Female Aghori was Denied Entry at Srikalahasti Temple | Hulchul Near Temple || Samayam Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии •

  • @likinayani
    @likinayani Месяц назад +2

    Edi aa sivuni lila anuko talli. Omnamasivaya.........jai aghori manta........

  • @PoojaArthi-j3m
    @PoojaArthi-j3m Месяц назад

    ❤❤❤👌👌👌👍👍👍

  • @అంతర్వేదికోనసీమ

    జనాల్లో దగ్గర రాకూడదు అగోర అయితే

  • @psatheeshkumar6258
    @psatheeshkumar6258 Месяц назад +3

    హిందూ దేవాలయాల్లో గోపురాల పైన దిగంబర బొమ్మలు మరియు చాలా ఘోరమైన భూతు బొమ్మలు ఉన్నాయి వీటికి కూడా బట్టలు కట్టగలరా ? ఇవన్నీ చూస్తుంటే అఘోరీ చేసినదేమీ అంత నేరం కాదు రెండు రాష్ట్రాలలో ఏ గుడిలోను ఆమెను ఆపలేదు మరి కాళహస్తి లో మాత్రం ఎందుకు ఇంతటి అత్యుత్సాహం ప్రదర్శించారు సెక్యూరిటీ? కుంభమేళ కి వచ్చే అందరి అఘోరాలకీ బట్టలు కట్టగలరా ? ప్రజా జీవనంలో అఘోరీలు దిగంబరంగా దర్శనం ఇస్తే ప్రజలు భక్తి తో ఆశీర్వాదం తీసుకుంటున్నారే తప్ప మీరనుకుంటున్నట్టు ఏ ఒక్క భక్తుడి మనో భావాలు దెభ్భ తినదు అలా ఐతే శివాలయం లో దిగంబరంగా ఉన్న కాలభైరవస్వామి విగ్రహానికి బట్టలు కట్టగలరా? ప్రజలు కాలభైరవ స్వామిని ఏ ఉద్దేశంతో చూస్తారో అఘోర, అఘోరీలను కూడా అంత భక్తితోనే చూస్తారు

  • @bhagyalakshmiganta1533
    @bhagyalakshmiganta1533 Месяц назад

    😮😮😮