Producer Ghattamaneni Adiseshagiri Rao Open Heart With RK || Full Episode || OHRK

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2022
  • Producer Ghattamaneni Adiseshagiri Rao Open Heart With RK || Full Episode || OHRK
    #abnradhakrishna #produceradiseshagirirao #openheartwithrk
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • РазвлеченияРазвлечения

Комментарии • 244

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 Год назад +60

    అన్నదమ్ముల అనుబంధం అంటే ఇలా ఉండాలి సూపర్ స్టార్ కృష్ణ గారికి నమస్కారములు

  • @rajbabu5554
    @rajbabu5554 Год назад +29

    సంస్కరం వున్న మనుషులు.. అ పద్ధతి అ మాటే అడే తీరు చాలా బాగుంది.....

  • @user-pu7sz8zh3i
    @user-pu7sz8zh3i Год назад +54

    100 శాతం నిజాలను చెప్పారు. చాలాగొప్ప విషయం...

  • @Forsocietychange
    @Forsocietychange Год назад +44

    🙏💐Hat'sup to Krishna garu, and his lovely brother. My father(75) is big fan to superstar Krishna and feel him like his elder brother.

  • @dwarampudinagaveni7668
    @dwarampudinagaveni7668 Год назад +188

    కృష్ణ గారి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు

  • @VamsiKrishna-eg3qh
    @VamsiKrishna-eg3qh Год назад +261

    ఏమి ఫ్యామిలీ అండీ, ఎంత నిదానం, ఎంత సంస్కారం, చక్కగా మాట్లాడుతున్నారు. రియల్లీ గ్రేట్.అన్న కు తగ తమ్ముడు.

    • @Gsk999
      @Gsk999 Год назад +7

      పొగడ్తను, విమర్శనీ ఒకే విధంగా తీసుకుంటున్నారు... గొప్పలు చెప్పుకోరు... ఇండస్ట్రీ కి చేసిన మంచి ఎక్కువైన చాలా తక్కువగా సింపుల్ గా చెప్పుకుంటున్నారు... బ్రదర్స్ ఇద్దరూ చాలా గ్రేట్... good nature ఉన్న వ్యక్తులు....!!!

    • @allcelebrityspecials7466
      @allcelebrityspecials7466 Год назад +1

      Avanu chala great, rendu pellulu ,koduku super star thalli thandrini onchukoledu ..guest role Baga chesaru

    • @savitrigollapalli9058
      @savitrigollapalli9058 Год назад

      *⁠\⁠0⁠/⁠*

    • @allcelebrityspecials7466
      @allcelebrityspecials7466 Год назад

      @@viswaknaidu1096 haha neku kali reply ichav .. that's the fact

    • @allcelebrityspecials7466
      @allcelebrityspecials7466 Год назад

      @@viswaknaidu1096 hahaha

  • @sureshstoic9015
    @sureshstoic9015 Год назад +44

    Genuine interview and openions by adi sesha Giri Rao sir

  • @shaikpspk5706
    @shaikpspk5706 Год назад +113

    కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసుపూర్తిగా
    కోరుకుంటున్నాను, సూపర్ స్టార్ కృష్ణ గారు 💔 Stay Strong Brother Mahesh, PSPK Fans Always With You.. 💔💔

  • @kvsubramanyam8250
    @kvsubramanyam8250 Год назад +19

    Super interview
    Miss you KRISHNA
    ,, కొన్ని పాత రోజులు. గురితువసతున్నార్

  • @raj256100
    @raj256100 Год назад +18

    Daring dashing hero Krishna garu … no one replace is place in Telugu industry …

  • @kakcoa2475
    @kakcoa2475 Год назад +8

    ఆ కృష్ణ పరమాత్ముడు గురించీ వినడమే కానీ చూడలేదు....
    నేనూ చూసినా కృష్ణ పరమాత్ముడు అంటే నట శేఖర కృష్ణ గారే....
    మంచి తనం అనే ఆభరణం ధరించి సాహసమే ఊపిరిగా జీవించిన కృష్ణ గారూ....
    ఆయనకు శత కోటి సహస్ర వందనాలు ....
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Pinakini2565
    @Pinakini2565 9 месяцев назад +2

    గొప్ప మానవత్వం మంచితనం నిండిన హీరో మా సూపర్ స్టార్ కృష్ణ గారు 🙏🙏

  • @ArunKumar-xw6iw
    @ArunKumar-xw6iw Год назад +23

    First time I felt like the show could have been extended for one more hour. So genuine person.

  • @venkateshmengarthi7065
    @venkateshmengarthi7065 Год назад +38

    The Whole Program was Extraordinary....
    Here we should be Thankful to Both...
    RK Garu and Adi Seshagiri Rao Garu...

  • @mallikarjunaraomkr6237
    @mallikarjunaraomkr6237 Год назад +109

    తనకి ముందు వున్న తరం NTR, ANR లతొ పాటే కాకుండా తన తరువాత తరం చిరంజీవి తో కూడా పోటీ పడి నటించిన దమ్మున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే.... NTR తరువాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో కృష్ణ గారు మాత్రమే... 🙏🙏🙏🙏🙏🙏

  • @indian6611
    @indian6611 Год назад +21

    మీలాంటి అన్న దమ్ముల ఉండాలి అందరు

  • @ravikalyana7731
    @ravikalyana7731 Год назад +25

    ఓసారి మన మంచు ఫ్యామిలీ కి చూపించండి e ఇంటర్వ్యూ 😅

  • @srinivasaraokolasani6065
    @srinivasaraokolasani6065 Год назад +30

    Your family is greatest one in industry adhishesharao garu

  • @karthikmartin7615
    @karthikmartin7615 Год назад +20

    Very humble and ground to earth

  • @hanumantharao8575
    @hanumantharao8575 Год назад +11

    RK gaaru meeru Superstar gaarini Krishna Krishna ani antunte vinadaaniki ibbandiga undi..

  • @m.sureshkumar4186
    @m.sureshkumar4186 Год назад +5

    Krishna and his brothers bonding great... Really really inspiration... Great people great achieve ments.. Gattamaneni brothers

  • @sridurga3017
    @sridurga3017 Год назад +81

    ఆది శేషగిరి రావు కి జీవితాంతం తీరని బాధ ఆయనకి నా హృదపూర్వక సానుభూతి

  • @sriharibattu7566
    @sriharibattu7566 Год назад +19

    RK ఏదో ఏటకారం చెయ్యాలని చూస్తాడు.కానీ ముందున్నది సంస్కరవంతుడి తమ్ముడు.

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 Год назад +7

    Good interview with Radha krishna garu with Adisesha Giri Rao Garu.krishna garu last days gurinchi chepinapudu chala bada vachindi.
    Y.s.rajsekhar reddy govt Adisesha giri rao garu FDC chairman ga chesaru.

  • @sk2250
    @sk2250 Год назад +6

    Real Hero Brother behavior ela undalo baaga present chesaru...ekkada sontha dabba ledu...

  • @vanajaramana8589
    @vanajaramana8589 Год назад +23

    Super ⭐ always super ⭐🌟🌟

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Год назад +82

    అన్నదమ్ములు అంటే వీళ్ళు.. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు గా ఆయన్ని చూసుకుని వీళ్ళేమీ ఓవరాక్షన్ చేయడం కానీ నాగబాబు, రవితేజా బ్రదర్స్ లా నోటికొచ్చినట్టు వాగడం చేయకుండా హుందాగా వుండేవారు..

    • @m.govardhanreddy706
      @m.govardhanreddy706 Год назад +3

      Yes

    • @Swapna1244
      @Swapna1244 Год назад +12

      Chi chi vellatho aa edavalaki ( nagababu ) polika emiti

    • @srinivasaraop1891
      @srinivasaraop1891 Год назад +3

      Adisheshagiri kuda vaagadu.,.kakapothe ippati vallaki telidu.... recent ga politics lo kuda vaagadu....

    • @srinivasaraop1891
      @srinivasaraop1891 Год назад

      @@Swapna1244 yevadaina nelanti kukkalu vaagithe Reply ivvakunda yela untaru.....valla status teliyakunda..,.nagababu gariki Neku yelanti sambandam lekapoina...vallu ninnu em anakapoina yedava Ani Nuvvu antunavu.... Nuvvu entha yedava vo telusuko....yevaro yela unte nekenduku....oka intlo putti perigina brothers and sisters ki padatam ledu...thittukuntunaru.... Nuvvu Nenu vallu entha

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Год назад +2

      @@srinivasaraop1891 చిరంజీవి గారు సున్నిత మనస్కుడైన నాగబాబు ఇంకా వాగుతూనే ఉన్నాడుగా

  • @kothakotavishnu6843
    @kothakotavishnu6843 Год назад +10

    Nice person,s Brother,s 🙏🙏👌👌👍👍

  • @rambabuyambadi2820
    @rambabuyambadi2820 Год назад +4

    మా గురువు దైవం సూపర్ స్టార్ కృష్ణ గారు... ఇంకొక రెండు మూడు గంటలు రోజులు చెప్పిన వింటాం. అతని జీవితం పుస్తకం చదువే కొద్ది ఇంట్రెస్ట్ ఉంటుంది... వీరుడు మరణించాడు వేయి వేయి రూపాల్లో రూపాల్లో వెలుగు తునే ఉంటుంది కృష్ణ గారు కూడ అంతే

  • @vijayakolla2929
    @vijayakolla2929 Год назад +13

    Great family

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc 4 месяца назад +1

    అన్నంటే అంతులేని గౌరవం తమ్ములంటే విపరీత ఆత్మీయత అనురాగం ఇలాంటి వారే రామాయణం కీ ప్రేరణ వీరే అనేలా ఉన్న ఘట్టమనేని కృష్ణ ఫ్యామిలీ కీ వందనం 💐💐💐

  • @chinthalapatisuresh6901
    @chinthalapatisuresh6901 Год назад +10

    Great Brothers...

  • @1377sv
    @1377sv Год назад +3

    how rare brothers are so close to each other.

  • @sambasuraboyina3760
    @sambasuraboyina3760 Год назад +2

    గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులతో మాట్లేడేటప్పుడు అయినా పద్ధతి గా మాట్లాడటం నేర్చుకో... RK.. ఎన్నాళ్ళున్నా నీ శునకానందం మాత్రం తగ్గించుకోవు

  • @nagarajuvadrevu8626
    @nagarajuvadrevu8626 Год назад +12

    జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు

  • @Jaganalways
    @Jaganalways Год назад +5

    56:22 to 57:18, Antra Buttu kittu (Badha Krishna),, akkado kaluthundhi kada...😂😂🤣🤣 Perfect Aadhi sheshagiri Rao Garu..👍

  • @bachelorachievers6128
    @bachelorachievers6128 Год назад +27

    ఏ క్యారెక్టర్ అయినా కృష్ణ గారు సూట్ అవుతారు నువు ఎవరు RK చెప్పడానికి పౌరనీకానికి సెట్ ఎవ్వరు అని హ.... మాటలు జాగర్తగా మాటాడండి...

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 Год назад +4

      AVUNU KRISHNA GARU COWBOY,JAMESBOND, CRIME,DETECTIVE, GRAMEENA, SANGHIKA,POWRANIKA,JANAPADA chithrala TRENDSETTER ONE AND ONLY HERO KRISHNA

  • @chinnakrishna6294
    @chinnakrishna6294 Год назад +14

    Great Krishna garu family

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 Год назад +6

    ఘట్టమనేని. కృష్ణ. గారు.
    ఘట్టమనేని. హనుమంతరావు. గారు.
    ఘట్టమనేని. ఆదిశేషగిరిరావు. గారు.
    కృష్ణ. గారు. హనుమంతరావు. గారు. ఆత్మకు. శాంతి చేకూరాలని. ఆ దేవుని. మనస్ఫూర్తిగా. కోరుకుంటున్నాను.
    అలాగే. ఘట్టమనేని. ఇందిరా దేవి. అమ్మగారు.
    ఘట్టమనేని. రమేష్ బాబు. గారు.
    ఘట్టమనేని. విజయనిర్మల. గారు.
    వీరాత్మకు. శాంతి చేకూరాలని. కోరుకుంటున్నా.
    అలాగే. కృష్ణ. గారు. అమ్మ. నాన్న.
    ఇట్లు.
    జూనియర్. ఎన్టీఆర్. ఫ్యాన్స్. తెలంగాణ.

  • @rameshiruvanti4547
    @rameshiruvanti4547 Год назад +26

    ఆయన్ను మాట్లాడనివ్వండి

  • @veeraprabha2355
    @veeraprabha2355 Год назад +10

    Thank you rk sir 🙏🙏🙏krishna gaari family tho interview chesinandhuku my family fevered sooper 🌟 krishna gaaru 😔😔😔😔😭😭😭😭😭😭😭😭

  • @telugufunone
    @telugufunone Год назад +8

    54:00 About Krishna Garu Last Word's

  • @Vemuri.Pavankumar007
    @Vemuri.Pavankumar007 Год назад +11

    30 days lo movie complete chesarante chaala great Alluri seetarama raju movie

  • @chvennela5599
    @chvennela5599 Год назад +1

    Open heart Rk garu ee vedio lo chala kotta news telusukunnamu. Ee news ye vedio lo memu choodaledu . Great programme.

  • @rajugarikina9773
    @rajugarikina9773 Год назад +3

    Really great interview with Aadiseshagi Rao garu thanks to Rk garu wonderful 👍

  • @ramnaidu2065
    @ramnaidu2065 Год назад +21

    కృష్ణ గరికన్నా గొప్పగా ఉన్నాడు ఈయన, బహుశా లక్ష్మణుడు ఆంటే ఇలానే ఉండే వాడు అనుకుంటా

  • @ramyanuvvula
    @ramyanuvvula Год назад +1

    How many agree RK always interrupts the person who he is interviewing and always induces his opinions rather than listening to them.

  • @bhukyavinod9508
    @bhukyavinod9508 Год назад +9

    Legendory actor

  • @sridharsiripurapu5711
    @sridharsiripurapu5711 Год назад +15

    Add garu to legendry actor

  • @MuraliNalamati
    @MuraliNalamati Год назад +15

    మీడియా వాళ్లకి కొంచెం కూడా సిగ్గు లేదు కృష్ణ గారు 80 ఏళ్ల సంతృప్తికరమైన జీవితం గడిపి చాలు..

  • @kalyandurgsiddhartha2412
    @kalyandurgsiddhartha2412 Год назад +22

    Krishna yenti RK Garu, Give Respect, Krishna Garu anni Pilavandi sir...

    • @Avinash40950
      @Avinash40950 Год назад +6

      VAdu NTR ki tappa, evvariki respect ivvadu

    • @putnaik9144
      @putnaik9144 Год назад +3

      @@Avinash40950 no even ntr he sometimes doesn’t use garu. I have heard in old interviews.

    • @rajendranadiminti1201
      @rajendranadiminti1201 Год назад +1

      Appudapudu flow lo ala vastundi...chala chotla Krishna garu animatreme address chesaru..malli chudandi

    • @rajendranadiminti1201
      @rajendranadiminti1201 Год назад +2

      @@Avinash40950 vaadu ani meeru anavachhava..you know he is the MD of a tv channel..respect evvalikada

    • @gangleaderc6897
      @gangleaderc6897 Год назад +1

      Alaa kaadhu....
      Manam koodaa enno samayalloo Gandhi ni koodaa vaadu antam.......avanni casual gaa thiskovaali

  • @venkatsarapu6392
    @venkatsarapu6392 Год назад +8

    Jai super star Krishna Garu 🙏🙏🙏🔥🔥🔥🔥🔥

  • @rajasreebade3216
    @rajasreebade3216 Год назад +2

    I worked under his control in Padmalaya, he is very down to earth

  • @umarpeerabebi8999
    @umarpeerabebi8999 Год назад +8

    Excellent family your family

  • @RAVITEJA4949
    @RAVITEJA4949 Год назад +14

    Can't you call Krishna garu ?
    You calling Krishna
    you are a IGO MANIC PERSON

  • @mvishwanath4782
    @mvishwanath4782 Год назад +6

    Best brother

  • @vishnuvandanadevitadikamal5542
    @vishnuvandanadevitadikamal5542 Год назад +6

    Very nice video.

  • @pbalu9457
    @pbalu9457 Год назад +7

    Sir R.k . garu అవతలి వారి అభిప్రాయం పూర్తిగా చెప్పకముందే మీరు కలగజేసుకోవటం చాలా అసంతృప్తి కలిగిస్తుంది.సార్ పాజిటివ్ గా అర్ధం చేసుకోండి.

  • @srinivasraomuddineni4125
    @srinivasraomuddineni4125 Год назад +1

    Sir First time when are studying in Malviya Regional Engg college Jaipur we happened to meet Him for Kurukshetram Shooting.All Telugu students were lucky to have A glimpse of Krishna gaaru.

  • @uvvurusatyanarayana3147
    @uvvurusatyanarayana3147 Год назад +6

    Great person

  • @balajijarpala6869
    @balajijarpala6869 Год назад +4

    Waiting

  • @sivashankar1733
    @sivashankar1733 Год назад +4

    Super family

  • @rajikoduri4662
    @rajikoduri4662 Год назад +2

    Adi Seshagiei Rao garu is a legend Director. Balanced,worldly wise, shrewd business man,through gentleman. As called by fanily n friends he is MELIMI Bangaram
    Salurations to Ghattamaneni Krishnas parents. for inculcating such high values
    Felt that the interview with too much of interruption is disappointing.This legendey Director s interview experiences are very imortant to the present day producers

  • @om-jr6cm
    @om-jr6cm Год назад +6

    Great brother's

  • @Kpcr1
    @Kpcr1 Год назад +5

    జోహార్ సూపర్ స్టార్ కృష్ణ.

  • @pavandoudupu8547
    @pavandoudupu8547 Год назад +9

    SSK Lives On ❤️🙏

  • @chandalasrinivasarao9675
    @chandalasrinivasarao9675 Год назад +14

    Krishna is great person

  • @adithyapulivendula7095
    @adithyapulivendula7095 Год назад +5

    🙏🙏🙏 Krishna Garu The Real Hero

  • @sathyanarayanareddy292
    @sathyanarayanareddy292 Год назад +4

    Great brother s

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 Год назад +4

    Super

  • @veeraPendyala
    @veeraPendyala Год назад +2

    Happy to watch ❤

  • @basavachandrakrothapalli688
    @basavachandrakrothapalli688 Год назад +4

    aadi sehagiri rao garu vari anbhuvalu baga chapparu

  • @KP-gb4xh
    @KP-gb4xh Год назад +4

    Super brothers

  • @indirakapilavai8068
    @indirakapilavai8068 Год назад +3

    Great brothers manchi vyaktulu

  • @c.chandra.rlykodur3720
    @c.chandra.rlykodur3720 Год назад +4

    Super brother

  • @swathichintha8989
    @swathichintha8989 Год назад +2

    Very genuine interview

  • @peethalacharian4978
    @peethalacharian4978 Год назад +9

    Krishna gare ఆత్మకు శాంతి కలగాలని దేవుని కోరుతున్నాను

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Год назад +2

    Good information sir 👍

  • @prasadkandepu4499
    @prasadkandepu4499 Год назад +3

    😲 wow

  • @mohankumar-xi2on
    @mohankumar-xi2on Год назад +7

    Dear Rk sir,
    Please change YOUR attitude
    Meeru Krishna garini
    Singular gaa
    Please Add garu here After
    Know about your previous
    Change your behaviour in your intersections

  • @pramakwt9538
    @pramakwt9538 Год назад +2

    మా చిన్నాన్న కొడుకు వెంకటయ్య అని సూపర్ స్టార్ కృష్ణ గారి ఫాన్స్ అయన ను చూసి నేను చాలా సంతోషాపడే వాణి కృష్ణ గారికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది అని ఆనాడే అనుకున్న కృష్ణ గార్ని మిస్ అవడం బాధగా వుంది

  • @sahirobo
    @sahirobo Год назад +12

    Should have added "garu" atleast..

  • @hariharan9691
    @hariharan9691 Год назад +7

    Annaiha Meerenu Maa Praanamu🙏🙏🙏🙏🙏

  • @mekalaashok8411
    @mekalaashok8411 Год назад +3

    Nice family

  • @srinivasaraocheemakurthi9089
    @srinivasaraocheemakurthi9089 Год назад +4

    Meeru super brothers sir

  • @malatisuperashok3420
    @malatisuperashok3420 Год назад +1

    Super ga mataladaru

  • @shashidharreddyreddiz8025
    @shashidharreddyreddiz8025 Год назад +11

    Krishna Kadhu Krishna Garu Or HeroKrishna

  • @srisuryaagencies2384
    @srisuryaagencies2384 Год назад

    Vikram Surya Rao
    Thank you Radha Krishna
    This interview last 5 minute very nice interview sir nice address thank you Radha Krishna girl

  • @kolipakulasiddartha2776
    @kolipakulasiddartha2776 Год назад +13

    Super star krishna garu great

  • @djanardhanrao7381
    @djanardhanrao7381 Год назад +2

    I feel Krishna,s brothers are one of the good brothers

  • @gubbalasubbarao8440
    @gubbalasubbarao8440 Год назад +5

    🙏🙏🙏🙏🙏

  • @gubbalasubbarao8440
    @gubbalasubbarao8440 Год назад +2

    🙏

  • @sattubariudaykiran9861
    @sattubariudaykiran9861 Год назад +7

    Balayya babu tho interview chyandiii RK garu

  • @vamshikrishna298
    @vamshikrishna298 Год назад +2

    Krishna gariki his brothers are big strength

  • @raviyalagandula7171
    @raviyalagandula7171 Год назад +3

    కృష్ణ కుటుంబానికి చిరంజీవి కుటుంబానికి ఈ మాటా సంస్కారం వినండి అదే తేడా

  • @bantusrinivas7975
    @bantusrinivas7975 Год назад +4

    Only super star...

  • @surabhattulavenkatarao9355
    @surabhattulavenkatarao9355 Год назад +2

    True mass hero Super Star Krishna

  • @padmareddy3463
    @padmareddy3463 Год назад +3

    Superstar Krishna gari Atmaku shanthi kalugugaka

  • @rpt3008
    @rpt3008 Год назад +7

    Johar Krishna Garu
    Zindabad Mahesh Babu 🦁💪👑

  • @ManukondaVasundhara
    @ManukondaVasundhara Год назад +1

    Chala Baga mataladaru