శక్తి బ్రహ్మాం కన్నా వేరుగా ఉందా. ? సముద్రం లోతులో నీరు కదలదు కానీ అదే సముద్రం నీరు పైన అలలుగా కెరటాలు గా ఎగుస్తున్నాయి. కాబట్టి పరమాత్మ కన్నా భిన్నంగా మనసు లేదు . ఎందుకంటే శరీరం నుండి జీవాత్మ వెల్లి పోతే మనసు కూడా ఎగిరిపోతుంది ? పరమాత్మ లోనిదే జీవాత్మ నీరు పైన కదులు తుంది . అలాగే ఆత్మగా ఉన్న జీవాత్మ. కదులుతుంది 🙏 జై గురుదేవ
సాధనా ఎక్కువైతే జ్ణానం సిద్ధిస్తుంది . జ్ణానం లో అనేకమైన సృష్టి రహస్యాలను అంతరంగంలో ఆత్మ గురువై భోదిస్తూ ఉంటుంది. ఆ ఆనందాన్ని జీవుడు అనుభవిస్తూ తట్టుకోలేక ఇతరులకు బోధిస్తాడు. కడుపు నిండితే కక్కాలి అని అనిపిస్తుంది అందుకే ఇతరులకు బోధిస్తాడు అతడు కాదు చెప్పేది అతనిలో ఉన్న శివుడు . కానీ తను అనుకుంటాడు నేను చెప్తున్నాను అని అనుకుంటాడు. కాదు అతనిలో చీకటి నుండి వెలుగులోకి వచ్చిన శివ తత్వం .అదే చెప్తూ ఉంటుంది. అదీ జ్ణాన దార. అలౌకికానందంలో ఉండి చెప్తూ ఉంటారు. . తర్వాత వాళ్ళు తాము మాట్లాడిన మాటలను రికార్డు చేసుకొని వింటారు . అప్పుడు అనిపిస్తుంది ఆహా నేను ఇంతబాగా చెప్పానా అని. అక్క పుడుతుంది అహంకారం. ఇది నేను చెప్పలేదు నాలో ఆత్మగా ఉన్న శివుడే చెప్పాడు అని అర్పితం చేస్తే అప్పుడు అతనిలో శివుడు ముఖంలో తేజస్సుగా ప్రకాశిస్తూ ఉంటాడు 🙏
ఆకాశం విశ్వమంతా నిండి ఉండి ఉంది. కృష్ణుడు చెప్పాడు పంచభూతాల్లో నేను ఆకాశమై ఉన్నాను అని. కాబట్టి. ఈ ఆకాశం లోనే కదా మనమందరం ఉన్నది . ఆకాశం లో భూమి గుండ్రంగా తిరుగుతుంది. మనం భూమి మీద ఉన్నము గనుకా మనం కూడా తిరుగుతూ ఉన్నాము . భూమిలో సముద్రాలు. పర్వతాలు అన్ని తిరుగుతున్నాయి. కానీ ఆకాశంలోకి విసిరేయ బడటం లేదు మనం కూడా పడటం లేదు. మరీ ఆకాశమే కదా భూమికి ఆ శక్తిని ఇచ్చింది. మనం ఆకాశంలోనే పుట్టి ఆకాశంలోనే బ్రతికి ఆకాశంలోనే తిరిగి ఆకాశంలోనే మరణిస్తున్నాము కాబటి ఈ ఆకాశంలో మనమందరం చిన్న కీటకం లాంటి వాళ్ళం. మనం ఏమీ గొప్ప కాదు .కానీ పరమాత్ముడు ఒక శక్తి ఇచ్చాడు గ్రహించే శక్తి మాట్లాడే శక్తి వినే శక్తి. పనులు చేసుకొని బ్రతికే శక్తి ఇచ్చాడు . మనిషి కి ఒక్కరికే. ఇచ్చాడు సూక్మంలో మోక్షం తెలుసుకొని జన్మల నుండి బయట పడు . మల్లి మల్లి పుట్టకు అని . కాబట్టి సముద్రం లో చాపలు ఎలా బ్రతుకు తున్నాయో , అలాగే మనం అందరం ఈ ఆకాశంలో బ్రతుకు తున్నాము. చాప నోటిలో నీళ్ళు ఉంటాయి ఎందుకంటే చాప ఉండేది నీటిలోనే గనుక అలాగే మనలో అంతా ఆకాశమే ఉంది. చాప నీళ్ళలో ఉంది. మనం ఆకాశంలో ఉన్నాం . చాప దేహంలో నీళ్ళు ఉన్నట్టే మనదేహంలో ఆకాశం ఉంది జై గురుదేవ 🙇🙇🙇
శక్తి ఎలా ఉందంటే అయస్కాంతం లాగా ఉంది అది కంటికి కనిపించేది కాదు . కృష్ణుడు కూడా అదే చెప్పాడు .నా రూపాన్ని నీ చర్మ చక్షువలకు అగుపించదు నీకు దివ్య చక్షువలను ప్రసాదిస్తున్నాను చూడు నా విశ్వరూపాన్ని అని అర్జునునికి దిల్యచక్షవులు ఇస్తాడు. కాబట్టీ భగవంతుని రూపాన్ని మనం చూడలేము. అంతెందుకు సూర్యుడిని ఏకాగ్ర దృష్టి తో చూడలేము . విభూతి యోగంలో కృష్ణుడు చెప్పాడు ఆదిత్యులలో నేను సూర్యుడను అని . కాబట్టీ భగవంతుని శక్తి అయస్కాంతం లా ఉంటుంది మనచేత పనులు చేయిస్తుంది
జీవులలో ఉన్న చైతన్యం శివుడు. అదే సర్పం. జీవులు జడ పదార్తాములు. నడము అంటే కదలనిది అని అర్థం. చైతన్యం అంటే మనలో ఉన్న ఆత్మ పదార్థము . అదే సర్పం . రజ్జు సర్పం. అంటే రజ్జు అనేది శరీరాలు సృష్టి మొత్తం. సర్పం అంటే పరమాత్మ మనలో స్వాస రూపంగా ఉండి సృష్టిని కదిలిస్తుంది. కదలిక లేనిది శవం కదిలేది చైతన్యం . చైతన్యం అనేది శివతత్వం అదే సర్పం. చైతన్యం లేనిది జడం అదే రజ్జు .🙏 కాబట్టీ మనలో ఉన్నది సర్పం శివుని మెడలో ఉన్న సర్పం అదే మన చైతన్యం. 🙏
Hi Ravi anna , meeru emi anukokapotey nadoka manavi... sree sannidhi tv channel vachina ... e one month gap lo vachina bhouthika jagattulo una guruvu lani interview cheyandi... please
మొదట్లో భూమి అంత ఒక energytical గా మండుతూ ఉన్న గోళం అన్నారు ఆ శక్తి అంత జీవపరిణామ కర్మంలో మాస్ గా మారుతూ మవుడిగా మరినం అనుకుంటే మనకు మాత్రమే ఆ శక్తిని తెలుసుకోవాలి అంటే ఆ శక్తిగా మరలా, ఇది ఒక మానవుడికి సాధ్యమా మరి ఎ జంతుజాలం,నిర్జీవ జాలం కు ఉండదా, అంటే శక్తి కి మార్గం మనస్సే అవుతుందా దానితోనే మనం శక్తి పథం లో కి మరగలమ
అంటే మానవుడిగా మరడమే కర్మ సిద్ధాంతమ, time అనేది శక్తిలో నుండే పుట్టిందా ఒక్కసారి మళ్ళీ శక్తిగా మారితే టైం ఉండదా ,అంటే శక్తిగా మారినప్పుడు గుర్తించునే (స్మృతులు) సామర్ధ్యం ఉందనేది తెలుతుందా
జీవులను మింగుతున్న ది సర్పం అదీ కాల సర్పం. కాబట్టీ ఒకరిని ఒకరు కాపాడ లేడు .ఎలా అంటే ఇద్దరు స్నేహితులు సర్పం నోటిలో ఇద్దరు ఇచ్చిపోయి ఉన్నప్పుడు ఒకడిని మరోకడు రక్షించలేడు తనను తానే రక్షించు కోలేడు మరి ఇంకొకరిని ఎలా రక్షిస్తాడు ? కాబట్టీ కాలమే కాల సర్పము అదే శివుడు.
Sastriji says that Energy (Power/Shakthi) is Chaithanyam. How can that be true when Energy is "inert" like Matter? Matter and Energy are convertible; Matter is gross Energy and Energy is subtle Matter. Chaithanyam (Pure-Consciousness) is Intelligence/Knowing. When Pure-Consciousness is reflected in subtle Matter, Mind is apparently born (a mixture). We may call this reflection in subtle Matter as Consciousness. Mind is a limited and an apparent activity of Consciousness. If Matter is not subtle, Pure-Consciousness cannot be reflected and no movement and objective knowing is possible (like in a stone). Ultimately, there is no Matter or Energy or Mind. There is nothing other than Pure-Consciousness (Reality is Advaitha, Not-Two). However, from an ignorant perspective, Matter and Mind exist (Dvaitha). They are an apparent appearances in Pure-Consciousness just like the objects in our night-dream. Experience happens by the mere presence of Pure-Consciousness. Pure-Consciousness is Action-less. It is simply aware. When ignorance (a thought that I am a body-mind-soul) is destroyed by an intelligent thought (I am Limitless Awareness or Pure-Consciousness) and this knowledge is firm and steady, the questions about Experience, Creation, Cause, etc. will drop away. Experience is Pure-Consciousness but Pure-Consciousness is not Experience (just like a wave is water but water is not a wave, but all there is - is water). Pure-Consciousness (which is the Real-You) is free of Experience. Thank you!
Any help for mental patients , please cheppandi ... Next time ... Please ask question ... Mental patients em chesthey bayata padochu ani ... Shiva help chesthada ?? Tablets valla eye sight perigipothondi , kidney failure future lo avvachu ta , doctors dabbulu d chesthunaru 😀😀 And many disorders will come ... Shiva sadana Ela chesthey mental patients bagu padatharu ?? This is very serious question . In future one in three will become mental patients ... Har har Mahadev
రవిశాస్త్రి గారు నమస్కారం, మీరు చేసిన కార్యక్రమంలో ఇది విభిన్నమైనది గా నిలిచిపోతుంది.💐💐
మంచి విషయాలతో గూడిన ఇంటర్వూ... ధన్యవాదాలు రవి శాస్త్రి గారు
శక్తి బ్రహ్మాం కన్నా వేరుగా ఉందా. ? సముద్రం లోతులో నీరు కదలదు కానీ అదే సముద్రం నీరు పైన అలలుగా కెరటాలు గా ఎగుస్తున్నాయి. కాబట్టి పరమాత్మ కన్నా భిన్నంగా మనసు లేదు . ఎందుకంటే శరీరం నుండి జీవాత్మ వెల్లి పోతే మనసు కూడా ఎగిరిపోతుంది ? పరమాత్మ లోనిదే జీవాత్మ నీరు పైన కదులు తుంది . అలాగే ఆత్మగా ఉన్న జీవాత్మ. కదులుతుంది 🙏 జై గురుదేవ
రావిశాస్త్రి గారి కి కృతజ్ఞతలు...
సాధనా ఎక్కువైతే జ్ణానం సిద్ధిస్తుంది . జ్ణానం లో అనేకమైన సృష్టి రహస్యాలను అంతరంగంలో ఆత్మ గురువై భోదిస్తూ ఉంటుంది. ఆ ఆనందాన్ని జీవుడు అనుభవిస్తూ తట్టుకోలేక ఇతరులకు బోధిస్తాడు. కడుపు నిండితే కక్కాలి అని అనిపిస్తుంది అందుకే ఇతరులకు బోధిస్తాడు అతడు కాదు చెప్పేది అతనిలో ఉన్న శివుడు . కానీ తను అనుకుంటాడు నేను చెప్తున్నాను అని అనుకుంటాడు. కాదు అతనిలో చీకటి నుండి వెలుగులోకి వచ్చిన శివ తత్వం .అదే చెప్తూ ఉంటుంది. అదీ జ్ణాన దార. అలౌకికానందంలో ఉండి చెప్తూ ఉంటారు. . తర్వాత వాళ్ళు తాము మాట్లాడిన మాటలను రికార్డు చేసుకొని వింటారు . అప్పుడు అనిపిస్తుంది ఆహా నేను ఇంతబాగా చెప్పానా అని. అక్క పుడుతుంది అహంకారం. ఇది నేను చెప్పలేదు నాలో ఆత్మగా ఉన్న శివుడే చెప్పాడు అని అర్పితం చేస్తే అప్పుడు అతనిలో శివుడు ముఖంలో తేజస్సుగా ప్రకాశిస్తూ ఉంటాడు 🙏
Rt..beta..adhe adhe chesthundhi..manam nimittha maathrame
qqqqqqqq ht byby
ఆకాశం విశ్వమంతా నిండి ఉండి ఉంది. కృష్ణుడు చెప్పాడు పంచభూతాల్లో నేను ఆకాశమై ఉన్నాను అని. కాబట్టి. ఈ ఆకాశం లోనే కదా మనమందరం ఉన్నది . ఆకాశం లో భూమి గుండ్రంగా తిరుగుతుంది. మనం భూమి మీద ఉన్నము గనుకా మనం కూడా తిరుగుతూ ఉన్నాము . భూమిలో సముద్రాలు. పర్వతాలు అన్ని తిరుగుతున్నాయి. కానీ ఆకాశంలోకి విసిరేయ బడటం లేదు మనం కూడా పడటం లేదు. మరీ ఆకాశమే కదా భూమికి ఆ శక్తిని ఇచ్చింది. మనం ఆకాశంలోనే పుట్టి ఆకాశంలోనే బ్రతికి ఆకాశంలోనే తిరిగి ఆకాశంలోనే మరణిస్తున్నాము కాబటి ఈ ఆకాశంలో మనమందరం చిన్న కీటకం లాంటి వాళ్ళం. మనం ఏమీ గొప్ప కాదు .కానీ పరమాత్ముడు ఒక శక్తి ఇచ్చాడు గ్రహించే శక్తి మాట్లాడే శక్తి వినే శక్తి. పనులు చేసుకొని బ్రతికే శక్తి ఇచ్చాడు . మనిషి కి ఒక్కరికే. ఇచ్చాడు సూక్మంలో మోక్షం తెలుసుకొని జన్మల నుండి బయట పడు . మల్లి మల్లి పుట్టకు అని . కాబట్టి సముద్రం లో చాపలు ఎలా బ్రతుకు తున్నాయో , అలాగే మనం అందరం ఈ ఆకాశంలో బ్రతుకు తున్నాము. చాప నోటిలో నీళ్ళు ఉంటాయి ఎందుకంటే చాప ఉండేది నీటిలోనే గనుక అలాగే మనలో అంతా ఆకాశమే ఉంది. చాప నీళ్ళలో ఉంది. మనం ఆకాశంలో ఉన్నాం . చాప దేహంలో నీళ్ళు ఉన్నట్టే మనదేహంలో ఆకాశం ఉంది జై గురుదేవ 🙇🙇🙇
♥️🌹ధన్యవాదాలు శాస్ర్తీ గారు నిర్జీవులో కూడా శక్తి పథం ఉంటుందా,
Guruvugaru & ravi sastry chala excellent information. Dead body lo energy insert chests manishi batukutada
Ur parents are always proud of u having such a pious son
💐👍 రవి శాస్త్రి గారికి కృతజ్ఞతలు చాలా బాగుంది.👌🙏🙏🙏
🙏🙏 OM NAMO BHAGWATE SRI ARUNACHAL RAMANAYA 🙏🙏🙏🙏🙏🙏
Excellent message from gods 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✈️✈️✈️✈️✈️✈️✈️🐪🐪🐪🐪🐪🐪💖💖💖💖💖
Mohan saashtri gaaru..raasina pusthakam peru
Ravi Sastry gariki, 🙏🙏
శక్తి ఎలా ఉందంటే అయస్కాంతం లాగా ఉంది అది కంటికి కనిపించేది కాదు . కృష్ణుడు కూడా అదే చెప్పాడు .నా రూపాన్ని నీ చర్మ చక్షువలకు అగుపించదు నీకు దివ్య చక్షువలను ప్రసాదిస్తున్నాను చూడు నా విశ్వరూపాన్ని అని అర్జునునికి దిల్యచక్షవులు ఇస్తాడు. కాబట్టీ భగవంతుని రూపాన్ని మనం చూడలేము. అంతెందుకు సూర్యుడిని ఏకాగ్ర దృష్టి తో చూడలేము . విభూతి యోగంలో కృష్ణుడు చెప్పాడు ఆదిత్యులలో నేను సూర్యుడను అని . కాబట్టీ భగవంతుని శక్తి అయస్కాంతం లా ఉంటుంది మనచేత పనులు చేయిస్తుంది
Hello 👋
Excellent message
Ravi Garu you are so intilegent guru🙏🙏🙏🙏🙏🙏💖💖✈️✈️✈️✈️✈️
జీవులలో ఉన్న చైతన్యం శివుడు. అదే సర్పం. జీవులు జడ పదార్తాములు. నడము అంటే కదలనిది అని అర్థం. చైతన్యం అంటే మనలో ఉన్న ఆత్మ పదార్థము . అదే సర్పం . రజ్జు సర్పం. అంటే రజ్జు అనేది శరీరాలు సృష్టి మొత్తం. సర్పం అంటే పరమాత్మ మనలో స్వాస రూపంగా ఉండి సృష్టిని కదిలిస్తుంది. కదలిక లేనిది శవం కదిలేది చైతన్యం . చైతన్యం అనేది శివతత్వం అదే సర్పం. చైతన్యం లేనిది జడం అదే రజ్జు .🙏 కాబట్టీ మనలో ఉన్నది సర్పం శివుని మెడలో ఉన్న సర్పం అదే మన చైతన్యం. 🙏
Thanks
Super interview
Jaigurudev 🙏🙏
Namaste sastri garu. Baghavaashakti prasaram antatabodylo vunte balavantana pranam doctor's teseste aashakti emavutundi tirigi adi pranam enduku radu lopala vunna sivudu doctor ni emichyaada vevarinchandi please.
🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi Ravi anna , meeru emi anukokapotey nadoka manavi... sree sannidhi tv channel vachina ... e one month gap lo vachina bhouthika jagattulo una guruvu lani interview cheyandi... please
Hai sir srinivas kuchipudi.
🙏🙏
👏👏👏👏👏🌹🌹🙏🙏🙏🌹🌹
Ardam chesukovadam kastamgaa ne undi.
మొదట్లో భూమి అంత ఒక energytical గా మండుతూ ఉన్న గోళం అన్నారు ఆ శక్తి అంత జీవపరిణామ కర్మంలో మాస్ గా మారుతూ మవుడిగా మరినం అనుకుంటే మనకు మాత్రమే ఆ శక్తిని తెలుసుకోవాలి అంటే ఆ శక్తిగా మరలా, ఇది ఒక మానవుడికి సాధ్యమా మరి ఎ జంతుజాలం,నిర్జీవ జాలం కు ఉండదా, అంటే శక్తి కి మార్గం మనస్సే అవుతుందా దానితోనే మనం శక్తి పథం లో కి మరగలమ
అంటే మానవుడిగా మరడమే కర్మ సిద్ధాంతమ, time అనేది శక్తిలో నుండే పుట్టిందా ఒక్కసారి మళ్ళీ శక్తిగా మారితే టైం ఉండదా ,అంటే శక్తిగా మారినప్పుడు గుర్తించునే (స్మృతులు) సామర్ధ్యం ఉందనేది తెలుతుందా
జీవులను మింగుతున్న ది సర్పం అదీ కాల సర్పం. కాబట్టీ ఒకరిని ఒకరు కాపాడ లేడు .ఎలా అంటే ఇద్దరు స్నేహితులు సర్పం నోటిలో ఇద్దరు ఇచ్చిపోయి ఉన్నప్పుడు ఒకడిని మరోకడు రక్షించలేడు తనను తానే రక్షించు కోలేడు మరి ఇంకొకరిని ఎలా రక్షిస్తాడు ? కాబట్టీ కాలమే కాల సర్పము అదే శివుడు.
👣👣🙏❤
Sastriji says that Energy (Power/Shakthi) is Chaithanyam. How can that be true when Energy is "inert" like Matter? Matter and Energy are convertible; Matter is gross Energy and Energy is subtle Matter. Chaithanyam (Pure-Consciousness) is Intelligence/Knowing. When Pure-Consciousness is reflected in subtle Matter, Mind is apparently born (a mixture). We may call this reflection in subtle Matter as Consciousness. Mind is a limited and an apparent activity of Consciousness. If Matter is not subtle, Pure-Consciousness cannot be reflected and no movement and objective knowing is possible (like in a stone). Ultimately, there is no Matter or Energy or Mind. There is nothing other than Pure-Consciousness (Reality is Advaitha, Not-Two). However, from an ignorant perspective, Matter and Mind exist (Dvaitha). They are an apparent appearances in Pure-Consciousness just like the objects in our night-dream. Experience happens by the mere presence of Pure-Consciousness. Pure-Consciousness is Action-less. It is simply aware. When ignorance (a thought that I am a body-mind-soul) is destroyed by an intelligent thought (I am Limitless Awareness or Pure-Consciousness) and this knowledge is firm and steady, the questions about Experience, Creation, Cause, etc. will drop away. Experience is Pure-Consciousness but Pure-Consciousness is not Experience (just like a wave is water but water is not a wave, but all there is - is water). Pure-Consciousness (which is the Real-You) is free of Experience. Thank you!
Any help for mental patients , please cheppandi ... Next time ... Please ask question ... Mental patients em chesthey bayata padochu ani ... Shiva help chesthada ?? Tablets valla eye sight perigipothondi , kidney failure future lo avvachu ta , doctors dabbulu d chesthunaru 😀😀 And many disorders will come ... Shiva sadana Ela chesthey mental patients bagu padatharu ?? This is very serious question . In future one in three will become mental patients ... Har har Mahadev
🙏🙏🙏
🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
నేను అనేది ఉంది గనుకే ఆ నేను మాట్లాడు తుంది. అదే పరమాత్మ. 🙇