అఖండ భారతదేశం కావాలంటే ఈ వీడియో తప్పక చూడండి | Akhand Bharat | History of Ancient India .

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 298

  • @vinodparvathala7629
    @vinodparvathala7629 Год назад +54

    ఈ video ద్వారా అఖండ భారత దేశం గురించి చాలా క్లియర్ వివరించారు ధన్యవాదములు

  • @yaramakulasudhakarreddy731
    @yaramakulasudhakarreddy731 Год назад +23

    అస్సలు భారత్ దేశం గురించి తెలిపి నందుకు ధన్యవాదములు సార్

  • @vanteddukamalahasan8040
    @vanteddukamalahasan8040 Год назад +35

    ఈ అఖండ భారతం కలుస్తుంది . కలిసి తీరాల్సిందే, మన హిందూ ధర్మం కాపాడుకోవాలి.. మన హైందవ సనాతన ధర్మం చరిత్ర కాలక్రమేణా చరిత్ర పుటల్లో దాగి ఉంది.🎉🎉🎉 జైహింద్ భారత్ మాతాకీ జై

  • @prakashgsvp
    @prakashgsvp Год назад +29

    వివరణాత్మక వీడియో చాలా విషయాలు చారిత్రక నేపథ్యం చక్కగా వివరించారు.

  • @KarremSrinivasarao
    @KarremSrinivasarao Год назад +133

    అఖండ భారత్ రూపకల్పన మళ్ళీజరగాలి...జై అఖండ భారత్...👌👍🚩🚩🚩

    • @adumullerabindar942
      @adumullerabindar942 Год назад +11

      అఖండ భారత్ జరిగితే మన హిందువుల ప్రాణాలకే ముప్పు.

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 Год назад +5

      ​​@@adumullerabindar942, పిరికి వాడ, భారత మాత ఉండగా
      జై భారత మాత

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 Год назад +12

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదాలు

  • @mamidipallyRajamallu
    @mamidipallyRajamallu Год назад +18

    అఖండ భారతం గురించి చాలా బాగా వివరించారు.

  • @kramanjaneyulu5600
    @kramanjaneyulu5600 Год назад +117

    🚩🚩నా అఖండ భారత దేశానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది🚩🚩

    • @zulfeqarali9239
      @zulfeqarali9239 Год назад +2

      Good. Banisa manastatvam maradu

    • @ambativamshi9322
      @ambativamshi9322 Год назад +7

      @@zulfeqarali9239 babu pakkakelli aduko amma. Idi ni place kadu

    • @panapaanajagadeeswari9660
      @panapaanajagadeeswari9660 Год назад

      ​@@ambativamshi9322👌👍🇮🇳

    • @Varun0223
      @Varun0223 Год назад +3

      @@zulfeqarali9239 ఇది ఏం మనస్తత్వం , ఇక్కడ మన దేశం గురించి చెప్తున్నారు మీకు నచ్చకపోతే చూడ్డం మానివేయండి.

    • @laxmansunka9939
      @laxmansunka9939 7 месяцев назад

      నీ అఖండ భారత దేశానికి అంద అధర్మ నినాదాల అబద్దాల స్కాం లా పార్టీ బిజెపి వి6అతిరేకం సోదరా అందుకే బిజెపి నుండి దేశాన్ని రక్షించు కోవాలి ❤❤

  • @anjaneyulukothuru944
    @anjaneyulukothuru944 Год назад +2

    అఖండ భారతదేశం గురించి చాలా మంచిగా వివరించారు ధన్యవాదములు

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Год назад +11

    అన్న, కాలం గురించి చెప్పేటప్పుడు సామాన్య శకం ముందు, తర్వాత అని చెప్పగలరు 🙏.
    జై హింద్ 🇮🇳

  • @amarnathkanchepalle9924
    @amarnathkanchepalle9924 Год назад +11

    Jai Sriram Jai Bharath
    అఖండ BHARATH గొప్పదేశం కానీ కలుపు మొక్కలు వచ్చి చేరి నా ఇ సనాతనం ధర్మానికి హానికరమైన వి 🙏🙏🙏

  • @rajujrk5545
    @rajujrk5545 Год назад +43

    అఖండ భారతం వర్థిల్లాలి 🙏🙏 జై భారత్

  • @ramanak.v.192
    @ramanak.v.192 Год назад +82

    అఖండ భారతదేశం గురించి తెలియజేసినందులకు ధన్యవాదములు

    • @viswaguru9342
      @viswaguru9342 Год назад +1

      Your narration has no logical sequence. Are you a historian ? Did you do any serious research on Akhanda Bharat ? Just jumbling several pieces of information, you are not giving any historical facts. Please do research before doing historical videos.

  • @jayhind3731
    @jayhind3731 Год назад +166

    ప్రస్తుత పరిస్థితుల దృష్ట్ర్యా మనకు అఖండ భారతం వద్దు. ఇప్పటి భరత మాతను మనం కాపాడు కునే దిశగా అడుగులు వేద్దామ్.

    • @allinonevideos369
      @allinonevideos369 Год назад +7

      ఇలా మనకు అఖండ భారత్ వద్దు అనే స్థితికి మనలని తీసుకొచ్చిన వాళ్ళని మనం వదిలేద్దామా?ఏమైనా చేసి అఖండ భారత్ సాధిద్దామా?

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 Год назад +1

      ​​​​@@allinonevideos369, పిరికి
      వాడ

    • @venkateswarlunukala2814
      @venkateswarlunukala2814 Год назад

      ​@@allinonevideos369 అధి చెయ్యాలి అంటే యుద్దము చెయ్యాలి ఆదేశాలను నాశనము చెయ్యాలి వాటికి ఏ ప్రభుత్వము ఒప్పుకోదు ఉన్నవటిలోనే బ్రిటిష్ వారు మన నాయకులు ఇక్కడ ప్రతి రాష్ట్ర మూలో ప్రజలను విడ తీసి ఇంత కాలము పరిపాలన చేశారు ఇప్పుడు ప్రజల మధ్య సయోధ్య చెయ్యాలి మతాల ప్రకారము ప్రజలూ విడి పోయారు ఇంతకుముందు హిందువులు దానిని పట్టించుకోలేదు అందుకోసం కొన్ని అవకాశాలు ఇంచ్చింది కాంగ్రెసు దనీనీ వల్ల ఇబ్బంది పడిన హిందువులు బీజేపీ కి సహకరించారు దీని వల్ల ఇప్పుడూ కాంగ్రేసు మనుగడ లేదు

    • @commonmanviews4181
      @commonmanviews4181 Год назад

      ​@@allinonevideos369
      Sadhinchupo

    • @Ravichandran-op7vq
      @Ravichandran-op7vq Год назад +1

      Maintaining more people is very very dificult it leads tonation sper capita income fall

  • @vedulasuryanarayanamurty746
    @vedulasuryanarayanamurty746 Год назад +19

    అఖండ భారత్
    కలవకపోయినా పరవాలేదు.మళ్ళీ విడిపోకుండా ఉంటేచాలు

  • @ramanujamatmakuri3608
    @ramanujamatmakuri3608 Год назад +4

    చాలా బాగాచెప్పారు. thanks

  • @viji447
    @viji447 9 месяцев назад +2

    🙏❤️ భారత్ మాతాకీ జై♥️

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 Год назад +18

    🚩🇮🇳 జయహో భారత్🇮🇳🚩🙏🙏

  • @jagadishv-wp9dm
    @jagadishv-wp9dm 6 месяцев назад

    Thank you sir good massage good meaning.i love akhanda bharatha.good speech Jai Telugu bhasha

  • @indian6807
    @indian6807 Год назад +2

    మీకు నా ధన్యవాదాలు సార్ 🙏

  • @ejobncareer
    @ejobncareer Год назад +37

    భరత దేశ జనాభా కు ఇప్పుడు అఖండ భారత్ చాలా అవసరము.

  • @ranganathsettyraghu8214
    @ranganathsettyraghu8214 Год назад +4

    Good Information brother

  • @tejainfratech701
    @tejainfratech701 Год назад +2

    Keep it up 👍

  • @shivashankaritisniceandiwa7647
    @shivashankaritisniceandiwa7647 Год назад +9

    Is it true sir? Iam very pleasing about your explaining. You're great sir. Thank you so much sir.

    • @bujjaiahtupakula6119
      @bujjaiahtupakula6119 Год назад +1

      This is only story , there is no evidence with period, not mentioned kings who ruled with period, ……but in Egypt period mentioned along with names of kings ,with pucca evedence..,

    • @Michael_56
      @Michael_56 Год назад

      @@bujjaiahtupakula6119 kiddo Cholas ruled south india + Burma,sri Lanka,malaysia,Commodia, Thailand etc,, first learn real histories,,even Egypt civilization was Lord Ram Civilization,,mayans,Egypt,Africa civilization are ruled by Rama & lav kusa,even you can found temple's everywhere on earth😏

  • @satyanarayanapsn8879
    @satyanarayanapsn8879 Год назад +3

    Good Information Given

  • @medisettirambabu3119
    @medisettirambabu3119 Год назад +1

    దయచేసి రామాయణం మహాభారతం గురించి చెప్పండి?

  • @pavithradevi9012
    @pavithradevi9012 Год назад +2

    Tq for useful video

  • @manapuramsaimanohar8274
    @manapuramsaimanohar8274 Год назад +3

    ఆకాండ భరత్ యూనియన్ గా ఏర్పడాలి. మన పురాతన ప్రాంతాలు వైభోగం మళ్ళీ చూడాలి

  • @priyavishnu3074
    @priyavishnu3074 Год назад +1

    Very wonderful information ...... 👍

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u Год назад +1

    True. We have to protect our boundaries i.e. Nepal, Bhutan Bangladesh srilanka Pakistan Myanmar
    So we should have control over them

  • @anandkolli8897
    @anandkolli8897 Год назад +2

    Good information bro thanq💐💐💐💐💐

  • @narmadareddy9617
    @narmadareddy9617 Год назад +1

    Beautiful video

  • @avimaria3369
    @avimaria3369 Год назад +3

    Thank you for this beautiful video

  • @vishnupayasam
    @vishnupayasam Год назад

    Superb information &explanation sir.tq.🎉🎉🎉

  • @vanambhaskar7500
    @vanambhaskar7500 Год назад

    ఎక్కడ దొరికారు ఈ ఆర్య బాపని సంత ఈ ఆలోచన... Love the constitution

  • @radhakrishnakaku7421
    @radhakrishnakaku7421 Год назад +1

    Good message, thank you

  • @munirajuk9058
    @munirajuk9058 Год назад +1

    Good information guru

  • @venkatakrishnamohanmulagal4628
    @venkatakrishnamohanmulagal4628 Год назад +12

    అసలు వున్న వున్న భారత్ ని కాపాడండి, తరవాత అఖండ భారత్

  • @fatheranddad6258
    @fatheranddad6258 9 месяцев назад

    we have to show our history to our upcoming generations, every parent should become teacher and teach sanatana dharma whenever they have free time. Jai sree ram

  • @chandrasekharamachary9691
    @chandrasekharamachary9691 Год назад +8

    ఇలా అఖండ భారతం ఎప్పుడైనా ఉండేదా? అఖండ హిందూ సంస్కృతి అంటే సరిపోతుంది. రామాయణం కాలములో కూడా కిష్కింధ,లంక లాంటి ఇతర రాజ్యాల పేర్లు వినబడ్డాయి. మహాభారతం కాలములో కూడా విరాట,పంచాల,మధుర,లాంటి ప్రత్యేక రాజ్యాల పేర్లు కనబడుతున్నాయి. మరి అఖండ భారతం ఏకాలమునాటి దేశం.

  • @reddykonaatp
    @reddykonaatp Год назад +7

    ఇప్పటి భౌగోళిక పరిస్థితులు చూస్తుంటే మళ్లీ మహా భారత కాలం నాటి హిందూ రాజ్యాలు కలిసి పోయే అవకాశం లేదు.
    కాలక్రమంలో జరిగిన ఆ మార్పులు మళ్లీ తిరిగి యధావిధిగా మారే అవకాశం లేదు.

  • @vijayvinod5617
    @vijayvinod5617 Год назад +3

    Good message do Akanda Bharat is it possible sir

  • @shivaboyini5384
    @shivaboyini5384 Год назад +2

    Thank you 🎉

  • @ramakrishna5814
    @ramakrishna5814 Год назад +1

    ❤❤❤❤....
    🎉🎉🎉🎉.... I love you....

  • @umeshgedam668
    @umeshgedam668 Год назад +1

    Deep Think lo voice vinnattu undi..sir

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 Год назад

    Very intrest ing vidio broader.thyank you

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 10 месяцев назад

    It's truly sir Jambu dweepe..bharat varshe ... Nalanda University literature... great literature sir

  • @madhulverofdevilpilla7496
    @madhulverofdevilpilla7496 Год назад +2

    First like❤️

  • @victorprasadrajanandam8209
    @victorprasadrajanandam8209 Год назад +27

    యి అఖండ భారత దేశమే మన భరతమాత.

  • @Ajay.p007
    @Ajay.p007 Год назад

    అఖండ భారత్ వద్దండీ, ఇప్పుడు ఉన్న భారత్ ను కాపాడుకుఃటే చాలు. ఆక్సాచియాన్ తిరిగి మనం పొందుకుంటే చాలు. ❤❤❤ ఇండియా.

  • @kriskary2
    @kriskary2 Год назад +15

    Gradual demographic changes are inevitable. In course of time some religion may vanish, new religions may crop up.

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 Год назад +11

    ఉన్న భారతదేశంతో సతమతమై చస్తున్నాం ఇక అఖండ అయితే రఛ్చ రఛ్చె😢😢😢

    • @bakimlbb
      @bakimlbb Год назад

      Ni thelivi ki dhandam

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 Год назад

    Good information Tq

  • @Michael_56
    @Michael_56 Год назад +1

    In future Akhanda Bharat will back🔥😎

  • @vishnupayasam
    @vishnupayasam Год назад +1

    Akhanda bharat jayaho.

  • @vijaykumar-g9o9y
    @vijaykumar-g9o9y Год назад

    Beautiful Beautiful Sir garu Good night sweet dreams😴💭😴💭😴💭😴💭😴💭

  • @nagarajuch4775
    @nagarajuch4775 Год назад +3

    అఖండ భారతం వర్దిలాలి జై భారత్

  • @vijaykumar-g9o9y
    @vijaykumar-g9o9y Год назад +1

    Jai hind jai hind jai hind jai hind jai hind jai hind jai hind jai Bharat jai Bharat jai Bharat jai Bharat jai Bharat jai Bharat jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nandagopalgajapaka1587
    @nandagopalgajapaka1587 Год назад +3

    Ipudu vunna Bharat nu bagu chyendi.. No dreams,, we always lives in dreams nt in reality..

  • @guruprasaad8770
    @guruprasaad8770 Год назад +24

    అఖండ భారత అనేది ఒక కల మాత్రమే దీనిని ఎలా పునర్నిర్మిస్తాం ?

  • @karimshaik5609
    @karimshaik5609 Год назад +1

    I love my kandukuru, it given friends, birth education every thing , I love my state government

  • @aigatv3672
    @aigatv3672 Год назад +11

    మన మత పిచ్చా కుల పిచ్చా నా కొడుకల వలననే ఇలా అయిపోయింది .. ఇపుడు ఉన్న దేశాన్ని కులం మతం ప్రాంతం పేరుతో ముక్కలు చేద్దామని చూస్తుంటే.. మళ్ళీ అఖండ భారతం అంటారేంటి మీరు.. అలా జరగదు

    • @reubenk2992
      @reubenk2992 Год назад

      Super bro

    • @sukanyakondeti8480
      @sukanyakondeti8480 Год назад

      Correct

    • @suryateja2272
      @suryateja2272 Год назад

      నిజం. ఒక్క భాష మాట్లాడే వారిని విడగొట్టే సన్నాసులు ఎన్నడూ లేని అఖండ భారతం గురించి పగటి కలలు.

  • @nagarajuprakash-mw1mc
    @nagarajuprakash-mw1mc Год назад +2

    Jai bharath

  • @tummalaseshagirirao6156
    @tummalaseshagirirao6156 Год назад +4

    a small part of the country Manipur is burning for last two months and nobody cares to set things right .... now imagining half of asia under one entity. can they manage ?

  • @ShivaKumar-ks9vb
    @ShivaKumar-ks9vb Год назад +4

    సార్ మనం ప్రతి సారి చరిత్ర గురించి మాట్లాడుకునే ప్రతి ఒక్కరు క్రీస్తు పూర్వం అని ఎందుకు మాట్లాడుతాం క్రీస్తు అనే వర్డ్ ఎలా వచ్చింది దయ చేసి దీని మీద ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్

    • @CRICKETHISTORY07608
      @CRICKETHISTORY07608 Год назад +1

      Crist Raak mundu jariginavi crist pooravam .. Crist vachina kalaanni Crist shakam ga pariganistaaru ..

  • @yvkbraju232
    @yvkbraju232 Год назад +2

    Can we frame akhanda bharat rules

  • @pandutuluri6017
    @pandutuluri6017 Год назад +7

    ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుసు 🙏🙏

  • @chesssir
    @chesssir Год назад +5

    We will make it happen

  • @AshokHemanthUpputuri
    @AshokHemanthUpputuri Год назад +2

    If the current territory of Indian people are united and makes our country stronger and developed automatically remaining parts will voluntarily ready to join or become part of ABU( Akanda Bharat Union) in days ahead. We need to continuously develop and grow like now economically and as a healthy society

  • @mbadharinarayana6385
    @mbadharinarayana6385 Год назад

    Good news

  • @pandutuluri6017
    @pandutuluri6017 Год назад +5

    👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 Год назад +1

    👍👍

  • @sekharperumani2259
    @sekharperumani2259 Год назад

    Akhanda Bharat Jai

  • @saivarma4375
    @saivarma4375 Год назад +2

    Jai akhand bharat

  • @ksrchowdary1238
    @ksrchowdary1238 Год назад +1

    Akhand Bharat is the dream of every sanatani

  • @999kvkgopal
    @999kvkgopal Год назад +6

    అఖండ భారత్ ఎప్పుడూ లేదు. నేపాల్ లో మావోయిస్టులు, పాకిస్తాన్ & బంగ్లదేశ్ లో ముస్లిములు, మ్యాన్మార్ లో సైనిక ప్రభుత్వము, శ్రీలంకలో బౌద్ధ మతము ఉన్నాయి. అఖండ భారత్ కష్టమైన ఆలోచన.

    • @mrb515
      @mrb515 Год назад +1

      వీడికి తెలుసు మరి.

  • @pallapothuramana9025
    @pallapothuramana9025 Год назад

    Manaku malli akhand bharat kavali ani every Indian try cheyali
    Jai hind
    Jai akhand bharat

    • @maddelabalugoud4232
      @maddelabalugoud4232 Год назад

      India lo hindus galu Christian marutunnaru ....ikka hindus ekkada untaru raa

  • @Naturewanderlust878
    @Naturewanderlust878 Год назад

    Just came for listen to your voice ☺

  • @beerellaganesh5106
    @beerellaganesh5106 Год назад +1

    Anna think deep channel kuda nedhena

  • @nageswarareddymuppidi1867
    @nageswarareddymuppidi1867 Год назад

    Nice👍

  • @sadasivuniramanamurthy8076
    @sadasivuniramanamurthy8076 Год назад

    Super

  • @BSRReddy-n3y
    @BSRReddy-n3y Год назад

    ❤❤❤❤

  • @vankat4271
    @vankat4271 Год назад +2

    30000 to 40000 years history untundi manaku , its cultural Musical arts traditions richness clearly tells its oldness and extension

  • @siva7th184
    @siva7th184 Год назад +1

    🙏🙏🙏

  • @chikkuduharish7044
    @chikkuduharish7044 Год назад

    Istam lekunda vallu manatho kalisi kottukovadam kante.. Eppudu vunna bharath happyga vundi ela kapadukovadam chalu..

  • @rameshv216
    @rameshv216 Год назад +2

    84th like ❤️👍🙏

  • @RaajannaRaja
    @RaajannaRaja Год назад +1

    Jai bharathmahan iam Indian only one India oka velugu hindhu matham oka dharmam oka bodana oka shishana oka nagarikatha

  • @sirishasaripalli6472
    @sirishasaripalli6472 Год назад +1

    Anna vikramaditya king gurunchi chapavva

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 Год назад +21

    🇮🇳🙏Jai Akhand Bharat,Jai BJP, N. Modiji, Yogiji, Amithshaji valana AkhanaBharat avuthundi. Kanuka Manamu BJP ki support cheshamu. Lekapothe ManaBharat deshamu kastalo paduthundi. Jai Sriram🚩🙏🙏🙏🙏🙏🚩

  • @MOHANREDDY-gt6vg
    @MOHANREDDY-gt6vg Год назад +2

    టిఆర్ఎస్ +సిపిఐ+సిపిఎం+కాంగ్రెస్ పార్టీ కో కోవర్టులు+80 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు +వెయ్యి మంది జెడ్పిటిసి ఎంపీపీలు+ వందల మంది ఎంపీపీలు వేలమంది ఎంపీటీసీలు సర్పంచులు +16 మంత్రులు+ముఖ్యమంత్రి+కేటీఆర్+పోలీసులు+ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు+అనేక పథకాలు+ప్రతిరోజు, ప్రతి ఊరిలో, ప్రతి ఇంట్లో దావతులు@టిఆర్ఎస్ గెలుపు*
    *ఇది ఒక గెలుపేనా*
    *కానీ ఈ మునుగోడు గెలుపు కెసిఆర్ నీ అంతగా సంతోష పరుచదు ఎందుకంటే, గతంలో 12 వేల ఓట్లకు పరిమితమైన భారతీయ జనతా పార్టీని, అతికష్టం మీద తెలంగాణా ప్రభుత్వం లో ఉన్న అధికారులు మంత్రులు మరియు ఎమ్మెల్యేలు అందరు కలిసి బీజేపీ ని నిలువరించారు, తెలంగాణా లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేసిన కెసిఆర్ భారతీయ జనతా పార్టీ రూపంలో ముంచుకోస్తున్న ముప్పున పసిఘట్టలేకపోయాడు, ఏది ఏమైనా కెసిఆర్ వచ్చే జనరల్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ ని ఎదుర్కొని ఎంత వరకు పోరడుతాడు అనేది చూడాలి*
    *రాష్ర్టంలో అధికారంలో ఉండి...??*
    *ఓట్ కు 5000 ఇచ్చి....??*
    *వేల కోట్లు ఖర్చు పెట్టీ...??*
    *మందు మాంసం పంచి ....??*
    *మండలానికి ఒక మంత్రీ నీ పెట్టి.....??*
    *ఉరుకి ఒక ఎమ్మెల్యే నీ పెట్టీ...??*
    *ఓటమి భయం తో కమ్యూనిస్టులను జత కలుపుకొని....??*
    *గెలిచిన గెలుపు కీ కూడా శబాష్ అని భుజాలు గుద్దుకుంటే నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం....*
    *దొర మొగోడు అయితే ప్రతిపక్ష పార్టీ మీద గెలవడానికి ఒంటరిగా వచ్చి పోటీ చెయ్యాల్సింది.... అర్దం అయింది అనుకుంటా మీకే చెప్పేది......*
    *ఇది బీజేపీ ఓడిపోయినందుకు చెప్పట్లే దొర నీ పతనంని ఇంకా ఎవరు ఆపలేరు అని చెప్తున్నాం* ✊✊

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 10 месяцев назад

    Telugu wonders... who is operating this U tube channel sir one pic to my phone 🤳??

  • @mahejhon341
    @mahejhon341 Год назад

    Unnadhe sakkagaledhu poenadanigurinchi enduku bayya

  • @manishchhillar24
    @manishchhillar24 Год назад

    I m from haryana and i love my telugu tamil brother we are one jai shree Ram andragi namaskaram one day we will make Akhand Bharat from Afghanistan to Myanmmar Tibbet to Sri Lanka Maldives jai Rajendra chola maharaaj ki

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 10 месяцев назад

    Who make this video sir one pic to me sir through pulivendula sheikh sarif... some thing is beyond sir

  • @ravinderkalyana9237
    @ravinderkalyana9237 Год назад +2

    Sir your video is nice.,but it's very difficult to become Akand Bharat, because the majority hindu population is decreasing day by day,the other religion people r becoming very strong by increasing their population,most of convertion from Hindu community with in few years hindu population will become very low, I think India may divided so many parts, in my opinion India will never become Akand Bharat the main reason is lack of unity and not having knowledge as bout hindu religion. It's very unfortunate 😘😘

  • @A.Lokesha
    @A.Lokesha 3 месяца назад +1

    👌👌👌🕉🔱🕉💪✊🔥🚩🚩🚩🚩

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 Год назад

    Even the residual indua was not ruled by leaders properly. Then what is the use of it by knowing. Every one knew earlier history but now we are learning sone distorted history. New development.

  • @vnagarajavreevathi4089
    @vnagarajavreevathi4089 Год назад

    🕉️🚩🇮🇳🙏👍

  • @kiranpendyala3354
    @kiranpendyala3354 Год назад

    Meeru think deepki voice over icchara bro

  • @sivanagaraju11
    @sivanagaraju11 Год назад

    I feel like even think deep channel also by voice