ప్రతిరోజు 5 నిమిషాలు వ్యాస మహాభారతం - 119వ రోజు

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 52

  • @njyoshnadevi592
    @njyoshnadevi592 3 месяца назад +2

    జై జై శ్రీ మన్నా నారాయణ

  • @jpbandaru9737
    @jpbandaru9737 3 месяца назад +1

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @kuppilinrusimhaprasadarao182
    @kuppilinrusimhaprasadarao182 3 месяца назад +1

    జై శ్రీమన్నారాయణ. దాసోహం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @subbaraokollipara6443
    @subbaraokollipara6443 3 месяца назад +1

    Jaisrimannarayana

  • @kollanagangadhararao1865
    @kollanagangadhararao1865 3 месяца назад +1

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama

  • @balaparameshwaraorani1313
    @balaparameshwaraorani1313 3 месяца назад +2

    Govinda 🙏🏻🙏🏻Jai Sriram 🙏🏻🙏🏻Jai Srimannarayana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @neerajacherkur5582
    @neerajacherkur5582 3 месяца назад +1

    Jai Srimannarayana 🌺🙏🙏🙏🌺

  • @sitaramaraokunche-df1ub
    @sitaramaraokunche-df1ub 3 месяца назад +2

    🕉️🚩🙏👏జై శ్రీ శ్రీమన్నారాయణ నమః 🕉️🚩🙏👏

  • @jpbandaru9737
    @jpbandaru9737 3 месяца назад +1

    ఓం శ్రీ వరాహస్వామి నమః

  • @kollanagangadhararao1865
    @kollanagangadhararao1865 3 месяца назад +1

    Om Sri Pitha namaha

  • @nandinivasist5967
    @nandinivasist5967 3 месяца назад +1

    Jai Srimannarayana 🙏🙏🙏

  • @manjulajoginipally3683
    @manjulajoginipally3683 3 месяца назад +2

    Jaya sree krishana 🙏🙏🌹🌹

  • @PNBSSrinivas
    @PNBSSrinivas 3 месяца назад +2

    ఓం భగవతేవాసుదేవాయ 🙏
    శ్రీ గురుభ్యోనమః 🙏
    జై శ్రీమన్నారాయణ 🙏

  • @raghava7138
    @raghava7138 3 месяца назад +2

    🙏🙏🙏🙏🙏Jai Shreemannarayana 🙏🙏🙏🙏🙏

  • @kollanagangadhararao1865
    @kollanagangadhararao1865 3 месяца назад +1

    Om Sri Mathre namaha

  • @PattapuchettiRaghava-rp8ck
    @PattapuchettiRaghava-rp8ck 3 месяца назад +2

    Om 🙏🙏🙏🌷🌷🌷🥭🥭🥭🌷🌷🌷🙏🙏🙏

  • @tadelamohanarao2947
    @tadelamohanarao2947 3 месяца назад +1

    Jai srimanarayana

  • @haragopaltata8411
    @haragopaltata8411 3 месяца назад +1

    కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @NamaPrasad-wp5ei
    @NamaPrasad-wp5ei 3 месяца назад +2

    🚩🙏👏🔱🕉️♿ జై జై శ్రీ మన్నా నారాయణ ♿🕉️🔱👏🙏🚩

  • @subbaraokollipara6443
    @subbaraokollipara6443 3 месяца назад +1

    Jaisrimannarayana jaisrikrishna jaisriram 🎉namaste 🙏 🎉🎉🎉guruvugariki padabhi vandanamulu 🎉Govinda 🎉

  • @knagaraju5301
    @knagaraju5301 3 месяца назад

    జై శ్రీమన్నారాయణ అస్మత్ గురుభ్యోనమః శ్రీమతే రామానుజాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ నమః

  • @RamAkki
    @RamAkki 3 месяца назад +3

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @sridhar8661
    @sridhar8661 3 месяца назад

    జై శ్రీమన్నారాయణ 🙏🏻
    జై శ్రీరామ్ 🙏🏻
    జై శ్రీ కృష్ణ 🙏🏻

  • @MandalaRaju
    @MandalaRaju 3 месяца назад +1

    జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ కృష్ణ పర బ్రహ్మ నే నమః 🙏🙏🙏

  • @jpbandaru9737
    @jpbandaru9737 3 месяца назад +1

    ఓం శ్రీ కూర్మ నారాయణాయ నమః

  • @vanajaboinpally1168
    @vanajaboinpally1168 3 месяца назад +1

    Jai srimannaarayana 🙏🌹🙏 om Asmath gurubyo namah 🙏🌹💐🙏

  • @yaminitirumalasetty2749
    @yaminitirumalasetty2749 3 месяца назад +2

    🙏Jai Srimannarayana, Jai Sri VijayaLakshmi matha ki Jai🙏 🙌Srimannarayana karishye Vachanam thava🙏 thank you so much Guruvu garu🙏

  • @susheelammanarayandas200
    @susheelammanarayandas200 3 месяца назад +1

    Jai srimannarayana om namobhagavatevasudevayanamaha he Krishna rakshamami sarvam srikrishnarpanamastu 🙏🙏🙏🌿

  • @kollanagangadhararao1865
    @kollanagangadhararao1865 3 месяца назад +1

    Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Vande Gurumpara

  • @nirmalaakkinepally4433
    @nirmalaakkinepally4433 3 месяца назад +1

    ఓం అస్మత్ గురుభ్యో నమః🙏

  • @bhanujyoshula5498
    @bhanujyoshula5498 3 месяца назад +1

    Jai sriman narayana. Guruvu garu namaste

  • @GMadhaviLatha1975
    @GMadhaviLatha1975 3 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prasadkota9131
    @prasadkota9131 3 месяца назад +1

    Om Srikrishna parabrahmanae namaha🙏Om sri Gurubhyo namaha🙏

  • @manjulajoginipally3683
    @manjulajoginipally3683 3 месяца назад +1

    Guruvugariki namaskaramulu 🙏🙏

  • @armyblinkypranavi6456
    @armyblinkypranavi6456 3 месяца назад +1

    JAI SRIMANNARAYANA JAI SRI RAMANUJA 🎉🎉🎉 JAI SRI GURUDEVA 🎉🎉
    SRIMATHE RAMANUJAYA NAMAH 🎉🎉

  • @kavithatata3152
    @kavithatata3152 3 месяца назад

    🙏🙏🙏

  • @nagasrinivasarao4775
    @nagasrinivasarao4775 3 месяца назад +1

    🙏 శ్రీ గురుభ్యోనమః 🙏
    🙏 జై! శ్రీమన్నారాయణ🙏
    జై శ్రీరామ్!...

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 3 месяца назад

    ఓం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 3 месяца назад

    13-07-2024.
    119వ రోజు....
    🏵️ *ఓం శ్రీగురుభ్యోనమః!*🏵️
    నేటి శ్రీమన్మహాభారతసారం - ఆదిపర్వము - కురుసామ్రాజ్యాభివృద్ధి జరగటం.
    ప్రసన్నవదనుడైన శ్రీవినాయకస్వామికీ,
    పరమాత్మయైన శ్రీమన్నారాయణుడికీ,
    పూజ్యనీయుడైన శ్రీవేదవ్యాసమహర్షులవారికీ,
    పంచమవేదమైన శ్రీమన్మహాభారత గ్రంథానికీ తలవంచి ప్రణామాలు నమర్పిస్తూ.....
    పౌరాణికుడైన సూతమహర్షులవారు నైమిషారణ్యంలో శౌనకాదిమహర్షులందరికీ శ్రీమన్మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా అంటున్నాడు
    "ఓ మహర్షులారా! వైశంపాయనమహర్షి జనమేజయమహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశిస్తూ ఇలా అంటున్నాడు
    "ఓ రాజా! మహాతపస్వియైన అణిమాండవ్యముని శాపప్రభావం చేత యమధర్మరాజే విదురుడిగా జన్మించాడు! వినయవంతుడైన విదురుడు అరిషడ్వర్గాలక అతీతుడిగా జీవనం సాగించాడు! ధృతరాష్ట్రుడు, పాండువు, విదురుడు ముగ్గురినీ భీష్మాచార్యులవారు కన్నబిడ్డలుగా భావించి పెంచి పెద్దచేశాడు! వీరు జన్మించిన తరువాత భీష్మాచార్యులవారి పాలనలో కురువంశం, కురుసామ్రాజ్యము, కురుక్షేత్రం సుసంపన్నమయ్యాయి! కౌరవరాజ్యమంతటా సకాలంలో సరియైన వర్షాలు పడుతూ పాడిపంటలు సమృద్ధిగా పండేవి! వృక్షాలు పూలను, ఫలాలను విరివిరిగా కాస్తుండేవి! వాహనాలను లాగటానికి ఉపయోగించే ఏనుగులు, అశ్వాలు బలంగా, ఆరోగ్యంగా ఉండేవి! పశుపక్షాదులు ఆనందంగా జీలిస్తుండేవి! దేశంలో దొంగతనాలు లేవు! అధర్మంగా ఆలోచించేవారు అసలు లేరు! రాజ్యమంతటా కృతయుగ లక్షణాలే ఉన్నాయి! సమర్థుడు, ధర్మబద్ధుడైన భీష్మాచార్యులవారి పరిపాలనలో ప్రజలంతా ధర్మకార్యాలపై ఆసక్తి కలలారై, ప్రేమానురాగాలతో ఒకరికి ఒకరు తోడూనీడై అన్యోన్యంగా, అనందంగా ఏ చీకుచింతా లేకుండా సజావుగా కాలం గడిపేవారు! కౌరవరాజ్యంలో ఉండేటటువంటి జనులందరూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను విడిచి సాత్త్వికానందమును అనుభవించేవారు!ఈ విధంగా రాజ్యం సుభిక్షంగా అభివృద్ధి చెందుతుండగా ధృతరాష్ట్రుడికీ, పాండువుకీ, విదురుడికీ ఉపనయనం తరువాత వారు వేదవేదాంగాలు, నీతిశాస్త్రం నేర్చుకున్నారు!ఇతిహాసాలు, పురాణాలు అధ్యయనం చేశారు! శిష్టాచారాలు తెలుసుకున్నారు! ఏది ధర్మమో, ఏది అధర్మమో నిర్ణయించటులో సుశిక్షితులయ్యారు! నిపుణులైనవారి సమక్షంలో నిత్యం వ్యాయమాన్ని సాధనచేసి బలిష్షులయ్యారు! ఎవరికి తగిన విద్యలు వారు నేర్చుకున్నారు! రాజకుమారులు ముగ్గురు యవ్వనవంతులయ్యారు! ధనుర్విద్యలో తనతో సమానమైనవాడు లేడని పాండువు పేరు సంపాదించుకున్నాడు! భుజబలంలో ధృతరాష్ట్రుడిని మించినవారు లేరని పేరును ఆర్జించాడు! ధర్మసూక్ష్మాలు తెలిసినవారిలో విదురుడితో సాటిరాగలవారు ఎవ్వరూ ముల్లోకాలలో లేరని పెరెన్నికకన్నాడు! వీరమాతలలో కాశీరాజు కుమార్తెలను మించినవారు లేరని, సకల దేశాలలో కౌరవరాజ్యం ఉత్తమమైనదని, ధర్మజ్ఞులలో భీష్ముడివంటివాడు లేడని, నగరాలలో హస్తినాపురం వంటిది లేదని దేశంలోని ప్రజలందరూ ఆనుకునేవారు!""
    అని అంటూ విద్యావంతుడైన వైశంపాయనుడు ప్రజాపరిపాలకుడైన జనమేజయుడికి ఉపదేశం చేస్తున్నాడు...........✍️
    *ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!*
    🌅🔆🙏🏼🔆🌄

  • @jpbandaru9737
    @jpbandaru9737 3 месяца назад +2

    జై శ్రీమన్నారాయణ

  • @kollanagangadhararao1865
    @kollanagangadhararao1865 3 месяца назад +1

    Om Sri Mannarayana namaha

  • @ranganayakulum5906
    @ranganayakulum5906 3 месяца назад +1

    Jai sremanarayana

  • @jpbandaru9737
    @jpbandaru9737 3 месяца назад +1

    ఓం శ్రీ మత్స్య నారాయణాయ నమః

  • @vijayadatla6885
    @vijayadatla6885 3 месяца назад

    Jai Srimannarayana

  • @brundaverabomma3842
    @brundaverabomma3842 3 месяца назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @narasingaraovulli2660
    @narasingaraovulli2660 2 месяца назад

    Jai shree mannarayana

  • @chandrakalaudumula6717
    @chandrakalaudumula6717 3 месяца назад +1

    Jai srimanarayana 🙏🙏

  • @kollanagangadhararao1865
    @kollanagangadhararao1865 3 месяца назад +1

    Om Sri Gurubyo namaha

  • @kollanagangadhararao1865
    @kollanagangadhararao1865 3 месяца назад +1

    Om Sri Matha namaha

  • @jyothik3822
    @jyothik3822 3 месяца назад +1

    Jai Sri mannarayana 🙏🙏

  • @kollanagangadhararao1865
    @kollanagangadhararao1865 3 месяца назад +1

    Jai Sri Mannarayana

  • @nagamaniparitala
    @nagamaniparitala 3 месяца назад

    Jai Srimanarayana 🙏🙏🙏