హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అడవి మామిడి#

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 43

  • @mahisowjigardeningandvlogs
    @mahisowjigardeningandvlogs День назад +2

    Nice video madam 🙏🙏🙏❤️❤️❤️❤️

  • @anithanakka8406
    @anithanakka8406 День назад

    సూపర్ Laxmi garu చాలా బాగా వచ్చింది మామిడి వెరీ హ్యాపీ న దగ్గర ఒక్క మొక్కఉంది

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  День назад

      మీ దగ్గర కూడా ఉందా అయితే ఆల్ ద బెస్ట్ అండి 👍

  • @suryakumari1937
    @suryakumari1937 День назад

    అడవి మామిడి ఎంత బాగా వచ్చిందో అమ్మ కాయల ని చూసి మీ ఆనందం సూపర్ ‌ అమ్మ ❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  День назад

      అవును కుమారి నాకు రోజు హార్వెషన్ చేస్తే ఎక్కడలేని ఆనందం పట్టలేక పోతున్నాను

  • @maaruchuluabhiruchulu4972
    @maaruchuluabhiruchulu4972 День назад

    అబ్బా! భలే వున్నాయి, ఈ రోజు వీడియో సూపర్ అండీ

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  День назад

      థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ 😍😍

  • @Yowai_mo_editz
    @Yowai_mo_editz День назад

    Super amma

  • @bhavanigarden9248
    @bhavanigarden9248 День назад +1

    Super harvest andi

  • @Shanthibavireddy
    @Shanthibavireddy День назад

    మామిడికాయలు చాలా బాగున్నాయి అక్క 👌👌👌

  • @SiripurapuSuryanarayana
    @SiripurapuSuryanarayana День назад

    అబ్బ మా మామిడికాయలు గుర్తులు చూస్తుంటే మనసు ఆనందంతో నిండిపోయింది అండి మీలాగే మాకు కూడా❤❤❤

  • @VaralakshmiKallakuri-r2m
    @VaralakshmiKallakuri-r2m День назад

    మామిడికాయలు బాగున్నాయా ఆదిలక్ష్మి గారు చాలా చాలా బాగున్నాయి

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 День назад

    Suuperrr horvest మామిడి,నాకు వస్తూ న్నాయి,యింకా పెద్దవి అవాలి❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  День назад

      థాంక్స్ అండి విజయ గారు ఈ కాయలు ఇంకా పెద్దవి పెరగవ్వండి 🙏

  • @BujjammaBouddh
    @BujjammaBouddh 14 часов назад

    Chala bagunai mamidi kayalu mee gardan chala pachaga undh amma like kodtani mee video ku

  • @ChigurupatiRajeswari
    @ChigurupatiRajeswari День назад

    హాయ్ ఆదిలక్ష్మి గారు మీరు కోస్తుంటే మేమే కాయల హార్వెస్ట్ చేస్తున్నట్టు అంతా ఆనందంగా ఉందండి మీరు చెప్తుంటే ప్రతి మాట నా మనసులో నుంచి వచ్చినట్టు ఉండదండి నాక్కూడా మొక్కలు అంటే అంత ఇష్టం కానీ పెంచుకునే అవకాశం లేదండి మాది రెంట్ హౌస్ మాకు ప్లేస్ ఉన్న కోతులు ఏమీ ఉంచవు అండి చాలా బాగుంది వీడియో

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  День назад +1

      అవునా అండి మీ కామెంట్ చూసి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అయ్యో మీరు మొక్కలు పెంచలేకపోతున్నారంటే చాలా బాధేస్తుంది కానీ తప్పదు మరి 👍🙏

  • @Bhagyacreations
    @Bhagyacreations День назад +1

    8 లైక్ సిస్టర్. కాయలు చూస్తుంటే మనసు పొంగిపోతుంది. మీరు చూపించే మొక్కలు, చెప్పే వివరాలు చూస్తుంటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను. గుత్తులు గుత్తులుగా మామిడికాయలు అబ్బబ్బా భలే వున్నాయి. మా ఇంట్లో కూడా ఆవుపాలు వాడతాము. నేను స్ప్రే చెయ్యను. మొక్కల మీద కళ్ళాపు లాగా చల్లుతాను. పుల్లమజ్జిగ వారానికోకసారి స్ప్రే చెయ్యాలని నాకు తెలియదు. ఇకనుంచి నేను కూడా ఇలా చేస్తాను.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  День назад

      అవును అక్క చాలా ఆనందంగా ఉంది కదా మేడ మీద గుద్దలు గుత్తులు కాయడం అంటే అంతే మరి 🙏🙏

  • @padmavathiyakkati8199
    @padmavathiyakkati8199 День назад

    అక్కా మామిడికాయలు చాలా బాగున్నాయి ఈత కాయలు గుత్తులుగా ఉన్నాయి అక్కా

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 День назад

    అబ్బబ్బ భలే పండించే బాగున్నాయి అక్క మాకు ఊడిపోతుంది అక్క అది ఆవకాయ పెట్టినప్పుడు కూడా వీడియో చేయక మాకు ఎలా పెట్టాలో తెలుస్తుంది అక్క కాయలు భలే ఉన్నాయి❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  День назад

      చాలా తప్పకుండా అమ్మ వీడియో షార్ట్ వీడియో పెడతాను థాంక్యూ 🌹

  • @arunavemavarapu7491
    @arunavemavarapu7491 День назад

    మామిడికాయ గుత్తులు చాలా బాగా వచ్చేయండి నా దగ్గర కూడా ఒకటి రెండు వస్తున్నాయి మేడం టేస్ట్ చాలా బాగుంది

  • @shifaskitchengarden3663
    @shifaskitchengarden3663 День назад

    Adavi mamidi grafting cheyocha aadilaxmi garu

  • @Lucky123Vlogs-in4kc
    @Lucky123Vlogs-in4kc 9 часов назад

    Akkada tisukunnaru

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 часов назад

      ఇవి నాకు గిఫ్ట్ గా వచ్చినవి అండి 🙏 మీ కావాలి అంటే నర్సరీలో దొరుకుతున్నాయి

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 День назад

    Abba dishti tagulutundi Lakshmi chustuntea andaga undi chakaga ochay 🤗

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  День назад

      అవునా అక్క చాలా చాలా సంతోషంగా ఉంది కదా🥰🥰🤝

  • @sarojinikishore1630
    @sarojinikishore1630 День назад

    Mam maa pots lo normal matti mathrame vundi. Danini yela saravantham cheyali cheppandi.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  День назад

      నార్మల్ మట్టిలో పశువుల ఎరువు వేప పిండి కలపండి

    • @sarojinikishore1630
      @sarojinikishore1630 День назад

      Thank you amma 😊

  • @mahimaachannel9163
    @mahimaachannel9163 День назад

    Chaalaa yekkuva kaayalu vachayandi.. Meeru iche poshakaalu alayivi anukuntunnanu...
    Rama maheswari