రావులపాలెం నుంచి ఈ పల్లె వెలుగు బస్సులో వెళ్లడం మర్చిపోకండి ||Ravulapalem Athreyapuram Bobbarlanka

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 508

  • @RRKPrasad
    @RRKPrasad Год назад +100

    ఆంధ్ర ప్రదేశ్ ధాన్యాగారం కోనసీమ... చూడచక్కని అందాలు తూర్పుగోదావరి స్పెషల్...❤️💐🌹🌹🌹

  • @vasudhabasaveswararao3761
    @vasudhabasaveswararao3761 10 месяцев назад +18

    గోదావరి జిల్లాల పల్లె టూళ్లు నాకు ఎంతో ఇష్టం.సర్ ! బాగా చూపించారు..చాలా థాంక్స్

  • @kumaryadav614
    @kumaryadav614 Год назад +7

    సూపర్ బ్రో వీడియో నా చిన్న తనంలో రావులపాలెం లో ఉండేవాళం అవని గుర్తుకు వచ్చాయి tq బ్రో

  • @durgaprasad5576
    @durgaprasad5576 Год назад +44

    Bro, అమలాపురంto నరసాపురం చేయండి. వయా, తాటిపాక, రాజోలు, దిండి. కొబ్బరి తోటలు ఈ రూటులో చాలా ఎక్కువ ఉంటాయి.

  • @tallakotaiahteja1270
    @tallakotaiahteja1270 Год назад +16

    నాకు కూడా గోదావరి జిల్లాలు అంటే చాలా ఇష్టం. మీ తెలుగు ట్రావలేర్ ద్వా రా చూడటం బాగుంది.

  • @sivaramakrishna3600
    @sivaramakrishna3600 Год назад +7

    రాజమండ్రి నుంచి బైక్ మీద వచ్చి లోల్ల లాకులు చూసాము తరువాత ఆత్రేయపురం లో పూతరేకులు తిన్నాము. చాలా వెరైటీస్ వుంటాయి పూతరేకులు. సరదాగ అన్నీ try చేసాము. బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మీ విడియో లో మళ్లీ అన్నీ ఒకసారి చూసాము. మీ వీడియోస్ చాలా బాగుంటాయి అండి.

  • @thanushram2578
    @thanushram2578 Год назад +8

    నేను 4 సంవత్సరాల క్రితం పెరవరం బొబ్బర్లంక అన్ని చూసాను అది ఒక మరుపురాని అందమైన అనుభవం మాటల్లో చెప్పలేను

  • @chinnithriveni349
    @chinnithriveni349 9 месяцев назад +6

    అంతా బాగుంది బయ్యా మధ్యలో వచ్చిన పేరవరం పేర వారంలో పిరమిడ్ ఉంది వశిష్ట గౌతమిని దాని కోసం కూడా ఒక వీడియో తీయి భయ్యా దానికోసం కూడా చెప్పు భయ్యా

  • @injetisamuelraju9375
    @injetisamuelraju9375 Год назад +30

    మహానుభావుడు సర్ ఆర్థర్ కాటన్ దొర గారి బిక్ష అది అందుకే మాకు మూడు పూటలా అన్నం తింటున్నాం

    • @iPnUdTiIaNn
      @iPnUdTiIaNn 4 месяца назад +1

      kadu godari Amma biksha bro jai godavari matha

  • @kattegommulamadhukarreddy2158
    @kattegommulamadhukarreddy2158 Год назад +23

    I love Andhra climate especially East and West Godavari dist ❤️

  • @prakashayyagari5418
    @prakashayyagari5418 Год назад +4

    Super brother beautiful నువ్వు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం

  • @marrapumurlaikrishna8025
    @marrapumurlaikrishna8025 9 месяцев назад +5

    మీ వీడియో నా కోనసీమ అనుభవాలు నా కళ్ళ ముందు మెదిలేలా చేసాయి. ధన్యవాదాలు. నేను1980-85 వరకు పొడగట్లపల్లిలో ఉండేవాణ్ణి.పిచ్చి పిచ్చిగా కోనసీమంతా సందర్శించి ఎంజాయ్ చేసాను. ఇప్పటికీ ఆ ఆనందం పదిలం.ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాను. మీ ట్రావెలింగ్ వీడియోలు చూస్తాను.ఎంజాయ్ చేస్తాను.

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Год назад +13

    World motham chusina satisfy avvalem kaani ee koonaseema ni chuste life ki idhi chaalu anipistundhi brother. I reallyyyyyyyyyyyyyyy enjoyed the koonaseema trip. Chala haayiga undhi

  • @uddanti1234
    @uddanti1234 Год назад +9

    Vijayawada to avanigadda road లో కూడా కరకట్ట route super... As it is...

  • @shaikmasthanvalimasthanval1211
    @shaikmasthanvalimasthanval1211 Год назад +4

    చాలా బాగా వీడియో తీశారు బ్రదర్. థాంక్యూ సో మచ్

  • @The_Uday_Reddy_Show_Vlogs
    @The_Uday_Reddy_Show_Vlogs Год назад +8

    Ammo. పల్లె వెలుగు బస్సు కూడా explore chesara. Very great. మీరు ఎక్కని vehicle ledu. Really great. From Cherry and Pappa Show RUclips channel

  • @dearestonetrust567
    @dearestonetrust567 Год назад +21

    ఆత్రేయపురం లో బెండు అప్పారావు RMP MOVIE SHOOTING జరిగింది
    ఈ మూవీ లో నేను కూడా ACTING చేశాను😊

  • @anantharamm7917
    @anantharamm7917 Год назад +8

    I worked at bank, Atreyapuram, used to visit all villages in and around that bobbarlanka- ravulapalem road , felt exceptionally enjoyable while riding on bike for discharging my job/work. I used to go from Rajahmundry.. nice video recollects my sweet memories..

    • @weneedtruth6800
      @weneedtruth6800 Год назад

      Naku atreypuram lo small problem Anna emina help chestara nenu atreypuram velaleni situation lo unna

  • @sarmasripada1262
    @sarmasripada1262 Год назад +2

    గోదారి జిల్లాల ప్రకృతి సౌందర్యం వర్ణనాతీతం.
    రమణీయమైన దృశ్యాలను వీక్షకులకు అందజేస్తున్నందుకు అభినందనలు.
    # పశ్చిమ గోదావరి (ఆచంట)

  • @sagarapubhagyaraj4366
    @sagarapubhagyaraj4366 Год назад +3

    నాకు చాలా ఇష్టం బ్రో ఈ దారి బాగుంటుంది
    నేను చాలా సార్లు వెళ్ళాను

  • @tsiva2204
    @tsiva2204 Год назад +1

    చాల బాగుంది మాది చిత్తూరు జిల్లాల నాకూ చాల ఇష్టమైన ప్రదేశాల్లో జిల్లాలు

  • @pothanaboinasrinivas8627
    @pothanaboinasrinivas8627 7 месяцев назад +1

    సూపర్ బ్రదర్ గోదావరి జిల్లాల అందాలు మరిన్ని చూపించండి tq bry

  • @ramurolla9387
    @ramurolla9387 Год назад

    హాయ్ బ్రదర్ చాలా మంచి వీడియో చుపించారు, పల్లెటూరి,అందాలు, అయితే వెరెలెవాలొ వుంది, మాది, రావులపాలెం,పకన, మండపేట, వీడియో బాగుంది అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్

  • @divakar.d6
    @divakar.d6 Год назад +1

    హాయ్ సోదరా..... విడియె సూపర్ చాల చాల బాగుంది......

  • @babgibarthu1272
    @babgibarthu1272 Год назад +8

    కోనసీమ అందాలు,తూర్పు గోదావరి జిల్లా

  • @venkateshvadlamani3670
    @venkateshvadlamani3670 Год назад +17

    Few years back I travelled in the very same route but from Rajahmundry to ravulapalem.... Godavari regions + journey in tata buses = complete satisfaction ever.. do try few more bus journeys for eg ': Rajahmundry to bhadrachalam and other routes and try to cover in both telugu state RTC buses 😊👍😊👍

  • @srinivasaraodarla5004
    @srinivasaraodarla5004 Год назад +22

    Hi anna super video 😍
    రావులపాలెం టు రాజోలు వయా గంటి, పెదపూడి మీదగా వెళ్లే ఒక bus vlog చెయ్యండి అన్న 😍 come fast anna 😍వీడియోస్ 😎

  • @ammajiprasad9612
    @ammajiprasad9612 6 месяцев назад

    కోనసీమ అందాలు అంటే మాకు చాలా ఇష్టం ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చాలా చేయాలనుకుంటున్నాను కోనసీమ అందాలు చూసిన తనివి తీరదు ఎప్పుడు రావాలి చూడాలనిపిస్తుంది కానీ వీళ్ళు కుదరదు ఆ పిల్ల కాలువలు చిన్న చిన్న పల్లెటూర్లు ఆ చిన్న చిన్న రోడ్లు అందాలు మనసుకి ఎంత పరిమాణం ఇస్తాయో మళ్లీ మళ్లీ వస్తూ కోనసీమ అందాలు చూడాలనిపిస్తుంది ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాము, 🙏

  • @kumarakshintala1410
    @kumarakshintala1410 9 месяцев назад

    Good presentation about కోనసీమ ప్రకృతి అందాలు.

  • @RaviKiran-it7cb
    @RaviKiran-it7cb 7 месяцев назад

    Thank you bro nve first explore chesav atreyavapuram kosam prapamchamlo evvariki teliyadu Meru vedio petti nantavaraku papam atreyapuramlo putarekulu ammutaru ani thank you so much bro

  • @samueljada5238
    @samueljada5238 Год назад +2

    Very good program, Thank you babu

  • @radhakrishnavadderaju895
    @radhakrishnavadderaju895 Год назад +2

    చాలా బాగుంది ధన్యవాదాలు మీకు🙏👌

  • @Chill-mawa
    @Chill-mawa Год назад

    Real ga chudaleni vateni reel ga chupestunanav annaa feeling soo Happy Thank soo much

  • @VenkataramanaNemalapuri
    @VenkataramanaNemalapuri 7 месяцев назад

    Chala bagundhi sir. Meetho. Patu. Prayanam chesina. Feeling kaligindhi

  • @kamesh7985
    @kamesh7985 Год назад +1

    Chaala bagundi konaseema tour...intlo undi konaseema andalu choosamu...😊

  • @ashokranganapalem689
    @ashokranganapalem689 Год назад +11

    మాది త్రిపురాంతకం ప్రకాశం జిల్లా.
    ఆ రూట్లో నేను రెండుసార్లు ప్రయాణం చేసే బ్రో రాజమండ్రి నుంచి శనీశ్వర స్వామి టెంపుల్ కి వచ్చాము....

    • @Avcreations18
      @Avcreations18 Год назад +1

      Madi kuda

    • @ashokranganapalem689
      @ashokranganapalem689 Год назад

      @@Avcreations18 అవునా నిజంగా మీది త్రిపురాంతకం మా

  • @adityasai7918
    @adityasai7918 Год назад +1

    సూపర్ బ్రో మీరు..... మాది రావులపాలెం

  • @mancheelamuralikrishna5075
    @mancheelamuralikrishna5075 Год назад +1

    చాలా బాగున్నాయి మన కోనసీమ అందాలు.

  • @aditya_kittu22
    @aditya_kittu22 Год назад +1

    4:06 venakaamala uncle expression highlight 😂

  • @sureshjana8803
    @sureshjana8803 Год назад +2

    From Rajavaram adda gattu anna thank you so much for this video

  • @yakubpashamd5317
    @yakubpashamd5317 Год назад +2

    Excellent Nature I enjoyed Lot..

  • @suryanarayanab3738
    @suryanarayanab3738 Год назад

    చాలా చక్కగా వివరిస్తూ చక్కటి వీడియోలు అందిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు 💅🌹👌👌👌👌👌👌👌🙏
    కానీ......! మాటి మాటికి.. చాలా.. చాలా.. చాలా.. అనడం అతిశయోక్తి గా వుంది. ఏమీ విన సొంపుగా లేదు.(చాలా బావుంది. అంటే సరిపోతుంది. చాలా అనేపదం పునరుక్తి కానక్కరలేదు )
    వీడియో మాత్రం వివరణాత్మకంగా వుంది.💅👌👌👌👌👌👌👌💅

  • @Hari-Akepati5641
    @Hari-Akepati5641 Год назад

    Konaseema choosthunte manasu hayiga vundhi memu yenduku aa prantham lo putta ledha anipisthundi ,Thanks bro

  • @nilakantashastrytata511
    @nilakantashastrytata511 Год назад +2

    Recentga Rajahmundry vellemu first time (Maadi Vizag) settled in chennai
    Chaala bagundi nee journey next time Rajahmundry undi anni choodali

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 10 месяцев назад

    ప్రకృతి అందాలు చాలా చాలా బాగున్నాయి సర్.

  • @narayanaraju1062
    @narayanaraju1062 Год назад

    Super Anna 2 months taruvatha ma vooru cheepincharu. Thanks bro

  • @sandeepsanny6693
    @sandeepsanny6693 Год назад +4

    Love from Karnataka Bengaluru ❤️👌

  • @surendrakumarsanampudi192
    @surendrakumarsanampudi192 10 месяцев назад

    చాలా బావుంది అన్న
    ఇలాంటివి అరుదు చాలా ఇష్టం

  • @raghueag1930
    @raghueag1930 Год назад +1

    Kurnool పాణ్యం to బనగానపల్లె route చేయండి చాలా బాగుంటుంది

  • @DesiVillager987
    @DesiVillager987 7 месяцев назад +2

    Anna love you from Roorkee haridwar uttarakhand ❤❤❤❤

  • @devapatlapraveen9248
    @devapatlapraveen9248 Год назад +3

    Eleswaram to y.ramavaram bus journey super anna
    Okasari try cheyyana

  • @sreedevikothuri4477
    @sreedevikothuri4477 Год назад +4

    I love Ravulapalem. Bcaz it is my own village

  • @balakrish365
    @balakrish365 8 месяцев назад

    Hiii my peddamma Village also velicheru. Thanks for the needful information.

  • @proudindian3920
    @proudindian3920 Год назад +14

    మాది పశ్చిమగోదావరి భీమవరం
    తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు❤ బావుంటుంది
    ఎంతైనా గోదావరి జిల్లాలు❤ స్వర్గానికి సింహ ద్వారాలు..
    గాల్లో మేఘాల మధ విమానం లో వెళ్లిన కలగని అనుభూతి...పచ్చని చెట్ల మధ్య పల్లె వెలుగు బస్ లో కిటికీ దగ్గర కూర్చుంటూ ఆ పైరు గాలిని తాకుతూ..ఆ పచ్చదనాన్ని చూస్తూ.. ఆ కల్ముషం లేని గోదావరి జనాలతో మాట్లాడుతూ ప్రయాణిస్తే ఆ అనుభూతే వేరు❤🥰

  • @vinaymahendra4222
    @vinaymahendra4222 Год назад +5

    Awesome locations , I really loved it 🥰😍🌴🌴🌴🌳🌲🌳🌳

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 Год назад +3

    I am love from Guntur Andhra Pradesh ❤️❤️❤️

  • @mdastagirireddy-tx9gi
    @mdastagirireddy-tx9gi 9 месяцев назад

    Mee voice flow super.super video anna.jai balayya.

  • @sigamalaprasad783
    @sigamalaprasad783 Год назад +1

    హాయ్ ఫ్రెండ్స్ నా పేరు S. ప్రసాద్ అండి నేనుకూడా రాజమండ్రికి..3. టైమ్స్ వెళ్ళాను. అక్కడి పొలాలు నాకు చాలా బాగా నచ్చాయి... సూపర్ గా ఉంటుంది అక్కడ.వాతావరణం.. కాటన్ బ్యారేజ్ మీద నేను కూడ వెళ్ళాను... 👌👌👌..

  • @anjaneyulu2356
    @anjaneyulu2356 Год назад +1

    ilanti manchi manchi videos pettandi bro chusi anandistam 👌🏻

  • @KVkumar811
    @KVkumar811 Год назад +9

    మాది కడప town andi.
    మీ పచ్చని గోదావరి dists villages అంటే చాలా ఇష్టం. today మీ వీడియో వల్ల..అత్రేయపురం ఇంక ఏవేవో villages చెప్పారు very nice
    1)ending లో గోదావరి బ్రిడ్జి అన్నారు అంటే అదేనా గోదావరి నది అంటే??👌👌
    2)పూత రేకులు అంటున్నారు..అంటే ఎంటివి బ్రో అవి..తినే పదార్థామా??
    3)ending లో మీరు bus దిగారు కదా..అదేనా రాజమండ్రి (Busstand)town??

    • @MR.SHADOW______
      @MR.SHADOW______ Год назад

      1)avunu bro aa brige ni dowleswaram barriage antaru
      2)putharekulu ante godavari side famous sweet

    • @marrapumurlaikrishna8025
      @marrapumurlaikrishna8025 9 месяцев назад

      గోదావరి బ్రిడ్జ్ రాజమండ్రి కొవ్వూరు లను కలుపుతూ కేవలం వాహనాలు రవాణాకు నిర్మించింది.
      ధవళేశ్వరం బ్యారేజీ వ్యవసాయ పంటలకు నీరు అందిస్తూ పడవల ద్వారా సరుకుల రవాణా నిమిత్తం సర్ ఆర్థర్ కాటన్ నేతృత్వంలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు. తదుపరి దీనికి కాటన్ బ్యారేజ్ అని నామకరణం చేశారు. ఈరోజు ఉభయగోదావరి వాసులు పచ్చగా ఉన్నామంటే అంతా కాటన్ దొర చలవే అంటారు.బస్సు దిగిన చోటె ధవళేశ్వరం. రాజమండ్రి నుండి 10 కి.మీ.

  • @satyanarayanakenguva5659
    @satyanarayanakenguva5659 Год назад

    చాలా బాగా చూపించారు

  • @bhaskar8346
    @bhaskar8346 Год назад

    చాలా బాగా చూపించారు ఇంకా గోదావరి జిల్లా ల అందాలు చూపించండి అన్న మాది తెలంగాణ

  • @phanikumar2977
    @phanikumar2977 Год назад +2

    No words annaya super mind blowing next vlog kosam waiting

  • @dasarivenkatrayulu3753
    @dasarivenkatrayulu3753 Год назад +1

    Like from ATREYAPURAM

  • @hafeezrehaman4926
    @hafeezrehaman4926 23 дня назад

    Chala chala bagunnadi

  • @BobbyBms-lf6ze
    @BobbyBms-lf6ze Год назад

    తాతయ్య గారి నారింజ జ్యూస్ బాగా ఫేమస్

  • @subbutriks7753
    @subbutriks7753 Год назад +3

    ద్వారక తిరుమల to అన్నవరం బస్ జర్నీ చేయండి

  • @ravikumarseelamanthula1299
    @ravikumarseelamanthula1299 6 месяцев назад

    Ramachandrapuram kuda cheyyandi bro excellent and very adventurous

  • @gksarma429
    @gksarma429 Год назад +3

    Very nice. Please cover all places in East Godavari

  • @HarishkumarVadla
    @HarishkumarVadla 7 месяцев назад

    Meeru separate vechile tisukoni konchem noise disturbance lekunda cheyandi baguntadi

  • @pesingiganesh3727
    @pesingiganesh3727 6 месяцев назад

    Thanks for your video Iam from Rajavaram

  • @srinivasthurupati2462
    @srinivasthurupati2462 7 месяцев назад

    జీవితం అంటే పచ్చధనo. ఆ పచ్చదనమె, తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు. ఈ జిల్లాలో పుట్టడం అడురుష్టవంతులు.

  • @patsub
    @patsub Год назад

    Sandeep గారు సూపర్ వీడియో 👍👍
    ఇన్నాళ్ళకి Sir Arthur Cotton Barrage మీ వీడియో ద్వారా చూసాను

  • @nagaraj_8172
    @nagaraj_8172 Год назад +4

    Love from warangal ❤️

  • @krisryali
    @krisryali Год назад +2

    i go to my ancestral village Ryali regularly on this route on my bike from RJY. Hope to meet you one day bro

  • @rajamvenkataramanan3065
    @rajamvenkataramanan3065 Год назад +3

    Vanakkam Sandeep garu, Meeru Amaravathi, Bhadrachalam okka sari cover cheyyandi.

  • @sagarsagar9460
    @sagarsagar9460 Год назад +1

    Yenta heart full ga varnisthunnav bro 💕 from karimnagar

  • @veerannachowdaryjujjavarap4694
    @veerannachowdaryjujjavarap4694 Месяц назад

    ఉచ్చిన తర్వాత పులిదిండి పులిదిండి తర్వాత వద్దిపర్రు అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామాన్ని చూపించడం మర్చిపోయారు. ఈసారి చేసినప్పుడు సంపూర్ణంగా గ్రామంలో కూడా లెండి చాలా వింతైన విషయాలు ఉన్నాయి

  • @BejjankiSrinivas5680
    @BejjankiSrinivas5680 Год назад +1

    Super

  • @avengaiah36
    @avengaiah36 8 месяцев назад

    కోనసీమ.🌴 అందాలు పచ్చదనం🌿 ఆ పల్లెటూరు🌄 లు ఇంకా మాంచి పల్లెటూరు లు చూపించండి బ్రో ఆల్ ద బెస్ట్ 👍

  • @kovvurivaruntejareddy96
    @kovvurivaruntejareddy96 Год назад +1

    I like this route...

  • @rkgodavaritimes8153
    @rkgodavaritimes8153 9 месяцев назад

    ఈ వీడియో ద్వారా చాలా ఆనందం కలిగించారు

  • @neelumahi8803
    @neelumahi8803 Год назад +1

    Bro mee video ani super ga untai ..

  • @rajuchirra5494
    @rajuchirra5494 Год назад +1

    Wow super brother form kondagattu karimnagar

  • @chantibabu641
    @chantibabu641 Год назад +1

    😍❤️. I'm from UTCHILI broh tq for this vlog..❤️😍

  • @eswargangahemaeswargangahe4303
    @eswargangahemaeswargangahe4303 Год назад +1

    Hi my dear friends my name Eswar Sri Charan Kumar nick name Chinna from Amalapuram.
    Konasema kosam Enni cheppina chala takkuva Avutundi my work film Sutting nenu chala State location chusanu bt konasema very beautiful location i like konasema.

  • @narsingrao395
    @narsingrao395 Год назад

    Challa Bagundhhi Sir
    Nice Video

  • @rajugarikina9773
    @rajugarikina9773 Год назад

    Nice video superb thank you for this lovely video.

  • @Skanda2202
    @Skanda2202 Год назад +3

    Edo oka roju bag sardutha,...naa next trip adhe,... Tu.go & Pa.go ❤❤👍👍

  • @nagavamshi9328
    @nagavamshi9328 Год назад +5

    From ravulapalem❤️

  • @mnarasimha3351
    @mnarasimha3351 Год назад +3

    Bro,maa రాయలసీమ vlog ఒకటి చెయ్యండి.pls

  • @madhu_lucky
    @madhu_lucky Год назад +4

    I love this vlog❣️ love from Ravulapalem bro ♥️❣️

  • @prasad.mudiraj2934
    @prasad.mudiraj2934 Год назад

    Hai Hello అన్న wow beautiful 👍 super 👍 అన్న..ప్రసాద్ kadapa

  • @kesavagaming7863
    @kesavagaming7863 Год назад +6

    Bus vlog super anna 🤩 Kona seema Vlogs chustunte goosebumps vastunnayi anna ✨🤩❤️ A route lo nennu kuda journey chesa anna chala ante chala beautiful ga untundhi journey ❤️🤩😍
    Happy journey anna 🤩 love from Rajahmundry anna ✨🤩❤️❤️

  • @prince_premkumar
    @prince_premkumar 9 месяцев назад

    ఈ రూట్లో రోడ్ సైడ్ బొబ్బట్లు చేస్తుంటారు.
    Teast మాత్రం 👌👌👌👌👌👌👌

  • @munikalakuntla2874
    @munikalakuntla2874 Год назад +1

    Excellent vlog ❤️ from karimnagar Telangana

  • @rajukrishna5373
    @rajukrishna5373 Год назад

    Madi Pulidindi bro tq bro ma area chupinchavu thank you

  • @bhargavacharya1861
    @bhargavacharya1861 Год назад

    Super bro naku ala travel cheyalani chala chala istam👍👌🏻👌🏻❤️

  • @jagadeeshrvp143
    @jagadeeshrvp143 Год назад +4

    Love from ravulapalem 💕

  • @ananthanagaprasad5593
    @ananthanagaprasad5593 Год назад

    I visited atreya Puram super taste putha rekulu