అమరావతి రాజధానిపై శ్వేత పత్రం విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • అమరావతి రాజధానిపై శ్వేత పత్రం విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.
    Please Share and Subscribe. Click on the Bell Icon for Regular Updates & Live Notifications.
    #TeluguDesamParty #TDPLive #NCBN #AndhraPradesh #JaganFailedCM #JaiTeluguDesam
    For more updates follow TDP Official Telegram Channel: bit.ly/TDPTele...

Комментарии • 4

  • @srct4440
    @srct4440 3 месяца назад

    అమరావతి రైతులకు జగన్ హయాంలో జరిగిన అవమానాలు, అరాచకాలకు సంబంధించిన పత్రికా చిత్రాలతో ఒక మ్యూజియం ఏర్పాటు చేయండి. రాబోయే తరాలకు అమరావతి ఎన్ని ఒడిదుడుకులు తట్టుకుని సగర్వంగా ఎలా నిలబడిందో తెలుస్తుంది & తెలియాలి కూడా.

  • @sreeram483
    @sreeram483 3 месяца назад

    When Dollar is about to loose its investment and also they are looking to open to small and medium scale industries I feel has per plan if we are done with previous Legislature works, I guess it is better we focus on brand value steps granted against those that happened previously, Dollar is just denied as main operating currency for oil and not as deposits being placed on various level, hope a Govt will know to focus on it than having a minister to be showcased as looking to open up a Air base in commercial notices since we are at works with Srilanka how can you delegate with New Airports needed to be taken care as well, since they know you not him

  • @tappetlaramanababu2781
    @tappetlaramanababu2781 3 месяца назад

    అయ్యా నేను చంద్రబాబు నాయుడు గారు విజనరీ కి వీరాభిమానిని మా తాతల దగ్గర నుంచి టిడిపి సానుభూతిపరులు కాకపోతే ఇక్కడ ఒక ముఖ్య విషయం ప్రజలకు శ్వేత పత్రాలతో పనిలేదు మీరు చేయాలనుకుంటే ఏదో త్వరగా చేయండి శ్వేత పత్రాలతో కాలయాపన వద్దు గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుడు పనులు దయచేసి మీరు చేయకండి మహా ప్రభువు. వైసిపి వాళ్లు ఏమి చేయలేదనే కదా మీ పార్టీ తో పాటు వాళ్లు కూడా ఊహించలేనంత గా ప్రజా తీర్పు ఇచ్చింది మీరు చెప్పింది వాస్తవం అయినప్పటికీ 98 శాతం మంది ప్రజలకు సోది లాగే ఉంటది దయచేసి పని మాత్రమే చేయండి చేస్తున్న పనులు చేయబోయే పనులు మాత్రమే మాకు చెప్పండి

    • @chandrasekharmaganti1659
      @chandrasekharmaganti1659 3 месяца назад +1

      మంచిదే అభివృద్ధి నిధిని బాండ్స్ ద్వారా సేకరించి వేగాన్ని 10రెట్లు పెంచాలి విదేశీ నిధులను n r i లనుంది పొందాలి ఆంధ్రా nri లుబగా సహకరించాలి