కాస్త చక్కర చేతికి తీసుకుని ఒక 108 మార్లు ఓంనమఃశివాయ చెప్పుకుని ఈశ్వరా నీవున్నావని ఇన్నాళ్ళకు తెల్సుకున్నాను, నేను తెలిసిచేసిన తెలియకచేసిన తప్పులను మన్నించు, ఇకమీదట తప్పులుచేయకుండా జాగ్రత్తపడుతాను, నాపితృదోషములు నా స్వదోషములు కుటుంబదోషములు ఇత్యాది సమస్తదోషములు పరిహారం చేయవయ్యా,ఇదిగో నాశక్తికొలది మధురపదార్థం నీకై ఒసగుతున్నాను,క్రిమి కీటక రూపములో దీనిని స్వీకరించి నన్ను అనుగ్రహించు, అని వేడుకుంటూ ఆచక్కర బయట ఒక ఆకులోనో పేపర్లోనో వదలండి, కొద్దిరోజులు ఇలాచేయండి, వీలైతే ఒక అన్నములేనివానికి వారమునకొక్కమారైనా కడుపునిండా అన్నం పెట్టించండి, బ్రాహ్మణునకు శాకదానం అంటే ఆకుకూర దానం చేయండి ఓం
Sri gurubhyo namaha🙏
Sri matre namaha
గురువర్య mi paadalaki namassulu...
శ్రీ శివ పంచావరణ స్తోత్రం
ఓం నమో నారాయణాయ
చాలా ధన్యవాదములు గురు గారు 🙏🙏🙏
Namaste guruvugaru edi andari kavalisinadi ee stotram, ee prapamchamlo Anni kaltee inave untunnai ,pranalato chelagatam avutomdi ,tinakunda undalemu .tini bhada padaka tappatledu ,alati appudu ee stotram sangeevani lamtidi andi TQ u gurujee 🙏🙏🙏👌👌👍
jai guru deva
Sir appuga ichina dabbu manaki dhakkalante ee stotralu parayana cheyyalo pettandi guruvugaru... please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అలాగే అయ్యా
త్వరలో పెడుతాను
ఓం
@@999BABAJI dhanyosmi guruji🙏🙏🙏
Ayya namaskaram
Udyogam ravadaniki edaina oka stothram cheppagalaru.
🙏🙏
Swamy pitrudosham povalante pujalu kakunda..anta money pettalemu andi annapudu..emaina remedies chepandi..🙏
కాస్త చక్కర చేతికి తీసుకుని ఒక 108 మార్లు ఓంనమఃశివాయ చెప్పుకుని ఈశ్వరా నీవున్నావని ఇన్నాళ్ళకు తెల్సుకున్నాను, నేను తెలిసిచేసిన తెలియకచేసిన తప్పులను మన్నించు, ఇకమీదట తప్పులుచేయకుండా జాగ్రత్తపడుతాను, నాపితృదోషములు నా స్వదోషములు కుటుంబదోషములు ఇత్యాది సమస్తదోషములు పరిహారం చేయవయ్యా,ఇదిగో నాశక్తికొలది మధురపదార్థం నీకై ఒసగుతున్నాను,క్రిమి కీటక రూపములో దీనిని స్వీకరించి నన్ను అనుగ్రహించు, అని వేడుకుంటూ ఆచక్కర బయట ఒక ఆకులోనో పేపర్లోనో వదలండి, కొద్దిరోజులు ఇలాచేయండి, వీలైతే ఒక అన్నములేనివానికి వారమునకొక్కమారైనా కడుపునిండా అన్నం పెట్టించండి,
బ్రాహ్మణునకు శాకదానం అంటే ఆకుకూర దానం చేయండి
ఓం
@@999BABAJI sare andi🙏.. ధన్యావాదాలు..