దైవ జనులు పాస్టర్ ఆశీర్వాదం గారు అద్భుతమైన వాక్యము

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 12

  • @PilliHari-o8q
    @PilliHari-o8q 4 дня назад +1

    Price praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JammuPallvictor
    @JammuPallvictor 4 дня назад +2

    దేవునికి మహిమ కలుగును గాక

  • @JammuPallvictor
    @JammuPallvictor 4 дня назад +2

    అయ్యగారు మీ వాక్యం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఆత్మీయ కరంగా ఉంటుంది

  • @Abced-l2t
    @Abced-l2t 4 дня назад +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @PilliHari-o8q
    @PilliHari-o8q 4 дня назад +1

    Excellent message youth message

  • @JammuPallvictor
    @JammuPallvictor 4 дня назад +2

    నీ దేవుడైన యెహోవా అనేక ప్రజలకు మధ్యకు వెళ్లి సువార్తను ప్రకటించమన్నా అన్నారు అలాగే దేవునికి మహిమ కలుగును గాక

  • @BRaju-d7f
    @BRaju-d7f 4 дня назад +1

    అయ్యగారు మీ వాక్యం వింటుంటే మాకు మా కుటుంబానికి ఎంతో దేవుని కరంగా ఉంటుంది

  • @BRaju-d7f
    @BRaju-d7f 4 дня назад +1

    నీ వాక్యం అంటే మా అమ్మగారికి చాలా ఇష్టమండి అయ్యగారు

  • @pastorchaseervadam4410
    @pastorchaseervadam4410 4 дня назад

    మంచి ఆత్మీయ మీ అభిమానం తెలిపినందుకు చాలా చాలా వందనాలు... మిమ్ములను మరింతగా వాక్యం ద్వారా బలపరచాలని ఆశిస్తున్నాము... అలాగే పరమ గీతాలు అనే సబ్జెక్టు కూడా మీకు తెలియజేస్తాను... మీకు అర్థమవుతుంది రీతిలో కథ రూపంలో చెప్తాను.. ఏదో ఒక వారంలో

  • @PilliHari-o8q
    @PilliHari-o8q 4 дня назад +1

    మీ వాక్యం వారానికి ఒకసారి మాత్రమే వస్తుంది కానీ వచ్చిన వాక్యం చాలా ఆత్మీయంగా బలపడుతున్నం

  • @BRaju-d7f
    @BRaju-d7f 4 дня назад +1

    మీరు చెప్పిన ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురించి భారత రాజ్యాంగం గురించి చాలా బాగా చెప్పారు అయ్యగారు

  • @PilliHari-o8q
    @PilliHari-o8q 4 дня назад +1

    అయ్యగారు మాకు ఒక్కసారి పరమగీతములు చెప్పండి అయ్యగారు