విరిగిన ఆనప మొక్క నుంచి హార్వెస్ట్#@Aadilakshmi terres garden

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 43

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 2 дня назад +2

    గుడ్ మార్నింగ్ అండి సూపర్ వీడియో😊

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 День назад

    Bhalea undi anapakaya leataga 👌👌👌

  • @sujaeaso9238
    @sujaeaso9238 2 дня назад

    So good information thankyou

  • @SiripurapuSuryanarayana
    @SiripurapuSuryanarayana 2 дня назад

    Good information madam 🙂 ❤❤❤

  • @bhavirisettyvijaylakshmi-hn6os
    @bhavirisettyvijaylakshmi-hn6os День назад

    సూపర్ గా ఉంది వదిన మీ హార్వెస్టర్ మీ పచ్చదనం ఎంజాయ్ చేయడానికి వచ్చిందండి ఆంజనేయస్వామి జై హనుమాన్

  • @SrilakshmiHiHi
    @SrilakshmiHiHi День назад

    సూపర్ సూపర్ 💒🙏

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 2 дня назад

    అమ్మో,మడం మాకు కూడా ఆమధ్య కొండముచ్చు వచ్చి తెల్ల గులాబి మొగ్గలు తిని వెళ్ళిపోయింది,చెప్పడం మరిచాను,జాగ్రత్త madam❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  День назад

      అవునా అయితే అదేనేమో మాకు వచ్చింది కూడాను 🙏

  • @suryakumari1937
    @suryakumari1937 День назад

    .Red long bean chala Baga vachindhi Amma కోతి మీ గార్డెన్ ఏమి పెద్ద గా పాడు చెయ్యలేదు అమ్మ ❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  День назад

      అవును కుమారి తొందరగా చూశాం కాబట్టి పాడు చేయలేదు 🙏

  • @SiripurapuSuryanarayana
    @SiripurapuSuryanarayana День назад

    అబ్బా రోజు మీరు మంచి మంచి కూరగాయలు ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది అండి❤

  • @ydurgasiresha9909
    @ydurgasiresha9909 День назад

    Ayooo papam daniki matra eymiii teylusuleyndiii

  • @marryrathnam9257
    @marryrathnam9257 День назад

    మేడం గారు రేపు ఉదయం మేడ పైకి వెళ్ళినప్పుడు జాగ్రత్త అండి వీడియో చాలా బాగుంది

  • @srikrishnavijayakolatabrundham
    @srikrishnavijayakolatabrundham 2 дня назад +2

    అమ్మో ఎంత పని జరిగింది. దానికి అడివి లో ఆర్గానిక్ పల్లు తినడం ఇష్టం కదా అమ్మ అందుకే మీరు ఆర్గానిక్ పెంచుతున్నారు అని తెలిసి వచ్చి కూరకాయలు తిని వెళ్ళింది. దానికి ఆరోగ్యం కోసం జాగ్రత్త అవసరం కదా అమ్మ.😂😂😂❤️❤️❤️

  • @ChigurupatiRajeswari
    @ChigurupatiRajeswari День назад

    హాయ్ ఆదిలక్ష్మి గారు మీరు ఒక కోతి గురించి చెప్తున్నారు మాకు అయితే 50 కోతులు ఒకసారి వస్తాయండి మీరు బాగా వర్ణించి చెప్పారు చాలా బాగుంది వీడియో

  • @Shanthibavireddy
    @Shanthibavireddy День назад

    Video చాలా బాగుంది అక్క red long beens ki పేనుబంక ఎక్కువగా వచ్చింది కాయలు కూడా ఇంకా రాలేదు అక్క అలాగే గార్డెన్ లో ఆకులు అన్నిటికీ పురుగులు కన్నాలు పెట్టేస్తున్నాయి ఏమి చెయ్యాలో తెలియటం లేదు అక్క

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  День назад

      వేప కషాయం గాని వేప నూనె గాని స్ప్రే ఇవ్వండి

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 День назад

    చాలా హ్యాపీగా ఉండక మంచి మాట చెప్పావు కోతి వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పవా అక్క మాకు ఎప్పుడూ కూడా రావు అక్క ఒకసారి మట్టికి వచ్చి వేరే బిల్డింగ్ మీద చూసి వెళ్ళిపోయింది అక్క అంటే అప్పటికి ఇంకా పాదులు తీసేశాక అందుకని లేవనుకుంటా కానీ ఒంటరిగా ఉంటే గనక వెళ్లకూడదని తెలిసి థాంక్యూ

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  День назад

      అవునమ్మా మీద పడి కొరికితే అంటే ప్రమాదం కదా

  • @abubakkarsiddiq5045
    @abubakkarsiddiq5045 2 дня назад

    Ganneru akkulu compostil veiyavoctha pls ans

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 дня назад

      వెయ్యొచ్చండి అవి కంపోస్ట్ గా మారిపోతాయి కాబట్టి పరవాలేదు అన్నాకులతో కలిసిపోతాయి కదా వేయొచ్చు

  • @Bhagyacreations
    @Bhagyacreations День назад

    53 లైక్ సిస్టర్. కోతి వస్తేనే భయం వేస్తుంది. కొండముచ్చు వచ్చిందా. ఆమ్మో! అవును ఒక్కసారి రావడం అలవాటు అయితే మళ్ళీ మళ్ళీ వస్తాయి. Ashiyatic లిల్లి బావుంది. డ్రాగన్ ఫ్లవర్ చూస్తే బ్రహ్మకమలం గుర్తు వస్తుంది. చిక్కుళ్ళు బాగా నచ్చాయన్నమాట కొండముచ్చుకి. రెడ్ చిక్కుళ్ళు భలే వున్నాయి. Nethibeera, చిట్టీ బీర కూడా బావున్నాయి. మీ గార్డెన్ పచ్చ పచ్చగా వుంది. నేను కూడా మీ ఆనపకాయ పాదుకి మీరు చేసినట్లు మందార కొమ్మలు వీరిగితే కట్టు కట్టాను. అతుక్కుంది. పొన్నగంటి సూపర్.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  День назад

      అవునా అక్క వీడియో అంతా మీరు చాలా చక్కగా కామెంట్స్ చేస్తారు అందుకే మీ కామెంట్ అని నాకు చాలా ఇష్టం 🥰🌹

  • @RamaDevi-di8xv
    @RamaDevi-di8xv День назад

    Maaku vachhayandi hydrBad lo dani guribchi em cheyali emina aaalochinchaa cheppandi

  • @mugeeman9191
    @mugeeman9191 День назад

    Maa sorakaylu pindalu ralipotunnay am cheyali plz cheppandi

  • @MrandMrsSadeeq
    @MrandMrsSadeeq День назад

    Nenu kuda chetlu natanu mi malni inspire ayyi 25L bakitt lo sorakaya ,birakaya ,chikkudu pettanu sorakaya ,birakaya pindalu padi endi potunayi em cheyamantaru plz chepandi amma

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  День назад

      అది కాలినేషన్ ప్రాబ్లం అయ్యుండొచ్చు అండి ఒకసారి మీరు పోలినేషన్ గురించి ఎలా చేయాలని యూట్యూబ్ లో ఒకసారి సెర్చ్ చేయండి హ్యాండ్ పొల్యూషన్ చేస్తే చక్కగా నిలబడతాయి అది ఎలాగో ఒకసారి చూడండి

  • @vanibonthuchanal1374
    @vanibonthuchanal1374 День назад

    ఆదిలక్ష్మి గారు కంపోస్ట్ లో వచ్చే పురుగులు చూపిస్తాను అన్నారు

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  День назад

      చూసానండి మా కంపోస్టులో పురుగులు లేవు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు వస్తాయి

    • @vanibonthuchanal1374
      @vanibonthuchanal1374 День назад

      కంపోస్ట్ లో తెల్ల పురుగులు నల్ల పురుగులు వస్తే ఏమి అవ్వదా అండి మాకు మామూలు అప్పుడు రావు గాని ఎక్కువ వర్షం చూసినప్పుడు అలా వస్తాయి వస్తున్నాయి