Dhee 15 | Championship Battle | Grand Finale | 31st May 2023 | Sreeleela, Sekhar Master,Shraddha Das
HTML-код
- Опубликовано: 6 июн 2023
- #dhee15 #dhee #etvdhee #championshipbattle #dhee15championshipbattle #telugudanceshow #telugushow #etvtelugu #etvwin #danceshow #ultimatedance #realityshow #pradeepmachiraju #shraddhadas #hyperaadi #sekharmaster
Dhee 15 is back with a bang to hunt for the next dance icon with host Pradeep Machiraju and the amazing judges. The biggest championship battle of the year is here.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - Развлечения
సోమేష్ విషయం పక్కన పెడితే..
ఓక అమ్మాయి Choreographer అయ్యీ ఉండీ FINAL వరకు వచ్చింది అంటే మామోలు విషయం కాదు. నా ఓటు గ్రీష్మ కి...👍👌🙏
Final win kooda tane
I love gagan and dhisa
కరెక్ట్ గా చెప్పాలంటే అసలు గ్రీష్మ నే విన్ బ్రదర్, ఒక్కసారి మనమే గమనించి చూడొచ్చు s9 & గ్రీష్మ టీమ్స్ డాన్స్, అప్పుడు అర్థం అయితది
@@janivinay4535 yes
Ayinaa Ee sekhar master judgement ivvadam raadhu bro
Real Winner Greeeeshma❤❤❤
ఢీ యాజమాన్యానికి ఒక విజ్ఞప్తి
ఈసారి జరగబోయే సీసన్ కి 2 nd ప్రైజ్ కూడా ఇచ్చేట్టు చెయ్యండి.
ఎందుకంటే చివరి వరకు వచ్చి కష్ట పడ్డారు కదా.
𝓝𝓲𝓳𝓪𝓶
Yes
Avunu 2nd prize kuda isthe chala baguntundhi
Yes I agree runner's kooda prize ivvali
Yes, I agree greeshma medam also winner 🏆🏆
ఈ షో శ్రీలీలా కోసం చూసేవాళ్లు ఎంత మంది
Evaru lerule
@@lellavenkateswarao5537 yes your correct
I am
Nenu
Gresham....
A powerful Lady choreographer
A creative dancer
And every Dance you create a new steps which are not even imaginable
According to me you are the winner ❤ we love your choreography
S 💯 %
Pandu master టైటిల్ ఎవరిదైనా అంత మంది తో పోరాడి ఇంతవరకు వచ్చిన మీరు ఆల్రెడీ గెలిచారు✊👏
Nenu
Love u ❤
వాడు చేసింది మాత్రమే డాన్స్ .పండు డాన్సర్
My opinion kuda ade
@@saikirankasimalla7258uygtgyhhy
పండు అన్నయ్య టైటిల్ గెలవలేదు అంత కన్న విలువైన ప్రజలా మనస్సులొ ఎప్పుడో గెలిచ్చావు నువ్వు ఓడి నా గెలిచినా నీ క్రేజ్ ఎవ్వరికి రాదు. ఎవ్వరు నీ క్రేజ్ టచ్ చేయలేరు జై పండు అన్నయ్య నీకు నేను పెద్ద ఫ్యాన్ మీ అభిమాని అయిన మీ చంటి వేండ్ర 🙏🏻
గ్రీష్మ మాస్టర్ గారు ఒక అమ్మాయి అయింది ఇంతవరకు రావడం చాలా గ్రేట్ నా ఓటు మేక్ ఏ మేడం 🎉🎉❤❤
డాన్స్ కోసం కాకుండా శ్రీలీల అండ్ ఆది కోసం వచ్చిన వాళ్ళు నాలా ఎంత మంది
పండు నువ్వేం బాధపడకు ఇన్ని సంవత్సరాలు ఆగావు కదా దగ్గర్లోనే ఉన్నాయి నీకు మంచి రోజులు ఆల్ ది బెస్ట్ పండు అన్న ❤😘😘✊✊✊✊✊
గ్రీష్మ మాస్టర్ మీరు విన్నర్ గా గెలవనందుకు చాలా బాధగా ఉంది. కానీ మొదటి నుండి మీ కొరియోగ్రఫీ నేను గమనిస్తున్నాను. మీ ఢీ లో ఉన్నా అందరికంటే బెస్ట్ కొరియోగ్రాఫర్ అని నాకు అనిపించింది. ఏదేమైనా మీరు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు.💐👍
Salsa dance just vere level by gagan and greeshma. But for me in finals still looks gagan and greeshma performed better..
Dance with property lo gagan landing perfect raledhu. Thats the mistake I think..
@@sivaramakula7677 yes that was the only mistake excepting that all rounds mind blowing
@@sandipkota9195 ssss
@@mr.saikumar2003 yes. Greeshma master creativity superb
ఢీ showకీ special ghestగా రాఘవ లారెన్సు master గారిని ఒక సారి పిలవాలి అన్న వారు ఒక like చెయ్యండి
Dhee 16 ki sudheer anna vastadani enta Mandi anukuntunnaru
D చరిత్ర లోఎందుకో ఈ సీజన్ అంతలా నచ్చలేదు అంత అగం ఆగం ఉంది
చైతన్య మాస్టర్ ను మరువలేకపోతున్నం❤️ ఒక అమ్మాయి ఫైనల్ కు రావడం చాలా గ్రేట్ గ్రీష్మ
Same feeling bro
Girl is not less than boys. How boys came to final same way she too came
@@anithag6959 yes madam
యువర్ కరెక్ట్ బ్రదర్ ఈ సీజన్ బాగాలేదు👍
Correct ga chepa u
Greeshma your choreography chala bagundi…. Real winner meere ❤
Pandu,great
But,miss,tatill
Avnu bro… dhee lo chaala rojulu nundi kastapaduthunnadu Pandu
Yes
Unique choreography by greeshma, Gagan and disha you rocked it❤
I love gagan and dhisha
Aa shaker master ganni dhee nundi Genteyali.lannnn
😊 ప😮
శ్రీ లీల కోసమే చూసేవారు ఎంత మంది..
Pandu and Naveen performances ante evariki istam friends ❤❤❤
ఢీ 16లో సుధీర్ ఎంట్రీ కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు 😍
I also waiting
Nenu
Ledu Wait Chesyadam Ledu..👎
Greeshma master you definitely deserves more than this trophy....don't feel anything...just boost ur confidence high,,many opportunities will be waiting for you
పండు ఉంటేనే ఢీ అనే దేవస్థానం కి అందం... నేను కర్ణాటక అయిన ఢీ & జబర్దస్త్ షో ని తప్పక చూస్తాను
Love You So Much All ❤❤
Superb greshma master..u rock the show..ur a creative choreographer..superb..🎉🎉..my you r the 🏆🏆..
🎉🎉
Best ❤🙌🏻
Finale కోసం ఎంత wait చేశాను 😊 last winner is somesh master చాలా కష్ట పాడారు మాస్టర్ congratulations somesh anna 🎉
Sreeleela kosam vacchina vallu like eskondi mowa
I loved❤ greeshma master’s choreography especially top lechipodhi.
Great job entire team.
Love from Indians 🇮🇳 in Taiwan 🇹🇼
Yes
SOMESH TITLE 🏆గెలిస్తే PANDU ANNA HEARTS❤️ గెలిచాడు PANDU ANNA THANK U FOR YOUR ENTERTAINMENT 🙏💅💥
Waiting for dhee 16
@@priyanka__sharma4755 ఎక్కడ RUclips COMMENT BOX లోన
Jai sudheer anna❤
@Aruna Aru gymnastics chudali antav aithey 🤣🤣
@Aruna Aru rey swamy adi comedy show atla ani dance show kadu gymnastics show ...
గ్రేష్మ medam ఫస్ట్ నుండి lost వరకు ఏ ఒక్క డాన్స్ అయినా బాగా చేయకపోవడం ఏమైనా వుందా
Actually winning greeshma madam garu
Group missing aiendi anduke tanu raledhu
Medam is great
Yemi ledu
😮
srileela voice chinnapilla laaga chala cute gaa untadhi 💙
టీవీ లో కాకుండా నాలాగా యుట్యూబ్ లో ఢీఫైనల్ చూసి ఎంజాయ్ చేసిన వారు ఎంత మంది 🤗🫅
Greeshma You have won millions of dancers heart by your Creative choreography, You honestly DESERVE more than this..:) Your level is INTERNATIONAL.
Yess great
Yes Greeshma master great
@@user-sq2zp4il4da111a
ఈ DHEE 15 SEASON లో ఇద్దరిని మర్చిపోలేము BOSS ఒక్కలు CHITANIYA MASER రెండు WE ALL FAVOURITE PANDU అన్న ని BOSS 💥💯
We are loss of love u.... Master( Chaitanya)
Pandu best master in this year
Pandu my favourite
Ne cometes always super sir
Shekar place lo Ganesh master help chese vadu but shekar master adhe place nundi vchadu helping nature undadhu waste gadu
Dhee ఎప్పుడు విన్నర్ రాంగ్ ఇస్తుంది..... గ్రీష్మ గారు పర్ఫామెన్స్ సూపర్ అసలు....
Sreeleela garu ki big fan😊❤
Salsa round lo greshma gari group superb ❤️
Antaledu bagundi gani somesh team matram super chesaru
గ్రిషమ u బెస్ట్ డాన్స్ మాస్టర్
After watching somesh masters team performance I thick he deserve the title.....greeshma also well well performed my hearty congratulations to you master
.
.
.
.and one more thing
.
.
.
Dhee ki entho madhi VIPs vasthuntaru pothuntaru..entho madhi jedges vasthuntaru pothuntaru....but we always love,our VIP is one and only sudheer ❤🎉🎉
I miss you sudheer anna
Greeshma master I think you deserve the dhee title ❤
Yes bro. Politics chesi vere vaallaki title icchaaru
Yes bro
Greeshma master u r a fantastic choreographer in dee 15 ..u r the real winner in myne.
కంగ్రాట్యులేషన్స్ సోమేశ్ మాస్టర్ ప్రతి ఒక్కరికి చాలా కష్టపడ్డారు ఈ విజయం ప్రతి ఒక్కరిది మీ అందరిది
ఇది నా అభిప్రాయం
ఈరోజు జరిగిన గ్యాస్ ప్రోగ్రాంలో మాత్రం విన్నర్ లేడీ మాస్టర్ వాళ్లు చేసిన డ్యాన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి
సోమేశ్ మాస్టర్ పాతవి కౌంటింగ్ చేస్తే ఈరోజు చేసిన డ్యాన్స్ కొన్ని నాకు మాత్రం నచ్చలే సరే ఏది ఏమైనా సరే
సోమేశ్ మాస్టర్ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ
అంత మంది సుదీర్ అన్న ని మిస్ అవుతున్నారు
Yes
PANDU అన్నయ్య కీ ఒక లైక్ BOSS SUPER ENTERTAINMENT చేసాడు SEASON మొత్తం PANDU అన్నయ్య నువ్వు SUPER 💥💯👌
Greeshma gaaru mee choreography adhiripoindhi❤❤
Congratulations somesh master🎉🎉
Sreelela gurinchi cheppina words 💯 true..
Greeshma garu first to last only dance dance dance ye undhi. I enjoyed very much.
You are the winner🏆🎉🏆.
Top 4 అంటేనే already గెలిచి నట్టే. అమ్మాయి ఇంత దూరం రావడం great, ఇంత బాగా చేయడం చాలా great. All the best రేష్మ
జనాల మది లో పండు మాస్టర్ గెలిచాడు....😻😍
Pakkaki poyi aduko mma
I love you😍😘 Sree leela Bangaram❤️❤️
Greeshma absolutely strong fight ichindhi aame kuda winner oka ammai choreographer ga final lo thagggaf war ichindhi great greeshma you also deserve the title ❤
Antha mandhini dhatukoni greshma final ki vachindhantey really great ...and her choreography superb
Greeshma master choerography is next level she deserves tittle 💐
Sreeleela dance nice good memory
ఈక్వల్ ఉంది పెరఫార్మెన్స్ ఇద్దరిది గ్రీష్మ మాస్టర్ ❤️🔥🔥
Greeshma master you are a brilliant Choreographer exllent asaluuu great job allll the best for next season
Greeshma master really ur great. Girl ayinappatiki finale varaku vachharu. Antho mandhi boy masters pi win ayi inthadhooram vachharu. Finale lo kooda equal ga competition ichharu. Just konchem lo poindhi. Me contestants iddaru kooda super. Na vision lo andharikante meere great. This is not the ending. This is starting only. Ilanti chances life lo anni vasthayi. Confirm meeru win avtharu. Already na mind lo meeru win ayyaru
టైటిల్ గ్రీష్మ మాస్టర్ కి రావాలి గ్రీష్మ మాస్టర్ సోమేష్ టీమ్ కంటే బాగా పోటీ ఇచ్చింది....
I think naku aithe greeshma performance chala baga nachindhi....I think she is best
100% ఫ్రాడ్ గీస్మా మేడం డాన్స్ సూపర్ ♥️♥️♥️
గ్రీష్మ వాళ్ళ టీం విన్నర్ వాళ్ళే సూపర్ గా చేశారు
Sreeleela fans Here????
"RISING STAR" Sreelela ❤💪🔥
💖💖🤝🤝👏👏GREESHMA GAGAN & DISHA REALLY WINS OUR HEARTS👏👏🤝🤝💖💖
Greeshma choreography superb,but i don't understand why she didn't get title winner 🏆🏆 Although both are good but In one point of time i think greeshma choreography nailed the performance 🎉❤❤
Aaaaa suthira babu
Greeshma vi ekkuva gymnastics levu kada, anduke ivvaledu anukunta
@@himuhimaja5402 ❤❤u
Yes
No in shoot round somesh master team did better than greeshma mam team their timing and energy were just in peak
విన్నార్ కి కావాల్సింది జనాలు కాదు, గెలిస్తే వాళ్ళు తల్లి తండ్రి కళ్ళల్లో ఆనందభాష్పాలు అది చేసి చూపించాడు సోమేష్ అన్న❤❤❤
Sreeleela is very gorgeous, talented, full energetic heroine 💕....😘
Greeshma master ❤ gagan and disha .. killing performance equal to team S9 or more than that..💥
Nice ❤❤❤❤❤
That girl really well performed...she is real 🏆 Winners 👏
2 Times Toss winner and also Tittle winner 🏆 somesh master congratulations 🎉👏
నిజానికి విజేత గ్రీష్మా మాస్టర్, ఆమె సోమేష్ కంటే అద్భుతంగా చేసింది...నా దృష్టిలో గ్రీష్మా మాస్టారే విజేత...నా దృష్టిలో మాత్రమే కాదు గ్రీష్మా మాస్టారే విజేత...🎉🎉👏
S brother
నిజమే
Correct brother
Aavunu greeshma master winner 🎉
Real greshma master winner
This is for somesh master 👉ఆపేసి ఓడిపోయిన వాళ్ళు untaremo gani ప్రయత్న౦ chestuu ఓడిపోయిన వాళ్ళు undaruu ( after 8 years😮).....congratulations somuu 🥳🥳🤩🤍🤍
I love your patience & dedication❤❤
Greeshma Master triangle dance ,, janalaki kottagaa, vundemo ,,
Dance Angles totally , "Kamasutra" angles 💞👍
jai sudheer anna
Really great performance by గ్రీష్మ మాస్టర్
Really this shoutout is best of all dhee.
Shoutout lo just dropped some energy
Gagan disha outstanding.
Greeshma master try one more season,you definitely won
Top 5 కి చేరిన ప్రతీ ఒక్కరికీ ప్రైజ్ మనీ ఉండాలి! లేదంటే చైతన్య మాస్టర్ లా ఇంకొన్ని బలిదానాలు చూడాల్సి రావచ్చు! రన్నర్ అప్ గా ఉన్నవాళ్లకు కనీసం 10 లక్షలు కూడా ఇవ్వకపోతే ఎందుకు ఇంత పెద్ద షో అడక్కు తినడానికా?
Suppar bro edi matram karetke👏👏👏
Congratulations 🎉🎉సోమేశ్
Okka telugu show lo ma kannada ammayi geast ga vacchindante vere level....okka appudu priyami garu judge....ippudu shreleela geast...i proud be an kannadigass🥰😍
💯% greeshma garu deserve thise title...... 🏆 🏆 🏆 🔥🔥.. all performance killing 💪
Wrong judgement 😞😞
Rajakiyam chesaruu donganakodukulu.prasent bad ga jarigedii 😠😡😠😠😡😔😔😔😔
ఎస్
❤
Yes
Partiality bro
బాధపడకు పండు మాస్టర్ డీ ఛాంపియన్ గెలవకపోయినా మనసు గెలిచిన ఓ సూపర్ ఎంటర్టైన్మెంట్ మాస్టారు కంగ్రాచ్యులేషన్ సోమేస్ మాస్టర్ ఢీ టైటిల్ విన్నర్ జై ఎన్టీఆర్❤❤
Super somesh super super nen ayithe chala happy nu win ayinanadhuku..full ga dance chesa nenu chala njoy chesa 🎉💃💃💃💃🕺🕺🕺🕺🕺
Chaitanya mastar episode kosam entha mandi wait chesaru ... Oka like veskondiii...
One of the best female choreographers in dhee all seasons one and only Greeshma she deserves to be the winner of dhee 15
ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు❤❤❤
Missing sudheer anna❤
Greeshma deserves the title, all politics,very unique choreography and commitment by greeshma❤
గ్రీష్మ సూపర్ కొరియోగ్రఫర్ ur the win this Dee title 👏👏👏👏🤝👌🙏...ofter long time am seeing ur koriyography...keeling the performance god blessings always with you grishma 🙏
Congratulations somesh 💐💙 Greeshma you killed it your choreography ohh my god you are a true fighter and your contestants are brilliants ❤ you have a great great bright future ❤ iam totally spellbound your choreography ❤❤ i just say💙💙💙
Miss you Sudheer ana 💕💕
Sreeleela +adhi= new products
Gagan and diksha what a compitator u are 🎉❤
Next season 1st prize and 2nd prize 3rd prize please please please, all contestants excellent, all the best 👍
Congratulations🎉🎊 somesh Master 🎉❤all the best and u can do it ❤🎉
గ్రీష్మ మాస్టర్ performance నాకు బాగా నచ్చింది actually champion 🏆 గ్రీష్మ మాస్టర్, మీరు నా లెక్కలో విన్నర్...
Congratulations 🎉somesh Master ❤full enjoy 🍾🍾🍾🍾
grishma మాస్టర్ సల్సా డ్యాన్స్ సూపర్
Somu master ni choreography ki 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥,
పండు అన్న తన కోరియోగ్రాఫి తన ఐడియా నవీన్ తో అన్ని మంచి పర్ఫామెన్సేస్ లో తన మార్క్ చూపించాడు❤ Don't Worry Pandu Anna We Never Forget you & your Dance 🤩✨
According to performance, GREESHMA MASTER deserve the title🥇🏆.. Wrong Decision by judges... Always give the title to the deserving Team.. Don't go by fan base or fame... Lots of love for Pandu 💓from Tamilnadu fan :) Hard luck bro (Pandu)... Anyway congrats Somesh.. 🎉🎊🎈
But no one can match the dhee 10 final Raju vs pradeep ❤
Congratulations somesh master❤🎉❤❤
Greeshma master with 2 members ,,,and somesh master with 9 members ,,,both are good ,,,,but also ooo greeshma mam deserves 👏 title 🎉from the starting she nailed all the songs ❤👏✌
Sree Leela ravadam chala anandanga undi she is a good dancer
శ్రీ లీల ది ఒంగోలు కాదు కర్ణాటక