మేము దర్శనానికి వెళ్లే ముందు గేట్ దగ్గర చెప్పులు వొదిలేసి వెల్యము దర్శనం తర్వాత చెప్పుల కొరకు 3 కిలోమీటర్లు వొచ్చివుంటాము తప్పదు కొన్నీ ఓం నమోవెంకటేశాయ:🙏
bro, తిరుమల వెల్లే వారు ఎప్పుడూ ఇబ్బంది పడ్డాము అని అనుకోరు. స్వామివారి దర్శనం కలగడం భాగ్యం గా భావిస్తారు. నువు ఎంతచెప్పినా చివరి వరకు చూడబుద్ది కాలే ! వీడియో థంబ్నెయిల్ కి వీడియో కి ఏమైనా పొంతన వుందా?
@@boppudisreedevi9011 పనికిమాలిన సోది వద్దు, వృద్ధులకు, వికలాంగులకు, చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక దర్శనం సమయం ఉంటుంది, views కోసం వెంపర్లాడే వాళ్ళు, ఇలాంటి news చెప్పరు, అది యూట్యూబ్ చూసేవాళ్ల ఖర్మ. మీ ఇంట్లో పెద్దవయసు(65+ years) వారు ఉంటే ఈసారి ప్రయత్నించండి సమయం ఉదయం 6:30 - 7:00. PRO ఆఫీస్ లో అడిగితేయ్ పూర్తి విషయాలు చెప్తారు.
నేటి మాట విహారయాత్రకు పోయిన భక్తులు పకృతి సౌందర్యాన్ని కంటితో చూడడం మానివేసి సెల్ఫోన్లో మాత్రమే చూసి వస్తున్నారు వచ్చిన తర్వాత సన్నివేశాలు సెల్ ఫోన్ లోనే చూసుకుంటున్నారు
Bro miru tirumala lo room 2 days mundhu book cheskunnam ani chepparu kada video lo. Ela chesaru bro online lo na? Ival September accomodation release chesaru maku dorakaledu online lo. Inka emaina process unte chepthara?
Online lo available ledhu andi, direct ga person velli ID proof tho verification chesukovali then they will allot. Maku TTD employee help chesaru so maku within 30min lo room దొరికేసింది, but normal ga aithe one day before evaro okaru velli id proof tho teesukovali. Direct ga వెళితే dorukuthayi single person velthe chaalu family antha ante waiting kasttam అయిపోతుంది.
Bro memu room book chesukuni and tickets one month back ne book chesukunnam so memu struggle avvaledhu but normal ga without Rs300 ticket tho vachina vaallu and సర్వదర్శనం kosam తెలియకుండా వచ్చిన వాళ్లు chaala mandhi two days Q line lone vunnaru 8km paine Q line vundhi entha దారుణం cheppandi and water bottle not allowed and pancha and tavel more important and many rules but no facilities normal people entha struggle avuthunnaro papam, andhuke pettenu tittle ala
చాలా బాగుంది.దారుణాలు మాత్రం చుపించలేదు
మేము దర్శనానికి వెళ్లే ముందు గేట్ దగ్గర చెప్పులు వొదిలేసి వెల్యము దర్శనం తర్వాత చెప్పుల కొరకు 3 కిలోమీటర్లు వొచ్చివుంటాము తప్పదు కొన్నీ ఓం నమోవెంకటేశాయ:🙏
Ome namo venkatesaya simple 👌
Thank you so much bro😊🤝
Amundi indulo darunam
Jai bajrangbali baba ki 🙏🏻🙏🏻
Super sir
Thank you so much sir💞😊🤝
So nice happy family ☺️👍👌🙏🙏🙏 govinda
Thank you so much 😊🤝
Govindha🙏🏻govindha🙏 govindha🙏🏻
Tq soo much sir for your comment 😊🤝
Very informative Mahendra ji
Thank you ji
Super mahi
chala bagudi
Tq so much andi..😊🤝... keep supporting me 🙏
bro,
తిరుమల వెల్లే వారు ఎప్పుడూ ఇబ్బంది పడ్డాము అని అనుకోరు. స్వామివారి దర్శనం కలగడం భాగ్యం గా భావిస్తారు. నువు ఎంతచెప్పినా చివరి వరకు చూడబుద్ది కాలే ! వీడియో థంబ్నెయిల్ కి వీడియో కి ఏమైనా పొంతన వుందా?
Bro కొంచం చూడు బ్రో, వున్నది చెప్పెను old age వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, అది చూసి నాకు బాధ వేసింది, so chepali అనుకున్న if am I wrong sorry bro
nijame lendi, pedda vaallu q lo nilabadaleka,300,500 uchita darsanam vaalla andarni vake saari kalipite aa nettu kotam lo pedda vaallu, kaallu koddiga debba tini,taggite, darsanam ki vachhina vaallu chala ibbandi paddaru.,vallani malli sai ram vaallu nettatam vakati anta kastapadi vachhina vaallani sairam vaallu nettatam nijame babu ,memu 1week mundu velli ila indi,300ttkts koni kuda,water ki kuda malli aa sisalu jagrattaga ivvatam,migili vunte tisukoni vellataniki ledu,nenu mito angikaristanu babu,devudu vere,devudni addam petti anatalla,manam paddadi cheptunnam ante, tq.
@@boppudisreedevi9011 పనికిమాలిన సోది వద్దు, వృద్ధులకు, వికలాంగులకు, చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక దర్శనం సమయం ఉంటుంది, views కోసం వెంపర్లాడే వాళ్ళు, ఇలాంటి news చెప్పరు, అది యూట్యూబ్ చూసేవాళ్ల ఖర్మ.
మీ ఇంట్లో పెద్దవయసు(65+ years) వారు ఉంటే ఈసారి ప్రయత్నించండి సమయం ఉదయం 6:30 - 7:00. PRO ఆఫీస్ లో అడిగితేయ్ పూర్తి విషయాలు చెప్తారు.
@@mahendra-vlogger551 nenu na mata chepte naku panikimalina sodi vaddu ani reply pedatadu,meme ibbandi paddam ataniki yenduku,vadi karma anukunte you tube chudoddani cheppandi,babu meme peddavaallam meme ibbndi oaddam mato patu pasipilla,koduku,kodallu,ma to chanti pillalato ibbandi paddaru andi ataniki yenduku,istamaite comments chudamanu,lekapote karma ani vadileyamanandi,
@@boppudisreedevi9011 Tq madam for your support 🤝😊
🏖🏖
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
TQ😊
Govinda 🙏🙏👏👏👏
🤝😊
👌🏻👌🏻🙏🙏🙏
Tq🤝😊
Om Sri Vankatesasamiyainamaha
Tirumala Tirupati temple lo fast food restaurant unayi fist close chayandi
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి..tq .జపాలీలో నడక ఎక్కువ ఉంటుందా అండి
Ha koncham దూరం నడవాలి అండి, but మట్టి రోడ్ vundhi స్టెప్స్ పక్కనే దానిలో వెళ్తే కస్టమ్ అనిపించదు. So అల వెళ్ళండి very powerful temple జపాలి 🙏
@@mahendra-vlogger551 చాలా చాలా ధన్యవాదాలు అండి
Super. Baga teesav.
Thank you bro 😊
Mee number pettandi
నేటి మాట విహారయాత్రకు పోయిన భక్తులు పకృతి సౌందర్యాన్ని కంటితో చూడడం మానివేసి సెల్ఫోన్లో మాత్రమే చూసి వస్తున్నారు వచ్చిన తర్వాత సన్నివేశాలు సెల్ ఫోన్ లోనే చూసుకుంటున్నారు
Tirumala swamy darshanam anteney kastam tho koodukunnadi, telisi velladam yenduko bro, idi mamulwy
Hmm 👍
తిరుమల కొండ నుండి జపాలీ ఎంత టైం పడుతుందండి...మేము వచ్చేవారం సేవకు వెళుతున్నాం.. టైం కుదిరితే జపాలీ వెళ్దాం అని అనుకుంటున్నాము
Just 15min అంతే అండి
@@mahendra-vlogger551 Thanks Andi 🙏
@@varalakshmi1352 your welcome 😊🙏
Covide test papers undala
Good infarmation
Covid-19 test papers no need bro and thanks for watching 😊🙏
Babu, better luck next time
Ohh ok bro 😊
Bro miru tirumala lo room 2 days mundhu book cheskunnam ani chepparu kada video lo. Ela chesaru bro online lo na? Ival September accomodation release chesaru maku dorakaledu online lo. Inka emaina process unte chepthara?
Online lo available ledhu andi, direct ga person velli ID proof tho verification chesukovali then they will allot. Maku TTD employee help chesaru so maku within 30min lo room దొరికేసింది, but normal ga aithe one day before evaro okaru velli id proof tho teesukovali. Direct ga వెళితే dorukuthayi single person velthe chaalu family antha ante waiting kasttam అయిపోతుంది.
@@mahendra-vlogger551 ok bro thank u
@@mahendra-vlogger551 తెలిసీ తెలియని సమాచారం ఎందుకు ఇస్తున్నారు మీరు, అసలు rooms booing గురించి మీకు ఏమీ తెలియదు అనిపిస్తుంది.
shila thoranam poledha
Yes, we went but video length ఎక్కువ అవుతుంది అని మొత్తం పెట్టలేదు
😭😘😭😭😭
Happy ga enjoy chestu, darunam ani thumbnail pettaventi.
Bro memu room book chesukuni and tickets one month back ne book chesukunnam so memu struggle avvaledhu but normal ga without Rs300 ticket tho vachina vaallu and సర్వదర్శనం kosam తెలియకుండా వచ్చిన వాళ్లు chaala mandhi two days Q line lone vunnaru 8km paine Q line vundhi entha దారుణం cheppandi and water bottle not allowed and pancha and tavel more important and many rules but no facilities normal people entha struggle avuthunnaro papam, andhuke pettenu tittle ala
views kosam. manaki unte picchi weakness ni ilanti vallu views kosam vadukuntunnarule...
@@mahendra-vlogger551 bokkale meeru mee explanation. " 1. normal ga without Rs300 ticket tho vachina vaallu - and 2. సర్వదర్శనం kosam తెలియకుండా" with out 300 ticket inka సర్వదర్శనం rendu okati kadu anela mee message chustene ardham avuthundi meeku entha teluso tirumala gurinchi. Evaro oka broker vedhava valla meeku room dorikayi daani addu pettukoni mee kantiki kanipinchidi news lo chusindi ikkada chepthunnaru, kaani nijam emito akkadaki velli anni telusukunnavariki matrame telustundi.
Babu international pilihram center Lakshmi lo pilgrims vantalu chinna chinna incidents common devudu darsanam risk Burundi feel avasaram ledu
👍😊
Last Saturday ne vellanu bro chala ante chala crowed undhi maximum 8 km walk maku room kuda dorakaledhu 15 hours pattindhi darsananiki
Yes bro it's too much crowd
Bro i am chittoor
I am from Tirupati bro 😊
నువ్వు కొత్తగా పోయినట్టు ఉన్నావ్ రా చిన్న
Thank you for your comment 😊
😃
0i
😊🤝
Mr Perday nearly 1lakh pilgrims are visiting Tirumala eventhough TTD is providing Darshan to pilgrims
E jio
Bhumi meeda narakam
What happened bro..??
What happened madam..??
@@mahendra-vlogger551u
😂
These are all common.Deeniki vedio avasaram ledu.Andariki telusu.