చాలా రోజుల తరువాత ఈ షో చూసాను అది ప్రభుదేవా అన్న కోసమే అసలు డాన్స్ కీ అన్న పదానికి గొప్ప నిర్వచనం తీసుకొని వచ్చిన ప్రభూ మాస్టర్ నీ చాలా రోజుల తర్వాత చూడడం సంతోషం గా ఉంది❤️❤️
తార్మర్ డాన్స్ లో చిరంజీవి సల్మాన్ ఖాన్ కాకుండా ఏ ఎన్ టి ఆర్ ఓ రామ్,,అల్లు అర్జున్ రామ్ చరణ్ ఆ ప్లేస్లో ఉంటే గాని ఎoకమ్మ ఓకలా ఉండదు.... బాలకృష్ణ చిరంజీవిని ఆ స్థాయిలో తీసుకెళ్లినట్టుగా వీళ్ళను కూడా ఒక స్థాయి నెంబర్ వన్ లో ఉంచినట్టుగా ఉంచుతాడు...
మన ఆంధ్ర రాష్ట్రలలో ఇంత గొప్ప మాస్టర్లను డాన్సర్స్ లను పరిచయం చేసిన మల్లేమాల సంస్థకు నేను ఒక డాన్స్ అభిమానిగా చాల చాలా కృతజ్ఞతలు 🙏🙏 అంత కన్న గొప్ప అవకాశం మాస్టర్ లు కంట్స్ టెన్సప్ లకు ఇండియన్ మైకల్ జాక్సన్ ఏకలవ్యూడికి గురువు ద్రోణచారి అయితే మన డాన్సర్లందరికి గురువు ప్రభుదేవా మాస్టర్ 💐💐💐💐🙏🙏🙏🙏🙏
S exactly ur correct sir..Prabu Deva sir is very simple n humble person down to earth..Asm PD sir really getting Goosebumps whenever we have seen.Salute sir 🙏👏🙏
ప్రభుదేవా గారు మీరు చాలా గ్రేట్ . ఏంటండీ ఆ సింప్లిసిటీ ..?? అంత పెద్ద స్టార్ డాన్సర్ అయి కూడా మీకంటే చిన్న పిల్లలకి మీరు ఇచ్చే గౌరవం మర్యాద చాలా విలువైనది sir 🙏🙏
ప్రభుదేవ మాస్టర్ మీరు రావడం చాలా ఆనందంగా ఉంది మరియు మీ మాట మీరు ఇతరులకి ఇచ్చే మర్యాద అనేది చాలా బాగున్నది చాలా సింపుల్ గా ఉన్నారు సార్ మనం ఎంత ఎత్తుకి ఎదిగిన అనిగి మనిగి ఉండాలి అంటారు కదా దానికి మీరే ఉదాహరణ సార్
What a simplicity Prabhu deva Garu Ur talking about each contestant and team leaders is extraordinary With huge respect no guest will do How many times u stand and hug the participants It's amazing 👏 Judges face lo anandam is superb 👌 Promo lo Adhi garini miss aiyam atlast ur there Pradeep u took any show to next level As usual ur anchoring style is tremendous This show is also going to be big hit Hat's off to Mallemala
ఎవరు కోరుకోము అతను అభిమానించే వ్యక్తులు సినిమాలో మంచి పొజిషన్ కి వెళ్ళాలని కోరుకుంటారు నువ్వేంది స్వామి పైకి పోయినోడిని కిందికి రమ్మని కోరుకుంటున్నావు ఇది అభిమానమా కక్ష
Orini santhapam theliyajesthunnatu entra e cmnt dandam ra nayanaa popaindhi we miss u sudheer sir ani pettale sudigaliki galithisela unnav abhaaa bhayya movies lo busy ii busy busy ga untu manchi manchi movies theyali fans chudali anukokunda malli tv lo ki ra nv ekkade undu ante endhi haa vachetapudu vasthadu le atram apukooo
నేను, మొట్ట మొదటి సారి, డి ప్రోగ్రాం చూసాను, చుసిన అంత సేపు, కళ్ళంటా, నీరు వచ్చింది ఆనందం కూడ వచ్చింది. నా లైఫ్ లో, ప్రభు దేవా గార్ని చుసిన అంత సేపు, నాలో ఎదో చేప లైనంత సంతోషం కలిగింది. ధన్యవాదములు.ప్రభుదేవా గారు అండ్ టీమ్ మెంబెర్స్ అండ్ మాస్టర్స్ 🙏🙏🙏💐💐💐💐
సుధీర్ అన్న సుదీర్ అన్న జై సుదీర్ అన్న రావాలి సుధీర్ అన్నరాకపోతే 15 మాకు వద్దు 😭😭😭😭 సుధీర్ అన్నదాత కోసం ఎదురుచూస్తున్న సుధీర్ అన్న మా కోసం అయినా నువ్వు రావాలి నీకోసం ఫ్యాన్స్
This is not only dance programme ...medicine for stress booster..thanks DHEE for such a programme..and salute to all special thanks to Prabhu deva sir the Dance God..
కనిపించే దేవుడు, ప్రభు దేవా. Respect this thin air to pass over his voice to our ears, respect Sir Humphry Davy and Thomas Alva Edison to be able to see him and his steps in between colorful lights. We all Love Prabhu Deva sir, rest are JuJuPi in front of him.
ప్రభు దేవా మాస్టర్ కోసం షో చూసేవాళ్లు ఎత మది ఉన్నారు ✊ డాన్స్ మాస్టర్ గా and హీరో గా all rounder ప్రభు దేవా గారు ఒక ఇన్స్పిరేషన్ 👍👌
Indian maikal Jackson Prabhu Deva sir
Director గా కూడా
Nanu
S I am also
Na eshtamaina Hiro prabhudeva
లారెన్స్ గారిని ఈ షో లో చూడాలని అనుకుంటున్నాము
All the best all of you👍
Yes
Same to you
Yes I want to see Lawrence master
Same feeling
Yes bro
❤️❤️ప్రభుదేవా మాస్టర్ లేచిన ప్రతిసారి మన గణేష్ మాస్టర్ లేస్తున్నారు 💐💐❣️❣️ గురువుకు ఇచ్చే సంస్కారం ఇలా ఉండాలి🙏🙏 లవ్ యూ గణేష్ మాస్టర్❤️❤️❤️❤️
Ganesh sir excellent person support all couriers
నీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు గణేష్ అనే వాడు ఒక మాస్టర్ ఏనా
👍👍👍👌👌👌
Yes
🙏🙏🙏
నెక్స్ట్ టైం రాఘవ లారెన్స్ మాస్టర్ రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు రాఘవ మాస్టర్ ఎంతమందికి ఇష్టం 😍
Naaku anna
Yeah I'm eagerly waiting for that movement
Nenu
Yes bro
Ee show producer prabhu devane
చాలా రోజుల తరువాత ఈ షో చూసాను అది ప్రభుదేవా అన్న కోసమే అసలు డాన్స్ కీ అన్న పదానికి గొప్ప నిర్వచనం తీసుకొని వచ్చిన ప్రభూ మాస్టర్ నీ చాలా రోజుల తర్వాత చూడడం సంతోషం గా ఉంది❤️❤️
Yes
Yes nenu kuda bro
Nenu kuda
I love Prabhu deva multi talented
ప్రభు దేవు డేన్స్ ఎంత మందికి ఇష్టం తార్ మార్ తాక్కార్ మార్ ❤️❤️❤️
తార్మర్ డాన్స్ లో చిరంజీవి సల్మాన్ ఖాన్ కాకుండా ఏ ఎన్ టి ఆర్ ఓ రామ్,,అల్లు అర్జున్ రామ్ చరణ్ ఆ ప్లేస్లో ఉంటే గాని ఎoకమ్మ ఓకలా ఉండదు.... బాలకృష్ణ చిరంజీవిని ఆ స్థాయిలో తీసుకెళ్లినట్టుగా వీళ్ళను కూడా ఒక స్థాయి నెంబర్ వన్ లో ఉంచినట్టుగా ఉంచుతాడు...
హి ఇస్ ఇండియా మైకేల్ జాక్సన్ బ్రో
సుధీర్ అన్నయ్య రావాలి అని చాలా ఫ్యాన్స్ చుస్తునాం ఇపుడు ఐనా తీసుకోండి jai sudhir
Em mee mummy ki putindaa సుధీర్ gadu #Vamsi
@@mani4u 🤫🖕🏻
😂
ruclips.net/user/shortse0OMvlbABEk?feature=share
Jai aadhi అన్న
ఢీ షో వస్తుంది అంటే సుధీర్ అన్న కోసం చూసే వాళ్ళు ఇప్పుడు ప్రభుదేవా మాస్టర్ కోసం చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో లైక్ చేయండి
మన ఆంధ్ర రాష్ట్రలలో ఇంత గొప్ప మాస్టర్లను డాన్సర్స్ లను పరిచయం చేసిన మల్లేమాల సంస్థకు నేను ఒక డాన్స్ అభిమానిగా చాల చాలా కృతజ్ఞతలు 🙏🙏
అంత కన్న గొప్ప అవకాశం మాస్టర్ లు కంట్స్ టెన్సప్ లకు ఇండియన్ మైకల్ జాక్సన్ ఏకలవ్యూడికి గురువు ద్రోణచారి అయితే మన డాన్సర్లందరికి గురువు ప్రభుదేవా మాస్టర్ 💐💐💐💐🙏🙏🙏🙏🙏
Telugu states
Only Andhra nunde unnara Telangana nundi lera evaru dance masters
Meru bratukedi anta Telangana lone ra lucha
Same to you
ప్రభుదేవా మాస్టర్ చాలా సింపుల్గా ఉన్నారు 🙏🙏🙏🙏యువర్ రియల్లీ గ్రేట్ సార్ 🙏🙏మిమ్మల్ని చూస్తేనే గూస్ బూమ్స్ వస్తున్నాయి 🔥🔥🔥🔥
అవును నిజమే బ్రదర్, నేను ఇదే కామెంట్ పెడదాం అనుకున్న, So సింపుల్ అండ్ స్వీట్ పర్సన్ ప్రభుదేవా మాస్టర్🙏🙏🙏🙏
S exactly ur correct sir..Prabu Deva sir is very simple n humble person down to earth..Asm PD sir really getting Goosebumps whenever we have seen.Salute sir 🙏👏🙏
Bu hii friends in i
Hi
fed@@@big
గణేష్ మాస్టర్ is రియల్ మాస్టర్. ప్రభుదేవా లేచిన ప్రతిసారి అతను లేవడం చాలా గొప్ప విషయం.
Ghanesh masters program
S
ప్రభుదేవా గారు మీరు చాలా గ్రేట్ .
ఏంటండీ ఆ సింప్లిసిటీ ..??
అంత పెద్ద స్టార్ డాన్సర్ అయి కూడా మీకంటే చిన్న పిల్లలకి మీరు ఇచ్చే గౌరవం మర్యాద చాలా విలువైనది sir 🙏🙏
జీవితంలో ఇంత ఆనందం ఏ సినిమా చూసిన ఉందదు.👌👌👌
S correct
ప్రభుదేవా మాస్టర్ కి చూడక చాలా రోజులు అవుతుంది ఇప్పుడు చూసాము చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ డాన్స్ అంటే ప్రభుదేవా ❤❤
Yes సార్
Super
He
@@srinivasuludasari1680 was
No.1 Dancer India Prabu Deva 👏
Prabhudev master god of dance🔥🔥🔥🔥
🤣🤣🤣🤣
Avuna ...Niku thappa andaraki telusu....
Sudarshan anna nv super
❤🩹
@@maheshsmartmahesh5666 Naku teliyadu bro anduke dout tho petta nijam aindhi tq
కష్టపడ్డోనికే తెలుస్తుంది కష్టం విలువ. ప్రభుసార్ ప్రతి ఒక్కరికి ఇచ్చే respect 🙏🏻🙏🏻🙏🏻
SUDHEER ANNA ENTRY kavali waiting for Sudheer anna fans
ప్రభుదేవ మాస్టర్ మీరు రావడం చాలా ఆనందంగా ఉంది మరియు మీ మాట మీరు ఇతరులకి ఇచ్చే మర్యాద అనేది చాలా బాగున్నది చాలా సింపుల్ గా ఉన్నారు సార్ మనం ఎంత ఎత్తుకి ఎదిగిన అనిగి మనిగి ఉండాలి అంటారు కదా దానికి మీరే ఉదాహరణ సార్
Sudheer Anna Fan's ❤️ From Karnataka 💟
Bro i am too from Karnataka Bangalore nd jai sudheer Anna 🥀❤️🩹
Sudheer Anna ravali
ಸುಧೀರ್ ಅಣ್ಣಾ ಕೂಡ Dhee ಗೆ ಬರ್ಬೇಕು
ప్రభుఅన్నగారిని చూస్తె డ్యాన్స్ దేవుడిని చూసినట్టు అనిపిస్తూంది 🙏🙏🙏🙏
సుదీర్ అన్న వెళ్లి నా తరువాత ఫస్ట్ టైం full episode చూసాను....lot of enjoy..... But any i miss u సుదీర్ అన్న ❤️❤️❤️
Same just for Prabhu sir
Yes bro I'm also😍
Absolutely correct bro I miss sudheer bhayya
Same me
Avunu bro... Im alsooo
What a simplicity Prabhu deva Garu
Ur talking about each contestant and team leaders is extraordinary
With huge respect no guest will do
How many times u stand and hug the participants
It's amazing 👏
Judges face lo anandam is superb 👌
Promo lo Adhi garini miss aiyam atlast ur there
Pradeep u took any show to next level
As usual ur anchoring style is tremendous
This show is also going to be big hit
Hat's off to Mallemala
Jjk
Prabhu sir ur great sir
సుదర్శన్ మాస్టర్ 👌👌👌 టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు గుర్తించి రాహుల్ ని ఢీ స్టేజ్ వరకు తీసుకొచ్చారు 👌👌👌👌👌
All the best sudarasan
Addi.v
Vor
Addi.vovar
ప్రభు దేవా master kosam షో చూసేవాళ్ళు ఎంత మంది వున్నారు ✊ dance master ga & Hero ga all రౌండర్ ప్రభు దేవా మాస్టర్ ఆయన naku ఒక inspriration 👍👌
ఈరోజు కోసం చాలా మంది ఎదురు చుసం మళ్ళీ ఇ... Dhee Family చాలా ఘనంగా జరగాలి అని అందరం కోరుకుంటున్నాం ❤️❤️❤️
Prabhu deva sir talking about Aadhi 🎉🎉
Seriously great entertainer and Hats off to Aadhi
ఈ సొలొ ప్రభుదేవా గారు చాల హుందాగా ఉన్నారు.. ఎంత ఎదిగిన ఒదిగి ఉన్నారు....... 🙏🙏🙏🙏🤜🙏🙏🤜🤜
ప్రభుదేవా సార్ మీరు షోకు వచ్చేందుకు చాలా సంతోషం అందరికీ ప్రోత్సహించేందుకు చాలా సంతోషం ప్రతి ఒక్క డాన్సర్ మీకు రుణపడి ఉంటారు
❤
మాకు చాలా సంతోషంగా ఉంది సండే లంచ్ చేయడం ఏ ప్రోగ్రామ్ ఢీ15 ..జై సుధీర్ అన్నా
సుధీర్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు
సుధీర్ అన్న ఈ షో కి రావాలి అనీ ఎంత
మంది కోరుకుంటున్నారు guys ☺️🤩
ఎవరు కోరుకోము అతను అభిమానించే వ్యక్తులు సినిమాలో మంచి పొజిషన్ కి వెళ్ళాలని కోరుకుంటారు నువ్వేంది స్వామి పైకి పోయినోడిని కిందికి రమ్మని కోరుకుంటున్నావు ఇది అభిమానమా కక్ష
Vadhule bro Anam petinavalane vadhilesi veladu epudu bagane vudhi
@@anandpenumala6762 బ్రదర్ కొత్త లో కూ అవకాశం వస్తుంది అతను ఇక్కడే ఉంటే కొత్తలోకు అవకాశం ఎలా బ్రదర్
Sudheer anna kosam waiting chashina valu like chyandi 🙏
Moddaa kuduvu ra like kodutha bewars beggars
Thanu radu ....
Please sudheer
Vaadu Inka adukovaali appudu theesukuntaaru
Jai Sudheer anna.. సుధీర్ అన్న ఈ షో ki రావాలని ఎంత మంది అనుకుంటున్నారు
Jai sudheer anna
Sudheer anna entry kosam waiting 💓💟
Sudeer fans like here
ఢీ పోతది రా!! సుదీర్ రావాలి రా ¡¡¡waiting for sudeer & rashmi combination 😔
Please come back Sudheer anna waiting for Odisha big fans❤️❤️❤️❤️❤️🔥🔥😍🔥 🙏🙏🙏🙏🙏🙏
Final ki prabhu deva master and Lawrence master vasthe mamuluga undadhu show daddarillipodhi 🔥🔥
Sudheer Anna ekkadunna raavaali...oopu oopali...❤️❤️ Sudheer fans Waiting...
We want sudheer Anna
Sudheer anna ee season lo aina raavalii🙏🙏 plzz for all dhee lovers 💏 😊👍
ప్రభుదేవా మాస్టర్ గారు నిజంగా గ్రేట్ చాల సింపుల్ గా హ్యాపీ గా మాట్లాడుతున్నారు అందరితో
Sudhir anna vasthe show vere level vuntadhi jai sudhir 🥳
ఢీ అంటే దేవా.. ప్రభుదేవా 🔥🔥 King is back
We miss you sudheer ❤️
Rip
After long time am seeing D because of Prabhu Deva. నటరాజ ముందు నాట్యం చేసినట్లు ఉంది D show అందరూ Dancers అదృష్టవంతులు.
We want sudheer Anna fans from Karnataka 💙🥳
Sudheer Anna Fan's 💟 From Karnataka 💟😇.... Malli Sudheer Anna Dee 15 , Ki Raavali 😇❤️....
Jai sudheer Anna love from tirupati 🔥🔥🔥
చాలా రోజులకు డి ఎపిసోడ్ చూస్తుంటే ప్రతి నిమిషానికి గుస్బమ్స్ వచ్చినాయి it's all about Prabhu Master Jai Indian Michael Jackson dancing ⭐ parbu master
Grand entry thakkuvaga undi....
Heros ki baga craze hype icharu...
Dhee ki head prabhudeva... Indian mickel Jackson...
I really fall in love with Prabhu Deva master's dance style🥰😍
😊😊😍😍
Me too 👏
Waiting for sudher annaya ❤️❤️
I miss you sudheer anna 😭😭😭
Jai sudheer anna ❤💐❤💐❤
Orini santhapam theliyajesthunnatu entra e cmnt dandam ra nayanaa popaindhi we miss u sudheer sir ani pettale sudigaliki galithisela unnav abhaaa bhayya movies lo busy ii busy busy ga untu manchi manchi movies theyali fans chudali anukokunda malli tv lo ki ra nv ekkade undu ante endhi haa vachetapudu vasthadu le atram apukooo
Pora ayaaa nibbaa
@@manojanugula4222🤣adehsgaa edavaa galu ekva ainar
లారెన్స్ మాస్టర్ ని షో కి ఎప్పుడు తీసుకొని వస్తారో 👍👍👍వెయిటింగ్
We want Sudheer, please 🥺 come back
ಜೈ ಸುದೀರ್ ಅಣ್ಣ🔥🔥🔥🔥
Miss u Sudheer Anna super fans 🔥🔥🔥😥
ప్రభుదేవా మాస్టర్ ఢీ 10 రాజు డ్యాన్స్ పవర్ చూస్తే బాగుండేది 🫂😕
Vadu comedy gadu
ప్రభుదేవా రావడం చాలా సంతోషం 👍👍💞💞💞💞👌👌👌👌
Sudheer Anna ni miss avutunna vallu entamandi
🥲
😂😂😂😂
Sir sudheer anna kavali sir 💞💞💞💞💞💞💞
నేను, మొట్ట మొదటి సారి, డి ప్రోగ్రాం చూసాను, చుసిన అంత సేపు, కళ్ళంటా, నీరు వచ్చింది
ఆనందం కూడ వచ్చింది.
నా లైఫ్ లో, ప్రభు దేవా గార్ని చుసిన అంత సేపు, నాలో ఎదో చేప లైనంత సంతోషం కలిగింది. ధన్యవాదములు.ప్రభుదేవా గారు
అండ్ టీమ్ మెంబెర్స్ అండ్ మాస్టర్స్
🙏🙏🙏💐💐💐💐
We want Sudheer anna 😍✊
సుధీర్ అన్న సుదీర్ అన్న జై సుదీర్ అన్న రావాలి సుధీర్ అన్నరాకపోతే 15 మాకు వద్దు 😭😭😭😭 సుధీర్ అన్నదాత కోసం ఎదురుచూస్తున్న సుధీర్ అన్న మా కోసం అయినా నువ్వు రావాలి నీకోసం ఫ్యాన్స్
ఈ సీజన్ కి సుదీర్ అన్న రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు జై సుధీర్ అన్నయ్య
హైపర్ అది గారి పంచ్ లు
ప్రభుదేవా గారు కూడా ఫుల్ నవ్వుతున్నారు👍👍👍👍👍🥰
Prabhu deva master dance chesthunte alane chudali anipisthundhi.... Chalaa simple ga chalaaa grace tho dance chesthunaru fidda ayanaki
We are missing sudheer Anna a lot 😂😂😂😂
Jai Sudhir Anna 🔥🔥
❤ Prabhu Deva Master Chala Super Sierrrr❤
Sudheer ❤️ rashmi always best jodi we Miss you so much we want SR❤️Jodi please dheee
I like ♥ Prabhudeva master dance
Welcome sudheer and rashmi
ప్రభు దేవా గారు ఎంత నిశితంగా పరిశీలిస్తున్నారు
అందుకే అంత గొప్ప గా
రాణిస్తున్నారు...
Prabhu deva గారు ఈ డాన్స్ షో కి రావడం చాలా హ్యాపీ గా ఉంది .and అయన అందర్నీ గుర్తు పెట్టుకోవడం చాలా గొప్ప విషయం 👏👏👏❤️❤️❤️👍🏻👍🏻👍🏻😘😘😘😘🙏🏾🙏🏾🙏🏾
Jai sudheer anna... Thisukondi 🙏.... Sudheer anna ravalani entha mandhi anukuntunnaru...
This is not only dance programme ...medicine for stress booster..thanks DHEE for such a programme..and salute to all special thanks to Prabhu deva sir the Dance God..
Jai Sudheer anna we want Sudheer anna
Jai Sudheer anna!!! 😍😍😍
కనిపించే దేవుడు, ప్రభు దేవా. Respect this thin air to pass over his voice to our ears, respect Sir Humphry Davy and Thomas Alva Edison to be able to see him and his steps in between colorful lights. We all Love Prabhu Deva sir, rest are JuJuPi in front of him.
ప్రభు దేవా మాస్టర్ డాన్స్ Attitude Very Level ❤️
We want sudheer ❤️
We Want Sudheer ❤️ 🔥
Hi prabhudeva sir mimmalini e show lo chudatam chala happy ga undi
Waiting for sudheer anna lv u sudheer anna 💓
ఆది అన్న... ఇంట్రడక్షన్ అదిరింది. ఈ ఫ్లో ఇలాగే కొనసాగించండి. మీరు మా లాంటి మధ్యతరగతి కుటుంబాలకి ఒక పెద్ద ఇన్స్పిరేషన్. 👌👌👌👍👍👍
Jai sudheer anna 🙏❤
ఈ షో అంటే నాకు ఇష్టం లేదు
ఈ సర్కస్ చూడటం మానేశా కేవలం ప్రభుదేవా గారి కోసం చూసా 🥰
We want Galoduu
Sudheer Bhai King Of Television Shows❣️❣️❣️❣️
Avasaram aara nuvu
Sudheer come back boss is great
🌷🌷🌷🌹🕉️
Robotic dance matram next level asalu...👌👌👌
Jai sudheer Anna Rashmi Vadina come back Prabhu Deva master I like you super performance
Jai sudheer anna we miss you 🌟🌟🔥🔥
We want sudheer back to dhee 15 Jai sudheer anna
Jai sudheer
Prabhu deva sir diea heart ❤️❤️❤️❤️❤️ fans oka like veasukondi jara 😘😘😘❤️❤️❤️❤️😘😘😘❤️❤️
I am waiting for suhdeer Anna entry 🔥🔥🔥
Jai Sudeer Anna We Love You im from Karnataka
Ganesh master mee guruvugariki icchy respect super sir
Prabhu sir niluchunna prathisari ganesh master niluchuntunnaru...... Respect sir😍😍.... Super☺☺
Prabhu Deva sir and hyper Adhi kosam chusa that's all💥😎🤲
శిష్యడు అంటే గణేష్ మాస్టర్ ప్రభు సార్ లేచిన ప్రతి సారి గణేష్ మాస్టర్ లేచి గురువు కి మర్యాద ఇస్తున్నారు 💐💐💐🙏🙏🙏
Whaa wt a smile 😊 Prabhu Deva sir😊🤗...chala Mandi talanted persons ki Malle mala oka chakka ni avakasannistundi 😊😍🤗..