యూద బేత్లేహేమా నీవేంతటి దానవే”2″ యేసు నాధుడుదాయించేనే నీలో క్రీస్తు రాజు జన్మించేనే “2” 1.పరలోకమేతేంచేనే దూతలే పాట పాడిరే”4″ మహా ఆనందమే గొప్ప అర్బటమే యేసు రాజు జన్మించిన ఈ దినమే హే హే “2” “యూదా బెత్లేహేమా ” 2. జ్ఞానులే తరలి వచ్చేనే మహిమయే మానుజడాయినే “4” “మహా ఆనందమే ”
Super dance 👍👍
యూద బేత్లేహేమా నీవేంతటి దానవే”2″
యేసు నాధుడుదాయించేనే నీలో
క్రీస్తు రాజు జన్మించేనే “2”
1.పరలోకమేతేంచేనే దూతలే పాట పాడిరే”4″
మహా ఆనందమే గొప్ప అర్బటమే
యేసు రాజు జన్మించిన ఈ దినమే హే హే “2”
“యూదా బెత్లేహేమా ”
2. జ్ఞానులే తరలి వచ్చేనే
మహిమయే మానుజడాయినే “4”
“మహా ఆనందమే ”
God bless you all 💖🎉🎉🎉🎉
Thanks for lyrics
🥰
Why you add in the cinema action part
Not all we enjoyed the song