టమాటా ముక్కలు మూడు రోజులు ఉప్పు,పసుపు లో వూరాలి, పులుసు ఉడక పెట్టకూడదు ఒక రోజు ఎండలో పెడితే సరిపోతుంది చింత పండు 4 కేజీ టమాటా కు మీరు వేసింది సరిపోదు టమాటా ముక్కలు అలా దంచకూడదు పచ్చడిలో తినేటప్పుడు ముక్క తగులుతుంటే బాగుంటుంది
Tomato rasam endaku pettavalasina avasaram unda amma nenu ee pickle kosam try chesa but sariga raledu doubt okati clear cheyandi esari tappakunda tasty ga chestha ani confidence vachindhi mee video chusaka 😅
Budida tho thomachu.. ! Soda vesi water mariginchaali, lemon mukka veste oil and masala smells pothayi.. Malli fresh water tho kadagaali.. No soap or liquid detergent.. Asalu vaadodhu
Amma మీరు పచ్చడి అంత బాగా నే చేశారు. కానీ టమాటా ముక్కలు లు తో పాటు, టమాట పులుసు కూడ ఉప్పు తో పాటు పసుపు వేసి ఎoడ లో కనీస o వార o పది రోజులు అయినా మంచి ఎ o ఢ లో పెట్టి అప్పుడు టమాటా పులుసు సు లో చింత పండు , టమాట ముక్కలు వేసి కనీసం గంట బాగా నాని నా తరువాత తడి తగల కుండా రుబ్బి అప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి , ఏ o డి మిర్చి ,జీ ల కర్ర, ఆవాలు, మెంతులు కరివే పాకు వేసి పోపు😊 పెట్టు కోవాలి .అప్పుడు రుబ్బిన టమాటా ముద్ద కార o కలుపు కోవాలి. నిల్వ పచ్చడి కి ఇలా చేస్తే నే బాగుంటూ ది. మా అమ్మ ఇలానే చేసే ది .one year కంటే ఎక్కువ గానే ఉండే ది.😊
మీరు వంటలన్నీ బాగా చేసి చూపుతారు, మీరు మాట్లాడే విధానం కూడా బాగుంటుంది, అన్ని వంటలు చక్కగా కొలతలతో బాగ చెప్తారు....thank you
కట్టెల పొయ్యి మీద టమాటో పచ్చడి సూపర్❤
Nice Tasty Tamata Pachade
Super amma baga chepparu
Chalabagundi
E pickle naku chala istam
Nice anni pakka kolathalatho chepparu tq amma
Thank you so much amma, nenu adigina tomato pachadi chesinanduku❤
Super andi lachhava garu.👌👌
టమాటా ముక్కలు మూడు రోజులు ఉప్పు,పసుపు లో వూరాలి, పులుసు ఉడక పెట్టకూడదు ఒక రోజు ఎండలో పెడితే సరిపోతుంది చింత పండు 4 కేజీ టమాటా కు మీరు వేసింది సరిపోదు టమాటా ముక్కలు అలా దంచకూడదు పచ్చడిలో తినేటప్పుడు ముక్క తగులుతుంటే బాగుంటుంది
Its like tamata rasam
Very testy yummy dish 🤤🤤🤤🤤🤤😋😋😋😋😋👌👌👌👌👌
Super chesaru
బాగ ఓపిక ఉంది లచ్చవ్వ నీకు 🙏🏻🙏🏻
Chala baga chesar akka
❤
Super. Ga. Chesaru❤❤
Super amma
Rasam vedi cheyyavadhhu memu cheyyamu😊
Superb🎉
Wow
Baga chesaru amma
Super 👌 👍
Baalintha pathyam lo echalu,thena pippallu ela cheya lo ,patyam unnapudu emem thinaalo ,emem thina kuda do cheppandi pls
అవును
Tomato rasam endaku pettavalasina avasaram unda amma nenu ee pickle kosam try chesa but sariga raledu doubt okati clear cheyandi esari tappakunda tasty ga chestha ani confidence vachindhi mee video chusaka 😅
Exlenttttttttt
Superb Amma,Naku Tamata Pachadi Ante Masth Istam Amma,maku pampiyandi Amma ❤❤❤❤❤❤❤
👌👌👌👌👌Amma
Ma Amma gurthukochi de Aunti meru checina vantalu chinnapudu nenu ma Amma cheste thinnanu
Amma ❤❤❤❤❤❤❤❤
👌👌😍😋😋
Memu chinthapandu kalipina tamato vuta andalo daggara padevaraku endalo pedathamu, miru chesinatlu vudaga pettamu , remaining anta ok
Baga chepparu but tomato mukkalu day time lo enda beduttaruga night vaatini tomato nd chinthapandu juice lo vunchala Leda vidiga pettala
Bagundhi
Super 👍🏼
Super
Mango pickle recipe petandi
👍
Amma matty patralu denitho thomutharu cheppandi
Budida tho thomachu.. ! Soda vesi water mariginchaali, lemon mukka veste oil and masala smells pothayi..
Malli fresh water tho kadagaali.. No soap or liquid detergent.. Asalu vaadodhu
Rasam vedi cheyoddu memu cheyam
Me kuragayala thota chupinchandi aunty
TQ Amma💗
If we keep tamarind in tomato juice for 4 days will it spoil?
Challa baga chesaru
Pachadi 1kg price entha amma
🙏🙏🙏🙏🙏
Amma మీరు పచ్చడి అంత బాగా నే చేశారు. కానీ టమాటా ముక్కలు లు తో పాటు, టమాట పులుసు కూడ ఉప్పు తో పాటు పసుపు వేసి ఎoడ లో కనీస o వార o పది రోజులు అయినా మంచి ఎ o ఢ లో పెట్టి అప్పుడు టమాటా పులుసు సు లో చింత పండు , టమాట ముక్కలు వేసి కనీసం గంట బాగా నాని నా తరువాత తడి తగల కుండా రుబ్బి అప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి , ఏ o డి మిర్చి ,జీ ల కర్ర, ఆవాలు, మెంతులు కరివే పాకు వేసి పోపు😊 పెట్టు కోవాలి .అప్పుడు రుబ్బిన టమాటా ముద్ద కార o కలుపు కోవాలి. నిల్వ పచ్చడి కి ఇలా చేస్తే నే బాగుంటూ ది. మా అమ్మ ఇలానే చేసే ది .one year కంటే ఎక్కువ గానే ఉండే ది.😊
Tomato pickle kavali enta 1/2 kg
Amma miru tamoto pachchadi lo uppu yeyyaledu enduko salt
Vesanu
First vesaru ade saripothadi
Video ela upload cheyyali please cheppara
Maku kg kavali cost chappadhi
మామిడికాయ పచ్చడి పెట్టడం చెప్పరా అక్క
Tamatar rasam vedi cheya vadu
Man Ko kavali pachadi
Online lo pampandi konukkuntamu
Maku kg kaavali dabbulu entha
Tamatalu pody cheyavalasina Pani ledhu
Telangana lo ade correct process podi chesi vestharu chala bhavuntadi
Allam pachhadi kuda chupiyandi aunty
Rasam Vedi chheya vadhu
Chinthapandu entha veyali
కొన్ని days తర్వాత పచ్చడి మందు వాసన వస్తూంది యెందుకు అందుకే అలా చేయటం మానేస
Chintha Pandu vandakudadu, Tomato podi cheyodhu
చింత పండు వేయాలి
ఉక్కలు మరీ వరుగుల్లా ఎండకూడదు
Tamatalu danchavadu
పులుసు ఎండబెట్టాలి మరగ పెట్టకూడదు
జాడీ లేకుంటే
Mamidikaya pachadi pittandi
👍
Ootani udakabettaru avasaram ledu
Udakabetakapote bujurg paduthadhi