ఏసన్న అన్న ఆత్మతో పాడుతారు....అందుకే ఆయన పాటలు అంత మధురంగా ఉంటాయి. అన్నా మీ పాటలు మరువలేనివి.....ఎన్ని తరాలైన...ఎన్ని యుగాలైనా......నిత్యము మీ పాటలు కంట తడి పెట్టిస్తూనే ఉంటాయి.
Song no: 92 సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల || యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల || యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే
ఈ పాటలో ఉన్న అభిషేకం ఎంతో శక్తివంతమైనది. ఎంతైనా దేవుడు అన్న గారిని వాడుకున్న ప్రత్యేకత అలాంటిది. అందుకే దేవుడు అంత గొప్ప స్వరమిచ్చాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల || యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల || యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే|| సుగుణాల
తన నడక,ప్రవర్తణ,పరిశుధ్ధత,ఆరాధన,తగ్గింపు జీవితం,ఇతరులకు మాదిరిగా ఉండడంలో ఆ యేసయ్య నే చూపించిన మన ఏసన్నగారు జీవించిన కాలంలో మనం జన్మించటం నిజంగా మన జీవితాలు ధన్యమైనవి.ఆయన చెప్పినట్లు ఆఖరి శ్వాస వరకు పరిశుధ్ధతను కాపాడుకుంటూ యేసయ్య చూపిన మార్గంలో ఆగిపోకుండా సాగిపోవడమే ఈ జీవితానికి సార్దకత.
this meeting changed my life... i attended and forced by holy spirit to change my life........ really yesanna garu a legendary person..... seen THUNDERS IN SKY while hez singing this song in ground..... vollu jaladharinchindhi...... iam very lucky to see this song in live
Yesanna garu meeru devudu makichina gift and blessing e prapanchamlo evaru cheyaleni goppa seva devaduthalu kuda chusi achryapoyentha seva chesaru enno lakshala mandi padaipoina brathukulanu marchina goppa dyvajanudavi i have no more words tell about u pastor Garu...
I saw all ur comments. Really v r so lucky to born as Christian. V r lucky to listen dis beautiful songs of yesanna garu. N v all miss him a lot. No any other pastor will not write dis kind of songs. Thank you so much yesanna garu for dis beautiful songs
ayagaru me sakshamu me lanti sevakudini nenu yekkada chudaledu ur really great sir meru chanipoye aa yesaih daggare vuntaru ani anukuntunnanu love u jesus..
the voice here is better than in casette/CD , more natural and authoritative... God gifted voice and amazing voice.... in the present world among the known singers to us, bro yesanna voice is like mix of KJ yesudas and SP Balu .... like KJY, hisvoice has deep feel , mesmerizing voice ( to make audience pin drop silent) and like SP balu, the voice has so much versatility (suitable for all occasions, all emotions ) ... .. + extra part is the the "Authority" on the song , which is given by Holy Spirit ..
Ee song nanu 2024 july loo vinna .... Last loo goosebumps vachayi nake teliyakunda naa kallalo nunchi nillu vachayi....nijam ga devudu eppudiki kuda ee song ee video thoo dharshistunaru....samasta ganata mahima prabhavam devuniki galuguna gaka amen amen...
దైవ సంభందమైన సంగీతాన్నిలీనమై ఆస్వాదిస్తూ ఆయనను స్తుతిస్తున్నపుడు కలిగే అనుభూతి వర్ణనాతీతం. ఎసన్నగారు పరిపూర్ణమైన హృదయముతో స్తుతిస్తూ వుంటే ఆయనతో పాటు పాడకుండా స్తుతించకుండా వుండటం దాదాపు ఆసాద్యం. ఇటువంటి వీడియోలకు కూడా dislike కొట్టేవాళ్ళు వున్నారంటే ఆశ్చర్యపోక తప్పటం లేదు. వాళ్ళు తప్పక ఎదో ఒక మానసిక సమస్యతో భాదపడుతున్నారేమో డాక్టర్ వద్దకు వెళ్లి చూపించుకొంటే మంచిది అనిపిస్తుంది.
ఈ తరములొ దేవుని కొరకు పోరాడిన ఎదురు లేని యోధుడు. " ఏసన్న " గారు .
Prasanna servant of Jesus. 5314
ఏసన్న అన్న ఆత్మతో పాడుతారు....అందుకే ఆయన పాటలు అంత మధురంగా ఉంటాయి. అన్నా మీ పాటలు మరువలేనివి.....ఎన్ని తరాలైన...ఎన్ని యుగాలైనా......నిత్యము మీ పాటలు కంట తడి పెట్టిస్తూనే ఉంటాయి.
Very true..
Song no: 92
సుగుణాల సంపన్నుడా
స్తుతిగానాలవారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము
యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడెను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల ||
యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించగలవు
నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల ||
యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమయెదుట
ఇవి ఎన్న తగినవి కావే
ఈ పాటలో ఉన్న అభిషేకం ఎంతో శక్తివంతమైనది. ఎంతైనా దేవుడు అన్న గారిని వాడుకున్న ప్రత్యేకత అలాంటిది. అందుకే దేవుడు అంత గొప్ప స్వరమిచ్చాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక
ఆమెన్
Aamen
గొప్ప ప్రార్ధనా పరుడు అందుకే అంత అభిషేకం
Yes
Man of God
Nijam
దేవుని కొరకు సమస్తం వదులుకున్న దైవజనులు మన ఏసన్న గారు.
దేవుని కొరకు దేనినైన వదులుకోవడానికి నీవు సిద్దముగా ఉన్నవా....?
Prasanna servant of Jesus .5314
Thanks brother
ruclips.net/video/kTljIHA97Uc/видео.html
S
9398153373
Send me your number
సుగుణాల సంపన్నుడా
స్తుతిగానాలవారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము
యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడెను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల ||
యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించగలవు
నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల ||
యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమయెదుట
ఇవి ఎన్న తగినవి కావే|| సుగుణాల
తన నడక,ప్రవర్తణ,పరిశుధ్ధత,ఆరాధన,తగ్గింపు జీవితం,ఇతరులకు మాదిరిగా ఉండడంలో ఆ యేసయ్య నే చూపించిన మన ఏసన్నగారు జీవించిన కాలంలో మనం జన్మించటం నిజంగా మన జీవితాలు ధన్యమైనవి.ఆయన చెప్పినట్లు ఆఖరి శ్వాస వరకు పరిశుధ్ధతను కాపాడుకుంటూ యేసయ్య చూపిన మార్గంలో ఆగిపోకుండా సాగిపోవడమే ఈ జీవితానికి సార్దకత.
Yes.. Bro
❤
Glory to God
ఆ రోజు ఆ సభకు వచ్చిన విశ్వాసులు చాలా ధన్యులు...స్వయంగా ఏసన్న గారి స్వరాన్ని వింటూ దేవుణ్ణి ఆరాధించగలిగారు... ఆ అదృష్టం మా ఇప్పుడు లేదు😢
గొప్ప దైవ సేవకుడు.అథ్భుతమైన పాటలు రచించారు.అథ్భుతంగా పాడారు.
🚙
Gprakasan
ఆయనలా పాటలు పాడే వాళ్లు, వాక్యాలు చెప్పే వాళ్లు కూడా లేరు ఉండరు
నాకు చాలా ఇష్టమైన పాట మిస్ యు ఏసన్న గారు😭😭😭
Wonderful song priselord ఇంతటి గొప్ప divasevakulanu మాకు ఇచ్చినందుకు priselord జీసస్
this meeting changed my life... i attended and forced by holy spirit to change my life........ really yesanna garu a legendary person..... seen THUNDERS IN SKY while hez singing this song in ground..... vollu jaladharinchindhi...... iam very lucky to see this song in live
Arun Kranthi
Arun Kranthi hooooo....
u are a lucky person brother
Arun Kranthi br this meeting which year
Arun Kranthi
you are blessed not luckey
ఏసన్న గారిని మించిన దైవ జనుడ్ని ఈ ప్రపంచం ఇక చూడలేక పోవచ్చు ..
Yesanna great
manushyniki asadyamynavi devuniki sadhyam. mana expectations ki minchina vade devudu
u
mariadas manda
Yes bro your correct
Yesanna garu meeru devudu makichina gift and blessing e prapanchamlo evaru cheyaleni goppa seva devaduthalu kuda chusi achryapoyentha seva chesaru enno lakshala mandi padaipoina brathukulanu marchina goppa dyvajanudavi i have no more words tell about u pastor Garu...
నాకుతెలిసి ఇంతకమ్మని స్వరం ఇంతకుముందు ఉండివుండదు.తర్వాతకూడా ఉండదు.
దేవుని సేవలో వాడబడిన బలమై సాధనం దేవుని చేతిలో వాడబడిన దైవ సేవకుడు ఏసన్న గారు దేవునికి మహిమ కలుగును గాక
నా కన్నీరు ఆగలేదు... ఆ ప్రభువు మాట్లాడుతూ వున్నారు...
You are role model of all Christians 👏👏👏
Yes
దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించి బడును గాక
భూమిమీద రెండోవ దావీదురాజు ఏసనగారు సరిలేరు మికెవారు
హెల్లెలూయ💒💒💒
దేవుని సేవా కొరకు శిరస్స వంచిన దైవ సైవకుడు మన ఏసన్న గారు
ఆయన ఆత్మకు శాంతి కలుగును గాక💖
ఆమేన్🙏.
yesanna meeru ma madyaalo vunnaru .మీరు బ్రాతివుంటే చలా బాగుండ్ ..👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯🕊️🕊️🕊️🕊️👏👏👏👏👏👏👏👏✝️✝️✝️✝️✝️
ఈ శతాబ్ద అపోస్తలుడు యేసన్న గారు
.
@@pvenkateswarulu5206b
Exactly
బ్రదర్. ఏసన్న గారు మీరు మళ్ళి మా కొరకు పుట్టాలి
Suguluru Venkata ramana ఇది చదవండి హెబ్రీయులకు 9: 27
మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.
😊 no ma vakyam telisina vallu ala ankudadhu...ayana vale manam kuda jeevinchali ani matladali
వందనాలు అయ్య మళ్ళీ మీ లాంటి సేవకులం చూడగలమ అయ్య వందనాలు అయ్య
What a great song by Yesanna garu💐💐💐. Yesayya nee krupa thalanchagane na sramalu sramaluga anipinchaledhe... What a Line👌👌👌👌👌
చాలా మంచి సాంగ్ నాకు చాలా చాలా ఇస్టమ్ అయినా సాంగ్ ఏ సాంగ్ బ్రదర్ బాగా పాడారు మిస్ యూ బ్రదర్
ఇలాంటి దైవజనులు దేశంలోఒక్కోరిని దేవుడు పుట్టించును గాక
నాకు చాలా ఇష్టం అయిన పాట
Santosh Sivvam naku chala nachenadepata nic
Nic
ನನಗೆ ಸ್ಪೂರ್ತಿ ತಂದ ದೇವರ ಸೇವಕರು ಏಸನ್ನ ಗಾರು I miss you Anna ....
Same
సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక
Brother YESANNA GARU is THE GOD GIFT.
I saw all ur comments. Really v r so lucky to born as Christian. V r lucky to listen dis beautiful songs of yesanna garu. N v all miss him a lot. No any other pastor will not write dis kind of songs. Thank you so much yesanna garu for dis beautiful songs
No any other pastor will not write this kind of songs ☺️👍
neevu nannu nadipinchagalavu nenu nadvalisina thrivalo..............
i love this song..............
ప్రభువు నందు ఆనందించండి మరలా చెబుతున్నాను ప్రభువు నందు ఆనందించండి
నాకు చాల ఇష్ఠమైన పాట
Excellent song
ప్రైస్ ది లార్డ్ అన్న గాడ్ బ్లెస్స్ యూ గొప్ప సేవకుడు
Pata padina rasina yesanna gari tharwathe evareina glory to God
No words to express your love my lord.
I miss you so much yesanna garu.
praise the lord.
Hindi Kamal Ke Jana song
The God Who Is Your Voice A Gracious Worship The Holy Spirit is filled with the song that does not move our hearts with songs
It’s an ultimate spiritual song which can make us to forget the world & look at HIM always.
ayagaru me sakshamu me lanti sevakudini nenu yekkada chudaledu ur really great sir meru chanipoye aa yesaih daggare vuntaru ani anukuntunnanu love u jesus..
Neelaga okkaroju brathikina chalu
Neelaga okkaroju seva chesina chalu.... .....
దేవుడు పంపించిన దైవజనులు ఏసన్న గారు ఈ లోకంలో ఏదీ ఆశించకుండా దేవుని కోసం పనిచేసిన వ్యక్తి ఇ ఏసన్న గారు ఏసన్న గారు ఏసన్న గారు
E meeting nennu velanu devuni mahima paricharu adbhuthanga mahima parichca galigaru brother yessanna garu price the to tha god
Mee....aslo... great worship....
ఇలాంటి సేవకుడు మళ్లీ మళ్ళీ రాడు.
Hi sir
It's possible for God
Deavuni rajyam chearatama mana gurie
Yes is, it's true what u said
❤
I like and respect you sir ... My spiritual father, great leader and great servent of God ,,, Brother Yesanna Garu...
the voice here is better than in casette/CD , more natural and authoritative... God gifted voice and amazing voice.... in the present world among the known singers to us, bro yesanna voice is like mix of KJ yesudas and SP Balu .... like KJY, hisvoice has deep feel , mesmerizing voice ( to make audience pin drop silent) and like SP balu, the voice has so much versatility (suitable for all occasions, all emotions ) ... .. + extra part is the the "Authority" on the song , which is given by Holy Spirit ..
నాకు ఇష్టమైన పాట. యేసన్న గారికి దేవుడు ఇచ్చిన వరము.
nijamaina daiva sevakulu bro.yesanna garu...
Price the lord 🙏🙏❤❤.... great worship song 🎼🎵🎼🎶🎵 💖💖... brother yesanna garu...... me also.. attend this meeting...😍🙌🙋.. Amen
Ee song nanu 2024 july loo vinna .... Last loo goosebumps vachayi nake teliyakunda naa kallalo nunchi nillu vachayi....nijam ga devudu eppudiki kuda ee song ee video thoo dharshistunaru....samasta ganata mahima prabhavam devuniki galuguna gaka amen amen...
దేవునికి మహిమ కలుగునుగాక..... ఆమెన్
Spirit of god glory of jesus i love this song sir i miss you so much really i inspire sir really god is great i love you jesus
Anna u r voice is blessing for many people..may the Lord be praised
Amen
Prasanthi Rachel hai
yes thanks to Lord
Yesanngaru your voice buatifull
😆
@@krishansprasad7722 ,
All Glory to JESUS, IT'S REALLY WONDERFULL WORSHIP WITH FULL OF ANIONTING SONG , Nadavavalasina throwalo Nadipinchay NAZARAYUDU MAAMANCHIKAAPARI 🙏🙏🙏.
yessayya namaniki ganatha kalugunugaka amen hattspp Sr.yesannagaru mee fmlyni,mansi aroghyam daya chesi devudu divinsunugaka
devuni suvarhikulalo... suswarala sampannudu...bro.yesanna.
Ayyagaru bratikiundaga chudaleka poyanu you are wonderful pastor
super lyrics yesanna garu aradhana adbutham devudu anna ni vadukune vidhanam abdhutham
దేవుడిచ్చిన ఈ స్వరం ముందు ఆ సినిమా పాటలుపాడుకొనే ఆ ఘంటశాల,భాలూ ఎందుకు పనికి వస్తారు
lopinti Chandra Sekhar yes bro
yes bro
Yes brother
100%
100%
మీరు ఎంతో మంది దైవజనులకు స్పూర్తి ఏసన్నగారు. Now you are at the Bosom of God!
Mali putali
Thank you Lord for this type of worderfull songs and Godly people.
Thank you lord for this type 0f woderfull
i am very lucky person to see yesanna in uppal meetings in hyd
Manoj Kaneru
My bad luck sir cheyalekapoya
Anna Enni Sarlu vinna vinalani anipisthundi anna UR Great
Ur great annaru ok....but Mana andhari kantey
JESUS IS GREAT
E soung naku ashirvadanga undi brother
Glory to God
అన్న మీరు లేకపోవడం మాకు చాలా లోటుగా ఉంది.
క్రైస్తవ జీవితంలో మార్చి పోలేని వారు ఏసన్న గారు
Yesanna my god gift
Prise the Lord
🤗😊
Amen🙏 mahoonathuda sthootram prabhuva mahimaswarupuda sthootram prabhuva krupa satya Sampurunda sthootram prabhuva Mahimanathmuda sthootram prabhuva amen🙏🙏
We miss you ఏసన్న గారు మీలాంటి సేవకుడు మళ్లీ మాకు దొరకడు
నా ప్రాణత్మ్ శ రీరాలను కాపాడి న good Shepherd brother yesanna
Adhbuthamaina swaram mana yesanna gaaridhi.....devuni koraku vaadabadina roshamu galigina dhaivajanulu.we missing u anna.😭😭😭praise the lord.🙏
Intha manchi dyvajanudani maku echina ma yessaya tandri mekia kruthagnathalu ayya
I miss you yessna garu challa badha GA vudhi kani me svaram inka ma Madhya vudhi kabatti me songs Very.nise
na hrudayam kadilinchavanna intha goppa devajanudni marokarni chudaney ledanna nenu chudanemo anpisthu untundi...paralokam lo yesu prabhu pakkaney mimalni chustanani aashatho unnanna...
Hallelujah,what a amazing wonderful written song by beloveds uncle.
Glory to God.
World wise wonderful worship leader bro yesanna
Jesus Always With You Sir
Thank GOD.
yesanna garu devunni premichina vidanam adbutam .adi naku madhiri.
really heart touching song love you anna
Very nice song wonderful hot tuch
ante...
abaddam ga kuda heart touching vuntadha
Paul hosanna haaa untai ni lantolaki
Paul hosanna as a Christian what is this silly bro
Yesanna sir every song touching my heart really God gifted his voice.
సుపర్ సాంగ్ తఃకూ గాడ్
దేవునికి వందానాలు
S really mdm
Devuniki mahima kalugunu gaaka AMEN AMEN AMEN AMEN
Yesanna gaariki devudu ecchina as swaram goppa varangaa ecchi nandhuna devunike mahema kalugunu gaaka amen
anand pendurthi
Anna god bless you and given a good knowledge and good voice to praise him. your message is a good. hossana is a way to god.
wonderful and idle man of god Bro Yesanna garu
Thank u Lord Jesus Christ.
I'm blessed to hear the praises of lord Jesus Christ 🙏👍👏👏👍👌💐
Heart melting worship in Christ Jesus
Special thanks for God
Yesanna gari songs all time hit songs, heart'touching songs
దైవ సంభందమైన సంగీతాన్నిలీనమై ఆస్వాదిస్తూ ఆయనను స్తుతిస్తున్నపుడు కలిగే అనుభూతి వర్ణనాతీతం. ఎసన్నగారు పరిపూర్ణమైన హృదయముతో స్తుతిస్తూ వుంటే ఆయనతో పాటు పాడకుండా స్తుతించకుండా వుండటం దాదాపు ఆసాద్యం. ఇటువంటి వీడియోలకు కూడా dislike కొట్టేవాళ్ళు వున్నారంటే ఆశ్చర్యపోక తప్పటం లేదు. వాళ్ళు తప్పక ఎదో ఒక మానసిక సమస్యతో భాదపడుతున్నారేమో డాక్టర్ వద్దకు వెళ్లి చూపించుకొంటే మంచిది అనిపిస్తుంది.
Excellent... Word.!
పాస్టర్ ఏసన్న గారు లాంటి సేవకుడు enthavaraku నేను చూడలేదు
Anna meeku na paadhabhi vandhanam .. sarvam arpinchavu yesayyake
Love you anna
Praise to lord 🙏
పాట తరువాత masege up lod చే యండి
God manaku echina gift yasanna garu
Yesanna garu lekapovadam manaki oka Pedda lotu......
Sevakudu ane prathivadu neelaga
pani cheyalani naa aavedhana....Hands up to u...
Wonderfull worsnhip by bro yesanna...👌👌. I don't forget in my life ... this song👏👏
thank u brother
yesanna garini chustunanduku very happy
Great servant of Almighty God, no one will replace his gap.We r privileged to listen his songs and messages.
ASSUM KEYS.......WESLY PASTOR......GLORY TO HOSANNA
I miss u... Yesanna garu but I meet u..... Jesus Christ of living
Roshan Kumar Super this is confidence. We will surely meet yesannagaru, our fore fathers and Jesus in our holy Jesus house amen.
Prajalandhariki yesanna Garu athmiya thandri iyana padithe anyudaina marpu chendhalsindhe
బ్రదర్ ఈ పాటలకు చాలా మంది డిస్లైక్ కొడుతున్నారు వారందరూ కూడా దేవుని యొక్క ప్రేమ వారికి తెలియదు
వారంతా వాత వేయబడిన మనస్సాక్షి కలవారు బ్రదర్! Let them go !
Kalupu mokkalu undali bro
House annaka bathroom anedhi undali kada bro
tank Q my jesus iloveyou