తక్కువ ఖర్చుతో మామిడిలో పండు ఈగ నివారణ పద్దతి
HTML-код
- Опубликовано: 11 фев 2025
- ఇప్పుడు ఆన్లైన్ లో :growvera.app/p... లో అందుబాటులో ఉంది.
Contact: 1800 121 2842 | +91 70323 32842
ఆకర్ష్ ME అనే పేస్ట్ నెమ్మదిగా మరియు నిరంతరంగా ఫెరామోన్ ను విడుదల చేసే CREMIT అనే పేటెంట్ పొందిన సరికొత్త సాంకేతికత పరిజ్ఞానంతో రూపొందించిబడిన ఉత్పాదన. ఈ పేస్ట్ మామిడి, జామ, అరటి, బత్తాయి, బొప్పాయి మరియు నేరేడు వంటి పండ్లను ఆశించే పండు ఈగలను సమర్ధవంతంగా అరికట్టకలదు. ఇది ఒక ప్రకృతి సిద్ధ ఉత్పాదన కావున సేంద్రియ వ్యవసాయంలో చాల బాగా ఉపయోగపడుతుంది. ఈ పేస్ట్ కు ఆమోదం పొందిన ఏదేని రసాయనిక పురుగు మందులను కలిపినచో సమర్ధవంతంగా ఎక్కువ కాలం పండు ఈగలను నివారించగలదు. ఈ 250 పేస్ట్ కు ఆమోదం పొందిన పురుగు మందులైనటువంటి ఫెప్రోనిల్ లేదా స్పినోసాడ్ లలో ఏదేని ఒక మందును 7.5-10 మి.లీ బాగా కలిపి చెట్టు కొమ్మలపైన 1-2 గ్రాముల ముద్దలను తోట వయస్సును బట్టి ఒక్కో చెట్టుకి 1-4 చోట్ల పెట్టుకోవాలి.
పండు ఈగ రకాలు
బాక్ట్రోసెరా డోర్సాలిస్, బాక్ట్రోసెరా జొనాట, బాక్ట్రోసెరా కరెక్టా మరియు బాక్ట్రోసెరా క్యారంబోలా
పండు ఈగ ఆశించు పంటలు
మామిడి, జామ, అరటి, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, సీతాఫలం మరియు నేరేడు
ఆకర్ష్ ME కంపోసిషన్
ఈ పేస్ట్ లో మిథైల్ యూజినాల్ మరియు ఆడ, మగ ఈగలను ఆకర్షింపజేసే మిశ్రమాలు కలవు
వాడవలసిన సమయం
పూత దశ అనంతరం పిందె కట్టే సమయం నుండే వాడినట్లైతే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా పూత లేని సమయంలో కుడా వాడితే పండు ఈగ సంఖ్యను వీలైనంత అదుపులో ఉంచవచ్చు. ఈ విధంగా ప్రతీ 30-45 రోజులకోసారి రెండు లేదా మూడు సార్లు వాడాలి.
వాడవలసిన విధానం
ఆమోదం పొందిన పురుగు మందులైనటువంటి ఫెప్రోనిల్ (5 % SC) లేదా స్పినోసాడ్ (45 % SC) లలో ఏదేని ఒక మందును 7.5-10 మి.లీ, ఈ 250 గ్రాముల పేస్ట్ కు బాగా కలిపినచో ఆకర్షింపబడిన ఈగలు 10-15 నిముషాలలో చనిపోతాయి
ఈ విధంగా కలిపిన పేస్ట్ ను చెట్ల కొమ్మలపై చిన్న ముద్దలుగా చేసి గోలీ సైజులో (1-2 గ్రాములు), తోట వయసును బట్టి 1-4 చోట్లలో పెట్టుకోవాలి.
ఒకవేళ తోటలో ఉదృతి ఎక్కువగా ఉన్నట్లైతే ప్రతీ 30 రోజులకోసారి వాడితే చాల సమర్ధవంతంగా పండు ఈగను అరికట్టవచ్చు
ఈ పేస్ట్ ఆడ మరియు మగ ఈగలను సార్థం ఆకర్షించగల సత్తా కలదు
ఈ ఉత్పాదన గురించి మరింత సమాచారాన్ని ఈ క్రింద ఇవ్వబడిన లింక్ లో చూడవచ్చు
growvera.app/p...
ATGC
#ఆకర్ష్ ఎం ఈ
#ఆకర్ష్
#Akarsh
#Pandu eega
#Fruit fly
#Natural farming in citrus
#Bactrocera dorsalis
#Bactrocera correcta
#mango
#best
#control
#innovativefarming
#innovative
#farming
#guava
#blackberry
#Apple ber
#Water apple
#Custard apple
#citrus
#kinnow
#viralvideo
#fruitfly
#innovativefarming
#farmingvideos
# • తోటలో 95% పండు ఈగాను ఈ...
• పండు ఈగాకు బెస్ట్ పేస్...
• ఈ పేస్ట్ పెట్టినప్పటిన...
For buying online Visit www.growvera.app
@RythuBadi
@ETVJaikisan
@ShivaAgriClinic
@etvteluguindia
@SRvillageagriculture
@VillageAgriculture
@hmrTELUGUAGRICULTURE.
@AgroInformationandTechnology
@hmtvAgri.
@Raitunestham
@VillageAgriculture
ఖర్చు లేకుండా పండు యీగను ఆకర్శించుటకు తులసి ద్రద్రవనం గా/ద్రవజీవామృతం కూడా బాగా పనిచేస్తుంది గమనిచమనవి
Too much price not that much value
ఖర్చు ఎక్కువ
ఖర్చు ఎక్కువ