Hui anna nice videos anna nenu ippudu as me videos chusuthuna subscribe kuda chedukuna naku oka doubt anna ma Andhra vallu kuda USA lo Drive job cheyacha
@@chandutruckingusa nenu lorry driver ni but traly naaku touch ledhu nenu gulf kakunda yedhaina country ki vellali anukuntunnanu prosses yenti sir really akkada training yisthara please yem cheyyali cheppandi
మీ వీడియోస్ అన్ని చాలా బావుంటాయి కానీ ఒక చిన్న మాట డ్రైవర్ లు చాలా మంది అక్కడకి వచ్చి డబ్బులు సంపాదించి కుటుంబాలని పోషించుకోవటానికి అవకాశం ఎప్పుడూ వస్తుందా అని ఎదురు చూసే వాళ్లు చాలా అంటే చాలా మంది ఉన్నారు.అవకాశం ఉంటే మీ ద్వారా ఒక్కరికో ఇద్దరికో అక్కడ డ్రైవర్ గా అవకాశం కల్పిస్తే జీవితాంతం మీ పేరు చెప్పుకుని బ్రతుకుతారు ఒక్క సారి ఆలోచించండి బ్రదర్.తప్పుగా మాట్లాడితే ఏమీ అనుకోవద్దు
@@chandutruckingusa అక్కడ వాళ్ళం అవ్వాలి అంటే ముందు అక్కడ అవకాశం కావాలి గా బ్రదర్.అందుకే ఏదో ఒక విధంగా అక్కడ ఏదో ఒక పని మీకు తెలిసిన చోట చేసుకునే అవకాశం ఇప్పిస్తే అక్కడ వాళ్లు అవుతారు కద బ్రదర్.మీకు సాధ్యమయినంత వరకు ఏమన్నా వుంటే ఎవరికయినా చేసిపెట్టండి.మీరు లైఫ్ ఇచ్చినవాళ్లు అవుతారు.నాకు కాదు నేను గవర్నమెంట్ ఎంప్లొయ్ ని.చాలా మంది ఉంటారు కద వాళ్ళ కోసం.
Iam interesting truck trailer traveling....nice picturization of USA road side views.... simply superb chandu...
Bro ! Thanks for posting. I enjoyed it fully. Felt as I myself driving all the way. Thanks a lot. Keep going.
What a beautiful vlog Anna
Keep going 😊
Take care Anna wating for the next vlog 😊
Good job
How are you chandu bro
Hai Anna how much salary anna per month
Hui anna nice videos anna nenu ippudu as me videos chusuthuna subscribe kuda chedukuna naku oka doubt anna ma Andhra vallu kuda USA lo Drive job cheyacha
Green card or USA passport undali bro 😎
Anna metho join avacha am
Frm andhrapardesh
Hi Anna good evening
I 70 between Denver and GrandJunction and I 15 Near Virgin River Canyon top scenic highways.. oka 3-4 times vellanu aa route lo bro.
Drive cheyali manchi locations chudochu flight lo vele valaki kanipinchavu 🤣
@@chandutruckingusa Yes definitely bro. we drive every where in our 4runner and sprinter van. No flights.
Bro salary how much bro love from vanasathalipuram
Anna nuvu yapu yapu video pedatauu ane yaduru chutuna nune anna
America lo truck ki minimum yentha speed vellochu bro
@@budithipoojitha825 minimum highway lo 100 km/hr company rule city lo 60 km/hr 😊
@@chandutruckingusa nenu indial lo AP nunchi sir
@@chandutruckingusa nenu lorry driver ni but traly naaku touch ledhu nenu gulf kakunda yedhaina country ki vellali anukuntunnanu prosses yenti sir really akkada training yisthara please yem cheyyali cheppandi
@@budithipoojitha825 USA lo aithe kastam minimum truck license ki green card undali 😊
@@chandutruckingusa America kadhulendi migatha countries' ki avakasam vundhi kadha
Enti chandu bro okesari 1 hr video dimpesav😅
Ala aipoindi anduke caption munde petesanu 🤣🤣
Hai brother sendme nabbar
Tanning camentari plees
Hi
.
మీ వీడియోస్ అన్ని చాలా బావుంటాయి కానీ ఒక చిన్న మాట డ్రైవర్ లు చాలా మంది అక్కడకి వచ్చి డబ్బులు సంపాదించి కుటుంబాలని పోషించుకోవటానికి అవకాశం ఎప్పుడూ వస్తుందా అని ఎదురు చూసే వాళ్లు చాలా అంటే చాలా మంది ఉన్నారు.అవకాశం ఉంటే మీ ద్వారా ఒక్కరికో ఇద్దరికో అక్కడ డ్రైవర్ గా అవకాశం కల్పిస్తే జీవితాంతం మీ పేరు చెప్పుకుని బ్రతుకుతారు ఒక్క సారి ఆలోచించండి బ్రదర్.తప్పుగా మాట్లాడితే ఏమీ అనుకోవద్దు
Ikada driver Jon cheyalante nvu ikadi vadivi aina undali ledha neku green card aina undali 😊