ఎరిత్రియా: ATMలు లేని దేశం, అక్కడ సిమ్ కార్డులు బంగారంతో సమానం

Поделиться
HTML-код
  • Опубликовано: 4 ноя 2019
  • ఎరిత్రియా.. ఆ దేశంలో ఏటీఎంలే కనిపించవు. అక్కడ సిమ్ కార్డులు బంగారంతో సమానం. అక్కడుంది ఒకేఒక్క టీవీ చానల్, ఒకే ఒక్క రాజకీయ పార్టీ, ఒకే ఒక్క బార్. ప్రజలు దేశం విడిచి వెళ్లలేరు.. దేశంలో ఉండలేరు.

Комментарии • 312

  • @Pandu12564
    @Pandu12564 4 года назад +18

    ఎదేమైనా ఎరిట్రియా ప్రజలు అదృష్ఠవంతులు. టెక్నాలజీవలన లాభాలు ఉన్నా అంతకన్నా రెట్టింపు నష్ఠాలున్నాయి. ఇండియాలో ఉన్న నేను మరలా పాతరోజులు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అవి గోల్డెన్ డేస్ ఏక్షణానికి అనుగుణంగా ఆ క్షణాన్ని, ఏ సందర్భానికి తగ్గట్టుగా ఆ సంథర్భాన్ని మనస్పూర్తిగా ఆస్వాదించొచ్చు.

  • @nnn14225
    @nnn14225 3 года назад +16

    నాకైతే ఒక్క విషయం చాలా బాగా నఛ్చింది, 18 years దాటిన ప్రతి ఒక్క యువత కొన్ని సంవత్సరాలు army లో పని చెయ్యాలన్నా రూల్ అధి చాలా చాలా నచ్చింది.... ఇండియా లో కూడా ఇలాంటి రూల్ ఉంటే బాగుండు.....ఆర్మీ లో చేరాలని అనుకున్న నా లాంటి వాళ్ళ , ప్రతి ఒక్కరి కళ నెరవేరుతుంది.....🇮🇳

  • @comRED2208
    @comRED2208 4 года назад +285

    చాలా చక్కని వీడియోలు అందిస్తున్న బిబిసి తెలుగు వారికి కృతజ్ఞతలు 👏

  • @marylatha7998
    @marylatha7998 4 года назад +45

    I worked in Eritrea b/n 1997 to 2002, under UNDP. Very traditional n honest people, pure at heart n crime rate was o. There are only 2 religions, christiyanity n islam, but maintain good unity n brotherhood. Though our salary was too high when compared with local teachers, their hospitality touched us. Their respect towards women is at a high level. Bless you Eritrea. 💐👍💐

  • @tirupathinaidubetha6497
    @tirupathinaidubetha6497 3 года назад +2

    ఆ దేశాలు తో పోల్చుకుంటే మన దేశం లో ఎంత ఫ్రీడమ్ వుందో తెలుసుకొండి!!

  • @vnyjya
    @vnyjya 4 года назад +10

    ఇలాంటి జీవితం మనకు రావాలి. అన్ని restrictions unnai కూడా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు.

  • @letsdecide2633
    @letsdecide2633 4 года назад +116

    వాళ్ళు అదృష్టవంతులు. ఆ విధంగా అయిన వాళ్ళు సహజ మైన జీవితాన్ని బ్రతుకుతున్నారు.

  • @ravikishore9197
    @ravikishore9197 4 года назад +363

    SIM card lu leva ayithe akkada people andharu happy ga unde untaru

  • @Lemalmo
    @Lemalmo 4 года назад +7

    I am from Eritrean🇪🇷

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 4 года назад +212

    ఇదేమంత ఆశ్చర్యమా ?

  • @arjunindian9934
    @arjunindian9934 3 года назад +2

    Best Telugu news only one BBC నాకిష్టం

  • @gnanagowthami1524
    @gnanagowthami1524 4 года назад +1

    Thanks for delivering valuable information

  • @ANILKUMAR-cc3lb
    @ANILKUMAR-cc3lb 4 года назад +4

    Wow nice ....👌👌👌👌

  • @dumpaprasadreddy4498
    @dumpaprasadreddy4498 4 года назад +32

    ప్రతిపక్షం ఉండుంటే ప్రశ్నించేది వల్లకు కొంతవరకు ఫ్రీడమ్ వచ్చేది...

  • @neeraja2505
    @neeraja2505 4 года назад +12

    Happy to be an Indian 😊

  • @jaikrishna4343
    @jaikrishna4343 4 года назад

    Excellent documentary

  • @saiprasadrakasi8442
    @saiprasadrakasi8442 4 года назад +7

    For those commenting on currency... currency value does not mean the country is rich or better developed.. it's just a denomination... example Japan currency is weaker than india in terms of denominated value..

  • @mylakeerthi4241
    @mylakeerthi4241 3 года назад

    Good information

  • @srinukanikella4096
    @srinukanikella4096 3 года назад

    Great

  • @kittu63390
    @kittu63390 4 года назад +45

    Employment, Education, Country USP Gurunchi Kudha Chepi Undalisindi..!!!