Red Velvet Mite: ఎర్రగా, మెత్తగా చూడముచ్చటగా ఉండే ఆరుద్ర పురుగుల గురించిన సంగతులు మీకు తెలుసా?
HTML-код
- Опубликовано: 1 окт 2024
- చూడముచ్చటైన ఈ ఆరుద్ర పురుగులు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కొద్ది రోజులే కనిపిస్తాయి. వర్షాల రాకను ఇవి ముందుగానే పసిగడతాయని కొందరు రైతులు నమ్ముతారు.
#Arudra #Farmers #RedVelvetMite #Trombidiidae
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...
Naku Istam Ivi.. Bagundevi Memu Aadukune Vallam... Ippudu Kanpistalevu 😢😢😢
ఇవి కనిపించటం లేదు ఇప్పుడూ 😒 maa చిన్న అప్పుడు ఆడుకునే వాలము వాటితో 🤗
మా చిన్నపుడు కుంకుమ పురుగు అనేవారం
90s kids ku mathram thelisina velvet purugi agipetilo petti adukune valam
In my Childhood days I used to see such Aarudra Purugulu in Jamindaar gaari beedu lands in this rainy season with this news I went back to my old memories. Thank BBC. For shown us this news clipping.
Last 2 yrs kritam .. ❤
Ma intlo bayata kanabaddadi
My childhood memories
Maa chinnatanamlo veeti tho aadukunevallam
Well said goud
మాకు ఈ పురుగులు అవసరం లేదు..డబ్బు,బంగారం,కార్లు,పెద్ద పెద్ద బంగళాలు,వుంటే చాలు😂😂😂
భారత దేశంలో ఎన్నికలు ఎప్పుడో అయిపోయి ఫలితాలు కూడా వచ్చి వారు పదవుల్లో కూడా ఆసిన్నులు అయ్యారు.
చూడలేదా bbc.
Nature is always beautiful❤
Sir maka kavalante ekkada dorukutayi Naku chala istamsir ivi nachinnappu ma middeptna chala undevi nenu money entyna istanu Naku ivi kavali vitini chustu unde mind chala prasantamga undudi please msku ivvagalara
Red 🔴Velvet Insect 🌧🐞🐞is a📝👣 good sign Arudru just like Rain water flying insect.
నా చిన్నప్పుడు చూసాను వీటిని భూమి పాపలు అనే వాళ్ళం
Nature ❤
ఆరుద్ర పురుగు .ఇప్పుడే చూస్తున్నా ఇంతకు ముందు .ఎప్పుడూ చూడలేదు
IN MY CHAILDHOO D WE USED TO PLAY WITH THEM BY FEEDIG GRASS
Hope for corrupt free and organic India
Om namah shivaya...good video...