నాకు తెలిసి.. కనుమ పండుగ గురించి ఇంత వివరం గా మీరు తప్ప, ఇంకెవరు తెలియజేయలేదు.. 🙏🌿, మన సంస్కృతి ఎక్కడో పల్లెల్లో ఉంది అనడానికి మీరు చెసిన వీడియో నిదర్శనం 🙏..
బ్రదర్ మీరు చైసిన ఈ వీడియో చాలా బాగుంది ఈరోజులో చాలా మందికి పండగ అంటే కొత్త బట్టలు వేసుకొవడం అనుకుంటున్నారు కానీ మీరు మన పండుగ గురించి అందరికి అర్ధం అయ్యాల చైపుతున్నారు బాగుంది మీరు ఎప్పుడు బాగుండాలి ❤️❤️💐💐❤️❤️
హాయ్ బ్రదర్ మీ వీడియోస్ చాలా సూపర్ గా ఉంటాయి బాధలో ఉన్నప్పుడు కూడా మీ వీడియో చూశాను అనుకో బాధ దూరమైపోతుంది థాంక్యూ సోమచ్ బ్రదర్ మీరు మరికొన్ని మంచి మంచి వీడియోస్ చేయాలి మీకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నా❤❤❤❤
సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగకూడదు పారేనది,విచేగాలి,ఊగె చెట్టు, ఉదఇంచే సూర్యుడు,నవ్వించే మీరు. Thinker mani kanta bhushan ur బ్రదర్ ,చరణ్ ,ఈత చిన్ను 😊 బావుజన్న మీరు 100yrs తరువాత ముసలోళ్ళు అవ్వండి ok naa.ఇష్ట కల్యాణ ప్రాప్తిరస్తు దీర్ఘ సుమంగళి భవ 👌🏻👌🏻👌🏻
తెలుగు వారి సంస్క్రుతి సంప్రదాయాలు పాటించే వారు చాలా అరుదు గా కనిపిస్తున్నారు కానీ మిలంటివారు వుడటం అది మాలాంటి వారికి తెలియచేపడం చాలా సంతోషంగా వుంది ఆల్ ది బెస్ట్ హ్యాపీ సంక్రాంతి ఆల్ ఆఫ్ యూ
Ee vedio chusthunantha sepu chala navvukunnanu .and ee pandugani nenu ippativaraku chudaledhu me vedio valla ee panduga entha baguntundha anipisthundhi anna nijanga last lo kallalo neellu thirigae . Chala happy ga undhi anna . Normal ga andari laga vedio these pettali ani kakunda yantho information meeku thelisindhi chepparu . Malanti thelini vallu inka yantho thelusukunnaru 😊. Ee sankranti meeku marinni siri sampadhalanu evvali ani korukuntunnanu anna 😊❤🎉
❤❤❤❤❤Charan garu miru me vedios me comidy me vuru vuru andhalu me festivals chesukune vidhanam me kattu batlu me poojalu me polalu me vuri janaba me slang me cows❤ Anni baga nacchai maccha ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super super superrrrrrrr
Meeee video s antey maaku chala istam thammudu.chalaaa baagunatay day antha work chesi nyt vachi me video s chusi baaga navvukuntam.meeeru kastapadi chesey Pani kuda chala saradhaga chestharu.mee video s ilaney manchiga cheyandi thammudu love from Eluru ❤❤❤
Nenu daily me videos chusi nidrapothanu morning antha duty chysi intiki vacha me videos chusthy mind relax ga vuntundhi anna thank so much charan,giri,mani annalu
Avulu ki jada vesthanu annaru adha bro jadaki savaram petti jada vesi puvvulu pettandi bro Super ga vuntundhi bro just funny kosam coment chesa anthe meeru super Brothers ❤mee videos chudakunda vundanu bro okka roju kuda meeru super Brothers
సేమ్ మేమంతా తాళ్లు తీసుకొని మేము గడ్డి తోనే తాళ్లు కట్టేస్తా మేము మిమ్మల్ని చూస్తుంటే మాకు మేము గుర్తుకు వస్తున్నాం చాలా బాగుంది వీడియో లు 😅😅😅😅😅😅😅😅😅😅😅😅
నాకు తెలిసి..
కనుమ పండుగ గురించి ఇంత వివరం గా
మీరు తప్ప, ఇంకెవరు తెలియజేయలేదు.. 🙏🌿, మన సంస్కృతి ఎక్కడో పల్లెల్లో ఉంది అనడానికి మీరు చెసిన వీడియో నిదర్శనం 🙏..
❤❤❤❤
బ్రదర్ మీరు చైసిన ఈ వీడియో చాలా బాగుంది ఈరోజులో చాలా మందికి పండగ అంటే కొత్త బట్టలు వేసుకొవడం అనుకుంటున్నారు కానీ మీరు మన పండుగ గురించి అందరికి అర్ధం అయ్యాల చైపుతున్నారు బాగుంది మీరు ఎప్పుడు బాగుండాలి ❤️❤️💐💐❤️❤️
మనసుకు చాల చాలా సంతోషం అనిపిస్తుంది అన్నా ఈసారి నేను మా ఊరికి పోలా కాని ఈ విడియో చూసి అనందంగా ఉంది ❤❤❤❤🎉🎉
హాయ్ బ్రదర్ మీ వీడియోస్ చాలా సూపర్ గా ఉంటాయి బాధలో ఉన్నప్పుడు కూడా మీ వీడియో చూశాను అనుకో బాధ దూరమైపోతుంది థాంక్యూ సోమచ్ బ్రదర్ మీరు మరికొన్ని మంచి మంచి వీడియోస్ చేయాలి మీకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నా❤❤❤❤
yes మేం కూడా అదే కోరుకుంటున్నాము
వ్యవసాయ పనిముట్ల పేర్లు నాగలి కోల పాలే పట్టు రోన కర్రు బేడం కాడి. మెడ పలుపులు ఆండ్రే అసలుకట్టు ఎద్దు పన పగ్గం తోక తాడు ఎడ్ల బుట్లు పన కుచ్చులు గుంటుక దంతే గొర్రు
సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగకూడదు పారేనది,విచేగాలి,ఊగె చెట్టు, ఉదఇంచే సూర్యుడు,నవ్వించే మీరు. Thinker mani kanta bhushan ur బ్రదర్ ,చరణ్ ,ఈత చిన్ను 😊 బావుజన్న మీరు 100yrs తరువాత ముసలోళ్ళు అవ్వండి ok naa.ఇష్ట కల్యాణ ప్రాప్తిరస్తు దీర్ఘ సుమంగళి భవ 👌🏻👌🏻👌🏻
❤
@@ప్రసాద్ప్రసాద్-డ7బannamalaakaba 4:26 4:27
Good morning bro. I like your videos. I like your village also 😊👌👌☺️🤗
ఆవులకోసం ఇంత షాపింగ్ చేశారు అబ్బాయిలూ, చూస్తుంటే నాకు చాలా సంతోషంగా వుంది. వొచ్ఛే సంక్రాంతికి మేమంతా మీఇంటికే.
సూపర్ పాతరోజులు మీరు చాలా
బాగా చూపించారు
తెలుగు వారి సంస్క్రుతి సంప్రదాయాలు పాటించే వారు చాలా అరుదు గా కనిపిస్తున్నారు కానీ మిలంటివారు వుడటం అది మాలాంటి వారికి తెలియచేపడం చాలా సంతోషంగా వుంది ఆల్ ది బెస్ట్ హ్యాపీ సంక్రాంతి ఆల్ ఆఫ్ యూ
అన్నయ్య ఈ వీడియో చాలా బాగుంది తర్వాత పాటు కూడా తొందరగా అప్లోడ్ చేయండి మీలో ఎంతమందికి ఈ వీడియో రెండో పార్ట్ కావాలో వాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍
Ma కర్రి బిడ్డ super👌👌👌👌
మి లాంటి వాలు చాలా మందికి ఇన్స్పిరేషన్
Mee videos chaalaaa baagunntaii andi chusenanthaaseepu navutunee unnaanu😊😊🎉🎉 super
Ee vedio chusthunantha sepu chala navvukunnanu .and ee pandugani nenu ippativaraku chudaledhu me vedio valla ee panduga entha baguntundha anipisthundhi anna nijanga last lo kallalo neellu thirigae .
Chala happy ga undhi anna .
Normal ga andari laga vedio these pettali ani kakunda yantho information meeku thelisindhi chepparu .
Malanti thelini vallu inka yantho thelusukunnaru 😊.
Ee sankranti meeku marinni siri sampadhalanu evvali ani korukuntunnanu anna 😊❤🎉
Last lo super bro 😅😅
ఎలా వస్తాయి ఇలాంటి ఐడియా చూస్తేనే నవ్వు వస్తోంది. దానికి తోడు కొన్ని పోస్టర్ ఇస్తున్నారు చూడు అది హైలైట్స్. From Anantapur
Chala bagundi brother's 🎉🎉
Appude aipoindha anipinchindi....
Me videos chusthe me daggare me urilo unnattu anipisthundi.....love you bro's
ఈరోజు మిమల్ని కలిసినందకు చాలా హ్యాపీ గా ఉంది 🥰
❤❤❤❤❤Charan garu miru me vedios me comidy me vuru vuru andhalu me festivals chesukune vidhanam me kattu batlu me poojalu me polalu me vuri janaba me slang me cows❤ Anni baga nacchai maccha ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super super superrrrrrrr
Super brother nice video and comedy ❤❤❤❤❤❤😂😂😂😂
Super bro ❤😂
Vammo hilarious comedy superb 😅😅😅😅😅
లాస్ట్ లొ డైలాగ్ మాత్రం సూపర్ మరియు అది నిజమ్ కూడ 😊
వాటి జీవితం మొత్తం మనకోసం బ్రతుకుతాయి 😞
❤❤❤❤❤❤❤❤❤❤❤super super superrrrrrrr cute charan garu.......cute cows ❤❤❤❤❤❤❤❤
Meeee video s antey maaku chala istam thammudu.chalaaa baagunatay day antha work chesi nyt vachi me video s chusi baaga navvukuntam.meeeru kastapadi chesey Pani kuda chala saradhaga chestharu.mee video s ilaney manchiga cheyandi thammudu love from Eluru ❤❤❤
Super bro video pasuvulu kosam chesaru nice Inka manchi videos chesi akkuva views ravalani a devudu ni korukuntunna all the best all team
Anna inka levaa videos inka inka chudalani undi anna mi videos very nice🎉🎉🎉🎉
Me videos anni chala baguntay 🥰
Chala bagundhi annaya mi tradition..🤗🤗
Super anaya 😅😅😅😅😅😅
మంచి వీడియో.సూపర్ బ్రదర్ . హ్యాపీ కనుమ
Super bro comedy 😂😂😂🎉🎉🎉
Your village so so butifull❤️ u people are so lucky because u r born in that village places
Anna aavulu ante Naku చాలా ishtam mi lage.mi video's super anna
చాలా బాగా చేశారు అలాగే మాకు చూసే అదురుష్టం కల్పిచారు
Super brother nice video and comedy 😢😢😢❤❤❤
Super comedy 🤣🤣😀
Super anna Village gurinchi manchi ga chaparu super anna❤❤
Very nice video all the best next video waiting for me
Nenu daily me videos chusi nidrapothanu morning antha duty chysi intiki vacha me videos chusthy mind relax ga vuntundhi anna thank so much charan,giri,mani annalu
అన్న చాలా సంతోషం అయినా విడియో తీశారు పశువులు అంటే మాకు ఇష్టం
సూపర్ బ్రో మీ కామెడీ ఇలాంటి వీడియోస్ చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లు మీ సిస్టర్ రాధా
Supper bro really fantastic video ma family meku pedda fan's
Chala bagundi Mee Village and comedy
Congrats anna 1m subscribes❤❤❤
మీ వీడియోస్ చాలా బాగా ఉంటాయి 😂❤🎉 బ్రో
Chinna meeru. Cheysaru videos challa baaguntaye naakykuda videos cheya ll ani. Vundhi kaani entha baaga cheyseu memalaney bad comments peytti. Baadhapeyduthunnaruga andhukey bayameysthundhi kaani meeru super 🎉🎉👌👌chinna
సంతానముగా వస్తున్న పశువుల పండుగ గురించి మంచిగా చూపించారు బ్రదర్స్
😂😂😂😂full of comedy nd good information thank you bro
Super 😍
Ee sari పండుగకు మీ ఊరు రవళి తమ్ముడు. అన్ని మేము కూడా ఎంజాయ్ చేస్తాము.
మీ వీడియో అంటే మా పాపకి నాకు చాలా ఇష్టం మనసు బాధగా వున్న వాళ్ళు మీ కామెడీ చూస్తే ఆ బాధే మర్చిపోతారు 👌❤❤❤❤❤❤
మని అన్న మీ స్మైల్ సూపర్
Annayya mi videos chusthe chaala happyga untundhi❤❤plz reply annayya
Super thamudu me acharalu bagunavi naku Baga nachindi all the best thamullu
3 king's super Super excited boss
Avulu ki jada vesthanu annaru adha bro jadaki savaram petti jada vesi puvvulu pettandi bro Super ga vuntundhi bro just funny kosam coment chesa anthe meeru super Brothers ❤mee videos chudakunda vundanu bro okka roju kuda meeru super Brothers
సేమ్ మేమంతా తాళ్లు తీసుకొని మేము గడ్డి తోనే తాళ్లు కట్టేస్తా మేము మిమ్మల్ని చూస్తుంటే మాకు మేము గుర్తుకు వస్తున్నాం చాలా బాగుంది వీడియో లు 😅😅😅😅😅😅😅😅😅😅😅😅
Super, video,Anna,
Anna i am very happywatching video😊😊😊😊😊😅😅❤❤❤
So happy bro supar 👌👌👌👌👌👌👌
సూపర్ సూపర్ సూపర్
annaya suuuuuuuper comedy 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Mi videos chalaa bagunay anddi
Mi videos ki waiting ma pillalu
Me pratee videos super 😊😊😊😊
I am waiting for this video ❤❤❤
Chettu meedha kaki ke punch 😂😂
Bro me friendship Super....❤️
Super ❤❤❤
సూపర్ అన్న ❤❤❤❤
Super 😂 good one
Super very nice video 😊
👌👌👌
చాలా బాగుంది వీడియో ❤❤👌👌👌👌👌🌹🌹🌹🌹🙏🙏🙏🙏
Bro Charan valla family and home tour paina okka video chayandi ❤
Ma intlo gomathalaki , dasara roju vehicles ki pooja Nene chestha 😊
Super Video Mani Annaya ♥️♥️ Flower's 🌺🌺🌺Makosama
mee videos chala bagara untai
natural farming chayacu gaa
meku cows uni fields unai
Anna me comedy spr me videos chustu untaanu
❤❤❤😅😅
Mani garu Nauv ❤❤❤l love
Pasuvula pandaga.....Manaki...nekkuda highlight annayya❤😂❤....reply evvandi annayya
Suparrrrr 👌💯 anna❤
Super Anna ❤❤❤❤
Brother video chustunanthasepu navvuthune unna .chala happy ga anipistundi 🥰🥰.madagara barlu unnae 🐃🐃.
నమస్కారం అన్నా ఒక్కసారైనా ప్రత్యుత్తరం ఇవ్వండి నా వ్యాఖ్యలకు మీ చాలా బాగుంటుంది
అన్న కొంచం ఆవులకి సబ్బుతో స్నానం చేపించాలసింది 😂ఆవులకి నగలు బాగున్నాయి😄 మీ కామెడీ ఇంకా చెప్పాల్సిన పని లేదు 👌👌👌
ఫస్ట్ కామెంట్ ఈశారన్న రిప్లై ఇవ్వండి
Super bro nuvvu
Reply kavali annav kadaa. Anduke ichhaaa
Super
Super
రిప్లై ఇవ్వరు బ్రో
నీతులు వీళ్ళు మనకు చెబుతారు మనం వినాలి అంతే
వాళ్ళు( సెలబ్రేటీలు ) కదా
నువ్వు aftral ఒక బచా సబ్స్క్రైబర్ వి అంతే 🤣😂😝😜😜😛
Hi😊
Super bro 💞💞🌾🌾🙏
Super video br9
మంచిది అన్న చాలా బాగా చేశారు
సూపర్ కామెడీ అన్న
Hi anna ❤❤❤🎉🎉🎉❤❤❤ super Anna pandagala Anni kallamundu ko
Chala great thammudu
❤❤🎉🎉happy kanuma🥰🙏🏻
🎉First view from Bangalore ❤🎉
👌👌👌👌👌👌👌👌👌
HAPPY KANNUMMA FRIENDS AND COWS ALSO COMEDY SCENES SUPER BRO
అన్న మీవీడియో ఒక గంట లో 13300చూసారు మీరు నేను కువైట్ ఉ న్నాను నేను మీకు పెద్ద అభిమాని నాపేరు అంజి