Several Leaders Paid Tributes to PV Narasimha Rao | పీవీ నరసింహారావుకు నివాళులర్పించిన పలువురు నేతలు

Поделиться
HTML-код
  • Опубликовано: 27 июн 2024
  • మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 103 వ జయంతి సందర్భంగా పలు జిల్లాలలో నాయకులు, అధికారులు నివాళ్లు అర్పించారు. హన్మకొండలోని పీవీ విగ్రహానికి వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావిణ్యతో పాటు ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, శాసనమండలి సభ్యులు బండ ప్రకాశ్ పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. దేశం క్లిష్టపరిస్థితిల్లో ఉన్న సమయంలో పీవీ చేపట్టిన సంస్కరణలతో అనేక మార్పులు వచ్చాయని బండ ప్రకాశ్ గుర్తుచేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పీవీ చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పాంజలి ఘటించారు. దేశ ప్రధానిగా భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు తేవడం వల్ల మన దేశం ప్రపంచ దేశాలలో ఆర్థిక శక్తిగా ఎదగడానికి దోహదం చేసిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు అని మంత్రి పొన్నం కొనియాడారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии •