డీజీపీ నియామకాల్లో సీనియారిటీ పాటించటం లేదని ఒకరు ఏపీ మీద మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద పిల్ వేస్తే, సదరు డీజీపీ ,( ఆంధ్ర లో) హాయిగా 3 సం: పాటు ఆ పదవి అనుభవించి వెళ్లిన తర్వాత, తీరిక గా సుప్రీం కోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఈ నియామకాల పై వివర కోరింది అంటే సత్వర విచారణ సత్వర న్యాయం జరగట్లేదు అనేగా అనుకోవాలి..మరొకటి: వివేకా హత్య కేసు విచారణ ఆలస్యం అవుతుంది, అవినాష్ బెయిల్ రద్దు చేయాలి అని ఇటీవల ( నవంబర్ లో అనుకుంటా) కూతురు, అర్ అర్ అర్ గారు అభర్ధిస్తే, అవతలి వారికి నోటీసులు ఇచ్చి ఆ కేసు విచారణ ఫిబ్రవరి, మార్చ్2025 కు వాయిదా వేశారు.అనగా మన్నించండి మహాప్రభో అని వేడుకొంటే మరో నాలుగు తగిలించండి అన్నాడట వెనుకటికి ఓక మహారాజు.అలా ఉంది న్యాయవ్యవస్థ. ఇది జస్టిస్ డిలేయడ్ ఈస్ జస్టిస్ డినైడ్ కా!
కాగితపు పులి అనే మాట వినే వుంటారు . ఆలా సుప్రీం కోర్టు ఆర్డర్స్ కూడా అలానే వున్నాయి ( రోజువారీ విచారణ జరగాలి.సంవత్సరం లోపు విచారణ పూర్తి చేయాలి వగైరా) ఉదా: అన్ని డిచార్జ్ పిటీషన్ల మీద విచారణ సీబీఐ కోర్టు హైదారాబాద్ లో పూర్తి అయిపోయి, తీర్పు ఇచ్చే సమయం లో జడ్జి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆ జడ్జి రిలీవ్ అయ్యి వెళ్ళుతూ అన్ని పెట్టేషన్ల మీద విచారణ మళ్ళీ మొదలు పెట్టాలి అని కామెంట్ వ్రాసివెళ్ళాడట. దీన్ని బట్టి అర్థం అయ్యేది ఏమిటి? న్యాయశాస్త్రం లో లోడుగులా? ప్రలోభాల ప్రభవమా? ఆలోచించండి.
జగన్ అవినీతి కేసులో మోడీ దయ జగన్ మాయ సి.బి.ఐ ఎచేయగలరు జగన్ మీద అవినీతి కేసు పెట్టడం అంత మాత్రమే గాని 2024 చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మోడీ బయటికి చంద్రబాబు స్నేహంగా ఉన్న మోడీ మనసులో మటుకు తను చెప్పు చేతిలో ఉండే జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుండేది అని ఉంటుంది
Well said,
చట్టం అందరికీ సమానమే ఎవరికీ చుట్టం కాదు అనటం పెద్ద జోక్ చట్టం రాజకీయ నాయకులకు ధనవంతులకు చుట్టం అనేది నిత్య సత్యం
డీజీపీ నియామకాల్లో సీనియారిటీ పాటించటం లేదని ఒకరు ఏపీ మీద మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద పిల్ వేస్తే, సదరు డీజీపీ ,( ఆంధ్ర లో) హాయిగా 3 సం: పాటు ఆ పదవి అనుభవించి వెళ్లిన తర్వాత, తీరిక గా సుప్రీం కోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఈ నియామకాల పై వివర కోరింది అంటే సత్వర విచారణ సత్వర న్యాయం జరగట్లేదు అనేగా అనుకోవాలి..మరొకటి: వివేకా హత్య కేసు విచారణ ఆలస్యం అవుతుంది, అవినాష్ బెయిల్ రద్దు చేయాలి అని ఇటీవల ( నవంబర్ లో అనుకుంటా) కూతురు, అర్ అర్ అర్ గారు అభర్ధిస్తే, అవతలి వారికి నోటీసులు ఇచ్చి ఆ కేసు విచారణ ఫిబ్రవరి, మార్చ్2025 కు వాయిదా వేశారు.అనగా మన్నించండి మహాప్రభో అని వేడుకొంటే మరో నాలుగు తగిలించండి అన్నాడట వెనుకటికి ఓక మహారాజు.అలా ఉంది న్యాయవ్యవస్థ. ఇది జస్టిస్ డిలేయడ్ ఈస్ జస్టిస్ డినైడ్ కా!
కాగితపు పులి అనే మాట వినే వుంటారు . ఆలా సుప్రీం కోర్టు ఆర్డర్స్ కూడా అలానే వున్నాయి ( రోజువారీ విచారణ జరగాలి.సంవత్సరం లోపు విచారణ పూర్తి చేయాలి వగైరా) ఉదా: అన్ని డిచార్జ్ పిటీషన్ల మీద విచారణ సీబీఐ కోర్టు హైదారాబాద్ లో పూర్తి అయిపోయి, తీర్పు ఇచ్చే సమయం లో జడ్జి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆ జడ్జి రిలీవ్ అయ్యి వెళ్ళుతూ అన్ని పెట్టేషన్ల మీద విచారణ మళ్ళీ మొదలు పెట్టాలి అని కామెంట్ వ్రాసివెళ్ళాడట. దీన్ని బట్టి అర్థం అయ్యేది ఏమిటి? న్యాయశాస్త్రం లో లోడుగులా? ప్రలోభాల ప్రభవమా? ఆలోచించండి.
జగన్ అవినీతి కేసులో
మోడీ దయ
జగన్ మాయ
సి.బి.ఐ ఎచేయగలరు జగన్ మీద అవినీతి కేసు పెట్టడం అంత మాత్రమే గాని
2024 చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మోడీ బయటికి చంద్రబాబు స్నేహంగా ఉన్న మోడీ మనసులో మటుకు తను చెప్పు చేతిలో ఉండే జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుండేది అని ఉంటుంది
Puspa allu arjune errachandhanam smuglarga acting cheste thappu pattina nayakulu n aardhika nerasthuni emi cheyyalekapothunnaru idena manchi prabhutvam