స్నేహ: తనకు కులం, మతం లేవంటూ సర్టిఫికెట్ పొందిన తొలి భారతీయ మహిళ

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024
  • ఈమె పేరు స్నేహ. ఈమెకు కులం, మతం రెండూ లేవు. అలా అని ఈమె ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ కూడా పొందారు. దానికోసం ఏడేళ్లు పోరాడారు.

Комментарии • 1 тыс.

  • @kamalsangareddi2810
    @kamalsangareddi2810 4 года назад +87

    కులం ,మతం, లేకుండా అన్ని ధ్రువపత్రాలు ఎప్పుడు అందరికీ వస్తాయో,అప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చి నట్లు.

    • @cvenkat7766
      @cvenkat7766 Год назад +8

      అలాంటి ధృవ పత్రాలు హిందువులు మాత్రమే తీసుకుంటారు . ముస్లింలు క్రైస్తవుల నుంచి అలాంటి ఆలోచన కలలో కూడా ఊహించలేము .

    • @MyCollectionz
      @MyCollectionz Год назад +2

      @@cvenkat7766 10% 20%reservations kosam aithey komplau koolustaru. MUSLim la syyed muhmadd Kalifa and Sufi untai and Cristianity la catholic protestrins untai

    • @bpk-yc9cb
      @bpk-yc9cb Год назад +1

      Exactly 💯 right bro 🙏

    • @jaganmohanraju4718
      @jaganmohanraju4718 Год назад +1

      Ante prati manishi ki vadi biddalaki thandri thalli tharapuna oka barcode ravaali antaru

  • @malapatikiran1533
    @malapatikiran1533 4 года назад +79

    కులరహిత సమాజానికి ఇది నాంది 👍👍👏

  • @manoharb6429
    @manoharb6429 4 года назад +46

    మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను , ఈ దేశములో మీరే మొదటి అడుగు వేశారు ఈ అడుగు భవిష్యత్తులో కోట్లా అడుగులు గా మారుతాయి

  • @MuraliKrishna-bv2bg
    @MuraliKrishna-bv2bg 4 года назад +57

    సూపర్ మేడం గారు మీలాంటి వారి ఆలోచన
    ఈ ఆంధ్రప్రదేశ్ అందరిలో ఇండియా అందరిలో ఉంటే ఎంత బాగుంటుంది

  • @Raju-bp2wp
    @Raju-bp2wp 4 года назад +448

    కులం మతం లెనిదె జివితం హయిగా వుంటుంది కులాలు మనుషులు పెట్టుకున్నారు ఏవరు అయిన ఓకటె మంచి మనసు ఉంటెచాలు

    • @francisbaymax4615
      @francisbaymax4615 4 года назад +9

      Sorry Sir kulam vochindhi Hindu dharmam nunche.

    • @cinelife9393
      @cinelife9393 4 года назад +2

      Yes

    • @d.karimullababa1378
      @d.karimullababa1378 4 года назад +8

      @Murali Krishna well said bro

    • @srrichandu6696
      @srrichandu6696 4 года назад +6

      @Murali Krishna Right ..but Matha Pichi pichi vallaney Mana desham lo ,Mundu Mundu Godavalu allarlu jarugathay..rasi Pettuko . already Social media lo jaruguthunnay ..Bayata padatledu anthey.
      Manishini eh mathamyna Manishiga ingitham tho bathakamandhi but Adhey Matham kosam today pashuvayyadu.. true facts

    • @s.raghavendraraghavendra6580
      @s.raghavendraraghavendra6580 4 года назад

      Yes

  • @hnd13
    @hnd13 4 года назад +315

    This is a historical moment .She’s the 1st brick to build castless system in India

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 4 года назад +12

    సేమ్ పరిస్థితి మాది కూడా
    ఈ దేశంలో కులం మతం లేదంటే అదేదో గ్రహాంతర వాసులు గా చూస్తారు చిత్రమైన పరిస్థితి కుల మత రహిత సమాజం ఎప్పుడొస్తుందో. Hats off to you

    • @VedikHome
      @VedikHome 6 месяцев назад

      😅 Muslim, british invaders lekapote mana desamlo mathame vundedi kadu ☹️

  • @krishnachinta2094
    @krishnachinta2094 4 года назад +8

    చెల్లమ్మ నువ్వు అందంగా వున్నావు, నీ ధైర్యమైన ఈ నిర్ణయంతో మహా అందంగా వున్నావు తల్లి.

  • @Manjuhomegarden
    @Manjuhomegarden 4 года назад +48

    ఎలా అప్లై చేయాలో చెప్పండి plzzzzzzz
    ఎవరికైనా తెలిస్తే ఎందుకో తెల్సా నేను ఒక హిందువుని నా భర్త ఒక ముస్లిం.మేము చాలా సంతోషంగా ఉన్నాము .కానీ మేము
    మా పిల్లలని ఒక హిందువు లాగా ఒక ముస్లిం లాగా పెంచాలనుకోవడం లేదు.
    ఒక భారతీయులుగా వాళ్ళని పెంచాలనుకుంటున్నాం.దయచేసి
    ఎవరికైనా తెలిస్తే చెప్పండి.plzzz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DistressXsoul
    @DistressXsoul 4 года назад +21

    మీ ముగ్గురు అమ్మాయిలకు మూడు మతాలకు సంబంధించిన పేర్లు పెట్టారు చూడండి. అక్కడే మీరు సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చారు. Really hatsof to you mam.

  • @korraramalakshmi3646
    @korraramalakshmi3646 2 года назад +10

    మీ వంటి మానవతా మూర్తి కులరహిత సమాజము కోసం నడుం కట్టడం గొప్ప విషయం. 🙏🙏🙏

  • @thiru1183
    @thiru1183 4 года назад +8

    నిజం గా మీరు చాలా మంచి పని చేశారు మేడం.కులాల , మత లేని సమాజం ఏ ప్పూడు చుస్తమో .

  • @satyaprakashjogada2030
    @satyaprakashjogada2030 4 года назад +34

    మీరు సూపర్ అండి 👌👌👌👌

  • @gorlaprasannakumar9117
    @gorlaprasannakumar9117 11 месяцев назад +1

    నీలాంటి వారు నూటికో కోటికో ఒకరు పుడతారు. నీకు నాహృదయ పూర్వక ధన్య వాదలమ్మ

  • @blackhawk9223
    @blackhawk9223 4 года назад +67

    I belong to reserved category... But I'm going for the certificate as you... Great initiative mam

    • @devaiahmethari6009
      @devaiahmethari6009 3 года назад +1

      Ravindra G, it is a brave, Courageous independent move. Bravo....

    • @bsurender1515
      @bsurender1515 2 года назад

      Not all reserved category people will use reservation.... what is the percentage of people will have a opportunity to utilize reservations...

  • @veerusuper8522
    @veerusuper8522 4 года назад +5

    Super Akka God bless you 👑👍🙏👌😍

  • @simplifylearning-rs1201
    @simplifylearning-rs1201 4 года назад +8

    Madam u r the Indian that New India needs madam...we really appreciate you...u r a rep of mother India..❤️

  • @AjayKumar-kv3gt
    @AjayKumar-kv3gt 4 года назад +2

    Nice idea..mi father nd mother ki 👏👏⚘⚘⚘

  • @vijayvj4251
    @vijayvj4251 4 года назад +21

    My heart is filled with so much happiness 😍🙏🙏🙏💪👏🏼👏🏼👏🏼

  • @MrKalyankishore
    @MrKalyankishore 3 года назад +2

    Great step🙏

  • @abdulaleemsheikh4650
    @abdulaleemsheikh4650 4 года назад +12

    👌👌👌👌🙏🙏🙏👏👏👏👏👏 Hope All India will get this certificate and be peace with humanity.

  • @praneethkrishna6090
    @praneethkrishna6090 4 года назад +29

    She will be inspiration to my children 🤘

  • @sathishmanthena789
    @sathishmanthena789 Год назад +3

    ఈ కుల మత జాతి నుండి బయటకి వచ్చి నిన్ను నిన్నుగా నీ తెలివితేటల తో నువ్వనుకున్నది సాధిస్తే అప్పుడు నిజమైన స్వాతంత్ర్యము 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kranthikumarkuppili2208
    @kranthikumarkuppili2208 2 года назад +1

    మీరు వేసిన ముందడుగు చాలా బాగుంది..

  • @bittuvlogs2109
    @bittuvlogs2109 4 года назад +6

    No words to say
    It is GREAT to listen
    And u deserve this 👑👑

  • @mr.stunter8397
    @mr.stunter8397 Год назад +1

    Wow....... Ur the one of the inspiration.... Of this India

  • @lovaraju4002
    @lovaraju4002 4 года назад +55

    inspiration to all

  • @starboysujayfamilyvlogs
    @starboysujayfamilyvlogs Год назад +1

    You are an inspiration to the people, country and world💥💥💥💥

  • @tejaswiniakula7607
    @tejaswiniakula7607 4 года назад +4

    Mee lanti vallu ee samajam lo chalaa mandhi kavali madam...me parents kuda chalaa great andi👏👏👏

  • @keerthisree3799
    @keerthisree3799 2 года назад +2

    she is a great inspiration for everyone . I also want no religion and no caste world

  • @minch2023
    @minch2023 4 года назад +91

    Her heart is beautiful like her 🥰🥰🥰

  • @KarunakarReddy-dk2bj
    @KarunakarReddy-dk2bj Год назад +1

    Well Madam, it's really great , Now says everyone suffering these kind of things. Because Nature give as same opportunities, survival, struggle for existence,

  • @rafishaik5989
    @rafishaik5989 4 года назад +108

    Thanks BBC Telugu , nenu tana gurinchi vinna Oka sari but name telidu , now got information thank you

    • @srinivasulumalli7334
      @srinivasulumalli7334 4 года назад

      Pelli aindhanta 🤔

    • @srinivasulumalli7334
      @srinivasulumalli7334 4 года назад

      Pelli aindhi

    • @aavularajaram2654
      @aavularajaram2654 4 года назад

      విచిత్ర మనుషులు మెక్కలకు జంతువులకు జాతి పేర్లు వాటి బోటానికల్ పేర్లు పెడుతూ...... మనుషులు మాత్రం సైంటిఫిక్ గా ఉన్న వారి కులాల,జాతుల పేర్లను తొలగించుకుంటున్నారు.
      మనిషి ఆలోచనలో మార్పు రావాలి గాని జాతి మూలాలను నరికేయకూడదు కదా...
      ఏక్కడో ఓక జంతుజాతి అంతరిస్తుందని కోట్లు ఖర్చు పెడతారు....మనిషి తనజాతినే అంతం చేసుకుంటున్నాడు....విచిత్రం కాక మరేంటి??
      అడవిలో ఓక్క పులులే ఉంటే బాగుంటుందా?? జంతువుల లో అన్ని రకాల జాతులు ఉన్నట్లే... మనుషులలో అన్ని రకాల జాతులు ఉండాలి....అలా జీవిస్తూ వసుదైక కుటుంబంలా జీవించడం ఈ భరతజాతి నేర్పింది.... దాన్ని చేడపడానికి ఇలాంటి చేత్త చానల్స్ చేత్త ఉదాహరణలతో సమాజాన్ని చెత్తలా తయారుచేయడమే బ్రిటీష్ బిబిసి ఉద్దేశ్యం.....
      మీ చెత్త ఫీలాసఫీలతో సమాజాన్ని నాశనం చేయకండి .....BBC channel is a immature channel

    • @sanatht7790
      @sanatht7790 4 года назад +6

      @@aavularajaram2654 nee baadha enti
      Evaru istam vaaladhi.... Oh sodhi chepadam thappa em raadhu

    • @manohararathnam6034
      @manohararathnam6034 4 года назад +2

      Even I also saw her in some channel. But now I got complete information

  • @sangramgotke9711
    @sangramgotke9711 4 года назад +13

    Great, absolutely great,
    A thought, winning my heart,
    Let's try to do it, atleast support it

  • @charankumar8189
    @charankumar8189 4 года назад +9

    Fantastic mind blowing great job bbc and your a true Indian sister

  • @bravikumar8950
    @bravikumar8950 Год назад +1

    Great idea/ creative
    Congratulations

  • @ramireddymedam6337
    @ramireddymedam6337 4 года назад +10

    I agreed your humanity . daughter you are 100%correct

  • @santhoshch3952
    @santhoshch3952 Год назад +1

    గొప్ప నిర్ణయం మేడం గారు

  • @santoshsantu1823
    @santoshsantu1823 4 года назад +5

    Inspiring and absolutely praiseworthy 👏

  • @Vijay-uf7we
    @Vijay-uf7we 4 года назад +2

    Great decession for better society
    You're the stepping stone

  • @maheshgadipea856
    @maheshgadipea856 4 года назад +14

    Super madam, Great Inspiration... 🙏

  • @littlearjun280
    @littlearjun280 3 года назад +2

    She is Trend Setter. I will follow you now

  • @ssaihtc8922
    @ssaihtc8922 4 года назад +3

    It's really impressive 😃

  • @darsanalamariyadasu5753
    @darsanalamariyadasu5753 4 года назад +1

    BBC very good news Thanks you 💯👌

  • @guntakalabrahmam6683
    @guntakalabrahmam6683 4 года назад +10

    Your life so inspiring.........
    Salute mom

  • @chinttuchinttu6325
    @chinttuchinttu6325 Год назад +2

    మీరు అందరికీ ఆదర్శం

  • @shabeenasheik4461
    @shabeenasheik4461 4 года назад +4

    U r and u r parents have really broad minded thoughts and that certificate is possible becoz of u r parents how they are grew up u and I never listen about these kind of parents till now really great and always don't think about others do what u want 👍👍👍👍

  • @oreypandu207
    @oreypandu207 3 года назад +1

    Beautiful soul👌👌

  • @sunnyshine3386
    @sunnyshine3386 2 года назад +3

    Bottu, Thali Bottu etc ivanni part of culture, not part of religion, thank you so much Madam. Hope other religions also the same of is true.
    I Salute you Mam 👏.

  • @nirmalkumarmorampudi5273
    @nirmalkumarmorampudi5273 3 года назад +1

    Super... I like this!

  • @futurechange7537
    @futurechange7537 4 года назад +6

    Superb... madam...👌👌👌U r great....& greatest achievement.

  • @vandanapriya4009
    @vandanapriya4009 Год назад

    మీరు చెప్పడం కాదు చేసి చూపించారు. అచరించిన వారే సాదా అభినందనీయులు.

  • @anu6398
    @anu6398 4 года назад +3

    Wowwww. U r legend 💪💯

  • @SaiRam-k234
    @SaiRam-k234 3 года назад

    నమస్తే నా భర్త ఒక చిన్న గుడిలో పూజారి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు 4 సంల బాబు 6 సంల పాప నా భర్త గత కొద్ది రోజులు గా కడుపులో లివర్ కి సంభందించిన వ్యాధి తొ బాధ పడుతున్నారు.నాకంటూ ఎవరు లేరు నా భర్త కి వైద్యం చేయించటానికి కూలీ పనులకి వెళ్లి ఇల్లు గడుపుతూ మందులు ఇప్పిస్తున్నాను నా భర్త కి ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ లు చెప్పారు నాకు స్థోమత లేక సహాయం కోసం అర్దిస్తున్నాను ఏవరైనా పెద్ద మనసుతో మాకు ఏదైనా మీకు తోచిన సహాయం చేయండి ప్లీజ్ మా యొక్క గూగుల్ పే ఫోన్ పే నెంబర్ Google pay Phone pay no.9014095234 నా అకౌంట్ ఆనంద్ శర్మ అకౌంట్ నెంబర్ 014710100191266 IFSC ANDB0000147 ఒక తల్లి గా నేను పడే భాదను అర్ధం చేసుకుంటారు అనుకొంటున్నాను

  • @rajeshmadhurakavi9664
    @rajeshmadhurakavi9664 4 года назад +6

    BBC number 1 news channel...

  • @umamaheswaraoeppaka7200
    @umamaheswaraoeppaka7200 3 года назад

    Super madam you have taken a good decision. You have given a good message to the society.

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 4 года назад +5

    JAI BHEEM. 💀 కులం ,మతం 💀లేని సమసమజాన్ని నిర్మి౦ద్దాము.

    • @DeepMotivtionTelugu
      @DeepMotivtionTelugu 3 года назад

      పేరుకు ముందువున్నా ఇంటిపేరు వెనక తోక పేరు తీసేసి. కులాన్ని స్వచ్చందంగా వేదిలేసే చినస్ ఇచ్చి.No cast అన్న సర్టిఫికెట్స్ ముందు ఇస్తే. అప్పుడు ఒక 30 సంవత్సరలకి మొత్తం మారుతాది. ఇంటి పేరులు వండవు తోకలు వుండవు, కుజ ఉండడు రాజా ఉండడు. అతరవాత రాజా అని చెప్పుకునే వాణ్ణి కుజ ల చూస్తారు. ఇప్పట్టి నుంచి ఆలా చేయక పొతే రాజా, రాజా లాగే ఉంటాడు. కుజ కుజ లాగే ఉంటాడు.

  • @NaraMeerammaTrust
    @NaraMeerammaTrust 4 года назад +2

    You did a wonderful job.👍👍👍

  • @mohanpsyco001
    @mohanpsyco001 3 года назад +4

    ఆవిడ oc or bc ఆయ్ ఉంటది .. లేకపోతే అలా చేయగలగడం .. పథకాలు వదులుకోడం ప్రాణత్యాగం తో సమానం కొందరికి ;)

  • @stephenrajub2357
    @stephenrajub2357 4 года назад +2

    What a grate decision, madam .....this attitude should be prevailed throughout india ...... economic backward class irrespective of all cast should have reservations in all sectors and politics

  • @sindhuranandi3299
    @sindhuranandi3299 4 года назад +90

    In future kulam matham ledhu ani danni kuda oka new category ga creat chestaru

    • @aavularajaram2654
      @aavularajaram2654 4 года назад +3

      విచిత్ర మనుషులు మెక్కలకు జంతువులకు జాతి పేర్లు వాటి బోటానికల్ పేర్లు పెడుతూ...... మనుషులు మాత్రం సైంటిఫిక్ గా ఉన్న వారి కులాల,జాతుల పేర్లను తొలగించుకుంటున్నారు.
      మనిషి ఆలోచనలో మార్పు రావాలి గాని జాతి మూలాలను నరికేయకూడదు కదా...
      ఏక్కడో ఓక జంతుజాతి అంతరిస్తుందని కోట్లు ఖర్చు పెడతారు....మనిషి తనజాతినే అంతం చేసుకుంటున్నాడు....విచిత్రం కాక మరేంటి??
      అడవిలో ఓక్క పులులే ఉంటే బాగుంటుందా?? జంతువుల లో అన్ని రకాల జాతులు ఉన్నట్లే... మనుషులలో అన్ని రకాల జాతులు ఉండాలి....అలా జీవిస్తూ వసుదైక కుటుంబంలా జీవించడం ఈ భరతజాతి నేర్పింది.... దాన్ని చేడపడానికి ఇలాంటి చేత్త చానల్స్ చేత్త ఉదాహరణలతో సమాజాన్ని చెత్తలా తయారుచేయడమే బ్రిటీష్ బిబిసి ఉద్దేశ్యం.....
      మీ చెత్త ఫీలాసఫీలతో సమాజాన్ని నాశనం చేయకండి .....BBC channel is a immature channel

    • @bhaskaryerramsetty9342
      @bhaskaryerramsetty9342 4 года назад

      @@aavularajaram2654 super bayya..!!!

    • @VijayKumar-ho1my
      @VijayKumar-ho1my 4 года назад +7

      @@aavularajaram2654 mokkallo janthuvullo jathulu untai caste religion undav manam kuda janthuvlame mana jaathi manishi jaathi.. Avida vadhilindhi caste and religion mathrame jaathini kaadhu.. Kulamathaalani jaathuluga bhaavinchentha guddiga maripendhi mana society..

    • @askanimohankrishnaiitb
      @askanimohankrishnaiitb 4 года назад +1

      @@aavularajaram2654 funny comment

    • @hbkhbk5091
      @hbkhbk5091 4 года назад

      🤣🤣🤣

  • @maheshmahesh4644
    @maheshmahesh4644 3 года назад

    నేను క్రిస్టియన్ మేము హిందువులు ఇప్పుడే కొట్టుకుంటున్నారు ఇక కులమే లేదని అందరికంటే మేమే గొప్ప అని అందరిలో నువ్వు నేను కలిసి మాకు రిజర్వేషన్ చేయండి అని

  • @Arunmadhari
    @Arunmadhari 4 года назад +6

    God bless you.. Madam ji..😍😍

  • @t.thirumalaiah6930
    @t.thirumalaiah6930 Год назад

    Sneha your are excellent. Your are great. My thoughts also same with you. We need CASTELESS india

  • @srivanitalks-canadainfo8525
    @srivanitalks-canadainfo8525 4 года назад +5

    👏👏👏👏
    Inspiring

  • @kavitham131
    @kavitham131 3 года назад

    Beautiful and great idea every indian should understand about this

  • @nareshg8645
    @nareshg8645 4 года назад +6

    When it spread all over India i will proud my country

  • @simbhanarahari6441
    @simbhanarahari6441 Год назад

    Mee aalochana chaala bagundhi Akka . Kula ,matha,Varna,varga, bedam lekunda andaru samaname.ane aalochana chaala merugina aalochana.,👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @mystuffmaples4801
    @mystuffmaples4801 4 года назад +4

    Amazing parents and amazing you Mam😊

  • @ashokashu9502
    @ashokashu9502 4 года назад +1

    This is the best news for BBC channel..pls frnds support these type of videos...

  • @pradeepkumar-mj9yl
    @pradeepkumar-mj9yl 3 года назад +3

    🇮🇳🇮🇳🇮🇳👏👏👏👍👍👍 ఇప్పుడైనా కులం మతం పోవాలి, టాలెంట్ ఉన్న వాడికి జాబ్ ఇవ్వాలి.

    • @Himama173
      @Himama173 3 года назад

      Kulam matham pothe migiledhi talent. Mundhu adhi povaali

    • @velpuri-c2g
      @velpuri-c2g Год назад

      Kulalantini ban ceyali....

  • @kaarikaari181
    @kaarikaari181 3 года назад

    Super news. Nuutana abhudayaniki aacharanaatmaka toli mahila has Sneha charitraloo nilichipootundi. Grate & super meturty lady. Edee nimina prabhutvaalu koorukunee nijamina kula, mata rahita samaajaani ki nuuta aacharanaatmaka baata. Hatlly congrats to Sneha.
    Kaari., Rajahmundry, East godavari district, Andhra Pradesh, India.

  • @VENKY993
    @VENKY993 4 года назад +7

    Super madam

  • @2es3fsge3r
    @2es3fsge3r 4 года назад +1

    పేర్లు పిలవటానికి
    బంధాలు బతకడానికి
    నువ్వు ఎవ్వరూ అంటే నీ పని ఏంటి అని నీ జాతి ఏంటి అని కాదు..💕

  • @rajubathula9107
    @rajubathula9107 4 года назад +16

    Caste , Religion is not required this technology days . We All are Humans ...

    • @bsurender1515
      @bsurender1515 2 года назад

      R u in India.. if so...then u need to wake up....

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 4 года назад +1

    Wow! Great start 😃👍

  • @mohammadinthiyaz7422
    @mohammadinthiyaz7422 4 года назад +31

    Tamil people becoming irreligious this is good for nation.

    • @vigneshyenaganti3764
      @vigneshyenaganti3764 3 года назад +3

      Government should recognise atheists they are so many atheist in our country

  • @lalithkumarvaddi3593
    @lalithkumarvaddi3593 Год назад

    Your great madam
    Real desabhakthi yours only

  • @tirelesssoul8932
    @tirelesssoul8932 4 года назад +15

    ఒక దళిత govt ఆఫీసర్ పిల్లలు మళ్ళీ రేసేర్వేషన్న్ జాబ్స్ కొట్టి హ్యాపీ గా హై లెవెల్ maintain చేస్తుంటే ఎందుకు వదులు కుంటారు , ముందు రేసేర్వేషన్న్ తీస్తే అందరికి మంచి జరుగుతుంది , కులం కూడా మెల్లగా పోతుంది

    • @kranthikumar4792
      @kranthikumar4792 4 года назад +1

      Dailt abbayiki oc ammayiki arrange marriages valla families tho accept cheyandi...appudu vadulukuntam reservation...kula picchi unnanni rojulu reservation is mandatory

    • @syamd
      @syamd 4 года назад +1

      కులం ఆధారంగా కాకుండా ఆదాయం ఆధారంగా రిజర్వేషన్స్ ఇస్తే మంచిది. ప్రభుత్వానికి అది పెద్ద కష్టం ఏమీ కాదు.
      కానీ సమస్య ఏమిటంటే ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా తప్పుడు ఇన్కమ్ రాయించుకుంటున్నారు.

    • @velpuri-c2g
      @velpuri-c2g Год назад

      Resevations saangika venukabatunu antham cheyadaniki mathrame....

  • @Raviteja-uh1di
    @Raviteja-uh1di 4 года назад

    Mam ur the 1st person to stand against this bloody castes, hats off you .....💓💓🙏🙏

  • @113uineo
    @113uineo 4 года назад +17

    Naku kuda aa certificate kavali , because i feel indian and human

  • @kudithikalyani2955
    @kudithikalyani2955 Год назад

    Soo great of you mam . Hat's of to your guts.

  • @Akashavanidairy97.5
    @Akashavanidairy97.5 4 года назад +36

    Hats off to her parents 🙏

  • @neelamkamalmanoharvlogvide476
    @neelamkamalmanoharvlogvide476 4 года назад +1

    Super...idia

  • @anjibabukanakala5924
    @anjibabukanakala5924 4 года назад +3

    First hearty thank ur parents 🙏🙏

  • @srinivasvas1111
    @srinivasvas1111 4 года назад

    Great.... Salute to u mam......

  • @abhinavbhupathi9190
    @abhinavbhupathi9190 4 года назад +3

    How many are ready to leave the caste?

  • @dasariyeshwanth8658
    @dasariyeshwanth8658 3 месяца назад

    Great 👏👏👏👏👏👏

  • @srtodayspecial429
    @srtodayspecial429 4 года назад +6

    Great meelane andaru vunte desham bagupdutundemo.kulalu,matalu lekunda pote bagu.

  • @shreekumarcreative5282
    @shreekumarcreative5282 2 года назад

    Very Nice👏👍

  • @shaikjohnibasha2313
    @shaikjohnibasha2313 4 года назад +3

    we all should have to follow for equal great society ..plz fight for no Coste certificate..

  • @SanthoshKumar-fc2mg
    @SanthoshKumar-fc2mg 3 года назад +1

    Super super

  • @YouChangeFirst
    @YouChangeFirst 4 года назад +18

    Still 169 people disliked, kula pitchollu.

  • @yvsidhardachowdaryyvschowd7593
    @yvsidhardachowdaryyvschowd7593 3 года назад

    Very good madam you are great

  • @kirangouds
    @kirangouds 4 года назад +5

    Kulam matham lekapoyina thana samskruthini vashalaledhu dhevatha 🙏🙏🙏

    • @anjibabukanakala5924
      @anjibabukanakala5924 4 года назад

      S bro 100% correct ga cheppav . i like ur genuine comment 1000 tms

  • @zilluzilani5435
    @zilluzilani5435 3 года назад

    Nice thinking of you 🙏🙏🙏🙏🙏🙏

  • @SM_S
    @SM_S 4 года назад +4

    Ee rule motham desam anta apply avali

  • @brahmakandula9104
    @brahmakandula9104 4 года назад

    Really great

  • @nareshnani1601
    @nareshnani1601 4 года назад +19

    Madam me kaali chepputho kula kukkalani kottaru ithe.. 😂😂😂😂 tq soo mch madam

  • @venki9134
    @venki9134 Год назад

    U r the Best 👍