నీకృపలోనే నన్ను నిలుపుమయ్యా నీ ఎనలేని ప్రేమను చూపుమయ్యా నా తోడు నీడ నీవయ్యా నాయేసయ్యా నాఊపిరై నువ్వున్నావు నాయేసయ్యా (1) వేదనలో శోధనలో ఇరుకులలో ఇబ్బందులలో ఓఓఓఓఓ దీనునిగా ఓదార్పుకై వేచానూనీరాకకై ఒకసారి ననుచేరి బలపరుచుమా నీ ప్రేమ కౌగిలిలో బందించుమా నాకున్న ధైర్యం నీవయ్యా నాయేసయ్యా నువులేక క్షణమైనా నేను బ్రతకలేనయ్యా (2) బాధలలో భారములో నిందలలో నిర్బంధములో ఓఓఓఓఓ ఒంటరిగా నీ చేరువై కోరాను నా దైవమా కడదాకా జతచేరి నడిపించుమా నీ జాలి ఊయలలో లాలించుమా నాకున్న ధైవం నీవయ్యా నా యేసయ్యా నువులేక అడుగైనా నేను వేయలేనయ్యా
నా తోడు మా నీడ మీరున్నందులకు స్తోత్రం యేసయ్య....... మా క్రియలను బట్టి కాక మీకృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం.అన్నా ఇలాంటి ఆత్మీయ గీతాలను అందిస్తున్న మీ పాటల పరిచర్య మీ ప్రానమున్నంత వరకు జరగాలని కోరుకుంటూ మీ తమ్ముడు .
Very nice &Meaningful Song, All best toSaswatha Productions💐 . Song vintunte mansuki Pleasant gaa undhi i feel very emotional😭 Thanks for this lyrics Anna
చాలా మంచి పాట అందరు పాడుకునే విధం గ ఉంది నైస్ వాయిస్ సిస్టర్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది 👌👌ఈ పాట మ్యూజిక్ ట్రాక్ కోసం వెయిటింగ్ 👍.ట్రాక్ అప్లోడ్ చేయండి బ్రదర్ ప్లీజ్ 🙇♂️🙇♂️
ఆయన కృపలో మునిగి తేలిన వాళ్లే ఇలాంటి పాటలు రాయగలరు..🙌 ఒకసారి నన్ను చేరి బలపరుచుమా☄️☄️☄️☄️☄️☄️☄️☄️ నీ ప్రేమ కౌగిలిలో బంధించుమా🫂🫂🫂🫂🫂🫂🫂🫂🫂 నాకున్న ధైర్యం నీవయ్యా నా యేసయ్య...🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
నీకృపలోనే నన్ను నిలుపుమయ్యా
నీ ఎనలేని ప్రేమను చూపుమయ్యా
నా తోడు నీడ నీవయ్యా నాయేసయ్యా
నాఊపిరై నువ్వున్నావు నాయేసయ్యా
(1)
వేదనలో శోధనలో ఇరుకులలో
ఇబ్బందులలో ఓఓఓఓఓ
దీనునిగా ఓదార్పుకై వేచానూనీరాకకై
ఒకసారి ననుచేరి బలపరుచుమా
నీ ప్రేమ కౌగిలిలో బందించుమా
నాకున్న ధైర్యం నీవయ్యా నాయేసయ్యా
నువులేక క్షణమైనా నేను బ్రతకలేనయ్యా
(2)
బాధలలో భారములో నిందలలో
నిర్బంధములో ఓఓఓఓఓ
ఒంటరిగా నీ చేరువై కోరాను నా దైవమా
కడదాకా జతచేరి నడిపించుమా
నీ జాలి ఊయలలో లాలించుమా
నాకున్న ధైవం నీవయ్యా నా యేసయ్యా
నువులేక అడుగైనా నేను వేయలేనయ్యా
We need English translation also babai
✝️🛐🙏🙏👌👌
Very nice song
God bless
😂😂😂😢😢😢😮😮😮😅😅😅
Some tyric lines are heart. Felt
Nee krupalone nannu nilupumayya
Nee enaleni premanu choopumayya
Na thodu needa neevayya na yesayya
Na oopirai nuvvunnavu na yesayya
(1)
Vedhanalo shodhanalo irukulalo
Ibbhandhulalo ooooo
Deenuniga odharpukai vechanu nee rakakai
Okasari nanu cheri balaparuchuma
Nee prema kougililo bandhinchuma
Na kunna dairyam neevayya na yesayya
Nuvuleka kshanamaina nenu brathakalenayya
(2)
Badhalalo bharamulo nindhalalo
Nirbhandhamulo ooooo
Ontariga nee cheruvai koranu na dhaivama
Kadadhaka jathacheri nadipinchuma
Nee jaali ooyalalo lalinchuma
Nakunna dhaivam neevayya nana yesayya
Nuvuleka adugaina nenu veyalenayya
❤
మాటలు చాలని భావాజాలం. ..అద్భుతమైన పాటకు ప్రాణం
పోసిన ఫిలిప్ ప్రకాష్ గారికి దేవుని ఆశీస్సులు...ఇలాంటి సాంగ్స్ ఇంకా చేయండి....సింగర్ అద్భుతంగా పాడారు
కృతజ్ఞతలు బ్రదర్ ఖచ్చితంగా ఇంకా మంచి పాటలు దేవుని మహిమ కొరకు అందిస్తాము
నా తోడు మా నీడ మీరున్నందులకు స్తోత్రం యేసయ్య.......
మా క్రియలను బట్టి కాక మీకృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం.అన్నా ఇలాంటి ఆత్మీయ గీతాలను అందిస్తున్న మీ పాటల పరిచర్య మీ ప్రానమున్నంత వరకు జరగాలని కోరుకుంటూ మీ తమ్ముడు .
Tq తమ్ముడు
Very nice &Meaningful Song, All best toSaswatha Productions💐 . Song vintunte mansuki Pleasant gaa undhi i feel very emotional😭 Thanks for this lyrics Anna
Tq
సూపర్ సాంగ్ track upload cheyandi..
Tq brother It will take a few days to upload the track🤝🙌
Nice song track download please sister
Such a wonderful lyrics Anna god bless u Anna 💐
Tq thammudu
Very nice song meaning full song
Tq🤝🙌
Super super👌👌👌anna vadina dense
Music track petandi అన్నయ్య😅
Nc song god bless u all
Tq brother
Wonderful🎉🎉❤❤, Heart touching excellent💯 lyrics meaningful song 🎵🎵 , super👌👌👌 , God bless you all team 🙌🙌❤❤
Tq Sister 🤝🙌
Very nice song and lyrics bro.. 👌👌👌
Tq bro
Nice
Tq
Very nice
Tq 🤝🙏
⛪⛪⛪⛪⛪
Very nice
Tq
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Praise tha Lord anna
Tq santhosh
So God bless you❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Tq Sister 🤝🙌
Good message video song Ramesh thammudu... all the best
Praise God 🙏
Tq 🤝🙏
Super bro God bless you😍😍
Tq brother
🙏👌❤
Tq🙏❤
Nice song babai ❤
Tq ma
Next level song....🙏🙏🙏🙏🙏
Lyrics raasina vaariki .....💪🏻💪🏻💪🏻💪🏻
Tq so much brother
చాలా అద్భుతమైన పాట , చాలా బాగుంది ..నేను మా చర్చి వాళ్లకు నేర్పిస్తాను 🎉❤
Tq Sister 🤝🙌
🙏
Chala bagundhi anna
Tq
Such a lovely song ❤ ever 💞
Tq Sister🙏 ❤
Very nice song 👌
Tq
🎉Nice song mama🎉
Tq jashuva
Very niceb and Beautiful song Mama
Tq ma
Nice mama very meaningful song nice voice & liyres very nice god bless u mama✝️🛐
Tq so much 🤝🙌
Amen...❤
🙌
Super song sir నా మనసు ఎటో ఆ యేసయ్యలో కలచి వేసింది నా మనసు పులకరించింది గాడ్ బ్లీస్ యూ ఆమెన్
Tq brother🤝🙌
ఈ పాట చాలా చాల బాగుంది అన్న
మీ వాయిస్ కి
Tq brother🤝🙌
Second song kosam waiting brother
We upload as soon as possible brother
Sindhuram Ramesh anna...fan🔥🔥🔥🔥
Osm song mama superb lyrics 🙏 almighty God is always with you ❤
Tq ma
Chala baga padaru god blessyou
Tq Sister🤝🙏
Very meaningful song❤😅😅😅❤
Tq brother🤝🙌
Very nice song🎉🎉🎉
Waiting for Male version, 😊❤❤❤
Tq bro We upload as soon as possible
Very nice song 🎉🎉🎉
Tq brother🤝🙌
Super vice akka
Tq Sister 🤝🙌
Nice song sister track petted pl z
Tq brother🤝🙌
❤❤❤super sir
Tq
Praise the lord 🙏🙏
🙏
Super 🙏
Tq🤝🙌
చాలా మంచి పాట అందరు పాడుకునే విధం గ ఉంది నైస్ వాయిస్ సిస్టర్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది 👌👌ఈ పాట మ్యూజిక్ ట్రాక్ కోసం వెయిటింగ్ 👍.ట్రాక్ అప్లోడ్ చేయండి బ్రదర్ ప్లీజ్ 🙇♂️🙇♂️
Tq brother but It will take a few days to upload the track🙏
ఆయన కృపలో మునిగి తేలిన వాళ్లే ఇలాంటి పాటలు రాయగలరు..🙌
ఒకసారి నన్ను చేరి బలపరుచుమా☄️☄️☄️☄️☄️☄️☄️☄️
నీ ప్రేమ కౌగిలిలో బంధించుమా🫂🫂🫂🫂🫂🫂🫂🫂🫂
నాకున్న ధైర్యం నీవయ్యా నా యేసయ్య...🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Tq annayya
ఎంత అద్భుతంగా పాడావు అక్క ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే లాగా పాడా ఈ పాటను రాసి పాడినందుకు మీకు నా వందనాలు ఆ దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Tq brother🤝 🙌
Praise the Lord Anna very meaningful song ❤❤❤
Tq
Praise the lord paster garu 🎉
Please upload track
Praise the Lord brother🤝🙌
👌🏿👌🏿👌🏿👌🏿
🙏
Bagundhi
Tq🤝🙌
Track upload cheyandi please
ఈ సాంగ్స్ బాగుంది అక్క దేవుని పాటలు ఇంకా పాడలి
Tq brother 🤝🙌
✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
🙏
Always rocks mama garu 🎉
Tq so much Raku🤝🙌
Exlent song 🙏🙏🙏🙏🙏brother 🙏🙏ట్రాక్ ఉంటే పెట్టండి
Tq brother 🤝
Track కూడా పెట్టండి అన్న God bless you
It will take a few days to upload the track brother🤝🙌
Ok Anna 😅❤ God bless you
Tq for understanding brother🤝
A
Please music tricks sir
It will take a few days to upload the track🙏
Praise the Lord mama
Tq
Very nice song ❤❤❤❤
Tq brother🤝🙌