rameshreddygundaala3628 5 месяцев назад

    అమ్మా 🙏🏼మాతా!సర్వ జనాలను, సుఖ సంతోషాలనిచ్చి సౌభాగ్య ప్రదంగా కాపాడి కరుణించి రక్షించు తల్లీ!!!ఓం శ్రీ మాత్రే నమః 🌸🌺🌸🌺🌺🌸🌸🌺🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼. 🌺.

  • @artutorial7663
    @artutorial7663 5 дней назад +1

    ఓం శ్రీ మాత్రే నమః

  • @ganeshasapu4218
    @ganeshasapu4218 Год назад +9

    జై దుర్గా అమ్మ 🙏🙏🙏 అందరి నీ చల్లగా చూడు అమ్మ 🙏🙏🙏🙏🙏

  • @meenakshithammineni655
    @meenakshithammineni655 4 года назад +25

    Thalli, lalitha Matha, ee lokanni challaga kapadu thalli. Neeku sathakoti dandalu thalli. 🙏🙏🙏🙏🙏

  • @JyothiSirna
    @JyothiSirna 13 дней назад

    ఆదిపరాశక్తి లలితమ్మ

  • @manuradha1603
    @manuradha1603 11 месяцев назад +1

    Amma na pillalu eddaru nindu nurellu challaga arogyam ga undali thalli ne padhalanu vedukuntunnanu thalli pillalu eddaru bagha chaduvukovali thalli Naku prathi roju nidra ravali thalli nannu saksminchu manchi positive unna illu ivvu thalli

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 7 месяцев назад +3

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏

  • @Babykashvi19
    @Babykashvi19 3 года назад +47

    Amma naku santhana kalpinchu thalli nala pillala kosam badha pade vallaki santhana bagysm kalpinchu amma

    • @suryakumari999
      @suryakumari999 2 года назад +3

      Tappakunda meeku biddalu kalugutharu badhapadakandi. Nammakam unchandi. All the best

    • @pavaniangam3130
      @pavaniangam3130 2 года назад +3

      Goppavallu... Adrustamanthulu.... Manchimanasu vunna vallu.... Mimalni premagaga chusevallu..... Me vamsaniki Peru theche biddalu neku kalugutharu thalli badapaku....

    • @lohithyaandjoshitha1611
      @lohithyaandjoshitha1611 2 года назад +1

      Nice

    • @ArnikaVamika
      @ArnikaVamika 2 года назад +1

      Listen shasti Devi stotram and read it evening after bath for 41days u will dfntlg conceive I'm also like that....
      Now I'm 39weeks pregnant
      Next week my delivery....
      If possible go to garba rashambika temple at Tamilnadu
      They give amma ghee for daily night one spoon before sleep and u and ur husband together....

    • @saiuday3130
      @saiuday3130 2 года назад +1

      Pls see the nanduri srinivas interview with anjali in that that swamy said to do Ramayana parayanam for 20 days to have the children even I will pray for u.

  • @ramamurthyboggarapu3233
    @ramamurthyboggarapu3233 6 дней назад

    ఓం శ్రీ లలితాంబికాయైనమః

  • @sirireddy5662
    @sirireddy5662 6 месяцев назад +1

    Naku sumangali ga unde yogam prasadinchu talli dayaunchu nameda na kadupulo una na bidda arogyam ga puttali ani raksinchu talli nindu arogyam ga nindu ayishu tho na bidda undali talli jaganmata raksinchu talli lokarakshini lambodara janani 🙏🙏🙏

  • @venkatpunjal8930
    @venkatpunjal8930 2 года назад +24

    అమ్మ దయ ఉంటే అన్నీ వున్నట్లే
    తల్లి మా అన్న మనుమడు కు మాటలు రావడం లేదు
    మీ దయ వల్లన మాటలు రావాలి తల్లి

    • @user-nh7zm3zj7n
      @user-nh7zm3zj7n 2 года назад +1

      మాటలు వచ్చాయా భవాని

    • @deepikanimma9065
      @deepikanimma9065 2 года назад

      Ma papa ki kuda sariga raavadam ledu thalli...challani Ammavaru...nammukunna thalli mimmalne

    • @deepikanimma9065
      @deepikanimma9065 Год назад

      Maatalu vachaya andi

  • @rohiniinfraanusha6818
    @rohiniinfraanusha6818 Год назад +7

    లలితా సహస్రనామ ములు వింటే జీవితం ధ్యానం సారు గారు

  • @SridharPandilla
    @SridharPandilla 11 месяцев назад +1

    లోకాస్సమస్తా సుఖినోభవంతు సమస్త సన్మంగళానిభవంతు

  • @vidyav8744
    @vidyav8744 8 месяцев назад +2

    Sarvaroga nivarini maa

  • @bayidakshinya2195
    @bayidakshinya2195 Год назад +25

    I'm Dakshinya, I need to learn Lalitha Sahasranam Stotram and sing it in the my country. 🎹❤️🌹🎻💐🌠

    • @cgamanageetika7546
      @cgamanageetika7546 Год назад +2

      చాగంటి గురువుగారు లలితా సహస్రనామాలు తప్పులు లేకుండా ఎలా చదవాలో చెప్పారు చూడండి.

  • @pavanuk9165
    @pavanuk9165 9 месяцев назад +3

    ఓం శ్రీ లలితా సహస్ర దేవీ నమః

  • @tarunisri618
    @tarunisri618 7 дней назад

    Ma karthikeyaki nit waragallo seat ravali thalli

  • @bajiraobalaji1015
    @bajiraobalaji1015 Месяц назад

    సర్వే జనా సుఖినోభవంతుః అధ్భుతః..🎉

  • @sumayadav873
    @sumayadav873 Год назад +11

    I hope my life also change to read Lalitha sahasthranamas 🙏🏿🙏🏻🌸❣️

  • @pavanuk9165
    @pavanuk9165 Год назад +6

    ఓం శ్రీ లలితా సహస్రనామ దేవీ నమః

  • @vidyav8744
    @vidyav8744 8 месяцев назад +1

    Sata koti koti koti koti koti koti koti koti koti pranam

  • @saikrupaonlineservices1996
    @saikrupaonlineservices1996 Год назад +1

    నా కుటుంబం పై నీ ఆశీస్సులు ఉంచు తల్లి శ్రీ మాత జగదాంబ

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 года назад +8

    యాడ్స్ లేకుండా ఇవ్వొచ్చు కదా లలితా అన్నింటి కంటే గొప్పది 💐💐

  • @muthyamvalgot805
    @muthyamvalgot805 2 года назад +8

    శ్రీ శ్రీ శ్రీ మాత్రే నమః నన్ను సంపూర్ణంగా ఆరోగ్య ఎంతున్నా చేయు మాత

  • @vijayalakshmin7123
    @vijayalakshmin7123 10 месяцев назад

    Naaku nindu nurellu sumangalathvam prasadinchu thalli,naa pillalu anandanga arogyanga undela ashirvadinchu maatha...

  • @manasamanasa5741
    @manasamanasa5741 Год назад +2

    Naaku aarogyanni,dhyryanni prasadinchu thalli..
    Jai lalithadevi....

  • @swarnapadmaja813
    @swarnapadmaja813 3 года назад +4

    Loka samasta sukhino bhavantu🙏🙏

  • @Sriramramramram
    @Sriramramramram 18 дней назад

    Super madam 👌🙏👌 thank you madam 👌

  • @tarunisri618
    @tarunisri618 7 дней назад

    Ma sarvan chadavadam rayadam ravali thalli

  • @hemanthkumarkotlapati9640
    @hemanthkumarkotlapati9640 2 года назад +37

    Very powerful and peaceful life
    Pls listen daily at once
    Feeling very will
    Jai Lalitha amma ki
    Jai jai

  • @akkinapaalligurunath7641
    @akkinapaalligurunath7641 Год назад +3

    I am very much happy to listen lalitha sahasra namalu thank u somuch for the opportunity.

  • @lingutlasudha1263
    @lingutlasudha1263 8 месяцев назад +1

    ఆమ్మ మమ్మలను ఈ కష్టం నుండి నువ్వే కాపాడు తల్లి.🙏🌹🌷🙏🙏🙏🙏

  • @MK-tz9zx
    @MK-tz9zx Месяц назад

    ఓం శ్రీ మాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻

  • @girijap7585
    @girijap7585 Год назад +3

    అమ్మవారి దయ వల్ల అంత మంచి జరుగుతుంది. ఈ సారి తల్లి పిల్ల క్షేమంగా వుంటారు.

  • @ramachandrareddyn9023
    @ramachandrareddyn9023 3 года назад +12

    While listening Concentrate only on Amma namaalu and avoid other thoughts by anticipating or inviting next namaa after each namaa . For getting good results sit firmly at one place and close your eyes. Andariki Amma Anugraham labhinchu gaaka.

  • @sirireddy5662
    @sirireddy5662 9 месяцев назад +1

    Naku sowbagyam prasadinchu talli chalu inkem vaddu sowbagyavathiga vachi nenu ninu cheripovali anthe amma rakinshu talli nanu na barthani 🙏

  • @abhayram5933
    @abhayram5933 4 месяца назад +1

    Na karma nundi nannu vimukthi Ralini cheya thalli

  • @saicharitham1957
    @saicharitham1957 3 года назад +4

    Om sri lalithatripurasundareswarayanamh:🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @allinonemedia4841
    @allinonemedia4841 4 года назад +7

    World all good ga vundali amma

  • @radhikabhogireddy159
    @radhikabhogireddy159 Месяц назад

    నా తమ్ముడికి ఉద్యోగాన్ని ప్రసాదించమ్మా లలితమ్మ❤

  • @varalakshmi7154
    @varalakshmi7154 2 месяца назад

    Jaganmatha thali barya barthalak pelalaku arogayam prasadenchuthali

  • @bhupathigattu7478
    @bhupathigattu7478 3 года назад +6

    Syaakalm prathivaaka eentlo Lallith sasrnam petaandiee powerful

  • @chimmapushpalatha3298
    @chimmapushpalatha3298 Год назад +5

    Na మనసులో కోరిక తీర్చు తల్లి🙏🙏🙏🙏

  • @usharaninallamothu8977
    @usharaninallamothu8977 2 месяца назад

    Ammmaaa 🙏🙏🙏🙏🙏

  • @arunkumargrandhi983
    @arunkumargrandhi983 Месяц назад

    Amma🙏Namosuthethe
    Naku Chala Samasyulu
    Uanayyi Thali
    Motham Samasyalu
    Thirchu Thalli
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandramoulimouli6959
    @chandramoulimouli6959 2 года назад +61

    Daily listening and chanting of Lalithasahashranamams make a peaceful life to human 🙏

  • @bhulaxmisailajakumaripokal727
    @bhulaxmisailajakumaripokal727 2 года назад +21

    Amma talli naaku maa Babu వివాహం త్వరగా ఒక మంచి అమ్మాయి తో జరగాలి అమ్మ. మా కుమారుడు పిల్లలతో హ్యాపీగా ఉండాలి. మా కూతురు కూడా హ్యాపీగా ఉండాలి. మా కుమారుడికి రావలసిన అస్తి రావాలి. వాడికి అన్యాయం జరగకుండా న్యాయం జరగాలి. నేను మావారు ప్రశాంతం గా ఉండే తట్టు చూడు తల్లి......

    • @saisujan115
      @saisujan115 9 месяцев назад +3

      Baboii

    • @gururajbm5178
      @gururajbm5178 4 месяца назад

      ​@@saisujan115 bro Lalitha sahasra nanam valla manchi aithe jarguthundhi

    • @suryaprakasaraorupanagudi9179
      @suryaprakasaraorupanagudi9179 4 месяца назад

      ఒట్టి and 11-30 are a very sensible message very ​@@gururajbm5178

  • @RAAR.daily_life
    @RAAR.daily_life 10 месяцев назад

    Na bartaha vere adadanitho teruguthu kurubanni nannu chala ebbsdulu gurichesthunnaru ....ma kutubaniki oka dari chupinchu talli

  • @healthtube310
    @healthtube310 2 года назад

    Om Namashivaya Om Namo Sri Parwarthyparameshwaraya Namaha Om Namo Sri Durgamalleshwara Swamy Ye Namaha Om Namo Sri Nandeeshwaraya Namaha Hara Jara MahaDewa Shamboshankara

  • @jyotsnachintu4417
    @jyotsnachintu4417 2 года назад +23

    Om sreem Lalitha deviyena namaha 🙏🏾

  • @vijayalaxmi9575
    @vijayalaxmi9575 Год назад +4

    Excellent divine power I really experienced.sreee matre namaha🙏🏾🙏🏾🙏🏾

  • @manuradha1603
    @manuradha1603 Год назад

    Ne padhalanu vedukuntunnanu thalli

  • @gopalarao99
    @gopalarao99 2 года назад +27

    Very clear pronunciation and melodious to hear. Thanks to the singers. 🙏

  • @ramasankar186
    @ramasankar186 3 года назад +7

    Superb devotional song

  • @gorlaanjanamma7752
    @gorlaanjanamma7752 Год назад

    Thank you univers thank you univers thank you univers yes yes yes

  • @pavankumarbotlaguduru4502
    @pavankumarbotlaguduru4502 9 месяцев назад +1

    శ్రీ మాత్రే నమః తల్లి

  • @aishwaryagoud1282
    @aishwaryagoud1282 2 года назад +12

    amazing thanks soo much
    amma is going to help everyone in all the suitations of life hope for good