🙏 praise the lord srujan 🙏 అవును నిజమే మిరు మంచిగ చేప్యరు మాన రోమన్ కాథలిక్ చర్చి లో ఇదే సమస్యా 😭🙏 ప్రభూ సృజన్ కి మీ జ్ఞానంతో నింపి మంచి ఆరోగ్యం. శాంతి.అభిషేకం ఎక్కడికి వెళ్ళినా మీ కాపుదల దయ చేయండి.. యేసు క్రీస్తు నామం లో ప్రార్థించు చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 💞 🙏
Praise the lord brother, kulavyastha anedi naranarallo jeerninchuka poindi. It is very difficult to eradicate out of saved sinners as well as corner Christians.
మన చర్చ్ లో కూడా కులం కమర్షియల్ facts ఎక్కువ అయిపోయాయి దేవుని ప్రథమ స్థానం ఇవ్వకుండా గలిబిలి బోధలు ఎక్కువ అయిపోతున్నాయి కొత్త గా రక్షణ లోకి వచ్చిన వారు ఎవరిని పూజించాలి క్రీస్తు నా పునీతలన అనే సందేహం ఉంటుంది
Evaru ee church lo kulam antunnaru cheppandi sir enduku leniponide cheppe mathonmadhulaku mataladadaniki avakasam estharu me msg edo evvandi gani elantidi cheppakandi viswasulu ebbandi avutharu praise the Lord brother
కులం సంఘాన్ని విభజిస్తుంది అని మనం బాధపడుతుంటే. కులముతో పాటు రాజకీయ పార్టీలు కూడా ప్రవేశించాయి, ఒక వర్గం అంటే ఒక రాజకీయ పార్టీ వారు వారు పూజలు పెట్టించుకుంటే వేరే పార్టీ వారు రారు.
Brother inter caste marriages ne church lo encourage cheyali, caste manadi kadu ane cheppali gattiga fathers mainly. Konni church la lo aythe groups divide ayyaru according to caste. Majority groups formed in Catholic churches only.
అసలు కొన్ని దశాబ్దాలుగా మన కాథలిక్ church లో కులం వీళ్ళునికొని ఉన్న మాట నిజం.దళితులని గుంటూరు మేత్రాసనంలోఒక ట్రెడిషనల్ parish అని చెప్పుకొనే church లో ఇంకా అంటరాని వారిగా చూస్తూ ఒక wing లో కుర్చోబెడుతున్నారు.మన చర్చ్ ఎటువైపు పయనిస్తోంది.oc parish లలో పని చేయడానికి దళిత priest లకు అవకాశం ఇవ్వరు.వారి పట్ల ఇంత వివక్ష వుంటే సామాన్య క్రైస్తవుల పట్ల ఇంకెంత వుంటుంది ఆలోచించండి.ఇది వ్రాస్తున్నo దుకు సిగ్గుగావుంది,భాధగా వుంది.cathedral chuch లో 60 సం. ల తర్వాత ఇంతవరకు ఒక దళిత priest కి అవకాశం ఇవ్వలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి వుంటుందా?
కోలో ఇప్పుడు ప్రవేశించింది ఏంది సోదరా ఎప్పుడో వచ్చింది కులం సంఘంలో మాల బ్రదర్స్ మాదిగ బజారు కామ క్రైస్తవులు రెడ్డి క్రైస్తవులు బ్రాహ్మణ క్రైస్తవులు లేకుండా ఎక్కడ ఉంది బ్రదర్
Praise the lord brother 🙏
Very important message 👏 God bless you 🙏
❤ PRAISE THE LORD ❤...👌👌👌👌👌👌
దేవుడు. నిన్ను. దీవించును గాక. ఆ మెన్. ఆ మెన్. ఆ మెన్.
AMEN praise the lord Glory to God 🧎♂️🙇🏻♂️🙌🏻🙏🏻🙏🏻🙏🏻
🙏💞 Thank you Jesus 💞🙏
Good speach about cast
--------- great 👍 moments , listening you bro, on 4 th point,
🙏 praise the lord srujan 🙏 అవును నిజమే మిరు మంచిగ చేప్యరు మాన రోమన్ కాథలిక్ చర్చి లో ఇదే సమస్యా 😭🙏 ప్రభూ సృజన్ కి మీ జ్ఞానంతో నింపి మంచి ఆరోగ్యం. శాంతి.అభిషేకం ఎక్కడికి వెళ్ళినా మీ కాపుదల దయ చేయండి.. యేసు క్రీస్తు నామం లో ప్రార్థించు చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 💞 🙏
Good motivation
Good message
Super brother.most inspiring message. God bless you.
Good message and inspirational quotes, God bless you brother
Praise the lord🙏 దేవుడు థౌసేండ్ times ఇంకా payyina ఉంచుతారు 🎉👏👍.
Dear friend... good thought
Good చక్కని విశ్లేషణ
Praise the Lord brother it is my pain also Iam waiting for this msg Tqsomuch God Bless u 🎉🎉🎉
Good message May God bless you Amen 🙏
Very nice message anna
Super annaya
Jesus is the only way
Very inspiring talk. Keep going thammudu
Praise the lord
An believe your message
Good massage thammudu
Nice 👍 message
మొదటగా గురువులు కులం తోకలు వదులు కోవాలి. మార్గ చూపరులుగా మారాలి.
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉गुडमेसेज।बाबू।।थैंक्यू।।godblessyoubaabu
❤👍👏👍❤️
Dear
Srujan
Coñgrates 🌹🌹🌹
నిజాన్ని నిర్భయంగా
కుండ బద్దలు కొట్టినట్టుగా
❤️❤️❤️❤️❤️❤️❤️
❤🎉
Praise the lord brother, kulavyastha anedi naranarallo jeerninchuka poindi. It is very difficult to eradicate out of saved sinners as well as corner Christians.
Goodmorning brother
Father s sisters kuda sound party vallakee kl dabba kodutharum.......... different
"...kulam pravesinchindi," ani kaadhu. Ee kula bhavam inka poledu anavachhu. Koddig thaggindi anavochhunemo.
మన చర్చ్ లో కూడా కులం కమర్షియల్ facts ఎక్కువ అయిపోయాయి దేవుని ప్రథమ స్థానం ఇవ్వకుండా గలిబిలి బోధలు ఎక్కువ అయిపోతున్నాయి కొత్త గా రక్షణ లోకి వచ్చిన వారు ఎవరిని పూజించాలి క్రీస్తు నా పునీతలన అనే సందేహం ఉంటుంది
ఇన్న chaudari
బాలి reddy
Evaru ee church lo kulam antunnaru cheppandi sir enduku leniponide cheppe mathonmadhulaku mataladadaniki avakasam estharu me msg edo evvandi gani elantidi cheppakandi viswasulu ebbandi avutharu praise the Lord brother
Avunu annayya asalu e kulam pichi jananiki Baga ekkuvaipoindi,ayina devudu evariki emi jaragalo mundu rasipetti vunchutadu
😂😂😂😂🎉🎉🎉🎉Good morning bro ther
కులం సంఘాన్ని విభజిస్తుంది అని మనం బాధపడుతుంటే. కులముతో పాటు రాజకీయ పార్టీలు కూడా ప్రవేశించాయి, ఒక వర్గం అంటే ఒక రాజకీయ పార్టీ వారు వారు పూజలు పెట్టించుకుంటే వేరే పార్టీ వారు రారు.
Brother inter caste marriages ne church lo encourage cheyali, caste manadi kadu ane cheppali gattiga fathers mainly. Konni church la lo aythe groups divide ayyaru according to caste. Majority groups formed in Catholic churches only.
అసలు కొన్ని దశాబ్దాలుగా మన కాథలిక్ church లో కులం వీళ్ళునికొని ఉన్న మాట నిజం.దళితులని గుంటూరు మేత్రాసనంలోఒక ట్రెడిషనల్ parish అని చెప్పుకొనే church లో ఇంకా అంటరాని వారిగా చూస్తూ ఒక wing లో కుర్చోబెడుతున్నారు.మన చర్చ్ ఎటువైపు పయనిస్తోంది.oc parish లలో పని చేయడానికి దళిత priest లకు అవకాశం ఇవ్వరు.వారి పట్ల ఇంత వివక్ష వుంటే సామాన్య క్రైస్తవుల పట్ల ఇంకెంత వుంటుంది ఆలోచించండి.ఇది వ్రాస్తున్నo దుకు సిగ్గుగావుంది,భాధగా వుంది.cathedral chuch లో 60 సం. ల తర్వాత ఇంతవరకు ఒక దళిత priest కి అవకాశం ఇవ్వలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి వుంటుందా?
దేవుని కోసం కాని పెట్టి పెళ్లి చేసుకోవాలి ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు sir
Kulam gurichi bhodinche dhyryam dammu ,lenappudu e guruvulenduku a mathakanyalenduku waste people peethadi pathulu kuda
Clearly explained......without any staggere 🫡🫡
కోలో ఇప్పుడు ప్రవేశించింది ఏంది సోదరా ఎప్పుడో వచ్చింది కులం సంఘంలో మాల బ్రదర్స్ మాదిగ బజారు కామ క్రైస్తవులు రెడ్డి క్రైస్తవులు బ్రాహ్మణ క్రైస్తవులు లేకుండా ఎక్కడ ఉంది బ్రదర్
సినిమాలు చూడనడం తప్పు
Praise the lord 🙏
Praise the Lord