Vijayawada Temple Priest Sandilya Sensational Comments on Astrologers |@Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 22 апр 2024
  • 48 సంవత్సరాలుగా కనకదుర్గమ్మ సేవలో... జ్యోతిష్య శాస్త్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారా..?| Sandilya |@Signature Studios
    Vijayawada Temple Priest Sandilya Sensational Comments on Astrologers |@Signature Studios
    #sandilya #kanakadurgammatemple #archakulu #indrakeeladritemple #signaturestudios #venuswamy #venuswamy #venuswamyrasiphalalu #appolitics
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Комментарии • 162

  • @krishnaveni5453
    @krishnaveni5453 3 месяца назад +92

    అలంకార సమయం లో అల్లరి చేసే
    మా అమ్మల గన్న అమ్మ ,పెద్దమ్మ
    సిరులొలికించే చిరునవ్వుల
    మా బుజ్జి తల్లి , మా బంగారు కొండ
    అఖిలాండకోటి బ్రమ్మాండ నాయకి , శ్రీమాత , శ్రీమాన్ నగరనాయకి, తల్లి శరణు శరణు పాహిమాం పాహిమాం పాహి 🙏🙏🙏🌷🌷🌷🌹🌹🌹💐

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 месяца назад +10

      ఆ మాట విన్నప్పుడు ఆయన చెప్పినప్పుడు భలే అనిపించింది కదా 😅 😀

    • @rajudantuluri441
      @rajudantuluri441 3 месяца назад

      ​@@Ramakrishna.Nþ⁵þt⁵ 26:07

    • @sujjisbeautytrends9293
      @sujjisbeautytrends9293 2 месяца назад

      👌

    • @usharaninc4500
      @usharaninc4500 2 месяца назад +1

      జై శ్రీమన్నారాయణ ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏

    • @chakrapanigangisettigangis8334
      @chakrapanigangisettigangis8334 2 месяца назад +1

      Chala Baga chepparu

  • @vedanthammurali8165
    @vedanthammurali8165 3 месяца назад +31

    స్వామి వారు చక్కగా చెప్పారు. ధన్యవాదములు స్వామి వారికి, ఛానెల్ వారికి.

  • @srinivaskasukurti7524
    @srinivaskasukurti7524 3 месяца назад +40

    గురువుగారు ఆ తల్లి చల్లని చూపులతో నేను హ్యాపీ గా ఉన్న... జై భవాని జై జై భవాని

  • @anithavanivlogs2895
    @anithavanivlogs2895 2 месяца назад +2

    శ్రీమాత్రేనమహా అమ్మలకన్న అమ్మ మా దుర్గమ్మా అమ్మ అని పిలిస్తే ఆపద తీర్చే అమ్మా మన కనకదుర్గమ్మా 🙏🙏🙏🙏

  • @venkateswararaouppalapati1983
    @venkateswararaouppalapati1983 3 месяца назад +28

    అవును అమ్మవారు .
    చాల శక్తి వంత మైన అమ్మవారు .
    ప్రశాంతత లభిస్తుంది అమ్మ దగ్గర .మరియు అమ్మ శక్తి తట్టుకోలేం. పూనకం లాంటి గుర్పొడుపు కూడా వస్తుంది .
    అంత పరిశీలనాత్మక మైన చైతన్యం నేను ఇంద్రకీలాద్రి పై గమనించాను .

  • @gurutantra3778
    @gurutantra3778 2 месяца назад +2

    జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా అమ్మవారి అలంకరణ సమయంలో ఆ తన్మయత్వాన్ని అనుభవించే పంతులుగారు నిజంగా అదృష్టవంతులు జై భవాని జై జై భవాని

  • @user-fg1qr6fz7r
    @user-fg1qr6fz7r 3 месяца назад +33

    ఇటువంటి మహోన్నతమైన వ్యక్తుల పరిచయల కన్న అంత రంగిక మనో అభిష్టాల ముఖత పరిచయం చేసి నాకు ఒళ్లు జలద్దరింప చేసిన యాంకర్ గార్కి ప్రత్యేక కృతఙ్ఞతలు `

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 месяца назад +93

    వీడియో మొత్తం చూసిన వారు లైక్ చేయండి...👍 🙂

  • @malathiranga9159
    @malathiranga9159 2 месяца назад +2

    1972 నుండి అమ్మవారి దర్శనం చేసుకున్న అదృష్టం ఇప్పటివరకు నాకు కలిగినందుకు ధన్యురాలిని , కోనేరు లో నీటి స్పర్శ, పాత మెట్లు మార్గంలో వెళ్లిన, దసరా మహోత్సవం లు, కోలాటలు, భేతాళ్లు ఊరేగింపు, ఇంకా ఎన్నో ఎన్నెన్నో, అమ్మ దర్శనం తరువాత ఇప్పటి వరకు అడిగిన,అడగకుండానే కావాల్సినవి అన్ని కోరికలు తీర్చే మా అమ్మ ఎల్లపుడు చిరునవ్వు మా దుర్గమ్మ,.. నాకు 50 సంవత్సరం లు నిండిన బెజవాడ లో ఉన్నందుకు ధన్యురాలిని
    ఎంత చెప్పిన తరగని మా దుర్గమ్మ ❤

  • @NaveenKumar-gg8jk
    @NaveenKumar-gg8jk 2 месяца назад +1

    అంజలి గారికి నమస్కారం 🙏🏽🙏🏽🙏🏽 చాలా మంచి ప్రశ్న లు అడిగారు 🙏🏽🙏🏽🙏🏽

  • @sreejaram2260
    @sreejaram2260 3 месяца назад +18

    ఓం శ్రీ దుర్గాయై నమః.. అమ్మ దయవలన నేను మూల నక్షత్రము లో జన్మించాను..

  • @bharathivenuturupalli2263
    @bharathivenuturupalli2263 3 месяца назад +10

    ,🙏 చాలా మంచి విషయాలు తెలియజేసిన గురువు గారి కి ధన్యవాదాలు.. మా అమ్మాయి ది మూలా నక్షత్రం.. అబ్బాయి ది స్వాతీ నక్షత్రం

  • @shreeramd.t8387
    @shreeramd.t8387 2 месяца назад +7

    మిమ్మల్ని నమ్మి శ్రద్ధ భక్తులతో పూజించి వేడుకున్న భక్తులందరిని కరుణించి కాపాడుతూ వారు కోరుకున్న కోరికలన్నిటిని త్వరగా తీర్చు తల్లి.
    Jai Jai Shree Kanaka Durga Matha
    జై జై శ్రీ కనక దుర్గామాత
    Jai Jai SheeRam
    జై జై శ్రీరామ్.

  • @krishnamurthy6438
    @krishnamurthy6438 3 месяца назад +24

    రాచకొండ కామేశ్వరరావు గారు hyd లో ఉన్న రోజుల్లో వారితో ఎన్నో అమ్మ వారి విషయాలు తెలుసుకునే వాడిని..వారు చాలా మహానుభావులు

  • @venkatasivavaliveru9829
    @venkatasivavaliveru9829 3 месяца назад +7

    ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ గరుభ్యో నమః
    సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే !
    భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తుతే !!!
    🙏🙏🙏🙏🙏

  • @chinthalapudialekhya8046
    @chinthalapudialekhya8046 3 месяца назад +5

    Thanks for the wonderful interview Anjali garu 🙏🙏🙏🙏🙏

  • @kiran11in
    @kiran11in 2 месяца назад +1

    అమ్మ వారి గురించి మాత్రమే మాట్లాడి ఉంటే ఇంకా బాగుండేది స్వామి. అమ్మ గురించి మీరు చెప్పిన విశేషాలకి మీకు పాదాభివందనం.
    అమ్మ గురించి ఎంత విన్నా తనని తీరదు.

  • @insureensurekakinada8624
    @insureensurekakinada8624 3 месяца назад +41

    Anchor గారు మంచి knowkedge తో ఇంటర్వ్యూ చేశారు. ఈ నాటి anchors లా unprepared గా వచ్చి వెకిలి నవ్వుతో చచ్చు ప్రశ్నలు తో కాలక్షేపం చేస్తున్నారు.

  • @bharathsajja5021
    @bharathsajja5021 3 месяца назад +6

    Gold Hearted Man of Our Indrakeeladri

  • @raghavulujangam9695
    @raghavulujangam9695 3 месяца назад +5

    Chala dhnyavadalu guruvu garu madam ki kuda ma durgamma talli gurinchi chala baga chepparu - nenu sunitha

  • @prasadrenuka775
    @prasadrenuka775 3 месяца назад +5

    Guruvu garu chala chala baga chepparu meeku na namaskaralu

  • @GurgaonAstrology
    @GurgaonAstrology 2 месяца назад +3

    స్వామీ వరాహ మిహిరాచార్యుడు మీరు చెబుతున్నట్లుగా పరాశరుని కుమారుడుకాదు కనీసం సమకాలికుడు కూడాకాడు, పరాశరముని కుమారుడు వేదవ్యాసుడు

  • @muthukumarchandrasekharan2485
    @muthukumarchandrasekharan2485 3 месяца назад +2

    Wonderful. No hyperbole.

  • @profvall
    @profvall 3 месяца назад +5

    Excellent interview. I wish to hear more about Amma Varu from this scholarly priest with another interview

  • @user-bc9uq5qm4y
    @user-bc9uq5qm4y 3 месяца назад +7

    ఖడ్గమాల పూజ తెల్లవారుజామున 4 గంటలకి చేస్తారు దాని గురుంచి తెలియ జేయగలరు

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 3 месяца назад +7

    Excellent interview Madam Garu and I am very much impressed and known so many things and thanks to the Madam Garu and the entire team of the above management and once again hearty congratulations to the above team once again and thanks to Madam Garu

  • @UshaRani-fr8jr
    @UshaRani-fr8jr 3 месяца назад +3

    Very informative video

  • @vijayalakshmimaruvada7097
    @vijayalakshmimaruvada7097 2 месяца назад +3

    Anjali madam very nice. Super interview madam . God bless you.

  • @bharu1990Kunchupa-yc5dv
    @bharu1990Kunchupa-yc5dv 2 месяца назад +1

    Thank u for this interview Anjali mam.

  • @padmag9650
    @padmag9650 3 месяца назад +3

    Ji maa

  • @srinadhkoduru3098
    @srinadhkoduru3098 3 месяца назад +4

    Great Sir

  • @radhapochamreddy6442
    @radhapochamreddy6442 3 месяца назад +5

    Guruvugariki dhanya vandanalu🙏🙏🙏

  • @satyavathiadiraju1146
    @satyavathiadiraju1146 3 месяца назад +6

    నమో..మాత..జగ.దిశ్వ.రీ..
    దుర్గ..పరమేశ్వరి..
    పాహి.శివశంక.రీ..
    నమో..ఉమ..మహేశ్వరి..

  • @vanikollipara6649
    @vanikollipara6649 3 месяца назад +3

    Chala baga vivanrincharu

  • @bharathiguru555
    @bharathiguru555 2 месяца назад +3

    కంచి పరమాచార్య మహాస్వామి వారు గృహంలో నిమ్మకాయ డోప్ప లొ దీపం పెట్టకూడదు అని సెలవిచ్చారు.

  • @user-ee7bw5df6s
    @user-ee7bw5df6s 3 месяца назад +1

    Nice information

  • @mohankrishna3003
    @mohankrishna3003 3 месяца назад +4

    Srimatrenamaha 🙏🏻🌹🙏🏻

  • @PraveenKumar-fc5rh
    @PraveenKumar-fc5rh Месяц назад +1

    om shri mathre namaha

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 3 месяца назад +3

    Jai sriram

  • @venepallynarisha5797
    @venepallynarisha5797 3 месяца назад +3

    Srimatrenamaha🙏

  • @srinivaskasukurti7524
    @srinivaskasukurti7524 3 месяца назад +5

    జై భవాని మాత

  • @srilakshminrusimha8123
    @srilakshminrusimha8123 3 месяца назад +4

    🌺🌼 SRIMATHREY NAMAHA 🌼🌺🙏🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 месяца назад +14

    జై కనకదుర్గా 🕉️ 🙏🏼🙏🏼
    బంగారం... బంగారామే.... 🌟

  • @hbannu
    @hbannu 3 месяца назад +12

    ఇంద్రకీలాద్రి మీద కొలువువై ఉన్న అమ్మవారును ఉదయం
    11:30 నుండి 12:00 లోపు మహనైవేద్యం తర్వాత దగ్గరగా దర్శనం చేసుకుంటే ఆ Feeling మాటలో చెప్పాలంటే వల్ల కాదు.
    మహనైవేద్యం తర్వాత అమ్మవారు ఇంకా ప్రసన్నంగా ఉన్నట్టారు

  • @user-yw7tx2lx3e
    @user-yw7tx2lx3e 3 месяца назад +4

    JAI SREE MAATHA,BAALAAMBIKA,BHAVAANI NAMONNAMAHA ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gvramanarao5525
    @gvramanarao5525 3 месяца назад +1

    Om Sri Durgaya namaha

  • @pramilarani6071
    @pramilarani6071 3 месяца назад +4

    Jai Bhavani Matha

  • @yamunaphanisree8145
    @yamunaphanisree8145 3 месяца назад +6

    శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః

  • @shivaprasad6228
    @shivaprasad6228 2 месяца назад +1

    అమ్మవారి అభిషేకం వివరాలు తెలియ చేయండి. భక్తులు చూసే అవకాశం ఎందుకు యివ్వలేదు

  • @vijayadamodaran8922
    @vijayadamodaran8922 3 месяца назад +2

    Om Sree Maathrey Namaha!!!!
    Manobheeshta Sidhirasthu!!!!!

  • @Dur290
    @Dur290 3 месяца назад +7

    Jai Durgmma!

  • @varalakshmi4879
    @varalakshmi4879 3 месяца назад +4

    జాగర్లపూడి. పూర్ణానంద శాస్త్రి.. అని చెప్పండి ఆయనకు తెలుసు. గురువు గారి ఫోన్ నెంబర్ ఇవ్వరా ప్లీజ్

  • @prasannaalla-ol3lx
    @prasannaalla-ol3lx 3 месяца назад +1

    Amma DURGAMMA🙏🙏🙏

  • @sridevidasari440
    @sridevidasari440 3 месяца назад +4

    Jai Durgamma

  • @natashayanamadala9834
    @natashayanamadala9834 3 месяца назад +3

    S I got it

  • @lalithavamshee8792
    @lalithavamshee8792 3 месяца назад +3

    Jai Bhavani mata 🙏🌺🙏

  • @bhavanibharadwaj3072
    @bhavanibharadwaj3072 2 месяца назад +2

    Om SriMatre namaha.bhavani mata🙏

  • @RaviRavi-wv3uf
    @RaviRavi-wv3uf 3 месяца назад +1

    Om Dum Dum Durgaya Namaha 🙏🌷

  • @user-dt4ek7nm5b
    @user-dt4ek7nm5b 3 месяца назад +2

    Gurujiki, padabivadanamulu, mahakaluki, kaliki, jai, padabivadanamulu, ammaku, jai, padabivadanamulu,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼🙏🙏🙏

  • @avighnainteriors2148
    @avighnainteriors2148 2 месяца назад +2

    ఓం శ్రీ మాత్రే నమః .

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 3 месяца назад +1

    Om.Nameskram Swamey

  • @honeyhr876
    @honeyhr876 3 месяца назад +2

    Om dhum durgai namaha 🎉

  • @user-xs1vr2hb5s
    @user-xs1vr2hb5s 3 месяца назад +6

    Nijam kuja dosham prabhavaalu e roju varaku anubhavisthunnamu.pariharalu levu.anubhavinchadame.ammavari karuna vunte e doshala nunchi thappinchukogalam.

  • @kazadevakikumar5057
    @kazadevakikumar5057 3 месяца назад +2

    Jai mathadi ❤❤❤

  • @lalithavamshee8792
    @lalithavamshee8792 3 месяца назад +2

    Om Sri mathre Namaha 🙏🌺🙏

  • @kalyanigunda8147
    @kalyanigunda8147 3 месяца назад +2

    Amma durgamma maaamma

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 3 месяца назад +2

    🙏

  • @saraswathibhukya9407
    @saraswathibhukya9407 3 месяца назад +2

    Ammavari ni bhakthi tho pujiste amma anni badhlu tirustundi nenu amma na kutumbaaniki yento manchi days gala thalli❤❤❤

    • @saraswathibhukya9407
      @saraswathibhukya9407 3 месяца назад

      🌹😢🌹🌹🥥🥥🍎🍏🍌🍌🙏🙏🙏🙏🙏🍌🍌🍌🍌🍌💐
      🙏🙏
      Amma daya andari meda undaalani manasars vedukutunnanu.

  • @vnp4435
    @vnp4435 3 месяца назад +13

    P. సాంబమూర్తి గారు వ్రాసిన HISTORY OF SOUTH INDIAN MUSIC 12 volumes సంగీత విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉన్నది. సంగీతవాద్యాల గురించిన ప్రస్తావనలోviolin ను పోలిన ధనుర్వీణ అన్న వాద్యవిశేషం భారతీయ సంగీత వాయిద్యాలలో ఉన్నది అని చెబుతూ అందుకు ప్రమాణంగా విజయవాడ మల్లేశ్వరస్వామి ఆలయవిమానం మీద శతాబ్దాల క్రితం మలచబడిన “ధనుర్వీణను వాయిస్తున్న రావణుని విగ్రహాన్ని” ప్రస్తావించారు. 90వ దశకానికి పూర్వం అది చూచి సంతోషించేవారము. తరువాత ఆలయంచుట్టూ రేకులషెడ్డు వేసి కప్పబడింది. ఇప్పుడు ఆలయ పునర్నిర్మాణం లో పూర్తిగా కనుమరగయిపోయింది.😢

  • @BrindaSrungavarapu
    @BrindaSrungavarapu 3 месяца назад +2

    Jai durga bhavani

  • @user-hc9mu7em1w
    @user-hc9mu7em1w 3 месяца назад

    Oksuper

  • @madanapumadhavi8598
    @madanapumadhavi8598 2 месяца назад +1

    Om srimatra namah 🙏🏻

  • @ramadeva4719
    @ramadeva4719 3 месяца назад +1

    Om namo durga malleswara swamy 🙏🙏💐💐

  • @ch.kshetragna6158
    @ch.kshetragna6158 2 месяца назад +1

    Sri matre namaha

  • @kanakalakshmi8846
    @kanakalakshmi8846 2 месяца назад

    Om sri matre namaha amma Daya vunte Anni vunnatle 🙏🙏🙏

  • @arunaalamuri5824
    @arunaalamuri5824 2 месяца назад +1

    Om sri mathrei namaha.

  • @prakashborra5859
    @prakashborra5859 3 месяца назад +2

    🙏🙏🙏

  • @keyesen2000
    @keyesen2000 3 месяца назад +1

    Jay kanaka durgamma 💐🙏

  • @VijayaLakshmi-yz2ge
    @VijayaLakshmi-yz2ge 3 месяца назад +4

    OM SRI MATREY NAMAHA NI DAYA THALLI 🙏🙏🙏🎉🎉🎉

  • @srinivasaraobandila1971
    @srinivasaraobandila1971 3 месяца назад +2

    Sree.maatrey.namaha

  • @arunachengalvala8950
    @arunachengalvala8950 2 месяца назад +1

    Mukku pudaka ammavari ornaments dochesinapudu dochesaru annaru appudu nenu kid so krishnamma mukkera andukovataniki ranavasarledu kada edi emaina chala rojula tarvata durgamma gurinchi pooja vivarana chala bhaga chepparu thank u to poojari gariki and meeku
    ojari gariki

  • @punithrajkumar3299
    @punithrajkumar3299 2 месяца назад +1

    Amma durgamma dayachesi ippatikina na jeevithanni sarina margamlo pettamma please thalli matha ma Amma nanna mammalni accept chesi intiki pilichela chudu thalli durga maata 😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @gowthamiyadav2155
    @gowthamiyadav2155 3 месяца назад +2

    Madi guntur ae ayya garu 😊🙏🙏 om sri matre namaha 🙏🙏

  • @umavaniannam3416
    @umavaniannam3416 3 месяца назад +2

    🙏🙏🙏🙏

  • @itsmebuddy4580
    @itsmebuddy4580 2 месяца назад +1

    Excellent information

  • @sharadakasi3809
    @sharadakasi3809 2 месяца назад

    Om sri matrey namaha ni chupu maa kutumbam paina prasarinchu talli

  • @vasundharaeranki1324
    @vasundharaeranki1324 3 месяца назад +2

    అమ్మ బంగారు తల్లి. చల్లని తల్లి

  • @srinivasaraobandila1971
    @srinivasaraobandila1971 3 месяца назад +2

    Sankaramanchi.prasad.garu.sirasa.namasumanjulu

  • @venkataramanagudipudi7076
    @venkataramanagudipudi7076 3 месяца назад +3

    🙏🙏🙏🙏🙏

  • @anuradhapendem2910
    @anuradhapendem2910 2 месяца назад

    Om srimatrenamaha

  • @saisanantasudha9871
    @saisanantasudha9871 2 месяца назад +1

    అమ్మ 🙇🙆‍♂️🙏

  • @HarshaSrinivasvishnubhotla
    @HarshaSrinivasvishnubhotla 2 месяца назад +1

    Anjali gaaru adige konni questions enduku nammali..mari mukhyanga nen enduku nammali annatu unnay.. sadhana cheyandi...shradhaa tho cheyandi..anni erukavastay

  • @raghubushan2578
    @raghubushan2578 3 месяца назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagamanigurrala9174
    @nagamanigurrala9174 3 месяца назад +2

    Jai durga

  • @padmad6226
    @padmad6226 3 месяца назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @himasankar4561
    @himasankar4561 Месяц назад

    ఓం శ్రీ దుర్గాయై నమః

  • @vasumathidevi8002
    @vasumathidevi8002 Месяц назад

    Maa ammaa kanaka durgammm 🤗🤗🤗🤗🙏🙏🙏🙏

  • @sridevidevan32
    @sridevidevan32 3 месяца назад +1

    Jai durga sri durga

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 3 месяца назад +2

    Amma mahimalu anubhavinchina variki matrame telustundi.

  • @HappysHomeKitchenBites
    @HappysHomeKitchenBites 2 месяца назад +1

    Aa Durga ammavaru chala powerful 🙏🙏