ప్రతిరోజు 5 నిమిషాలు వ్యాస మహాభారతం - 118వ రోజు

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июл 2024
  • ప్రతిరోజు 5 నిమిషాలు వ్యాస మహాభారతం - 118వ రోజు

Комментарии • 48

  • @njyoshnadevi592
    @njyoshnadevi592 20 дней назад +4

    జై జై శ్రీ మన్నా నారాయణ

  • @sitaramaraokunche-df1ub
    @sitaramaraokunche-df1ub 20 дней назад +2

    🕉️🚩🙏👏జై శ్రీ శ్రీమన్నారాయణ నమః 🕉️🚩🙏👏

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 20 дней назад +1

    Om Sri kanka Durga mathrinamha 🙏
    Jai Durga jai jai Durga 🌼🌺🙏
    Jai bhavani jai jai bhavani 🌹🙏

  • @balaparameshwaraorani1313
    @balaparameshwaraorani1313 20 дней назад

    Govinda 🙏🏻🙏🏻Jai Sriram 🙏🏻🙏🏻Jai Srimannarayana 🙏🏻🙏🏻🙏🏻

  • @haragopaltata8411
    @haragopaltata8411 20 дней назад +2

    కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @PNBSSrinivas
    @PNBSSrinivas 20 дней назад +2

    ఓం భగవతేవాసుదేవాయ 🙏
    శ్రీ గురుభ్యోనమః 🙏
    జై శ్రీమన్నారాయణ 🙏

  • @raghava7138
    @raghava7138 21 день назад +1

    🙏🙏🙏🙏🙏Jai Shreemannarayana 🙏🙏🙏🙏🙏

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 20 дней назад +1

    Om Namo ventesha Govinda om Srinivasa Govinda 🙏

  • @kavithag3798
    @kavithag3798 20 дней назад +1

    జై శ్రీ కృష్ణ 🙏🌹🙏

  • @subbaraokollipara6443
    @subbaraokollipara6443 20 дней назад

    Jaisrimannarayana jaisrikrishna jaisriram 🎉namaste 🙏 🎉🎉🎉guruvugariki padabhi vandanamulu 🎉Govinda 🎉

  • @MandalaRaju
    @MandalaRaju 20 дней назад +1

    జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ కృష్ణ పర బ్రహ్మ నే నమః 🙏🙏🙏

  • @knagaraju5301
    @knagaraju5301 17 дней назад

    జై శ్రీమన్నారాయణ అస్మత్ గురుభ్యోనమః శ్రీమతే రామానుజాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమః శివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ

  • @NamaPrasad-wp5ei
    @NamaPrasad-wp5ei 20 дней назад +2

    🚩🔱♿🕉️👏🙏 జై జై శ్రీ మన్నా నారాయణ 🙏👏🕉️♿🔱🚩

  • @jpbandaru9737
    @jpbandaru9737 21 день назад +1

    జై శ్రీమన్నారాయణ

  • @rajyalaxminomula9229
    @rajyalaxminomula9229 20 дней назад +1

    Jai Sreemannarayana 🙏💐🙏

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 20 дней назад +1

    Om Varaha Swami namaha 🙏
    Om Yoga Narsimha yanmha 🍇🙏
    Om Higreva Swami namaha
    Om Pardha sardhi Swami sarnam 🥭

  • @jpbandaru9737
    @jpbandaru9737 21 день назад +1

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @manjulajoginipally3683
    @manjulajoginipally3683 20 дней назад +1

    Jaya sree krishana 🙏🙏👏👏🌹

  • @susheelammanarayandas200
    @susheelammanarayandas200 20 дней назад +1

    Jai srimannarayana om namobhagavatevasudevayanamaha he Krishna rakshamami sarvam srikrishnarpanamastu

  • @ranganayakulum5906
    @ranganayakulum5906 21 день назад +1

    Jai sremanarayana

  • @jpbandaru9737
    @jpbandaru9737 21 день назад +1

    ఓం శ్రీ భార్గవాయ నమః

  • @manjulajoginipally3683
    @manjulajoginipally3683 20 дней назад +2

    Guruvugariki namaskaramulu 🙏🙏🌹

  • @neerajacherkur5582
    @neerajacherkur5582 20 дней назад +1

    Jai Srimannarayana 🌺🙏🙏🙏🌺

  • @kuppilinrusimhaprasadarao182
    @kuppilinrusimhaprasadarao182 20 дней назад +1

    Jai Srimannarayana. Dasoham. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 20 дней назад +1

    12-07-2024.
    118వ రోజు....
    🏵️ *ఓం శ్రీగురుభ్యోనమః!*🏵️
    నేటి శ్రీమన్మహాభారతసారం - ఆదిపర్వము - మాండవ్యముని కథను చెప్పటం.
    ప్రసన్నవదనుడైన శ్రీవినాయకస్వామికీ,
    పరమాత్మయైన శ్రీమన్నారాయణుడికీ,
    పూజ్యనీయుడైన శ్రీవేదవ్యాసమహర్షులవారికీ,
    పంచమవేదమైన శ్రీమన్మహాభారత గ్రంథానికీ తలవంచి ప్రణామాలు నమర్పిస్తూ.....
    పౌరాణికుడైన సూతమహర్షులవారు నైమిషారణ్యంలో శౌనకాదిమహర్షులందరికీ శ్రీమన్మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా అంటున్నాడు
    "ఓ మహర్షులారా! వైశంపాయనమహర్షి జనమేజయమహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశిస్తూ ఇలా అంటున్నాడు
    "ఓ రాజా! రాజభటులు దొంగలతోపాటు మాండవ్యముని కూడా అనుమానించి వారందరినీ బంధించి రాజుగారి వద్దకు తీసుకువచ్చారు! రాజభటుల ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకున్న రాజుగారు అందరినీ చంపేయమని ఆదేశించాడు! రాజాజ్ఞను అనుసరించి వారందరినీ నగరం బయటకు తీసుకువచ్చి రాజభటులు ఇనుపశూలాలతో పొడవగా దొంగలంతా అక్కడికక్కడే మరణించారు! అలాగే మునీంద్రుడైన మాండవ్యుడు కూడా శూలాన్ని గ్రుచ్చి రాజభటులు వెళ్ళిపోయారు! అయితే మాండవ్యముని మాత్రము ఎటువంటి బాధకు గురికాకుండా శాంతస్వభావంతో, నిశ్చలమైన యోగచిత్తంతో ప్రాణాలు కోల్పోకుండా చాలాకాలం తపస్సు చేశాడు! ఈవిధంగా మాండవ్యముని మరణించకుండా జీవించి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయిన రాజభటులు జరిగిన విషయాన్ని రాజుగారికి చెప్పారు! అప్పుడు రాజుగారు అతడు మహాత్ముడని అని గుర్తించి, ఆ ముని యొక్క గొప్పతనానికి మెచ్చి అతడి వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు "ఓ మునిశ్రేష్ఠా! ఇంతటి గొప్ప తపస్వియైన నీకు ఇటువంటి బాధ కలిగించింది ఎవరు?!" అని అడగగానే మాండవ్యముని ఇలా అంటున్నాడు "ఓ రాజా! ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిసికూడా నన్ను అడగటం ఎందుకు?! మానవుడు తన స్వయంకృతాపరాధం చేతనే సుఖదుఃఖాలను అనుభవిస్తుంటాడు! కనుక మానవుడు తన కర్మఫలాలకు తానే కారకుడవుతాడు! అంతేకానీ ఇతరులు కారణం కానే కారు!" అని అనగానే రాజుగారు తన తెలివితక్కువ తనానికి మునిని క్షమించమని ప్రాధేయపడి అనుగ్రహించమని అడిగి శూలంనుండి ఆ మునిని విడిపించగా అది తీయటానికి రాలేదు! అప్పుడు దాని మెదలును నెమ్మదిగా నరికించగా అతని కంఠంలోని ప్రక్కభాగంలో మిగిలిన శూలభాగం శరీరంలోనే ఉండిపోయింది! దాని వలన ఆ ముని 'ఆణి మాండవ్వుడు' అని పిలువబడినాడు! శరీరంలో ఆ దిగబడిన ఆ శూలంతోనే గొప్ప తపస్సుచేసి లోకాలన్నింటినీ దాటి యమలోకానికి పోయాడు! అక్కడ ఆసనంలో ఉన్నటువంటి యమధర్మరాజును చూసి ఇలా అడుగుతున్నాడు "ఓ యమధర్మరాజా! ఇటువంటి భయంకరమైన శిక్షకు నేను చేసిన తప్పేమి?! బ్రాహ్మణుడనైన నన్ను ఇంతగా కోపించి తీరనికక్షతో శిక్షించటం న్యాయమా?!" అని అడగగానే యమధర్మరాజు ఇలా అంటున్నాడు "ఓ మునిశ్రేష్ఠా! నీవు నీ చిన్నతనంలో ఎగిరే తూనీగలను పట్టి మేకులను గ్రుచ్చి ఎగరకుండా ఉంచావు! దాని ఫలితాన్నే ఇప్పుడు నీవు అనుభవిస్తున్నావు! పరులను హింసించిన వారికి కష్టాలు కలుగక తప్పదు కదా!" అని అనగా విని మాండవ్యముని కోపించి "పుట్టినప్పటినుండి పద్నాలుగు సంవత్సరాలు దాటేంతవరకు పురుషుడు బాలుడనబడతాడు! అంతవరకు ఆతడు ఏమి చేసినా పాపాన్ని పొందడు! అతడికి ఇతరులు అపకారం చేస్తే వారు పాపాత్ములవుతారు! ఇది నేను ఏర్పర్చిన హద్దు! నీవు ఈ ధర్మాన్ని అనుసరించకుండా నా బాల్యంలో నేను చేసిన చిన్న తప్పిదానికి కఠినమైన శిక్షను విధించావు! కావున నీవు మానవలోకంలో శూద్రవనితకు పుడుతావు!" అని యమధర్మరాజును శపించటం చేత ఆ యముడు విదురుడై దాసి గర్భాన జన్మించాడు!""
    అని అంటూ సత్యవచనుడైన వైశంపాయనుడు ఉత్తమప్రవర్తన గల జనమేజయుడికి ఉపదేశం చేస్తున్నాడు...........✍️
    *ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!*
    🌅🔆🙏🏼🔆🌄

  • @armyblinkypranavi6456
    @armyblinkypranavi6456 21 день назад +1

    JAI SRIMANNARAYANA JAI SRI RAMANUJA 🎉🎉🎉 JAI SRI GURUDEVA 🎉🎉
    SRIMATHE RAMANUJAYA NAMAH 🎉🎉

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 20 дней назад +1

    Om namo bhagwate vasudevaya namha 🙏

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 20 дней назад +1

    Om X Vera venkata satyanarayan Swami namaha 🙏

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 20 дней назад +1

    Om Asmath gurubhunamha 🥭🌼

  • @nandinivasist5967
    @nandinivasist5967 21 день назад +1

    Jai Srimannarayana 🙏🙏🙏

  • @prasadkota9131
    @prasadkota9131 21 день назад +1

    Jai Srikrishna 🙏

  • @sridhar8661
    @sridhar8661 20 дней назад

    జై శ్రీమన్నారాయణ 🙏🏻
    జై శ్రీరామ్ 🙏🏻
    జై శ్రీ కృష్ణ 🙏🏻

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 20 дней назад +1

    Om namo subharmanya namaha shivaya 🌺

  • @chandrakalaudumula6717
    @chandrakalaudumula6717 20 дней назад +1

    Jai srimanarayana 🙏🙏

  • @tadelamohanarao2947
    @tadelamohanarao2947 20 дней назад +1

    Jai srimanarayana

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 20 дней назад +1

    Om maha ganapati dhevaya namah 💐🌺

  • @RamAkki
    @RamAkki 20 дней назад +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @GMadhaviLatha1975
    @GMadhaviLatha1975 21 день назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhanujyoshula5498
    @bhanujyoshula5498 20 дней назад +1

    Jai sri krishna

  • @gayatria7578
    @gayatria7578 20 дней назад +1

    🙏🙏🙏

  • @brundaverabomma3842
    @brundaverabomma3842 20 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nirmalaakkinepally4433
    @nirmalaakkinepally4433 19 дней назад

    ఓం అస్మత్ గురుభ్యో నమః 🙏

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 20 дней назад

    ఓం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

  • @syamalarao3979
    @syamalarao3979 20 дней назад

    🙏🙏🙏🙏🙏

  • @jyothik3822
    @jyothik3822 20 дней назад +1

    Jai Sri mannarayana 🙏🙏

  • @manjulajoginipally3683
    @manjulajoginipally3683 20 дней назад +1

    Jaya sree krishana 🙏🙏👏👏🌹

  • @nagasrinivasarao4775
    @nagasrinivasarao4775 20 дней назад +1

    🙏 శ్రీ గురుభ్యోనమః 🙏
    🙏 జై! శ్రీమన్నారాయణ🙏
    జై శ్రీరామ్!...

  • @kavithatata3152
    @kavithatata3152 18 дней назад

    🙏🙏🙏