ఎవరి డ్యూటీ వారికే కష్టం అన్న...మీ లారికి ఇంకా టైమ్ ఇస్తారు...నేను కార్ డ్రైవర్ ని.మాకు టైం కూడా ఉండదు...టైం కి కస్టమరిని దించాలి అది కాకా A.C ఉంటది మస్తు నిద్ర వస్తది.అలాగే కంట్రో చేసుకొని రావాలి.మన డ్రైవర్ జీవితం ఎప్పుడు మారుతుందో ఎంటో... మరక పోయిన పర్వాలేదు.కొంచం మన కష్టాని అర్థం చేసుకుంటే చాలు
అన్నా నేను డ్రైవర్ అన్న మరి ఆంధ్ర కాకినాడ మన కోర్టుకు వస్తే నేను కలిసాను అని మిమ్మల్ని డ్యూటీ ఉంటే చెప్పనా నేను డ్రైవర్ను అన్నా డ్రైవింగ్ వచ్చిన లైసెన్స్ వచ్చి దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది ప్లీజ్ అన్నా నన్ను ఏదో బండి ఎక్కింది అన్న హైదరాబాద్ వచ్చాను ఇక్కడ వాచ్మెన్ కింద ఉన్నాను డబ్బులు సరిపోలేదు ఫ్యామిలీ పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఇద్దరు పిల్లలు ఏదో ఒకటి తేరి కోసం హైదరాబాద్ వచ్చాను అన్న కారు ఎక్కుదాం ఐటి కంపెనీ వచ్చింది కానీ నాకు కుదిరితే లేదన్న ప్లీజ్ అన్న నాకు అమ్మానాన్న ఉన్నారు కానీ నేను వెంటనే బయటికి వస్తాను అన్న చిన్న ఇబ్బంది వల్ల వస్తాను ఏదో ఒకటి నాకు దారి చూపిస్తామని నిన్ను కోరుకుంటున్నా ఆంధ్ర మొత్తం తెలుసు అన్న నాకు మొత్తం తిరిగాను లారీ మీద నేను శిరిడి సాయి ట్రాన్స్పోర్ట్ లో ఒకే ట్రాన్స్పోర్ట్ లో పది సంవత్సరాలు తిరిగాను అన్న ఎస్ ఎల్ ఎస్ షిరిడి సాయి ట్రాన్స్పోర్ట్ మీకు కనబడతాయి అన్న పోర్ట్ కి వెళ్తే ఎస్ ఎల్ ఎస్ అని నేమ్ బోర్డ్ కనబడుతుంది కదా అదే కంపెనీలో పది సంవత్సరాలు తిరిగానున్న వానరు విజయవాడ వెళ్లిపోవడం వల్ల నేను బయటికి రావాల్సి వచ్చింది ఓనర్ చాలా మంచాలు అన్న అందుకే పది సంవత్సరాలు తిరిగాను కొద్దిగా ఆలోచించు అన్నావ్ కదా నా గురించి 😢😢
మహేష్ అన్న ఏమైదీ వీడియోస్ వస్తలేదు . లేట్ అవుతుంది.తొందరగా పెట్టు వీడియో అన్న ❤️ బన్నీ ఎక్కడ ఎక్కడ పోయినానా వీడియోలో సరిగ్గా రావట్లేద. జై డ్రైవర్. జై హింద్ ❤️🥰
మహేష్ బాబు నా పేరు సంతోష్ పంతులు గారు అంటారు మాది అనకాపల్లి దగ్గర కావున మీ వీడియోస్ ప్రతిరోజు చూస్తాను కాబట్టి ఈసారి అనకాపల్లి వచ్చినప్పుడు నాకు చెప్తే మీకు మంచి భోజనం ఇంటి దగ్గర నుండి ఇవ్వడం జరుగుతుంది వచ్చినప్పుడు
ఈ రోజుల్లో ఇంట్లో నుంచి బయటకి వస్తే మళ్ళీ ఇంటికి క్షమాంగా వచ్చే వరకు ఎలాంటి గ్యారంటీ లేదు మనసులకు అలాంటిది మీరు ఇంత రిస్క్ తీసుకొని ఇన్ని ఊర్లు తిరుగుతూ మాకు చాలా లొకేషన్స్ ప్రతి ఒక్కటి చూపిస్తూనారు మీరు చాలా గ్రేట్ మహేష్ బ్రో great job 🙏
Bhai nenu kuda lower driver ne bhai Anna ki beting apps promotion avasaram bhai lower driver kashtam yenti hani Anna ki telisi kuda ela betting apps promotion cheyadam correct bhai
హాయ్ మహేష్, యాదన్న గారు మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు మహేష్ బ్రో హ్యాపీ జర్నీ గుడ్ లాక్ జై శ్రీ రామ్ జై ట్రక్ డ్రైవర్స్ ❤❤❤❤❤
😮anna meeru okasari record chesi vallaki vinipinchandi eerjullo proof chaala important vaadiki record chesindi chupisthe appudu manam correct ga answer ivvachu
Happy Sankranti bro. My name is Maheshwar, I am 65 years old, Retd. S.I. of Police. I watch your videos regularly since past two years ( infact I watched every vedio atleast four times). Your 4th vehicle name is confirmed - Dheera". Stay safe, take care.
అన్న ఒక బొగ్గు బండికొచ్చేసి 8 సీట్లు ఉంటాయి మేము సెక్యూరిటీ సూపర్వైజర్ మాకు తెలుసు ఒక్క బండికి 8 సీట్లు ఉంటాయి సిమెంట్ అయితే 6 సీట్లు ఉంటాయి జిప్సం బండ్ల కి వాటిలో కూడా ఆర్సి లే ఉంటాయి
మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకోవాలి బ్రదర్ ఎందుకు అంటే కష్టపడి మనకాళ్ళదగ్గరికి అన్ని తెచ్చుకోవడానికి ప్రతి ఒక్కడు ప్రయత్నించాలి ఆదారిలో కష్టపడాలి అంతేగాని పక్కనోడిది దోచేయ్యాలి ముంచేయ్యాలి చుస్తే అది మనల్నే ముంచేస్తాయి నేను ఈ మోటార్ ఫీల్డ్ లో 26 సంవత్సరాలు కష్టపడ్డాను మేజర్ సర్జరీలు నాలుగు చేయించుకుని కూడా ఈరోజుకి ఎవ్వరిని చెయ్యి చాచి ఒక్క రూపాయి కూడా అడిగే పనిరాలేదు ఎందుకు అంటే నీ లాగే చిన్న వయసులోంచి కష్టపడ్డా నీ వీడియోస్ చుసినపుడల్లా నా పాత రోజులు గుర్తుకువస్తాయి బ్రదర్
Hi anna big fan of you from tanguturu toll plaza vachetappudu story pettu anna ninnu kalavali plz anna drive safe anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Annayya happy Pongal and kanuma jagratha ga vellandi Anna time ki tinandi happy journey me videos kantinwuga chusthuntamu ma support epudu meku vuntadhi annayya jagratha
నానా మహేష్ హ్యాపీ సంక్రాంతి యాదన్న కూడా నాన్న నువ్వు లారీ కి ముందు ని వెనుక భాగంలోని ఓం నమో రేవంత్ ఆయ నమః అని బండిమీద రాయించు అన్న అందరికీ ఏ ఆపద ఉండదు నీ ముందు వెళ్లేవారు నీ వెనక వెళ్లేవారు ఆ మంత్రం కంపల్సరిగా చూస్తారు వాళ్లకి మీకు ఏ ఆపదా రాకుండా ఉంటుంది మీ ఆశయం ముందుకు వెళ్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను హ్యాపీ జర్నీ గాడ్ బ్లెస్స్ యు అనకాపల్లి మీ సురేష్ అన్న

Orange travels bus lo try chay anna
7:03 @@anilregula946
Hi Mahesh how are you, appa rao bandiki karna Peru pettu.
Kumbha karna bagaledu.ramudu,bhimudu, karnudu raiming super.
@@harishbabu7626 supar
Anna Vijayawada Bandi ki chestava
భోగి శుభాకాంక్షలు అన్న మన కుటుంబం సభ్యులకు అందరికీ
21:29 lorry body colour eyyi anna yadhi anna ki😂😂😂😂
Love from secunderabad ❤
Thammi mahesh koncham Drone use chai Inka videos superb ga untai
Love From Akumalla Shaik Hazivali Jai Jawan Jai Kisan Jai Driver ✊🚛 Mahesh Bro And Happy Bhog, Sankranti And Kanuma
Ma saed kuda ostunava 😮😮
Grat annaya ❤❤
Jagartha ga drive cheyandi koncham late ina BRO ❤❤❤ JAI DRIVER 🙏🙏🙏
Mana truck vlogs వీడియోలు చూస్తున్న డ్రైవర్ సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
జై డ్రైవర్స్ జైజై డ్రైవర్స్
భోగి శుభాకాంక్షలు brother 🤝🤝💐💐
Advance Sankranti Subhakankshalu Mahesh Anna❤❤👌👌
అన్నా జాగ్రత్త... వాళ్ళు అలానే వుంటారు నువ్వు అవన్నీ పట్టించుకోకుండా హ్యాపీ గా వుండు అన్నా... ❤️from khammam
మహేష్ అన్న తాలూకా అందరికి భోగి శుభాకాంక్షలు
Next trip Ekkada ki velltunaru brother. Bohgi sankarthi subhakashlu 🎉🎉🎉🎉
మహేష్ అన్న సంక్రాంతి శుభాకాంక్షలు క్షేమంగా వెళ్లి లాభంగా రండి అన్నా జె డ్రైవర్❤❤❤
Love from kodangal ❤️❤️❤️❤️❤️
At last you reach your destination safely ❤❤
Mahesh Anna fans entha mandhi ❤️🔥
Nenu
Emo
Entha mandhi unnaru
మహేష్ అన్న ఏమైదీ వీడియోస్ వస్తలేదు . లేట్ అవుతుంది.తొందరగా పెట్టు వీడియో అన్న ❤️ బన్నీ ఎక్కడ ఎక్కడ పోయినానా వీడియోలో సరిగ్గా రావట్లేద. జై డ్రైవర్. జై హింద్ ❤️🥰
హ్యాపీ భోగి శుభాకాంక్షలు అన్నయ్య
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Love from thirumalagiri ❤
Jai driver ✊
హ్యాపీ భోగి మహేష్ అన్న సంక్రాంతి శుభాకాంక్షలు
హాయ్ మహేష్ బ్రో హాయ్ యాదన్న మీ డ్రైవర్ కష్టాలు చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. జర జాగ్రత్తగా వెళ్లి క్షేమంగా రండి. విజయవాడ 🚛
హాయ్ మహేష్ అన్న బోగీ శుభకాంక్షలు
అన్న విష్ యు సక్రతిశుభాకాంక్షలు అన్న 💞💞💞విష్ హ్యాపీ జరిన్ 🌹🌹🌹🌹
మహేష్ బాబు నా పేరు సంతోష్ పంతులు గారు అంటారు మాది అనకాపల్లి దగ్గర కావున మీ వీడియోస్ ప్రతిరోజు చూస్తాను కాబట్టి ఈసారి అనకాపల్లి వచ్చినప్పుడు నాకు చెప్తే మీకు మంచి భోజనం ఇంటి దగ్గర నుండి ఇవ్వడం జరుగుతుంది వచ్చినప్పుడు
ఈ రోజుల్లో ఇంట్లో నుంచి బయటకి వస్తే మళ్ళీ ఇంటికి క్షమాంగా వచ్చే వరకు ఎలాంటి గ్యారంటీ లేదు మనసులకు అలాంటిది మీరు ఇంత రిస్క్ తీసుకొని ఇన్ని ఊర్లు తిరుగుతూ మాకు చాలా లొకేషన్స్ ప్రతి ఒక్కటి చూపిస్తూనారు మీరు చాలా గ్రేట్ మహేష్ బ్రో great job 🙏
Bhai nenu kuda lower driver ne bhai Anna ki beting apps promotion avasaram bhai lower driver kashtam yenti hani Anna ki telisi kuda ela betting apps promotion cheyadam correct bhai
భోగి శుభాకాంక్షలు అన్నయ్య ❤️❤️❤️
మహేష్ అన్న వీడియోస్ అంటే ఆంధ్ర వాళ్లకు ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి❤❤ 0:01
Happy sankranti. Mahesh Anna 💞💞 Jai driver
హాయ్ మహేష్ బ్రో...మీకు మీ కుటుంబసభ్యులందరికి భోగి,సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు 🎉❤
హాయ్ మహేష్ అన్న సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో కామెంట్స్ ఫస్టు నాదే 💐💐💐💐💐💐👍👍👍👍👌👌👌 యాది తాత ఘాటు రోడ్లో సూపర్ నడిపిండు 100% గిఫ్టు యాదన్నకు
మహేష్ అన్న రాజు బ్రో ఏమయ్యాడు రాజీవ్ బ్రౌన్ కూడా తీసుకురా
Hi bro Mahesh happy Sankranti ❤❤🎉🎉
హాయ్ మహేష్ బ్రో ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబసభ్యులకు మరియూ యాదన్నకు
హాయ్ మహేష్, యాదన్న గారు మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు మహేష్ బ్రో హ్యాపీ జర్నీ గుడ్ లాక్ జై శ్రీ రామ్ జై ట్రక్ డ్రైవర్స్ ❤❤❤❤❤
Sankranthi Subhakankshalu naya Mahesh bro Jai driver 🙏🏽
బోగి సంక్రాతి పండుగ శుభాకాంక్షలు మహేష్ అన్న 💐
Anna videos continues ga upload cheyandi. ❤
😮anna meeru okasari record chesi vallaki vinipinchandi eerjullo proof chaala important vaadiki record chesindi chupisthe appudu manam correct ga answer ivvachu
Happy Sankranti bro. My name is Maheshwar, I am 65 years old, Retd. S.I. of Police. I watch your videos regularly since past two years ( infact I watched every vedio atleast four times). Your 4th vehicle name is confirmed - Dheera". Stay safe, take care.
అన్న ఒక బొగ్గు బండికొచ్చేసి 8 సీట్లు ఉంటాయి మేము సెక్యూరిటీ సూపర్వైజర్ మాకు తెలుసు ఒక్క బండికి 8 సీట్లు ఉంటాయి సిమెంట్ అయితే 6 సీట్లు ఉంటాయి జిప్సం బండ్ల కి వాటిలో కూడా ఆర్సి లే ఉంటాయి
Happy Pongal mahesh bro🥰🥰🥰
Happy Sankranti Mahesh Anna yadagiri model apparao Prasad🎉🎉🎉
Nice video Brother 🤗 nenu vastha bro driving kee
Happy Journey Safe Drive Broo ❤️🩹😘
Anna plz Anna yadhannaki 🪈🎷🎷pepi these evvu Anna reverse cheppadaniki big fan from Tamil Nadu ❤
అన్నా❤ కలకాలం చల్లగా ఉండాలి మీరు❤
సంక్రాంతి శుభాకాంక్షలు అన్న
కామారెడ్డి
💐మహేష్ అన్న యదన్న కి సంక్రాతి భోగి శుభాకాంక్షలు 💐
Happy Bhogi happy Sankranti Mahi yadi model Apparao Prasad happy journey❤
Hii anna ela unnavu drive carefully nd ne safe broo time ki tinnandi ❤❤
హ్యాపీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మహేష్ అన్న
Anna Happy sankranti 🙏🏻😍🥳 niku Buji ki ramudi ki Bimudu ki🫂 maa Yadi kaka ki 😍🙏🏻🫂🥳❤️🔥
Anna happy sankaranthi anna. Happy ga unddali anna 2025 motham anna🤝🤝
Happy Bhogi & sankrathi to mana truck vlog .
Happy Bhogi & sankrathi to all truck drivers .
భోగి శుభాకాంక్షలు bro
దుబాయ్ నుచ్చి చూసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఒక్కసారి లైక్ వేసుకోండి అన్న లు
భోగి శుభాకాంక్షలు మహేష్ అన్న
హ్యాపీ సంక్రాంతి మహేష్ అన్నయ్య 🎉🎉
Hi Anna how are you and happy sankranti and Jai Mahesh jai driver ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
డ్రైవర్ జీవితం అంటేనే గాల్లో దీపం లాగా గ్యారెంటీ లేని లైఫ్ డ్రైవర్ ది జై జవాన్ 🇮🇳 జై కిషన్ 🌾🌾 జై డ్రైవర్ 🚛🚕🪴🪴
Love From Karimnagar❤
మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకోవాలి బ్రదర్ ఎందుకు అంటే కష్టపడి మనకాళ్ళదగ్గరికి అన్ని తెచ్చుకోవడానికి ప్రతి ఒక్కడు ప్రయత్నించాలి ఆదారిలో కష్టపడాలి అంతేగాని పక్కనోడిది దోచేయ్యాలి ముంచేయ్యాలి చుస్తే అది మనల్నే ముంచేస్తాయి నేను ఈ మోటార్ ఫీల్డ్ లో 26 సంవత్సరాలు కష్టపడ్డాను మేజర్ సర్జరీలు నాలుగు చేయించుకుని కూడా ఈరోజుకి ఎవ్వరిని చెయ్యి చాచి ఒక్క రూపాయి కూడా అడిగే పనిరాలేదు ఎందుకు అంటే నీ లాగే చిన్న వయసులోంచి కష్టపడ్డా నీ వీడియోస్ చుసినపుడల్లా నా పాత రోజులు గుర్తుకువస్తాయి బ్రదర్
Video inka vasthaledhu anukuna vachindhi video ❤😊 roju waiting chesthamu anna ❤❤❤😊
Me videos thappaka rojuu chustam Anna ❤
Happy bhogi mahesh anna,apparao anna,rajuanna,yadanna babai
Happy sankranti bro jagartha ga velladieeeee bro ❤
Oka msz kuda reply evadam leadu bro nuvu instagram lo
బొగి శుభాకాంక్షలు అన్న తాత 🎉🎉❤❤
Happy..shakrathi🎉 brother..yadi.modall
భోగి శుభాకాంక్షలు అన్నా
Happy sankranti Annaya ♥️♥️♥️🥰♥️🥰
Happy journey love for rajamundry ❣️
Hi anna big fan of you from tanguturu toll plaza vachetappudu story pettu anna ninnu kalavali plz anna drive safe anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hi Bro Pradeep From Madanapalle ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Sankranthi subhakankshalu Mahesh bro 😊😊😊😊
Hii anna happy sankranti ❤❤🌾🚛jai driver❤
Sankranthi Subhkankshalu 🌹 Mahesh Bro
Haii Mahesh Anna....
Love from Allagadda Anna ❤❤❤❤
Nijam Ayna Game Changer Mana "Mahesh" Bro Enno Kastalu Padthu Enno Kilometers Cross Chesthu Munduku Potuna Mana Bro Ki Hatsoff
హ్యాపీ భోగి శుభాకాంక్షలు మహేష్ అన్న
❤Super bro Big fan keep safe journey 💯💪
Annayya happy Pongal and kanuma jagratha ga vellandi Anna time ki tinandi happy journey me videos kantinwuga chusthuntamu ma support epudu meku vuntadhi annayya jagratha
Anna ni videos starting nundi chustuna anna love you annaya ❤️❤️❤️❤️❤️
Hii Mahesh Anna
Love From Guntur Anna
నానా మహేష్ హ్యాపీ సంక్రాంతి యాదన్న కూడా నాన్న నువ్వు లారీ కి ముందు ని వెనుక భాగంలోని ఓం నమో రేవంత్ ఆయ నమః అని బండిమీద రాయించు అన్న అందరికీ ఏ ఆపద ఉండదు నీ ముందు వెళ్లేవారు నీ వెనక వెళ్లేవారు ఆ మంత్రం కంపల్సరిగా చూస్తారు వాళ్లకి మీకు ఏ ఆపదా రాకుండా ఉంటుంది మీ ఆశయం ముందుకు వెళ్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను హ్యాపీ జర్నీ గాడ్ బ్లెస్స్ యు అనకాపల్లి మీ సురేష్ అన్న
అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అన్న.. అందరూ బాగుండాలి అన్న..
Me videos okati kuda miss kanu nenu brother ❤
సంక్రాంతి శుభాకాంక్షలు అన్నగారు
Happy sankranti Mahesh bro yadaiah తాత ❤🎉🎉
Wish you Happy Pongal anna keep drinking and safe driving
సంక్రాంతి శుభాకాంక్షలు మహేష్ అన్నా ❤
Happy sankranti from shyam Rao jeedimethala
Day start my brother mahesh anna video thone happy sankranti anna ❤❤❤
Hi bro be careful happy sankranti 🎉🎉🎉
Happy Pongal mahesh bro jagatha time ki tinade
Annaya videos ravate ladu chadu plz roju evening Miss athuna videos kocham chadu plz annaya 😢 #mahesh #manatruckvlogs
Anna Nenu niku pedda Fan hey nee Videos kii Koncham Help kavale Nideggara Plz Sir Reply My Coments😢😢🙏🙏🙏
Mahi Anna my dear Bujji video ptta Anna 🥰🥰🥰