Sri Krishnaiah's explanation about Sri Gayatri Mantra is palatable even to an ordinary man who is interested in this Mantra He has given the ways of follow up . One can practice it at any time ,any way .Thus even an uneducated person be fruitful
మన అందరం అ దైవ స్వరూపాన్ని నిత్య పాద సేవలో నిమగ్నమై మన నిత్య కర్మలు చేసుకుంటూ వెళ్తాము (వృత్తి ధర్మం మరియు సంసారంలో ఆనంద జీవితం) ఆ దేవదేవుడు అందరి హృదయాలలో నివసించి సర్వ కార్యసిద్ధిని కలిగించి, సర్వ ఐశ్వర్యములు ప్రసాదించి, సర్వాంతర్యామిగా సమస్త కోటిజనులకు సుఖము, సంతోషము, శాంతి, ఆప్యాయత, ఐశ్వర్యము, అనురాగము, అనుబంధం, ఆనందము, ప్రసాదిస్తూ ఉంటాడు.
@@Satyauniversetelugu ఒక్కసారికే మనసులో జపించడం అనేది రాదు, ఏకాగ్రత అనేది జపంలో గంట సేపు కూర్చున్నపుడే ఒస్తుంది. ముందు బయటకి జపించడం అలవాటు చేసుకోవాలి. రాను రాను మనసులో జపిస్తూనే ఉంటాము. ఒక్కసారి దేవత సిద్ది పొందితే మీకే అర్థమవుతుంది. మనసులో ఇలా తల్చుకోగానే దేవత respond అవుతుంది. మానసిక జపం వల్ల అధిక ఫలితం ఉంటుంది.
@@Satyauniversetelugu తగ్గదు. మనస్సులో జపిస్తే 1000 శాతం త్వరగా దేవతకు దగ్గరవుతాం, బయటకు జపిస్తే అంత త్వరగా సిద్ది పొందలేము. ఒకసారి వచ్చిన శక్తి తగ్గదు. నిత్యం జపిస్తూనే ఉంటే దేవత మన పక్కనే ఉంటుంది.
నడుస్తూ & కూర్చొని అని చెప్తున్నారు >>! సగం సగం నాలెడ్జ్ >>>!!! గాయత్రి మంత్రం చాలా గొప్పది. కానీ దాని శక్తీ మన తట్టుకోవాలంటే ధనికి కావలసి ఏర్పాట్లు ముందహే చేసుకోవాలి >.!
Truth from the present tradition .... Message of shri Datta Swami If you observe carefully present tradition itself, you can get whole concept without referring to any Holy Scripture. When householder dies rituals are performed and cow is donated so that diseased person can cross ‘Vaitarini’ (river of blood & puss) present before hell. This clearly shows that every householder is going to hell. Householder does Gayatri Japa, wear cross belt, worship inert statues & photos etc. When saint dies such rituals are not performed. This clearly proves that saint goes to Brahma Loka & not to Hell. Saint leaves Gayatri Japa, throws away cross belts, does not worship inert statues & photos. Saint propagates divine knowledge in world. Present tradition also shows that all householders prostrate at the feet of saint. This shows that stage of saint is certainly higher than stage of householder. This shows that everybody should pass from high school to college. All rituals should be protected like high school for the future ignorant batches. We never say that since you left the school the school should be destroyed. We only say that you should leave school and go to college i.e., you should not die as householder but you should die as saint. Leaving house & wearing saffron cloth are not necessary for saint, which are external only. Policeman sometimes does his duty in mufti without uniform. Actor wearing police uniform cannot be real police. So anybody can become saint by participating in propagation of divine knowledge & working for welfare of entire humanity without saffron cloth & without leaving house. Householder burns camphor, fume sticks, oil & ghee in lamps & in Yajnas causing lot of pollution & stopping rains. He is harming humanity by such foolish deeds, which are not mentioned in Vedas. Some ignorant preachers fooled public by such deeds & he is not benefited at all. Saint never does these because he cannot be fooled since he attained Jnana. When we don't understand tradition that is before our eyes, how can we understand scriptures? www.universal-spirituality.org/
నడుస్తు చేస్తే గాయత్రీ మంత్రాలు వేరు ఉంటాయి, ఆసనం పై కూర్చుని మౌనంగా చేస్తే గాయత్రీ మంత్రం వేరు, మీరు తప్పు సమాచరాన్ని అందిస్తున్నారని నా అభిప్రాయం. ఎప్పుడైనా సరే మంత్రంలేకుండా చేసే గాయత్రీ జపంని అజప గాయత్రీ అంటారు అదేమన ఉచ్ఛ నిశ్వాసాలు, మిగత గాయత్రీ మంత్రాలు ఆసనం వేసుకుని కుదురుగా కూర్చుని చెయ్యాలి. బ్రాహ్మణులు చేసే గాయత్రీ మంత్రం వేరు ఇతర వర్ణాలవారు చేసే గాయత్రీ మంత్రాలు వేరు
థాంక్యూ సార్..మీరు సనాతన ధర్మ అద్భుత బాటలు వేస్తున్నారు
గాయత్రీ మాత ప్రపంచ ప్రజలందరికీ తల్లియే వీరు వారు అన నేల భక్తి శ్రద్ధలతో అమ్మ మంత్రోఛ్చారణ చేస్తే శుభం కలుగుతుంది
Sir విధుల్లో సమయం ఉంటుంది. కాళ్ళకి షు ఉండి ఈ మంత్రము జలం చేయవచ్చా. ? లేదా వినవచ్చ. ? వినడం వల్ల ఫలితం ఎలా ఉంటుంది. ?
గాయత్రి మంత్రం చాలా విశిష్టమైనది 🎉
Sri Krishnaiah's explanation about Sri Gayatri Mantra is palatable even to an ordinary man who is interested in this Mantra He has given the ways of follow up . One can practice it at any time ,any way .Thus even an uneducated person be fruitful
మన అందరం అ దైవ స్వరూపాన్ని నిత్య పాద సేవలో నిమగ్నమై మన నిత్య కర్మలు చేసుకుంటూ వెళ్తాము (వృత్తి ధర్మం మరియు సంసారంలో ఆనంద జీవితం)
ఆ దేవదేవుడు అందరి హృదయాలలో నివసించి సర్వ కార్యసిద్ధిని కలిగించి, సర్వ ఐశ్వర్యములు ప్రసాదించి, సర్వాంతర్యామిగా సమస్త కోటిజనులకు సుఖము, సంతోషము, శాంతి, ఆప్యాయత, ఐశ్వర్యము, అనురాగము, అనుబంధం, ఆనందము, ప్రసాదిస్తూ ఉంటాడు.
Ammaammaammagayathriamma.namasskaaramulammajaganmaatha
🌼🙏🙏🙏🌼 jai gurudev
ఒక కులం వాళ్ళు ఏదో చేస్తే నే ఈ మంత్రం జపించాలి అంటారు అవి ఏవి పట్టించుకోకండి, అందరూ చేసుకోవచ్చు, హిందూ మతం ను కాపాడండి. గాయత్రి మంత్రం జపించండి
Mantram edayina guru upadesam chestene aa mantra phalitam vuntundi
Sir ladies chadavavacha, upanayanam chesukoni vallu chadava kudadu antaru(boys) answer me pls sir
సార్,మీ ఊరు samkam పల్లె అని ఎక్కడో చదివినా.మా ఊరు పాకాల.
Ammayalu gayatri mantram chadavoccha
Jai Gayatri Maata 🙏🏻🔱🙇🏻♂️
Thank you sir
Thank you guruvu gaaru
🙏🙏🙏
మనస్సులోనే జపించుటవలన కూడా ఫలితము ఉంటుందా గురువుగారూ?
మానసిక జపమే అన్నింటికన్నా త్వరగా వచ్చు అనుగ్రహం
బయటకు చెప్పడం వాళ్ళ శక్తి తగ్గుతుందా అండి
@@Satyauniversetelugu ఒక్కసారికే మనసులో జపించడం అనేది రాదు, ఏకాగ్రత అనేది జపంలో గంట సేపు కూర్చున్నపుడే ఒస్తుంది. ముందు బయటకి జపించడం అలవాటు చేసుకోవాలి. రాను రాను మనసులో జపిస్తూనే ఉంటాము. ఒక్కసారి దేవత సిద్ది పొందితే మీకే అర్థమవుతుంది. మనసులో ఇలా తల్చుకోగానే దేవత respond అవుతుంది. మానసిక జపం వల్ల అధిక ఫలితం ఉంటుంది.
@@Satyauniversetelugu తగ్గదు. మనస్సులో జపిస్తే 1000 శాతం త్వరగా దేవతకు దగ్గరవుతాం, బయటకు జపిస్తే అంత త్వరగా సిద్ది పొందలేము. ఒకసారి వచ్చిన శక్తి తగ్గదు. నిత్యం జపిస్తూనే ఉంటే దేవత మన పక్కనే ఉంటుంది.
@@Satyauniversetelugumanasulo cheidam utthamam..pedhalu matram kadhuputhu chesedhi madhyama phalitalu baitiki japinchedhi saadharana phalam istundhi so best mounam ga cheyyadame...brahma upadesam unte happy ga cheskovachu
Can we recite with out taking bath
Thank you
naku upanayanam kala. cheyavacha
Upadesam must ani naduri Sreenivas garu annaru
No
Om Sreematrenamaha cheyandi
Clarify whether loud or low
True
నడుస్తూ & కూర్చొని అని చెప్తున్నారు >>! సగం సగం నాలెడ్జ్ >>>!!! గాయత్రి మంత్రం చాలా గొప్పది. కానీ దాని శక్తీ మన తట్టుకోవాలంటే ధనికి కావలసి ఏర్పాట్లు ముందహే చేసుకోవాలి >.!
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అందరూ చేయవచ్చా,.
Ledu andiii...
Sarva Gayatri mathram cheyachu andiii similar to gaytri matra😊
L evarina cheyavacha. Upanayanam kavali antarukada
Avasram Ledu
Avunu upanayanam kavali, upanayanam ayyi unte matrame Gayathri mantram cheyali, ledu ante sarva Gayathri chesukondi
Sarva Gayatri ante yemi cheyyadam... different mantram?
అవ్వకపోతే ఏమి అవుతుంది
@@ehanuman9022 Gayatri mantram lo unde Beeja Aksharalu valana vache phalitham Mana shariram vibration thattukoledhu, Guruvu valla Japisthe Guruvu parihaaaram cheptharu kabatti Guruvu undali ani antaru andi
Sir
24 aksharaalu...
Truth from the present tradition .... Message of shri Datta Swami
If you observe carefully present tradition itself, you can get whole concept without referring to any Holy Scripture. When householder dies rituals are performed and cow is donated so that diseased person can cross ‘Vaitarini’ (river of blood & puss) present before hell. This clearly shows that every householder is going to hell. Householder does Gayatri Japa, wear cross belt, worship inert statues & photos etc.
When saint dies such rituals are not performed. This clearly proves that saint goes to Brahma Loka & not to Hell. Saint leaves Gayatri Japa, throws away cross belts, does not worship inert statues & photos. Saint propagates divine knowledge in world. Present tradition also shows that all householders prostrate at the feet of saint. This shows that stage of saint is certainly higher than stage of householder. This shows that everybody should pass from high school to college. All rituals should be protected like high school for the future ignorant batches.
We never say that since you left the school the school should be destroyed. We only say that you should leave school and go to college i.e., you should not die as householder but you should die as saint. Leaving house & wearing saffron cloth are not necessary for saint, which are external only. Policeman sometimes does his duty in mufti without uniform. Actor wearing police uniform cannot be real police. So anybody can become saint by participating in propagation of divine knowledge & working for welfare of entire humanity without saffron cloth & without leaving house.
Householder burns camphor, fume sticks, oil & ghee in lamps & in Yajnas causing lot of pollution & stopping rains. He is harming humanity by such foolish deeds, which are not mentioned in Vedas. Some ignorant preachers fooled public by such deeds & he is not benefited at all. Saint never does these because he cannot be fooled since he attained Jnana. When we don't understand tradition that is before our eyes, how can we understand scriptures?
www.universal-spirituality.org/
🌹🙏🌹🕉🔥
Sir 24 beejaksharas in Gayatri not 32n
32 beejaksharala gayatri mantram cheyyalante guru vupadesam vundali…ayana cheppindhi correct ne
Sarvagayatri mantram 24. Anyone can chant it.
గాయత్రి మంత్రం ఉపనయనం కానీ వారు చధూవకూడదు ..!!! ప్లీజ్ ధేయచేసి గాయంత్రి మంత్రం పెట్టకండి ..! ఆషామాషీ అజామయిషీ కాధు..!!!!
♥️♥️♥️🙏🙏🙏🙏🇳🇪🙏🙏❤️❤️
నడుస్తు చేస్తే గాయత్రీ మంత్రాలు వేరు ఉంటాయి, ఆసనం పై కూర్చుని మౌనంగా చేస్తే గాయత్రీ మంత్రం వేరు, మీరు తప్పు సమాచరాన్ని అందిస్తున్నారని నా అభిప్రాయం. ఎప్పుడైనా సరే మంత్రంలేకుండా చేసే గాయత్రీ జపంని అజప గాయత్రీ అంటారు అదేమన ఉచ్ఛ నిశ్వాసాలు, మిగత గాయత్రీ మంత్రాలు ఆసనం వేసుకుని కుదురుగా కూర్చుని చెయ్యాలి. బ్రాహ్మణులు చేసే గాయత్రీ మంత్రం వేరు ఇతర వర్ణాలవారు చేసే గాయత్రీ మంత్రాలు వేరు
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏