ప్రభువునెరిగిన ప్రేషితుడు

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • ప్రభువునెరిగిన ప్రేషితుడు ‎@PrakashGantela Revelation of God and the Response of His Servent - #teluguchristianmessages #prakashgantelalatestmessages #Bible #teluguvideos #veritas #TeluguBibleInstitute

Комментарии • 70

  • @chinnu1645
    @chinnu1645 2 месяца назад +7

    దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఈ మెసేజ్ లో, దేవుని మనసు కనిపించింది
    నా ప్రభువా నీవు ఎల్లప్పుడూ ఆరాధనకు యోగ్యుడవు ,నీకు మహిమ 🙇🙌.

  • @wannabeatopper2509
    @wannabeatopper2509 2 месяца назад +17

    అన్నా ప్రైస్ ది లార్డ్ మీరు బోధించిన వాక్యాలు ఇప్పుడిప్పుడే వన్ బై వన్ వన్ వినిపిస్తున్న అందుకు చాలా సంతోషంగా ఉంది అన్న మీరు వాక్యం ఎక్కడ బోధించిన మాతో కూడా ప్రతీది పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న ఈ కాలంలో నిజంగా మీలాంటి దైవజనులు మాట్లాడాలి అన్న దేవుడు అంటే తెలియని వారే అరగంటకు ఒకసారి మాట్లాడుతూ ప్రజల్ని తప్పుడు త్రోవలో తీసుకు వెళుతుంటే ప్రభువు గురించి తెలిసిన మీలాంటి దైవజనులు మాట్లాడాలి అన్న ఎందుకంటే సత్య సంబంధులు ఎప్పుడైనా మైనార్టీ గానే ఉన్నారు ఇలాంటి రోజుల్లో మీ అవసరం ఎంతైనా ఉంది అన్న దేవుడు ఇంకా అనేకమందికి నేను నామము ఎరగని ప్రజల దగ్గరికి ఇంకా మిమ్మల్ని తీసుకువెళ్లి ప్రభువుని మహిమ పరచు కోవాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను అన్న థాంక్యూ అన్న ప్రైస్ ది లార్డ్

    • @samuelyekula9950
      @samuelyekula9950 2 месяца назад

      Nijadevuni nijasevakudavu..god bless u br. Thanq

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 2 месяца назад +3

    Praise The Lord Prakask😢 గారు ❤🎉❤🎉 ఈరోజు నాకు నేను అర్దం అయ్యాను.

  • @suvarthavani2444
    @suvarthavani2444 2 месяца назад

    Praise the LORD Sir 🙏 Glory to God ✝️🙌🙏

  • @GOODFUTUREALLSERVICESS
    @GOODFUTUREALLSERVICESS Месяц назад

    Good

  • @gadamdevavaram2496
    @gadamdevavaram2496 2 месяца назад +1

    The message is best and true respected brother

  • @premkumarsripathi1573
    @premkumarsripathi1573 2 месяца назад +2

    అన్నా ప్రైస్ ది లార్డ్ మీలాంటి సేవకులు ప్రస్తుత కాలానికి ఎంతో అవసరం నీవంటి సేవకులను అనేకులను తయారు చేయుటకు మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను

  • @dharmarajudayala7294
    @dharmarajudayala7294 2 месяца назад

    వందనాలు సార్ ,మన దేశం లో నిజమైన క్రైస్తవులు గా కొందరు ఉంటే మన దేశం లో ఎక్కువ మంది క్రైస్తవులు అవుతారు.ఆ రోజు కోసం ప్రార్థన చేయండి

  • @joshuakolluri777
    @joshuakolluri777 2 месяца назад

    తప్పు చేయజాలని దేవుడు... What a clarity... ఆయన యొక్క గుణ శీలతను,పరిశుద్ధత కు, సర్వా ధికారానికి మధ్య సమతుల్యతను త్రవ్వి తీసి, స్పష్టంగా మాకు అందించడానికి మీకు అనుగ్రహించబడిన దేవుని ఆత్మకై హృదయపూర్వక వందనాలు అన్నయ్య.

  • @pradeepkummari1894
    @pradeepkummari1894 2 месяца назад +1

    Idhi ante devuni vaakyam.... Naa yesayya neetho vundunu gaka... Amen 🙏🙏🙏anna nuvu nijamaina sevakudivi...

  • @GOODFUTUREALLSERVICESS
    @GOODFUTUREALLSERVICESS Месяц назад

    Good bro

  • @bhaskarg633
    @bhaskarg633 2 месяца назад

    Wonderful message PRAKASH SIR🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @tvprasad3256
    @tvprasad3256 2 месяца назад

    Correct teaching dear brother. Thanks to God.

  • @Priyanka-id7dq
    @Priyanka-id7dq 2 месяца назад +3

    Praise the lord pastor garu 🙏 excellent message pastor garu 🙏

  • @kittugaming7186
    @kittugaming7186 2 месяца назад

    Great message

  • @tvprasad3256
    @tvprasad3256 2 месяца назад

    Praise the LORD dear brother.

  • @kiranragula9502
    @kiranragula9502 2 месяца назад +1

    ❤❤❤❤❤ వందనాలు సార్ డైలీ మీ msg క్రమం తప్పకుండా వింటాను.. మరిన్ని వీడియోస్ పెట్టండి sir ....❤❤❤

  • @pastorpaulabhishek4501
    @pastorpaulabhishek4501 2 месяца назад

    Glory to Jesus alone

  • @pn4641
    @pn4641 2 месяца назад

    Padma Amp vandanalu brother God bless you and your family.

  • @pilakavenkataramanamurty688
    @pilakavenkataramanamurty688 2 месяца назад

    ప్రైజ్ ద లాడ్ సార్ ఉన్నతమైన చక్కని మాటలు చెప్పారు, సార్ ఈ మాటలు వింటే చాలా మార్పు చెందుతారు ప్రభువుని ఎరగని వారు గనుక ఏదో మేము చేస్తున్నాము అనే భ్రమలో ఉన్నారు.... సార్...... వందనాలు

  • @adellakumari4431
    @adellakumari4431 2 месяца назад

    Praise the Lord brother🙏

  • @asqsasqs4546
    @asqsasqs4546 2 месяца назад

    Praise the lord Sir Wonderful Words

  • @1067sha
    @1067sha 2 месяца назад

    Glory Glory to God 🙏

  • @Amosu_Dourla
    @Amosu_Dourla 2 месяца назад +2

    Praise the Lord sir 🙏

  • @dharmaraju442
    @dharmaraju442 2 месяца назад

    Vandhanalu brother 🙏🙏🙏🙏.

  • @chsunilkumar6116
    @chsunilkumar6116 2 месяца назад

    అన్నా చాలా వందనాలు 🙏🏼🙏🏼🙏🏼

  • @orsuayodhya4963
    @orsuayodhya4963 2 месяца назад

    థాంక్స్ అన్నయ్య వందనాలు

  • @BabuBabu-se2lo
    @BabuBabu-se2lo 2 месяца назад

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏👍👍

  • @mkbadugu68
    @mkbadugu68 2 месяца назад

    అన్న గారు వందనములు 🙏

  • @stellasteavens7451
    @stellasteavens7451 2 месяца назад

    Thanks a lot for your wonderful message 🙏

  • @saidabhukya9864
    @saidabhukya9864 2 месяца назад

    Praise the god Great message anna garu Devudu meelanti dyva janula valla staya suvarttha Society ki devudu Mee dwara andistunnanduku devuniki stotram anna

  • @savithapradeep2889
    @savithapradeep2889 2 месяца назад

    Praise the lord, Hallelujah brother TQ for this wonderful message all glory to almighty God Amen Hallelujah 🙌🙏

  • @vijayajuniorcollegeappanav2844
    @vijayajuniorcollegeappanav2844 2 месяца назад

    Amen hallelujah, praise the Lord professor prakash Gantela garu. I am really thankful to our Lord because our Lord guided me with your fellowship to know of my LORD Or how to understand that word of God.
    Great opportunity for me with your fellowship sir. Thank you Lord Amen.

  • @MarpuGeorge
    @MarpuGeorge 2 месяца назад

    M..george..amen

  • @kavurusri5098
    @kavurusri5098 2 месяца назад

    Praise tha lord

  • @gracekumarapu199
    @gracekumarapu199 2 месяца назад

    Praise the lord

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha 2 месяца назад

    వందనాలు బ్రదర్

  • @kreesthuprasad1970
    @kreesthuprasad1970 2 месяца назад

    సత్యసాక్షికి వందనాలు సత్యమైన దేవునికి సంతోషభరిత స్తోత్రాలు

  • @dannigandam2748
    @dannigandam2748 2 месяца назад

    Anna vadhanalu Hepsiba good meassage

  • @dany7000
    @dany7000 2 месяца назад +1

    Praise the lord 🙏

  • @Dona_Elijah
    @Dona_Elijah 2 месяца назад

    Thank you MY LORD❤

  • @isaacmanohar8531
    @isaacmanohar8531 2 месяца назад

    GLORY TO JESUS 🙌

  • @madhusudhan3321
    @madhusudhan3321 2 месяца назад

    Praise the LORD. Sir🙏👌🤝💐❤️

  • @srikalasrikala3281
    @srikalasrikala3281 2 месяца назад

    Praise the Lord 🙏 sir 🙏🙏🙏🙏

  • @shekharpalleti-47
    @shekharpalleti-47 2 месяца назад

    🙏🙏🙏

  • @ravindrababu458
    @ravindrababu458 2 месяца назад

    Praise the lord sir

  • @SujathaKolla-o8z
    @SujathaKolla-o8z 2 месяца назад +1

    Roju ok message petandi sir please kanisam 2day ki okaina petandi

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 2 месяца назад +2

    Dr. Myles Munroe's words are:
    "If you use God to get money, you're serving money. If you use money to serve God, you're serving God."
    This is one of his teachings on the proper relationship between faith and finances.

  • @srujana2999
    @srujana2999 2 месяца назад

    ❤❤❤❤❤❤

  • @polamurisrinivas3819
    @polamurisrinivas3819 2 месяца назад

    పదజాల జాలారీ జయహో

  • @TRamaKrishna-l6f
    @TRamaKrishna-l6f 2 месяца назад

    Prise the Lord anna

  • @chakravarthikalyan2591
    @chakravarthikalyan2591 2 месяца назад

    Praise The Lord Sir

  • @santhosham13
    @santhosham13 2 месяца назад +1

    Dear prakash gantela garu i Heard your message by god grace really good and glorify the almighty... I request you one thing possible can you explain the REVALUATION BOOK.for us thank you, Glory to Almighty....

  • @wesleygorantla8228
    @wesleygorantla8228 2 месяца назад

    Praise the LORD Brother

  • @thirupathi-v7u
    @thirupathi-v7u 2 месяца назад

    ಯೇಸುವಿಗೆ ಸ್ತೋತ್ರ

  • @yesubabukodavati1283
    @yesubabukodavati1283 2 месяца назад +1

    Meelanti vallu daily massage s pettandi brother

  • @balamanthena5859
    @balamanthena5859 2 месяца назад +2

    ప్రైజ్ ది లార్డ్: నేటి క్రైస్తవులకు ముఖ్యమైన మెసేజ్ చేతి వేళ్ళ మీద లెక్క పెట్టే పాస్టర్లు కొంత మంది మాత్రమే ఇలాంటి మెసేజ్ చెప్పేవారుఉన్నారు. స్వస్తతలు లోక సంబంధమైన దీవెనలు గురించి చెప్పుతున్నారు. ఇప్పటికైనా సేవకులు దేవునితో వ్యక్తిగతంగా ఎలా సంబంధం కలిగి ఉంటే దేవుడు అర్థమౌతాడో తెలియ చేయాలి విశ్వాసులకు 🙏🙏🙏👌👌👌

  • @johnwesley1256
    @johnwesley1256 2 месяца назад

    Praise the Lord
    Please keep the video full it is totally cut...... Cut.....
    Thank you

  • @bdvprasad6871
    @bdvprasad6871 2 месяца назад

    Praise the lord brother
    ఎలా వున్నారు

  • @anushkan-j9k
    @anushkan-j9k 2 месяца назад

    Brother praise lord brother womens meetings pedutunnarukada brother

  • @Messege9
    @Messege9 2 месяца назад

    బ్రదర్ మీరు కూడా ప్రతి రోజు అనుదిన వాక్యము పెట్టండి. సేవకులను హెచ్చరిక చేయడం వరకే ఆగిపోమకండి.

  • @wannabeatopper2509
    @wannabeatopper2509 2 месяца назад

    అన్న చిన్న రిక్వెస్ట్ నేను ఇన్స్టాల్ ఒక డౌట్ అడిగాను అన్న మీరు ఒకసారి చూసి నాకు రిప్లై ఇవ్వండి అన్న ప్లీజ్ అన్న థాంక్యూ

  • @gadamdevavaram2496
    @gadamdevavaram2496 2 месяца назад

    Bro! Your message is supported by Mathew ch
    7. Most of the paster are after . Money .

  • @MedipalliNarasimharao
    @MedipalliNarasimharao 2 месяца назад

    వందనాలు brothar. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. నేను క్రీస్తు లో ఉన్నాన లేన అని
    నేను చేస్తుంది కరెక్టా , తప్పా అర్థం కావడం లేదు
    మీరు సామాన్యులతో మాట్లాడతారు అని అనుకుంటున్నాను.
    మీరు ప్రత్యుత్తరం ఇస్తే నా నెంబర్ చెప్తా

  • @urlimeshech3693
    @urlimeshech3693 2 месяца назад +1

    Sir Visakhapatnam lo jarigina Confrens video upload cheyandi Sir

  • @leoprija2732
    @leoprija2732 2 месяца назад +1

    Sir good evining,
    I request you.sir.... క్రైస్తవులు హిందూ ఆచారాలను వదలటం లేదు...... ఇది తప్పా కాదా...... తప్పు అయితే అన్నీ ఆచారాల గూర్చి ఎందుకు చేయకూడాడో వివరణ ఇస్తూ వాటి ఉద్దేశం కుడా చెపుతూ కండిస్తూ.... ఒక video లేఖ live చెయ్యాలి అని నా మనవి..... Thanking you sir.....
    For example : మెచూర్ పంక్షన్ చేయవచ్చా లేదా ఆలా.....

    • @sikhamanigorle3057
      @sikhamanigorle3057 2 месяца назад

      Maturity function చేయకూడదు

    • @sikhamanigorle3057
      @sikhamanigorle3057 2 месяца назад

      హిందూ ఆచారాలు పాటించకూడదు

  • @prameelaranibolleddu8335
    @prameelaranibolleddu8335 2 месяца назад +1

    Praise the lord