Gaddar Last Song | Gaddar Sings Song On His Demise | V6 News

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024

Комментарии • 381

  • @kothapellypeter4635
    @kothapellypeter4635 Год назад +39

    తను.చనిపోయిన.తర్వాత.తన.లాగా.బాధ్యత.ఎవరు.తీసుకుంటారో.....అని.తనలో. తానే బాధపడుతూ.... తానే రాసుకున్న..ఆత్మ. పాట..హ్యాట్సాఫ్..అన్న

  • @spandanapaul2715
    @spandanapaul2715 Год назад +81

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ,ఏమి గొంతు ఏమి పదకూర్పు ఎంత అద్భుతంగా పాడాడు ,ని పాట ఎప్పుడు బ్రతికే ఉంటుంది అన్నా 🙏

  • @v.nbattu2527
    @v.nbattu2527 Год назад +151

    కన్నీళ్లు ఆగట్లేదు ఈ పాట వింటుంటే...పేద, అణగారిన వర్గాల ప్రజల గొంతుక అయిన గద్దర్ అన్న...మళ్ళీ పుట్టాలి మీరు😢😢😢😢😢

  • @mvrstories
    @mvrstories Год назад +53

    ఈ పాట అద్భుతం. మీకు మరణం లేదు గద్దర్ అన్నా ! కన్నీళ్ళు ఆగటం లేదు.

  • @SvnmCreations
    @SvnmCreations Год назад +14

    మీరు ఉపయోగించిన రూమాలు,చేతి కర్ర,డప్పు............ఇవే కాకుండా మీ నీవితం లో అనుభవించిన సంఘటనతో పాడిన ఈ పాట లో దాగి ఉన్న సాహిత్యం అద్భతం అద్వీతీయం .ఈ పాటలో గొప్ప సాహిత్యం దాగి ఉంది.ఈ పాట ని పాటలా కాకుండా మీ నిష్క్రమణ అనంతరం నా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో అని అందరిని కంట తడి పెట్టించారు 😢😢😢😢😢😢😢😢
    నా జీవితం లో లెక్క లేనన్ని సార్లు విన్న పాట బహుశా ఇదే నేమో

  • @kljesinth8921
    @kljesinth8921 Год назад +15

    గద్దర్ గారు చనిపోయిన రోజు మొట్టమొదటి సారీ ఈ పాట విన్నాను... ఆ రోజు నుండి ఈ పాటని రోజుకి కనీసం 2 సార్లు వింటున్నాను.... చాలా గొప్ప గాయకుల పాటలు విన్నాము గాని.. ఈ గొంతులో ఉన్న గుండెల్ని తట్టే ఆర్ధత, స్వచ్ఛత , తట్టి లేపే ప్రేరణ, ఆకర్షణ మరే గొంతులో వినలేదు... జోహార్ గద్దరన్న... నీ పాట అమరం... మాకు ఈ విప్లవాల గురించి ఏమి తెలియదు కానీ మీ పాటల్ని వినటం గొప్ప అదృష్టం...

  • @mail2jaipal
    @mail2jaipal Год назад +57

    మూగబోయిన గొంతులో
    రాగమెవరు తీసెదరో
    ఆ జీరబోయిన గొంతులో
    జీవమెవరు పోసెదరో
    ఆ జానపదం జీవకణంలో
    హా హా...జానపదం జీవకణంలో
    జీవాక్షరాలు ఎవరో.....
    మూగబోయిన గొంతులో
    రాగమెవరు తీసెదరో
    ఆ జీరబోయిన గొంతులో
    జీవమెవరు పోసెదరో
    చిరిగిన ఆ దోతి రుమాలును
    ఎవరు చుట్టుకుందురో
    అలిగిన ఆ గొంగడి బొంతను
    ఎవరు అలుముకుందురో
    ఆ చిన్నబోయిన ఆ చిన్నబోయిన చేతి కర్రతో
    సాము ఎవరు చేసెదరో
    మూగబోయిన గొంతులో
    రాగమెవరు తీసెదరో
    ఆ జీరబోయిన గొంతులో
    జీవమెవరు పోసెదరో
    ఆ పగిలిపోయిన డప్పుపై
    దరువులు ఎవరు వేసెదరో
    ఆ చినిగిపోయిన డోలుకి ఆత్మను
    యదకి ఎవరు అత్తుకునేరు
    ఆ తెగిపోయిన వీణ తీగలను
    ఆ తెగిపోయిన వీణ తీగలను
    నరాలు ఎవరు అల్లెదరో
    మూగబోయిన గొంతులో
    రాగమెవరు తీసెదరో
    ఆ జీరబోయిన గొంతులో
    జీవమెవరు పోసెదరో
    అమరుల స్వప్నాల గీతములు
    ఆలపించెదవరో
    కన్నతల్లి గర్భశ్లోకమును
    ఏ శిశువు తీర్చునో
    ఆ చిత్తు బొత్తు పాటలను
    చిత్తు బొత్తు పాతలను
    ఎవరు ఏర్చి పెర్చెదరో
    మూగబోయిన గొంతులో
    రాగమెవరు తీసెదరో
    ఆ జీరబోయిన గొంతులో
    జీవమెవరు పోసెదరో
    చేతులెత్తి శరణు గోరితే
    చేరదీసెదెవరో
    కాటికి కాలు చాపితే
    పాడే మోసెదెవరో
    ఆ తుపాకులకి ఎదురు నడిచిన
    తూటాను ఎవరు దాసెదరో
    ఆ తుపాకులకి ఎదురు నడిచిన
    తూటాను ఎవరు దాసెదరో
    నా తూటాను ఎవరు దాసెదరో
    నా తూటాను ఎవరు దాసెదరో

    • @srisri4656
      @srisri4656 Год назад

      Save to songs

    • @srisri4656
      @srisri4656 Год назад +1

      ప్రింట్ లో పంపిన బ్రదర్ కు థాంక్స్ by ఇరుగు నర్సింగ్ రావు

    • @rajenderch6909
      @rajenderch6909 Год назад

      Thank you brother

    • @laxmanjangiti7377
      @laxmanjangiti7377 Год назад

      ❤❤❤

    • @ajayasianpaints2633
      @ajayasianpaints2633 Год назад

      Thank you sir..

  • @shekharsunkasari9775
    @shekharsunkasari9775 Год назад +42

    జోహార్ గద్దర్ అన్న మీ ఆత్మకి శాంతి కలగాలని ఈ లోకం కోరుకుంటుంది. అర్థాంతరంగా మాకు దూరం కావడం తట్టుకోలేకపోతున్నాను😢❤

  • @user-fb2fu3wf1v
    @user-fb2fu3wf1v 11 дней назад +1

    ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు. గద్దర్ లాంటి కళామేధవినీ ఎక్కడా లేరు. ఈ లోక కల్యాణం కోసం గద్దర్ మళ్లీపుట్టాలి.

  • @laxmanprabha915
    @laxmanprabha915 Год назад +27

    గద్దర్ అన్న లేడు అంటే మనసు నమ్మబుద్ధి కావడం లేదు ఈ పాట కళ్ళ వెంబడి కన్నీరు ఆగడం లేదు గద్దర్ అన్న నీకు జోహార్

  • @kannurimadhavarao509
    @kannurimadhavarao509 Год назад +14

    గద్దర్ ఒక నిరంతర విప్లవ స్ఫూర్తి, పేదల,అణగారిన వర్గాలకు చైతన్య దీప్తి. పోరాటమన్న మాట ఉన్నంత కాలం, పీడిత ప్రజల గుండెల్లో ఎల్లపుడూ ఉంటారు.ప్రజలకోసం పోరాడిన నీవు అమరుడవు 😢

  • @vrameshkrushnadannana5658
    @vrameshkrushnadannana5658 Год назад +23

    పేదప్రజల, దగాపడ్డ జాతి కోసం జీవితమంతా పోరాడిన గద్దర్ నీకు జోహార్ అన్నా

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Год назад +44

    "పొడుస్తున్న పొద్దు అస్తమించింది"జోహార్లు గద్దర్ అన్న..🌹

    • @venuennamsetti
      @venuennamsetti Год назад +2

      పొడుస్తున్న పొద్దు మీద నడుస్తూ వెళ్ళినారు

  • @narsinggolakonda39
    @narsinggolakonda39 Год назад +16

    అన్న పాట వింటుంటే కన్నీళ్లు ఆగట్లేదు అన్న జోహార్లు జోహార్లు గద్దరు అన్న 😢😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hjjjdddd33
    @hjjjdddd33 Год назад +13

    ఎంతో మంది పుడతారు చస్తారు, కానీ ప్రజల కోసం బ్రతికి జీవితంమొత్తం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి మళ్ళీ పుట్టరు జోహార్లు 🙏🙏🙏

  • @AMBASSADORFORCHRISTRMN
    @AMBASSADORFORCHRISTRMN Год назад +35

    మానవాళి గుండెలో... మునిగిన పోయిన గద్దరు... మీకు జోహార్లు... మీ ఆత్మ శాంతించును గాక...

  • @cbhaskar4817
    @cbhaskar4817 Год назад +20

    గద్దర్ అన్న మీ త్యాగం వల్ల తెలంగాణ ప్రజలు బానిసత్వం నుండి కొంత వరకు విముక్తి చెందారు .. మిగతా విముక్తిని మేం సాధిస్తాం

  • @netivarthalunews
    @netivarthalunews Год назад +11

    *గంధర్వుడా అమర్ రహే*
    కదిలిపోతుందిన కన్నీటి పాట.. చితిమంటలల్లో విప్లవ అడుగుల గజ్జల సవ్వడి అగ్గవ్వతుంది.గళ్లు గళ్లు మంటూ మళ్లీ రావా కామ్రేడ్.. మాకు ఇంకా కన్నీటి వ్యధలు ఉన్నాయి.
    *గంధర్వుడా అమర్ రహే* మా ముద్దుల గద్దరన్న..

  • @yrraoranga2222
    @yrraoranga2222 Год назад +30

    గద్దరన్న మీరు మరణించారు అని అంటున్నారు అందరు
    కాని నేను అంటున్నాను మీరు మరణించలేదు అని....
    మీ పాటరూపంలో మా హృదయాలలో జీవించి ఉన్నారు మీకు మీపాటకు మరణం లేదు అన్న
    జోహార్ గద్దరన్న 😭😭😭జోహార్..

  • @ganithatv2281
    @ganithatv2281 Год назад +9

    పొడిచిన పొద్దు అస్తమించింది మళ్ళీ పొడవాలి ......
    మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జోహార్ గద్దరన్న💐💐

  • @laxmanprabha915
    @laxmanprabha915 Год назад +6

    గద్దర్ అన్న మీరు ఇప్పుడు లేకపోవచ్చు కానీ ఈ ప్రపంచం ఉన్నంత వరకు మీ పాటల ద్వారా మా గుండెల్లో బతికే ఉంటారు మీకు మరణం వచ్చిందేమో కానీ మీ పాటకు మరణం లేదు పీడిత వర్గాల కోసం కొట్లాడిన మీకు జోహార్ మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @lankasrinu5333
    @lankasrinu5333 Год назад +20

    ముగా బోయిన గొంతులో రాగం ఎవరు తీసేదరు... మీకు మీరే సాటి ప్రజా కవి గద్దర్ అన్నా... జోహార్ అన్నా

  • @vishnugoudgunaganti5505
    @vishnugoudgunaganti5505 Год назад +16

    తెలంగాణ ప్రజా యుద్ధ కవి గద్దర్ గారికి విప్లవా జోహార్లు 💐💐💐💐💐

  • @sridevisridevi8347
    @sridevisridevi8347 Год назад +12

    ఈ పాట చాలా అద్భుతం కన్నీళ్లు ఆగట్లేవు ఈ పాట వింటుంటే చాలా బాధగా ఉంటుంది

  • @wagmarelaxman8551
    @wagmarelaxman8551 Год назад +23

    జోహార్లు ..జోహార్లు గద్దర్ అన్న ..😢😢

  • @jogusumanstar5033
    @jogusumanstar5033 6 месяцев назад

    ఎలాంటి సింగర్ మనకు దొరకడం చాలా అదృష్టం 😢😢🎉🎉😢😢😢 Miss you Gaddar Anna 😢

  • @SaiSai-ju8me
    @SaiSai-ju8me Год назад +9

    గద్దర్ అన్న గారికి నా జోహార్లు గద్దర్ గారి శరీరం మాత్రమే కాలిపోయింది ఆయన అందరి మనసులో ఇంకా బతికే ఉన్నారు ఎప్పుడు బతికే ఉంటారు

  • @RAJU5KPHYSICALTRAINAR
    @RAJU5KPHYSICALTRAINAR Год назад +5

    ఆ చావు దగ్గర పడ్డప్పుడు ఆ సమయంలో తన చావు మీద రాసుకున్న పాట వెలకట్టలేనిది
    నేను లోకం విడిచి పెడుతున్నా అని తెలిసి
    నాపాట నారాగం నాగొంగడి నా మూగబోయిన గొంతును ఎవరు ఎత్తుకుందురో ప్రపంచంలోనే ఎవరు ఇంత గొప్పగా రాయలేరు పాడలేరూ జోహార్ గద్దర్ అన్న ✊✊✊😭😭😭💐💐💐🙏🙏🙏

  • @pulisrinivas8832
    @pulisrinivas8832 Год назад +10

    గద్దరన్న మీరు మరణించారు అని అంటున్నారు అందరు
    కాని నేను అంటున్నాను మీరు మరణించలేదు అని....
    మీ పాటరూపంలో మా హృదయాలలో జీవించి ఉన్నారు మీకు మీపాటకు మరణం లేదు అన్న
    జోహార్ గద్దరన్న జోహార్ జోహార్..

  • @ashokreddynagireddy4092
    @ashokreddynagireddy4092 Год назад +15

    మీ పాదాలకు వందనాలు 🙏

  • @Maheshsinger999
    @Maheshsinger999 Год назад +2

    మహానుభావుడు

  • @koraganti
    @koraganti Год назад +6

    Com.Gaddar gari song heart touching 😢
    He is living in the song 😢
    I like him..he is a legendary person,
    We can't count him service,
    Lal Salam
    Jai Budha
    Jai Bheem

  • @hemanthmorapally1281
    @hemanthmorapally1281 Год назад +1

    Super gadder garu

  • @srinivasgolagopu466
    @srinivasgolagopu466 Год назад +1

    నక్సలైట్ రోడ్డు గద్దర్ అన్న విగ్రహం ఏర్పాటు చేయాలని

  • @kavitha8369
    @kavitha8369 Год назад +4

    ప్రజలు మారాలి అప్పుడే గద్దర్ ఆత్మ శాంతి ఉంచుతుంది.... పేద ప్రజల విముక్తి కోసం... తన రక్తాన్ని చిందించిన అమరుడు జోహార్ జోహార్...

  • @SanthoshKumar-ie5os
    @SanthoshKumar-ie5os Год назад +2

    నీ విలువ ఇప్పుడు తెలిసింది అన్న
    జోహార్ గద్దర్ ప్రజా గుండె గద్దర్

  • @danuradhad
    @danuradhad Год назад +1

    Johar gadar anna

  • @BhanuLakshminarayana
    @BhanuLakshminarayana Год назад +18

    బాబాయ్ నీకు మరణం లేదు నీవు ఎప్పుడు విప్లవ జ్యోతివి నీకు విప్లవ జోహార్లు

  • @prasannadorepally7381
    @prasannadorepally7381 Год назад

    తన నిష్క్రమణం పై తాను పాట పాడటం గొప్ప సంఘటన .. వివక్ష కు గురైన నిమ్న వర్గాలు, పీడిత వర్గాల ప్రతినిధి గా పాలకులను ప్రశ్నించిన గద్దరన్న గానం ... ఆగదు .. నిరంతర ప్రజా ఉద్యమాల తో చైతన్యం నింపిన గద్దరన్న ఆత్మ సైతం ప్రశ్నిస్తూనే ఉంటుంది ... జోహార్ గద్దరన్న

  • @harikrishnasinguru9806
    @harikrishnasinguru9806 Год назад

    గద్ధర్ గారు ఒక అధ్భతమైన వ్యక్తి .. అంతకు మించి ఆయనొక గొప్ప శక్తి... గద్దరు గారు ..మీ పాట "పొడుస్తున్న పొద్దు" ఒక విప్లవం.. ఆ పాట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి .. నేను ఆంధ్ర రాష్ట్రానికి చెందినవాడినైనప్పటికీ ఆ పాట నా ఆల్ టైమ్ ఫేవరేట్ పాట .. ఆ పాట వింటుంటే ఇప్పటికీ గూస్ బమ్స్ వస్తాయి.. నాకు ఎంత ఇష్టమో ఆ పాట..! ఆ పాట విని కరడు గట్టిన సమైఖ్యవాదులు కూడా తెలంగాణకు సానుకూలంగా మారారు అనడంలో సందేహం లేదు..! బ్రతుకు బండి కి ప్రజా పాటే ఇంధనమై ఇన్నాళ్ళు కొనసాగించిన మీ జీవన పోరాటం ..।పొడుస్తున్న పొద్దు ఇప్పుడు అస్తమించిందంటే తట్టుకోలేకపోతున్నా ..! మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం🙏🙏

  • @VenkataRamana-wt4cy
    @VenkataRamana-wt4cy Год назад +5

    What a meaningful song. Johar Gaddar!!

  • @venkatkeyboard3725
    @venkatkeyboard3725 Год назад +2

    Great person

  • @Chandrappa-zx5dz
    @Chandrappa-zx5dz Год назад +2

    Great

  • @allampallygovardhan5309
    @allampallygovardhan5309 6 месяцев назад +1

    ప్రతివాగేయాకళాకారులకి గురువుగారే దేవుడే ఒక స్వస్వతీమత

    • @allampallygovardhan5309
      @allampallygovardhan5309 6 месяцев назад

      గద్దర్ దేవుడే ప్రతివాగేయాకళాకారులకి 🙏🙏🙏🙏

  • @koraganti
    @koraganti Год назад +2

    India Real war ship
    Gaddar anna.,
    His life completely dedicated for dagapadda poor people,..

  • @srinivaspenchala1462
    @srinivaspenchala1462 Год назад +11

    Peoples great singer voice never silent your voice ever hear anywhere and everywhere
    People keep your voice in their hearts in all monents

  • @yashwanthgoudvlogs6472
    @yashwanthgoudvlogs6472 Год назад +1

    Joharlu Gaddaranna Johar

  • @narsingrao5964
    @narsingrao5964 Год назад +2

    OM SHANTHI
    OM SHANTHI
    OM SHANTHI....

  • @chalavadimahesh2608
    @chalavadimahesh2608 Год назад +2

    True leader for poor people Gaddar sir

  • @madhupeddireddy5490
    @madhupeddireddy5490 Год назад +1

    Mee song ni 🙏🙏🙏🙏🙏1000 years ayina maruvalenu

  • @AvulaSaibaba
    @AvulaSaibaba Год назад +7

    Anna ni marana varthanu memu jeerntchukoleka badhapaduthunamu😭😭😭😭😭

  • @thirupathivenkatadriy5131
    @thirupathivenkatadriy5131 Год назад +1

    జీవకణంలో... Exllent వర్డ్స్

  • @dharavathchandru6184
    @dharavathchandru6184 Год назад +2

    Wow what a tone? Great personality hats off you......

  • @moinjournalist8379
    @moinjournalist8379 Год назад +1

    Very nice song....

  • @sudhakarnaidu7202
    @sudhakarnaidu7202 Год назад +1

    Johar gaddar anna

  • @polojuanji568
    @polojuanji568 Год назад +1

    Gaddar anna 🙏🙏

  • @venkateelaprolu4678
    @venkateelaprolu4678 Год назад +2

    Me marana varthanu vinu AP prajalam inaa memu chala badhapaduthunnam sir . Melanti viplava gayakudu ika leru anee nijam ni memu thattukolekapothunnam . Me patalalo mimalni appudu chusukuntamu sir . JOHAR GADHAR ANNA

  • @dasthagiric1372
    @dasthagiric1372 Год назад +1

    Om shanthi

  • @BegariYadaiah-ph3ve
    @BegariYadaiah-ph3ve Год назад +1

    లాల్ సలామ్✊️✊️✊️

  • @jacobisraelsalavadi6133
    @jacobisraelsalavadi6133 Год назад +1

    Johar gadhar Anna🙏

  • @parnandikranthi1808
    @parnandikranthi1808 Год назад +1

    Anna nuv chala great

  • @sudarshansudarshan9622
    @sudarshansudarshan9622 Год назад +1

    Real hero gaddar gaaru❤❤❤❤❤

  • @jyothichavali4799
    @jyothichavali4799 Год назад +2

    Patalo jivamuunnadi miku maranameledu 😭😭😭😭

  • @satyapalreddy3254
    @satyapalreddy3254 Год назад +3

    జోహార్ కామ్రేడ్ గద్దర్ అన్న....💐

  • @lyagalavarsha4221
    @lyagalavarsha4221 Год назад +1

    Super

  • @TGN14
    @TGN14 Год назад +2

    జోహార్ గద్దరన్న జోహార్... జోహార్...

  • @bikshapathiganji3792
    @bikshapathiganji3792 Год назад +1

    Pataku maranamu ledu. Gaddar amar rahey

  • @kanakarajukode3112
    @kanakarajukode3112 Год назад +1

    తుపాకీ తూటను ఎవరు దాచెదరు... Johar Gaddarannaa😢😢😢

  • @user-no9nb6fc6i
    @user-no9nb6fc6i Год назад +1

    Mee paataku maranam ledu gaddar anna ❤

  • @dubbalaxminarayana3571
    @dubbalaxminarayana3571 Год назад +1

    తెలంగాణ ఉద్యమంలో వూపిరయ్యినోడు వూపిరి లేకుండా చేసిండ్రు తెలంగాణోళ్లు తోడు కోసం పాడిండు

  • @user-ul2dv3lf2z
    @user-ul2dv3lf2z Год назад +1

    గద్దర్ గారి మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు..

  • @munugalamanohar5530
    @munugalamanohar5530 7 месяцев назад

    I love ❤ Gaddaranna

  • @rafishaik5556
    @rafishaik5556 Год назад +2

    Punyapurushulaku chaavu gurinchi mundhe thelusthundhi kaani yevvarikee chepparu ee paata aa bhaavamlo nunchevachinatlundhi kalalu koodaa nijamgaa jarigeve vasthaai Johaar GADDHAR Annaa 😭😭😭Innalillahi wa innah ilaihi rajiwoon

  • @user-ge1md3pr2e
    @user-ge1md3pr2e Год назад +1

    sup anna 🎉

  • @rameshdanduwar6545
    @rameshdanduwar6545 Год назад +2

    never before ever after like you sir

  • @koraganti
    @koraganti Год назад

    Gaddaranna your real hero 👏 Jai Bheem
    Poor people gundechappudu

  • @charyns7106
    @charyns7106 Год назад +3

    జోహార్ గద్దర్ అన్న,జోహార్ ✊✊✊

  • @namasthetelenganarepoterba8303
    @namasthetelenganarepoterba8303 Год назад +1

    సూపర్

  • @vishnu_vlogstelugu3016
    @vishnu_vlogstelugu3016 Год назад +1

    విప్లవాత్మక భావాలు ఉన్నగద్దర్ ప్రజస్వామ్య భావాలు వైపు మ ర లి నాడు అంటే .....ప్రజాస్వామ్య విజయం

  • @gullarangaswamigulla6956
    @gullarangaswamigulla6956 Год назад +1

    Johar gaddaranna

  • @srikanthmekala6747
    @srikanthmekala6747 Год назад

    ఎం గొంతు గద్దర్ అన్న ఈ పెర్చడం ఎవరితోనైనా ఐతడ మీ స్వరం ఎవరికి రాదు గ్రేట్ అన్న మీరు

  • @MalavathGaneshnayak
    @MalavathGaneshnayak 7 месяцев назад

    గద్దర్ అన్నా జోహార్ 🙏🙏🙏🙏

  • @pasupulaadityakumar4483
    @pasupulaadityakumar4483 Год назад +2

    Lal Salam RIP GADHARRU SIR

  • @ranjithyadavranjithyadav1744
    @ranjithyadavranjithyadav1744 Год назад +1

    Gaddar Anna Super Anna

  • @Ram.8614
    @Ram.8614 Год назад +1

    Great.person.prajayuddanowka😮

  • @chadavikram261
    @chadavikram261 Год назад +1

    Salute sir

  • @kaithojusathish5148
    @kaithojusathish5148 10 месяцев назад

    Sir ni ragam avareki radhu meru super 🙏🙏🙏🙏😭😭

  • @macharlasaidulu2391
    @macharlasaidulu2391 Год назад +3

    Very sad గద్దరన్న. We Miss you 😭

  • @kalaganisravan582
    @kalaganisravan582 Год назад +1

    గద్దరన్న అమర్ హై 😢😢😢

  • @n.swamy.narayana.4087
    @n.swamy.narayana.4087 11 месяцев назад

    Miss you guruvugaru ❤❤
    Meeru oka adbutham.

  • @donbhai1337
    @donbhai1337 Год назад +1

    ఈ.పాట.విటే.చాలా.బాధ.గా.ఉంది..😭😭😭🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @DhulipallaSrinivasarao-px9mf
    @DhulipallaSrinivasarao-px9mf 15 дней назад

    Super అనా

  • @medanagaraju1899
    @medanagaraju1899 Год назад +1

    Heart touching song Jai gaddaranna .... Amar ahe gaddar sir...

  • @amgothvenkatesh7821
    @amgothvenkatesh7821 Год назад +1

    Miss you gadar sir

  • @prabhakarrathnapur7112
    @prabhakarrathnapur7112 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏joharlu Johar joharlu gaddaranna.neku Neve song padinava anna.telangana samjam nennu marvadu Anna

  • @lavudiyaravi7188
    @lavudiyaravi7188 Год назад +2

    జోహార్ గద్దర్ అన్న 💐💐💐😭😭😭🙏

  • @prakashagencies9541
    @prakashagencies9541 Год назад

    ఆ చెంద్రబాబు గాడు ఎప్పుడు సస్తాడా ఎదురుచూస్తున్నాను, ఇటువంటి పాట గుండెల్లో తుపాకీ గుండు దించాడు, ఆ గుండు గద్దరికి భాతికమరణాన్ని తెచ్చింది, చెంద్రబాబు పురుగులు పట్టి సావాలె, లేకపోతె ఇంకొక పది సంవత్సరాలు ఉండేవాడు అన్నా, ఆ తుపాకీ గుండునీ తీసారా బయటకు అన్నా బాడీ లోనుండి దాన్ని మ్యూజి్యంలో పెట్టి ఇదే పాలకవర్గాలు పాటపై ప్రయెగించిన గుండు అని ప్రదర్శించాలి అగ్ని అరకుండ చూడాలి

  • @theubiquitous60
    @theubiquitous60 Год назад +2

    అన్నా, ఉంటడే నీ వారసుడు....

  • @sahadevbujji4222
    @sahadevbujji4222 Год назад +1

  • @burriravi9628
    @burriravi9628 Год назад +2

    Lal salam gadar anna nuv maranincha ledu anna nee patai apudu prajalone untav anna johar gadar anna ❤