అందరి పిల్లలు చాలా బాగా పాడారు ఆల్ ది బెస్ట్ రా పిల్లలు ఇంకా మంచిగా పాడాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అలాగే చరణ్ గారి మరియు జడ్జ్ గార్ల ఎంకరేజ్మెంట్ పిల్లలకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను
చరణ్ గారు. నమస్కారం. పాడుతాతీయగా కార్యక్రమం.. ఆ మహనీయునితో పాటు అంతం అయిపోతుంది అనుకున్నాను. మీరు మళ్ళీ పునర్జీవితం పోశారు. మళ్ళీ ఆయన్నే చూసినట్లుంది.. మీరు అంత గొప్ప లెజెండ్ కి వారసుడు అయినా కూడా మీరు, పాడుతాతీయగా లో పాడే పార్టిస్పెంట్ అందరికి మీరు వారి స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. మీకు అభినందనలు...
ఆల్ ద బెస్ట్ చరణ్ గారు, శుభమ్ భూయాత్ , నాన్నగారు లేని లోటు కనబడకుండా ఆయన తోనే పాడుతా తియ్యగా కార్యక్రమం జరుగుతోంది అనిపించేలా చేస్తున్నారు. మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
Rishil pata kosam wait chestuntam thanaki fans unnarani thana song last lo padistunnaru rishil kosam program mottam chustaru ane kada.. Nuv super rishil chala baga padutunnav you definately finals lo untav love u nana god bless you
ఈ ప్రోగ్రామ్ ఒక spb గారు చేసిన పని.... తెర ముందు నలుగురు చేస్తున్నారు, ఈ ప్రోగ్రాం కి అయన ఒక్కరు చేసిన పని తెర వెనుక ఎంత మంది చేస్తున్నారో.......... LEGEND SPB SIR🙏🙏🙏🙏
Actually Charan garni okkarney ee show ni cheyamanaranta kaani, CHARAN garu I'm not good at TELUGU so, I don't want to take risk ani he himself choosen to HOST.
కానీ పాట పాడిన విధానాన్ని బట్టి పిల్లలకు పైనల్ లో అవకాశాన్ని ఇస్తారని, ఏ విధమైన అనుకూలత కు తావులేకుండా judges fair గా evaluate చేస్తారని ఆశ. I think Keerthana, Saardhak have very fair chances of making it into the top 4. From the other four kids Harshini, Aashrith, Himangi, and Rishil, ONLY TWO will make it the top 4. All the very best for all the six kids.
BALU sir always alive in his son's voice ❤ CHARAN sir ❤ Intro song 2:25 👌👌👌😍 giving clarity on pronunciation 10:48 Analysing her singing 16:54 Information about LEGENDS winning AWARDS 25:34 gommuga paadindhe HARSHINI 34:30 encouraging his students like BALU sir 41:54 giving tips 55:54 All over SPC ❤️is equal to SPB🙏
CHARAN garu, really you have gifted voice sir, mee own songs ayina, mee father songs meeru paaduthunaa memu KARPURAM la KARIGIPOTHUNAAM sir ❤❤ truly you have unique voice.....carry on legacy sir🙏
చాలా చక్కగా పాడారు పిల్లలందరూ. కాని, efficiency కొద్దిగా తగ్గినట్లుంది. పిల్లలను కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలని వారి తల్లిదండ్రులకు మనవి !!! Crucial time లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. గమనించి తగిన voice exercises చేపిస్తే బాగుంటుంది.
7:11 cutest smile, cute moment of the day. Charan sir ur smile is very pure sir. U look very handsome when you smile. Keep singing and smiling for ever Charan Garu 💕. Love you sir.... lovely voice, cute smile. Love everything in you sir.💖💖💖. Great fan of u.
Yes Charan sir, it is a dias of many things, exhibition of talent, courage giving, psychological treatment, training, motivation, appreciation, allari, Ata,..many mix , like a rainbow..great show to them, to all lovers of songs..thanks to ETV, judges, all involved..
Sister Harshini u allready won the million hearts by singing the song KOMMA UYYALA,ur the winner for this Padutha Teeyaga Season, if u eliminate plz dnt be sad , sister Prakruthi Reddy aslo face same problem, sure you will have bright future and ul get more chances in movie for singing. May God bless you dear.
RISHIL POWERFULSINGING HE IS VIKADAKAVI FOR THIS SHOW MADE WIT FUN HUMOUR WITH CHARAN SIR SUPER WE ALL HAPPY AND ENJOYED VERY MUCH ALL THE BEST TO RISHIL 👌👌👍👍👍😀😀😎😎💙💙💙💙💙💙
Hello !! CHARAN Anna, intro song was awesome, without ur song I feel bore......tqq for the song....... you have taken this BALU sir prestigious program to next level....congrats in advance Anna.🎉,❤️
Ashrith awesome dear. Full of energy in ur voice. Definitely u will become a great singer. God bless you dear. Hatsoff to you. 46:16 🤣🤣 himangi akkaya , take care of ur health.46: 50 Charan sir and Rishil combination superb kada. Rishil the entertainer and rock star of padutha teeyaga. Rishil practice well nanna. Nuvvu eliminate avakudadu... Take care. Andaru baaga padaru. Keertana awesome.
Sir manchi song select chesindi jwala movie lo hit song kani akkada chala jaruguthunnayandi harshini meda guripettaru madyalo paata aapese vallanu baga mechukuntunnaru idi gamaninchandi
సార్తక్... విజయ్ ప్రకాష్ గారు చెప్పినట్లు రాజు లాగా ఉన్నావు నిజంగా ఆ పాటలో రాజసాని చూపించవు... ఫైనల్స్ లో కూడా నువ్వే రాజుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
గాడ్ బ్లెస్స్ యు నాన్న మీరందరూ కూడా ఒకరు మించిన ఒకరు అందరికీ గాడ్ బ్లెస్స్ యు మీ తల్లిదండ్రులు ఏనాడో అదృష్టవంతులు మీకు ఇంత జ్ఞాపక శక్తి ఇచ్చిన దేవుళ్లకు జతకోటి వందనాలు
రిషిల్.... సూపర్ నీవు.. నీ age కు పాట గుర్తు పెట్టుకోవడానికి నానా తంటాలు పడాలి..మా లాంటివాళ్ళు అయితే .. ఎంత చక్కగా పాడుతున్నారు పిల్లలంతా......
Rishil top-3 లో ఉండాలని ఎంత మంది కోరుకుంటున్నారు .......plz like rishil వీరాభిమానులు......👌👌👌👌👌👌👌👌👌
కరిగిపోయాను కర్పూర వీణలా........ .charan sir SPB sir voice ni gurthu thecharu... Super sir
చరణ్ సార్.. మీరు చాలా బాగా పిల్లల్లో పిల్లవాడిలా కలిసిపోతున్నారు.. బాలుగారి లేని లోటు మాకు తీరుస్తున్నారు.. అల్ ది బెస్ట్ సార్..
చరణ్ సార్ చాలా బాగా పాడారు మిమ్మల్ని చూస్తుంటే మాకు ఎస్పీబీ సార్ నిగుర్తు చేస్తున్నారు థాంక్యూ సర్
తన హేజుకి పాటకి సంబంధం లేకుండా ఎంత చక్కగా పాడుచున్నాడు అంటే చాలా గొప్ప విషయం అశ్విత్ రాఘవ పాడిన పాట నచ్చినట్లు అయితే ఒక లైక్ కొట్టండి
అందరి పిల్లలు చాలా బాగా పాడారు ఆల్ ది బెస్ట్ రా పిల్లలు ఇంకా మంచిగా పాడాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అలాగే చరణ్ గారి మరియు జడ్జ్ గార్ల ఎంకరేజ్మెంట్ పిల్లలకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను
చరణ్ గారు. నమస్కారం. పాడుతాతీయగా కార్యక్రమం.. ఆ మహనీయునితో పాటు అంతం అయిపోతుంది అనుకున్నాను. మీరు మళ్ళీ పునర్జీవితం పోశారు. మళ్ళీ ఆయన్నే చూసినట్లుంది.. మీరు అంత గొప్ప లెజెండ్ కి వారసుడు అయినా కూడా మీరు, పాడుతాతీయగా లో పాడే పార్టిస్పెంట్ అందరికి మీరు వారి స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. మీకు అభినందనలు...
ఆల్ ద బెస్ట్ చరణ్ గారు, శుభమ్ భూయాత్ , నాన్నగారు లేని లోటు కనబడకుండా ఆయన తోనే పాడుతా తియ్యగా కార్యక్రమం జరుగుతోంది అనిపించేలా చేస్తున్నారు. మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
À
Charan garu we all love you. Great singing!
@@jyothipanuganti7233 i
Charan sir, me anchoring chala super sir, me gonthu vintunte same Balu sir paduthunnattu vuntndi sir...
CHARAN garu meeru Cricket lover ani thelusu kaani meeku 53:56 FOOTBALL game meda kuda intrest vundhanamata.... so sweet of you sir ❤❤
Rishil pata kosam wait chestuntam thanaki fans unnarani thana song last lo padistunnaru rishil kosam program mottam chustaru ane kada.. Nuv super rishil chala baga padutunnav you definately finals lo untav love u nana god bless you
Charan sir ,balugaru leni lotu marchipoyela chesthunnaru thank you so much sir.
ఈ ప్రోగ్రామ్ ఒక spb గారు చేసిన పని.... తెర ముందు నలుగురు చేస్తున్నారు, ఈ ప్రోగ్రాం కి అయన ఒక్కరు చేసిన పని తెర వెనుక ఎంత మంది చేస్తున్నారో.......... LEGEND SPB SIR🙏🙏🙏🙏
Actually Charan garni okkarney ee show ni cheyamanaranta kaani, CHARAN garu I'm not good at TELUGU so, I don't want to take risk ani he himself choosen to HOST.
ఫైనల్ విన్నర్ కీర్తన అనుకునే వాళ్ళు ఒక లైక్ చెయ్యండి
Maa Balu gaare vachipadaraa ani anukentha madhuram gaa paadaaru Charan sir tq
ప్రోగ్రాం కి రిసిల్ లేకపోతే అందమే ఉండదు అసలు రిసీవ్ మాట్లాడుతున్న రిసెల్ పాడుతున్న ఒక తెలియనిది ఏదో ఒక అనుభూతి❤️❤️❤️❤️
కానీ పాట పాడిన విధానాన్ని బట్టి పిల్లలకు పైనల్ లో అవకాశాన్ని ఇస్తారని, ఏ విధమైన అనుకూలత కు తావులేకుండా judges fair గా evaluate చేస్తారని ఆశ.
I think Keerthana, Saardhak have very fair chances of making it into the top 4.
From the other four kids Harshini, Aashrith, Himangi, and Rishil, ONLY TWO will make it the top 4.
All the very best for all the six kids.
@@jonnalasr9203 p0ppp
Bokem kaadu vaadu vaadi vaatam
Kada
@@venkatalaxmi6584 hlo venkata laxmi
Balu sir Leni lotu Charan gaaru theerusthunnaaru. Thank you Charan gaaru meeku. Meeru ilaage life long paadaali. Nindu nurellu happy gaa vundaali.
రిషీల్ ❤❤❤❤❤super నేను తనకోసమే చూస్తాను .🌹🌹🌹🌹🌹
హిమాంగి హైపిచ్ లో అందుకోవడం.. సూపర్
చివర్లో కొంత బాధాకరం.. ఏదైనా.. పోరాట పటిమ చూపిన విధానం.. Extraordinary
Padutha teeyaga ku Raja simhudu ma charan gare Anna vallu oka like kottandi
Hatsup sir balu garu hathma shanthisthundi.👌👏👍 Good program.
Rishil u r amazing kid nice performance and all the best we love you Rishil
నిజంగా చంద్రబోస్ గారు లేకపోవడం చాలా లోటుగా ఉంది, ప్లీజ్ సార్ జాయిన్ నెక్స్ట్ ఎపిసోడ్🙏🙏🙏
Q
Charan garu meku pillalante entho ishtam kada , Balu garu kuda pillalani Baga encourage chesevaru soooo Lucky pillalu merantha Charan gari tips Baga follow avvandi ,Baga practice cheyyandi All d best Keerthana , Sardak , ashrith nd Rishil
కీర్తన సుపర్ అమ్మ చాలా బాగా పాడినవు
BALU sir always alive in his son's voice ❤ CHARAN sir ❤
Intro song 2:25 👌👌👌😍
giving clarity on pronunciation 10:48
Analysing her singing 16:54
Information about LEGENDS winning AWARDS 25:34
gommuga paadindhe HARSHINI 34:30
encouraging his students like BALU sir 41:54
giving tips 55:54
All over SPC ❤️is equal to SPB🙏
CHARAN garu, really you have gifted voice sir, mee own songs ayina, mee father songs meeru paaduthunaa memu KARPURAM la KARIGIPOTHUNAAM sir ❤❤ truly you have unique voice.....carry on legacy sir🙏
కీర్తన చాలా చాలా బాగా పాడావు తల్లి super 💖 super 💖 super 💖 excellent 👌👌👌
చాలా చక్కగా పాడారు పిల్లలందరూ. కాని, efficiency కొద్దిగా తగ్గినట్లుంది. పిల్లలను కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలని వారి తల్లిదండ్రులకు మనవి !!! Crucial time లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. గమనించి తగిన voice exercises చేపిస్తే బాగుంటుంది.
అలిసిపోయి ఉన్నారు
The song selection and sing by Himangi is very nice and Pentastic. GOd bless to her. Thanks to one and all.
పిల్లలందరికీ నా అభినందనలు.ప్రత్యేకంగా కీర్తన;సార్ధక్ లకు.మంచి పిల్లలను ఎన్నుకున్నారు చరణ్ గారు.
7:11 cutest smile, cute moment of the day. Charan sir ur smile is very pure sir. U look very handsome when you smile. Keep singing and smiling for ever Charan Garu 💕. Love you sir.... lovely voice, cute smile. Love everything in you sir.💖💖💖. Great fan of u.
న్యాయంగా అయితే కీర్తన లేక సార్దక్ లో ఒకరు టైటిల్ విన్ అవ్వాలి...
మరి నాకేంటో రిశిల్ కావాలని వుంది🤔...
Naku kuda
Your first wish will be fulfilled.
Rishil 3rd
వాడికి ఏమి రాకున్నా పర్వాలేదు, జస్ట్ గోయింగ్ ఆన్
Rishil and harshni eliminate ayyaru
Charan sir meru chalabaga padutunaru
Yes Charan sir, it is a dias of many things, exhibition of talent, courage giving, psychological treatment, training, motivation, appreciation, allari, Ata,..many mix , like a rainbow..great show to them, to all lovers of songs..thanks to ETV, judges, all involved..
Sister Harshini u allready won the million hearts by singing the song KOMMA UYYALA,ur the winner for this Padutha Teeyaga Season, if u eliminate plz dnt be sad , sister Prakruthi Reddy aslo face same problem, sure you will have bright future and ul get more chances in movie for singing. May God bless you dear.
బాలు గారి నీ గుర్తుకు తెచ్చారు చరణ్. గుడ్ లక్.
రిషిల్ నువ్వు సూపర్ 🔥🔥🔥
పాడుతా తీయగా చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.ఆశీస్సులు.
మీ పాటలు సర్వజనులహృదయాలకు మధురమురళీరవాలు...
So cute voice Charan Garu ❤️❤️❤️ I Love you my Hero ❤️❤️❤️
Baalu gaarini meelo chusukuntunnam charan anna
Charan anna....rajasimhudu okkade annappudu mee smile awesome anna....👌👌👌👌
Charan garu singing super sir tq 🎉🎉🎉🎉🎉
అశ్రీత్ రాఘవ పిట్టే కొంచం కూత ఘనం
దేవుడు నిన్ను చల్లగా చూడాలి 👍
కీర్తన ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి
కృషిలు ప్రతి ఎపిసోడ్లో సూపర్ గా చేస్తున్న పాడుతున్న నీకు బోర్డు మీద ఫ్యాన్స్ ఉన్నారు నేను కూడా ఒక ఫ్యాన్స్
చరణ్ గారు మీరు పాడిన పాట సేమ్ టూ సేమ్ బాలు గారు పాడినట్లే వుంది సార్
How many Rishil Fans waiting for next week songs 🎵🎵
RiSHiL 🔥 నువ్వు తోపు రా chiranjeevi గారి dance దృష్టిలో ఉంచుకొని song ఎలా రాశారో RiSHiL 🔥అదే fire తో పాడాడు Super రా RiSHiL 🔥 LOVE YOU రా
Rishil is here just for entertainment kosam. Singing is bad
అశ్రీత్ రాఘవ పాడుతుంటే నిజంగా మాటలు లేవు చాలా అంటే చాలా చక్కగా పాడాడు god bless you raa chinna❤️
Siri avnu
Charan garu Namaste 🙏 Thankyou for continuing hereditary values 🌸 blessings to all children and participants. Yours faithfully. SriHari (70)
Charan gari song super 👏👏👏👏👌
పిల్లల కు హ్యాపీ చిల్డ్రన్స్ డే👌👌👋👋💐💐🎼🎵🎶🎤🎁
Rishil you are very talented and energy boy am always love your dedicated 💕💕👌👌 all the best for next week
Rishil super
RISHIL POWERFULSINGING HE IS VIKADAKAVI FOR THIS SHOW MADE WIT FUN HUMOUR WITH CHARAN SIR SUPER WE ALL HAPPY AND ENJOYED VERY MUCH ALL THE BEST TO RISHIL 👌👌👍👍👍😀😀😎😎💙💙💙💙💙💙
Hello !! CHARAN Anna, intro song was awesome, without ur song I feel bore......tqq for the song....... you have taken this BALU sir prestigious program to next level....congrats in advance Anna.🎉,❤️
Ashrith awesome dear. Full of energy in ur voice. Definitely u will become a great singer. God bless you dear. Hatsoff to you. 46:16 🤣🤣 himangi akkaya , take care of ur health.46: 50 Charan sir and Rishil combination superb kada. Rishil the entertainer and rock star of padutha teeyaga. Rishil practice well nanna. Nuvvu eliminate avakudadu... Take care. Andaru baaga padaru. Keertana awesome.
Really super goods... I like each and every participants...
Charan garu... I like you very much... thank you and Judges are super
Rishil your the wonderful performance your the finest performer God bless you ra hero 💖💖💖
God bless you all my cutie s Rishel love babgaram nivu e show Ki okka magic nanna😍😘💐
Raghava amazing singing congratulations 💐💐 and best of luck such great song amazing awesome 🤝🤝💐💐💐
హర్షిణి వారం రోజులు ఎదురుచూసాను నీ పాట కోసం song selaction బాగా చూసుకో మ plz plz plz నువ్వు ఎలిమినేషన్ ఐతే నాకు చాలా బాధగా వుంటాది మ plz
Sir manchi song select chesindi jwala movie lo hit song kani akkada chala jaruguthunnayandi harshini meda guripettaru madyalo paata aapese vallanu baga mechukuntunnaru idi gamaninchandi
Sunitha gaaru ee show peddaga choodaranukunta. Ee madyane yevevo kalalu kannanu song ee show lone mounika Superga paadindi.
చంద్రబోస్ గారు కూడా ఉంటే బావుండేది..
Endhuku sir ravatledhu
Yes
@@shankar2017 sir sick...Will get soon sir
Sarthak 👌👌👌👌👌👌👌👌love from srikakulam
Aastrith wahhh!! What a modulation in your voice.. superb naanna.. really njoyed alot today's performance.. thanks
Harshini baga padindie kani judjes ala enduku ala chepparo artham kale
Keerthana amazing performance really superb 👌👌👌🙏🙏
Keerthana himangi very suparu singing god blessyou
సార్తక్... విజయ్ ప్రకాష్ గారు చెప్పినట్లు రాజు లాగా ఉన్నావు నిజంగా ఆ పాటలో రాజసాని చూపించవు... ఫైనల్స్ లో కూడా నువ్వే రాజుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
Rishil all super God bless 🙌🙌 you 💋💕💔 you 💋 Rishil ilove you 💋💕💔 you
Super anchoring charan sir. 🙏🙏👌👌
గాడ్ బ్లెస్స్ యు నాన్న మీరందరూ కూడా ఒకరు మించిన ఒకరు అందరికీ గాడ్ బ్లెస్స్ యు మీ తల్లిదండ్రులు ఏనాడో అదృష్టవంతులు మీకు ఇంత జ్ఞాపక శక్తి ఇచ్చిన దేవుళ్లకు జతకోటి వందనాలు
Omg .... Kirtana I can listen to you hundreds times.... Godbless u sweety
చంద్ర బోస్ గారిని మిస్ అవుతున్నాం ప్రోగ్రాం లో
నమస్తే చరణ్ గారు మీరు రిషీల్ కీ ఇచ్చినా సలహ నాకు బాగా నచ్చింది సార్ god bless you sir 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
Wow... Super asalu ashith ragava❤️❤️❤️wonderfull nanna.. God bless u 😘😘😘🤗🤗😍😍❤️❤️❤️
SP gari voice charanidi
ఈ సీజన్ పాడుతా తియ్యగా బెస్ట్ సింగర్ కీర్తన welcome
ఈ సీజన్ పాడుతా తీయగా బెస్ట్ సింగర్ కీర్తన
Excellent Charan sir manchi selected songs.
Rishil all the best and God bless you babu
Keerthana awesome singing congratulations 💐💐💐 and best of luck 💐💐🤝🤝
ఈ పాడుతా తియ్యగా ప్రోగ్రాం బెస్ట్ సింగర్ అంటే కీర్తనే....ఇది పక్క..విన్నర్ కూడా ఈ అమ్మాయినే
Keerthana your first winner advance congrats keerthana 🤝🤝🤝
Sardak well said naana rajasimhudu Chaz okkade
రిసిల్...సూపర్
Cheran gaaru, fantastic melodious singing ,this is your BEST PERFORMANCE in Paaduta Teeyagaa 👍............ 👏...........
We are badly missing CHANDRA BOSE gari comments !!!
Yes,chandrabose sir judgement genune ga clean ga,,chala chala బాగుంటుంది
చరణ్ గారు, 13 నవంబర్ మీ వెడ్డింగ్ ఆనివర్సరీయా. వెడ్డింగ్ సుాట్లో వస్తేనుా.
Only watching for charan
Keerthana ❤️❤️❤️ super talli ... God bless you
Sister Harshini talli your super talent singer bangarukonda
Charan garu cheppindi nijame industry wait chesthundi manchi singer chudabothunnam
CHARAN garu 2:24 ❤️👌
రిషిల్ షో బాగుంది
Keerthana amazing performance god bless you
We are going to miss these kids I don’t want to end these group lovely everyone of them
Harshini talli good singing super talent 👌👌
Rishil super thammu,very energetic.
Amazing voice Asrith Raghava ..fantastic.... He is the future biggest best singer...All the best 👍👍👍.
Charan annaya supar my hiro chiru anna Shang supar annatq