అందరికీ వందనాలు ! క్రైస్తవా కార్యక్రమాలకు మరియు క్రైస్తవ సహోదరుల గృహాలలో జరుగు సుభకార్యాలకు EX: Birthdays, Marriages, Etc.వంటి వాటికి ఎంతో నాణ్యమైన soundను తక్కువ ధరలలో సహోదరులకు అందుబాటు ధరలలో వెయ్యబడును ఆసక్తి కలిగిన వారు మమ్మల్ని సంప్రదించగలరు Contact for Sounds YV Proffessional Sounds : 9177759437, 8143134427
కరుణ గల యేసయ్యా ...ఈ జీవితానికి నీవే ..... నీవే చాలునయ్య" 2" నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో.. నీకృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా... "2" (కరునగల )”” 1: నాసొంత ఆలోచనేలే కలిగించెను నష్టము నీకుకలిగిన ఆలోచనేలే నాకు లాభమయాను ..... ఆలోచనకర్తా......ఆలోచనకర్తా ... నీ ఆలోచనాయే నాకు క్షేమమయ్యా.... నీ ప్రేమే చూపక పోతే నేనేమైపోదునో ... నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా ... (కరునగల ) 2 : నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ ...విడిచిపెట్టలేనిదియున్న విడిపించావు విడువని విమోచకుడా...... విడువని విమోచకుడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో..... నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా... 3: నా జీవితమంతా జీవించెద నీకొరకే నాకున్న సమస్తము అర్పించెద నీ సేవలో... 2" పిలిచినా ...నిజదేవుడా.... పిలిచినా నిజదేవుడా...... నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా నీప్రేమే చూపకపోతే నేనేమైపోదునో.. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా ....2" (కరునగల
అందరికీ వందనాలు !
క్రైస్తవా కార్యక్రమాలకు మరియు క్రైస్తవ సహోదరుల గృహాలలో జరుగు సుభకార్యాలకు EX: Birthdays, Marriages, Etc.వంటి వాటికి ఎంతో నాణ్యమైన soundను తక్కువ ధరలలో సహోదరులకు అందుబాటు ధరలలో వెయ్యబడును ఆసక్తి కలిగిన వారు మమ్మల్ని సంప్రదించగలరు
Contact for Sounds
YV Proffessional Sounds : 9177759437, 8143134427
Praise the lord 🙏🙏
కరుణ గల యేసయ్యా ...ఈ జీవితానికి నీవే ..... నీవే చాలునయ్య" 2" నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో.. నీకృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా... "2" (కరునగల )””
1: నాసొంత ఆలోచనేలే కలిగించెను నష్టము నీకుకలిగిన ఆలోచనేలే నాకు లాభమయాను ..... ఆలోచనకర్తా......ఆలోచనకర్తా ... నీ ఆలోచనాయే నాకు క్షేమమయ్యా.... నీ ప్రేమే చూపక పోతే నేనేమైపోదునో ... నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా ... (కరునగల )
2 : నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ ...విడిచిపెట్టలేనిదియున్న విడిపించావు విడువని విమోచకుడా...... విడువని విమోచకుడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో..... నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా...
3: నా జీవితమంతా జీవించెద నీకొరకే నాకున్న సమస్తము అర్పించెద నీ సేవలో... 2" పిలిచినా ...నిజదేవుడా.... పిలిచినా నిజదేవుడా...... నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా నీప్రేమే చూపకపోతే నేనేమైపోదునో.. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా ....2" (కరునగల
Baga padaru akka nice akka God bless you akka❤
🙏🙏🙏🙏sister baga padaru super sound and super music 🌹🌹🎉🎉
🎉🎉🎉🎉
God bless you all🎉🎉🎊🎉🎇🎀🎁
🙏🏻🙏🏻🙏🏻
Tabla and pads playing , team performance very superb brothers
Chala baga padaru akka 😊😊
Praise the lord 🙏 akka garu good song ba padaru
Samastha Mahima Gantha Prabhavamulu YESAYYA namamunake kalugunu gaakaa Aaaaaaaamen GOD bless you my dear Sister ❤
Wonderful
Meaningful song Sweetvoice Excellent Music All Glory To Go
Nice. Naa. Thammudlu. Pleying. And. Akka. Mee. Singing. Nice. Maa. ❤
Super sister song baga padaru god bless you
Very nice singing & playing 👍
Nice song.... 🎼🎤🎼 nice singing sister 🎤🎤 దేవునికే మహిమ కలుగును గాక.. 🙏🏻
Wonderful 🎉🎉Nice playing to entre team , nice singing, Good Sound quality and nice operating 💐💐👌
Very good performance
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏🙏
Exllent singing and music 🎶🎶🎵 playing
Glory to God 🙏
God bless you sister
Exlent singing sister
God bless you 🙌
Super akka
🙏🙏🙏👏👏
100 time vinna e song really heart touching song
Nice singing sister God bless you all of you 🙏🙏
Wonderful singing sis.kezia asusual.. .May God's abundant grace be upon you ....excellent music by all brothers. All glory to God..
❤❤❤❤❤
Praise the lord
🔥superb ❤
Track please
🙏🙏🙏🙏sister baga padaru super sound and super music 🌹🌹🎉🎉
🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏
Chala Baga paderu akka ❤