వందనాలు సార్ . చర్చియానిటీ గా కూడుకుని పండగ చేసుకునే ఈ christmas నెలలో, క్రిస్టియనిటీ గురించి,సంఘం గురించి చాలా స్పష్టంగా వాక్యానుసారముగా తెలియచేసారు. సంఘం అంటే సభ్యత్వం కాదు సర్యోన్నతుడైనా యేసుక్రీస్తు ను కలిగి ఉండటం అని వాక్యము అనే అద్దములో చూపించారు. ధన్యవాదలు.ఆ కాలంలో మార్టిన్ లూధర్ గారు, ఈ కాలంలో ప్రకాష్ గంటెల గారు చాలా ధైర్యంగా సూటిగా సుస్పష్టముగా ప్రకటిస్తున్నారు. ప్రపంచం లో జనాభా అత్యధికముగా ఉన్న దేశంలో మీ ద్వారా మార్పు వచ్చి నిజదేవునిని తెలుసుకోవాలని, ప్రపంచ నలుమూలలా మీ వాక్య పరిచర్య చేయాలనీ మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, దేవాది దేవునిని ప్రార్ధిస్తున్నాను.
అద్భుతమైన వర్తమానము కొరకు మొదట పరిశుద్ధాత్మ దేవునికి,మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ చేయు చున్నాను సార్ " సంఘము అనగా ఏ మిటో,క్రీస్తును ఎ రుగుట అనగా ఏమిటో చక్కగా, చక్కటి బాషా పదజాలంతో అమూల్యమైన ,వెలకట్టలేని వర్తమానము ను అందించారు.దేవుడు తన మహిమ నిమిత్తము,తన రాజ్య విస్తరణ నిమిత్త ము మీకు మంచి ఆరోగ్యం ను,దీర్ఘ ఆయుస్సు ను అనుగ్రహించి బహుగా వాడుకోవాలని నా ప్రార్థన.(Bro.C.David, VEMULA WADA, Siricilla District, TS).
అవును. యేసుక్రీస్తు వారి ఔన్నత్యాన్ని, ఆయన గుణాతిశయములులను, కంటికి కనబడని ఆయన లక్షణాలను, దేవత్వాన్ని, సృష్టి ఆరంభం నుండి ఆయన ఆవరోహణం వరకు చారిత్రిక ఆధారాలతో వ్యక్తికరించటంలోనూ. దేవునితో సహవాసము, వ్యక్తిత్వ సంబంధం, ఆయనను పరిశీలించటంలోనూ, పరిశోదించటం లోను , జీర్ణిచుకోవటం లోను, ఆయనను పనికిపుచుకోవటం లోను, అపొస్తులుడైన పౌలు గారి తరువాత అతికొద్ది మంది సువార్తికులలో గంటెల ప్రకాష్ గారు కూడా ఒకరు. సార్ కి హృదయ పూర్వక కృతజ్ఞతలు.
Thank you for this message Brother..!!మీ అంబికా దర్బారు బత్తి ఉదాహరణ చాలా బాగుంది..!!నాకొక చిన్న ధర్మ సందేహం..!! సంఘానికీ క్రీస్తుకీ ఇంకా పెళ్లి కాలేదు కదా..!! సంఘము ఇంకా కన్యక మరియు వధువు సంఘమే కాని ఇంకా భార్య సంఘము కాలేదు కదా..!! మరి మీరు చాలా పెళ్ళైన వారి ఉదాహరణలు వాడారు? నేటి సంఘానికి కన్యత్వమూ దాని విలువ, ఎలా దానిని కాపాడుకుంటూ వరునికోసం ఎదురుచూడాలి అనేది తెలియటం లేదా ఏమిటి? నిజమే మన చుటూ ఉన్నది జారత్వపు మరియు వేశ్యా ప్రపంచం..!! అందుకే యాకోబు భక్తుడు ఇలా అన్నాడు - వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.(యాకోబు 4:4) మన ప్రభువు మనలను ఈ జారత్వపు మరియు వేశ్యా ప్రపంచం నుంచి విమోచించి ఇక మీదట పాపం చెయ్యొద్దు అని చెప్పాడు. కాని దేవుడు ఇచ్చిన ఆ కన్యత్వాన్ని ఎలా నిలుపుకోవాలో లేదా కాపాడుకోవాలో తెలియని దౌర్భాగ్యస్థితిలో మనము ఉన్నామా అని నా సందేహం..!! నిజమే నేటి కాలంలో కన్యత్వపు విలువ చాలామందికి తెలియటం లేదు..!! కనీసం క్రైస్తవులకు తెలుసేమో అని భావిస్తాను..!! కనీసం ఇప్పుడైనా సంఘము బుద్ది తెచ్చుకొని బుద్ధిగల కన్యకలను పోలినడుచుకొంటే ప్రభువు రాకడలో ఎత్తబడుతుంది మరియు గొర్రెపిల్ల వివాహంలో పాల్గొంటుంది..!! బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు. - దానియేలు 12:3 ధన్యవాదాలు మరియు దైవాశీస్సులు..!!🙏💐🙌
Thank you Anna, every message of yours brings conviction and comfort make me rethink the walk with Jesus. I think very few in numbers who call sin by name, among whom you would be forefront. Please train few more Prakash Anna's who would glorify God through Gospel. God bless 🙏
*Praises unto our living Lord and God Christ Jesus....this message is really lead by God, it's not only for the church especially for me to rectify myself to have His flavour in my real life....I hope one day He (Jesus) will give give good testimony behalf of me infront of His father God....Praises unto our living God and thank you dear beloved teacher and brother Prakash Annaa....🎉🎉*
I pray this word of God from you will not end like R.Tata.God has chosen you like apostle Paul. Thus there's no end of this era,,,,,God's great plan ,,,,
Praise the Lord Prakash Annaya Naku oka doubt Annaya Asalu Christmas tree ante emitti Asalu aa tree ni anduku Christmas appude anduku petukuntaru Maku chepara Annaya plz
Sir,ma village lo oka christu suvartha sabha pedatara? Veeraswamy pepeti (Bondadalanka ,kalla mandal, west Godavari) Thank you sir Praise The LORD Hallelujah Amen
వందనాలు సార్ . చర్చియానిటీ గా కూడుకుని పండగ చేసుకునే ఈ christmas నెలలో, క్రిస్టియనిటీ గురించి,సంఘం గురించి చాలా స్పష్టంగా వాక్యానుసారముగా తెలియచేసారు. సంఘం అంటే సభ్యత్వం కాదు సర్యోన్నతుడైనా యేసుక్రీస్తు ను కలిగి ఉండటం అని వాక్యము అనే అద్దములో చూపించారు. ధన్యవాదలు.ఆ కాలంలో మార్టిన్ లూధర్ గారు, ఈ కాలంలో ప్రకాష్ గంటెల గారు చాలా ధైర్యంగా సూటిగా సుస్పష్టముగా ప్రకటిస్తున్నారు. ప్రపంచం లో జనాభా అత్యధికముగా ఉన్న దేశంలో మీ ద్వారా మార్పు వచ్చి నిజదేవునిని తెలుసుకోవాలని, ప్రపంచ నలుమూలలా మీ వాక్య పరిచర్య చేయాలనీ మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, దేవాది దేవునిని ప్రార్ధిస్తున్నాను.
Clarity in Christ and more clarity in your voice , expression,dare to explain the actual matter
అద్భుతమైన వర్తమానము కొరకు మొదట పరిశుద్ధాత్మ దేవునికి,మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ చేయు చున్నాను సార్ " సంఘము అనగా ఏ మిటో,క్రీస్తును ఎ రుగుట అనగా ఏమిటో చక్కగా, చక్కటి బాషా పదజాలంతో అమూల్యమైన ,వెలకట్టలేని వర్తమానము ను అందించారు.దేవుడు తన మహిమ నిమిత్తము,తన రాజ్య విస్తరణ నిమిత్త ము మీకు మంచి ఆరోగ్యం ను,దీర్ఘ ఆయుస్సు ను అనుగ్రహించి బహుగా వాడుకోవాలని నా ప్రార్థన.(Bro.C.David, VEMULA WADA, Siricilla District, TS).
అవును. యేసుక్రీస్తు వారి ఔన్నత్యాన్ని, ఆయన గుణాతిశయములులను, కంటికి కనబడని ఆయన లక్షణాలను, దేవత్వాన్ని, సృష్టి ఆరంభం నుండి ఆయన ఆవరోహణం వరకు చారిత్రిక ఆధారాలతో వ్యక్తికరించటంలోనూ. దేవునితో సహవాసము, వ్యక్తిత్వ సంబంధం, ఆయనను పరిశీలించటంలోనూ, పరిశోదించటం లోను , జీర్ణిచుకోవటం లోను, ఆయనను పనికిపుచుకోవటం లోను, అపొస్తులుడైన పౌలు గారి తరువాత అతికొద్ది మంది సువార్తికులలో గంటెల ప్రకాష్ గారు కూడా ఒకరు. సార్ కి హృదయ పూర్వక కృతజ్ఞతలు.
@@unnammadhu3577thank you sir
@@ciripangydavid2994🙏🙏 Praise God
Thank you sir
ప్రతి క్రిస్టియన్ తప్పక వినవలసిన ఆత్మ సంబంధమైన వర్తమానం
Praise God sir, మీలాంటి నిర్మొహమాటంగా మాట్లాడతారు మీరు,మిమ్మల్నీ బట్టి దేవునికి నిజంగా వందనాలు sir, అలాగే ఉండాలి
పరిశుద్దాత్మ మీలోనుండి మాట్లాడుతున్నాడు 👏👏👏
Powerful message ayyagaru
Praise the lord annaya meru nijamyna dewani sevakudu annaya thank you anna god bless you annaya
థాంక్స్ అన్నయ్య వందనాలు
God bless you lotlly BROTHER💐💐💐💐💐💐💐
వందనాలు అన్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ ❤అన్న
Ayyagaru your messages are self searching and thought provoking and very helpful.
Vandanalu annayya
TQ, brother now a days this message is very important to all the denominations all glory to almighty God Amen Hallelujah 🙌🙏
True message and pure message
Praise the Lord 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Thank you for this message Brother..!!మీ అంబికా దర్బారు బత్తి ఉదాహరణ చాలా బాగుంది..!!నాకొక చిన్న ధర్మ సందేహం..!! సంఘానికీ క్రీస్తుకీ ఇంకా పెళ్లి కాలేదు కదా..!! సంఘము ఇంకా కన్యక మరియు వధువు సంఘమే కాని ఇంకా భార్య సంఘము కాలేదు కదా..!! మరి మీరు చాలా పెళ్ళైన వారి ఉదాహరణలు వాడారు? నేటి సంఘానికి కన్యత్వమూ దాని విలువ, ఎలా దానిని కాపాడుకుంటూ వరునికోసం ఎదురుచూడాలి అనేది తెలియటం లేదా ఏమిటి? నిజమే మన చుటూ ఉన్నది జారత్వపు మరియు వేశ్యా ప్రపంచం..!! అందుకే యాకోబు భక్తుడు ఇలా అన్నాడు - వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.(యాకోబు 4:4)
మన ప్రభువు మనలను ఈ జారత్వపు మరియు వేశ్యా ప్రపంచం నుంచి విమోచించి ఇక మీదట పాపం చెయ్యొద్దు అని చెప్పాడు. కాని దేవుడు ఇచ్చిన ఆ కన్యత్వాన్ని ఎలా నిలుపుకోవాలో లేదా కాపాడుకోవాలో తెలియని దౌర్భాగ్యస్థితిలో మనము ఉన్నామా అని నా సందేహం..!! నిజమే నేటి కాలంలో కన్యత్వపు విలువ చాలామందికి తెలియటం లేదు..!! కనీసం క్రైస్తవులకు తెలుసేమో అని భావిస్తాను..!! కనీసం ఇప్పుడైనా సంఘము బుద్ది తెచ్చుకొని బుద్ధిగల కన్యకలను పోలినడుచుకొంటే ప్రభువు రాకడలో ఎత్తబడుతుంది మరియు గొర్రెపిల్ల వివాహంలో పాల్గొంటుంది..!!
బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు. - దానియేలు 12:3
ధన్యవాదాలు మరియు దైవాశీస్సులు..!!🙏💐🙌
Nice message anna.praise the lord
Anna praise the lord anna
Wonderfull messege anna thankyou keep it up anna
Wonderful message sir
meaning of church wonderfully reveled anna, wonderful message encouraging to our church. thank you anna
Prise the lord brother
Praise the lord pastor garu
Praise the lord sir na bartha kosam preyar cheyandi sir
All Glory to God brother 🙏🏻🙏🏻🙏🏻
Good message
బంగారు కర్ణ భూషణ మెట్టి దో,అపరంజి ఆభరణ మెట్టి దో
వినువాని చెవికి ఙానము గల ఉపదేశకుడు అట్టివాడు
సామెతలు 25:12
Praise the lord Annaya 🙏🙏
Naku chala Santosham ga undi Annaya meru malli live chesinduku 🙏🙏 maku Christmas gurichi marokasari chepandi Annaya plz
Praise the lord annayya,miru cheppe devuni vakyam vinali ani antagano aduru chustunna. Tq lord marokasari mi vakyam anna dvara andela chesaru.
Yes sir. Church belongs to Christ. Church name must be CHURCH OF CHRIST according to scriptures.
Thank you so much sir for your Sound Doctrine❤
Qq
Thank you sir, for wonderful message.🙏🙏🙏
హాయ్
హాయ్
Praise the Lord brother.. Wonderful message brother. Glory to God
Praise the Lord brother.. Tq 🙏
Highlighted message sir
Praise the Lord Brother🙏
Vandanalu ayya garu I said thanks to you for giving wonderful message to us ❤️
Thank you Anna, every message of yours brings conviction and comfort make me rethink the walk with Jesus. I think very few in numbers who call sin by name, among whom you would be forefront. Please train few more Prakash Anna's who would glorify God through Gospel. God bless 🙏
Praise The LORD Hallelujah Amen
Praise the lord Sir wonderful message
వందనాలు అన్నయ్య. Very edifying message. TQ very much
*Praises unto our living Lord and God Christ Jesus....this message is really lead by God, it's not only for the church especially for me to rectify myself to have His flavour in my real life....I hope one day He (Jesus) will give give good testimony behalf of me infront of His father God....Praises unto our living God and thank you dear beloved teacher and brother Prakash Annaa....🎉🎉*
❤❤good 👍 message
I pray this word of God from you will not end like R.Tata.God has chosen you like apostle Paul. Thus there's no end of this era,,,,,God's great plan ,,,,
బ్రదర్.మీపోనునంబర్.కావలి.కోన్నిసందేహలు.పంచుకోవలి.మీకుఅబ్యంతరంలేకపోతెనంబర్.ఇవ్వగలరు.వందనలు
Manchi sandesham sir
Praise the lord brother
Praise the Lord 🙏!
Thank you sir for encouraging
Anna neanu hyd lo unnapudu miru raleadu.
Now u came ..am very sad.am praying God meet u...
Powerful message brother. God bless
Praise God uncle
Praise the lord
Praise the Lord brother garu
Praise the lord Anna
Best message for every believer.Thank you brother
Praise the Lord sir 🙏 my family members kosamu peary cheyndi amen amen amen 🙏
Vandanalu brother🙏, me vakyamlo naku arthamaina na sthithi entante na jeevitham devuni drustilo intha hasyaspadamga(ante thelipoyelaga)undi ani.
Prise the Lord
అన్న వందనాలు
Thank you for your clarification reg church brother 🙏
Anna Praise the Lord
Praise the lord annayya 🙏
Wonderful message Brother 🙏🏽❤🙏🏽
Prise the lord anna
Praise the lord bro 🙏
Uncle plz go to Narayanaguda Baptist Church once😊
Vandanamulu🙏 sir
Praise the lord Sir 🙏.. please sir ma village lo kuda oka suvaartha sabaa meeting pettagalara Sir 🙏..
🙏🙏🙏🙏🤍...
❤❤❤❤
Youth meeting message video plz
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you Lord for choosing me. Eye opening message.
Youth meeting dhi kuda message pettandi
100%🙏🙏🙏💔💗💐💐💐
Praise the lord sir
Prakash sir number kavali... Ma village lo meating ku pilavali please help cheyandi
Dr pastor,what is meant by spending with God ?ELABERATE please.
Personally spend time meditating in the word and prayer.
Praise the Lord Prakash Annaya
Naku oka doubt Annaya
Asalu Christmas tree ante emitti
Asalu aa tree ni anduku Christmas appude anduku petukuntaru
Maku chepara Annaya plz
Meetho matladali ante yela anna
Sir church lo kuda padavulu untaya
Why your videos have so many ads
Sir,ma village lo oka christu suvartha sabha pedatara?
Veeraswamy pepeti (Bondadalanka ,kalla mandal, west Godavari)
Thank you sir
Praise The LORD Hallelujah Amen
Anna hyderabad lo me messages vunte share cheyandi nenu attend avtha
Anna hyderabad lo yekkadaina me message vunte share cheyandi nenu attend avtha
Anna ma church methodist bachupally randi
Good evening sir
Praise the LORD. Sir🙏👌🤝💐❤️
Praise the lord
Praise the lord 🙏 sir
Praise The Lord..🙌
Vandanalu sir
Tnqbabu prakashgaru Godblessu
Praise the lord anna
Praise the lord sir 🙏
praise the lord 🙏 brother
Praise the Lord Brother
Praise the lord sir🙏🏻
Praise the Lord brother
Praise the lord
Praise the lord anna
Praise the lord anna
వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙏🙏 sir
Praise the lord Anna 🙏🙏🙏