కాకతీయులు కేవలం రాళ్లు చెక్కి గుళ్ళు గోపురాలు నిర్మాణం చేపట్టడం గొప్ప విషయం,వందల,వేల సంవత్సరాల క్రితం నిర్మించినప్పటి కీ చెక్కుచెదరలేదు.దేశం లో ఎక్కడ చూసినా ఇదే ఆకారం లో,నమూనా తో నిర్మించారు,వాటిని పురావస్తు శాఖ,దేవాదాయ శాఖ పరిరక్షించాలి .🎉
రాజుల కాలంలో ఇలాంటి అద్భుతమైన కట్టడాలు ఎన్నో దాంట్లో నిధులు నిక్షేపాలు ఉంటే ఉండవచ్చేమో కానీ ఒక అద్భుతమైన కట్టడాన్ని ఆ నిధుల కోసం కూల్చడం బాధాకరమైన విషయం ఆ యొక్క కట్టడాలు సమిష్టి సంపద దాన్ని కాపాడడం బాధ్యతగా భావించాలి
Enduku Inka nashanam cheyadanika ???? Aa village lo vunna fort nu evadu pattinchi kovatledu. Laser show aagi enno years aindi em chestunnaru leaders?😡😡😡
నిధుల కోసం చాలా పురాతన ఆలయాలు దంశం చేసేశారు,బావిలో బంగారం లేదు ఏం లేదు రాజులు తేలివైన వాళ్లు పూర్వం ఇలాంటి చోటులలో దయరు, నాగులకి మనుషులకి సంబంధం ఉండేది నాగులు నీటిలో నుంచి పాతాళ స్వరంగం లో ఉంటాయి అందుకే, ప్రతి చోటు భూమి నుంచి నాగ లోకాలకి స్వరంగం ఉంటుంది అందుకే పూర్వం రాజులు బంగారు బావి నాగ బావి అనేవారు,పురావస్తు శాఖ ఇప్పటికైనా రక్షణ కల్పించాలని
పూర్తిగా తెలుసుకొన్న తరువాత స్టోరీ పెట్టాలి అంతేగానీ సగం సగం కాదు, ఇది ఖిల్లా కు రెండు km దూరం వుంటుంది పుట్టి పెరిగింది ఈ వూల్లోనే. ఈతనేర్చు కుంది ఈబావిలోనే.
సందర్శనం ఏర్పాటు చేయాలి మన సంస్కృతి చాటే గొప్ప నిర్మనం ఇలాంటి వి చాలా ఉన్నాయి అవి యూట్యూబ్ పుణ్యమా అని అందరికి తెలుస్తుంది వెంటనే గవర్నమెంట్ వాటిని బాగుచేయించి అందుబాటులో కి తీసుకుని రావాలి
హిందూ వులుబృతికి వునాము మనసనాతనం నుబృతికి హిందువులు పురాతనమైన కోటలు గుడులు బాగు చేయించి సమాజానికి పరిచయంచేయండీ మన తరువాత తరాలకు మనసాంపృదాయం గురించి తెలిపినవారిని కాగలరయా
Elagandal village lo vunna fort nu evaru pattinchukovatledu??? Laser show nadavatem ledu?😡😡😡😡. Inka inko property ni teesukoni nashanam cheyadanika????😡😡😡😡. Are mee vuruki correct transport Ledu????😡😡😡. 6 tarvata vehicle dorakadu 😡😡😡😡.
అరె మీ వూరికి పోవాలంటే బస్ ఫెసిలిటీ లేదు ఇంకా ఎందుకు రా నీకు కొత్తవి?? ఫస్ట్ మీ వూరిలో ఖిల నీ డెవలప్ చేసుకొండి???😡😡😡 లేజర్ షో పని చేయక ఎన్నో రోజులు అయింది, ఏమి చేస్తున్నారు మీరు అందరూ????😡😡😡😡😡😡
Man thatha vallo ma Amma Ma Amma akdny undy vallu khazi mahla lo Ammamma chala story chepptu untadi elgandal li Police action tharvatha kotha ma ammamma vala nuchi Indian government vallu tiskonnaru nizam kalam la kota khazi lo adhinam lo undydi at
అన్నయ్యా! నీవు ఇంత కట్టపడి ఇడియో ఎట్టావు. బాంది. తవ్వకాలు జరిపారు కానీ, బంగారు రాసులు అగుపడితే ఇడిసేవారా అంట! ఈ పాటికి మూలనున్న ముసలమ్మ గూడా, నేనూ వస్తానురా నాయనా అని పరుగులు ఎట్టేది! గదేమీ లే ! గందుకనే ఎవుళ్లూ, పెబుత్వం గూడా, దాని జోలికి ఎల్లటం లేదు నీవు తప్ప! పెభుత్వానికి ఎంత డబ్బు వస్తే అంత లాభం! మరి ఎందుకు వూకున్నట్టు? గదీ సంగతి. ఇక ఊకో .
అరె మీ వూరికి పోవాలంటే బస్ ఫెసిలిటీ లేదు ఇంకా ఎందుకు రా నీకు కొత్తవి?? ఫస్ట్ మీ వూరిలో ఖిల నీ డెవలప్ చేసుకొండి???😡😡😡 లేజర్ షో పని చేయక ఎన్నో రోజులు అయింది, ఏమి చేస్తున్నారు మీరు అందరూ????😡😡😡😡😡😡
కాకతీయులు కేవలం రాళ్లు చెక్కి గుళ్ళు గోపురాలు నిర్మాణం చేపట్టడం గొప్ప విషయం,వందల,వేల సంవత్సరాల క్రితం నిర్మించినప్పటి కీ చెక్కుచెదరలేదు.దేశం లో ఎక్కడ చూసినా ఇదే ఆకారం లో,నమూనా తో నిర్మించారు,వాటిని పురావస్తు శాఖ,దేవాదాయ శాఖ పరిరక్షించాలి .🎉
రాజుల కాలంలో ఇలాంటి అద్భుతమైన కట్టడాలు ఎన్నో దాంట్లో నిధులు నిక్షేపాలు ఉంటే ఉండవచ్చేమో కానీ ఒక అద్భుతమైన కట్టడాన్ని ఆ నిధుల కోసం కూల్చడం బాధాకరమైన విషయం ఆ యొక్క కట్టడాలు సమిష్టి సంపద దాన్ని కాపాడడం బాధ్యతగా భావించాలి
ఇప్పటికైనా పురావస్తూ శాఖ వారు పురాతన చరిత్రత్మక కట్టడాలకు రక్షణ కల్పించాలి. సెక్యూరిటీని పెట్టాలి..
Ma vurlo kuda undevi elanti bhavulu ippudu levu😢
Enduku Inka nashanam cheyadanika ????
Aa village lo vunna fort nu evadu pattinchi kovatledu.
Laser show aagi enno years aindi em chestunnaru leaders?😡😡😡
చారిత్రక కట్టడాలను కాపాడ వలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి దీనికి మనం సహకరించాలి
😮
నిధులు దేవుడా సూపర్100%
ఇటువంటి అపురూపమైన పురాతన నిర్మాణాలను సంరక్షణ అందరి బాధ్యత. జై సనాతన
నిధుల కోసం చాలా పురాతన ఆలయాలు దంశం చేసేశారు,బావిలో బంగారం లేదు ఏం లేదు రాజులు తేలివైన వాళ్లు పూర్వం ఇలాంటి చోటులలో దయరు, నాగులకి మనుషులకి సంబంధం ఉండేది నాగులు నీటిలో నుంచి పాతాళ స్వరంగం లో ఉంటాయి అందుకే, ప్రతి చోటు భూమి నుంచి నాగ లోకాలకి స్వరంగం ఉంటుంది అందుకే పూర్వం రాజులు బంగారు బావి నాగ బావి అనేవారు,పురావస్తు శాఖ ఇప్పటికైనా రక్షణ కల్పించాలని
పూర్తిగా తెలుసుకొన్న తరువాత స్టోరీ పెట్టాలి అంతేగానీ సగం సగం కాదు, ఇది ఖిల్లా కు రెండు km దూరం వుంటుంది పుట్టి పెరిగింది ఈ వూల్లోనే. ఈతనేర్చు కుంది ఈబావిలోనే.
బంగారం లేదు గుప్తనిధులు లేవు ఏమి లేవు అట్టే వెనకట్ట కోనేరు బాబు తాగడానికి నీళ్లు లేవు ప్రజలకు కానీ తవ్వించింది అంతా అబద్ధం పుటకం బంగారం
ఇలాంటి బావి సంబల్ లో గూడా బయట padindi
కాకతీయుల కలంలో శిల్ప కళా నైపుణ్యం కట్టడాలు ఉన్నాయి కానీ కుతుబ్ షాహీ లు కాలంలో శిల్పకళ లేదు కట్టడాలు మాత్రమే ఉన్నవి.
Eilantivi Manamu Andharam Kapadukovali Mana Response 🙏🚩.
దేశానికి ఉపయోగపడేవి చేయండి అబ్బా,
సందర్శనం ఏర్పాటు చేయాలి మన సంస్కృతి చాటే గొప్ప నిర్మనం ఇలాంటి వి చాలా ఉన్నాయి అవి యూట్యూబ్ పుణ్యమా అని అందరికి తెలుస్తుంది వెంటనే గవర్నమెంట్ వాటిని బాగుచేయించి అందుబాటులో కి తీసుకుని రావాలి
వార్తలు చెప్పడానికి ఈ డప్పు వాయిద్యాలు ఎందుకు చీ
ఓ మై గాడ్ నాకు కొద్దిగా పెట్టండి నేను కువైట్ లో పని చేయలేకపోతున్నా 🙏
నిధి లేదు మట్టిగడ్డా లేదు అనవసరంగా తప్పుడు ప్రచారం చేయడం వల్ల తెలివి లేని వాళ్ళు చారిత్రక కట్టడాలను నాశనం చేస్తున్నారు.
కాకతీయుల అంతం సమయం దాచి ఉంటారు పురాతత్వం వారు సెంట్రల్ ప్రభుత్వం జోక్యం చేసికొని అదే పద్దతిలో కట్టడం చేపట్టాలి ✡️🙏👏🔥💪👌🇮🇳🐯🌹😍
ఎలగందుల కిల్లా గా కూడా పిలవడం కాదు. అది ఎలగందుల ఖిల్లా మాత్రమే .
ఇలాంటి పు రాతన బావులను కేసీఆర్ గారు చాలావరకు బాగుచేయించి ప్రజలసందర్షణ కొరకు అందుబాటులోకి తెచ్చారు
అది బంగారు బావి కాదు 🌹కాకతీయుల కళా చిన్నహం 🙏🏽🙏🏽
గాడిద గుడ్డు ఏమి కాదు ????
ఎలాగండల్ ఫోర్ట్ నీ డెవలప్ చెయ్యలేదు మీరు ఇంకా ఇది కావాలా???😂😂😂
Karimnagar aa ?? Super 😂
ప్రపంచం లో నే మొదటి ధనిక దేశం నా భారత దేశం కానీ టోటల్ గా నాశనం చేశారు
ఒక్కప్పుడు రాజులూ ఎలాగందుల జిల్లా గ ఉండేది, తరువాత కరీంనగర్ జిల్లా మారింది
Thanks for the info 🙏
Similar well 8 Madura Agharam in kalingapatnam, wherein Srikurmam gold hided by Nava Durgalu.
Great and should be protectedby government
నాగన్న బావి అంటారు....
Sampath sir super
Om namah Shivay
హిందూ వులుబృతికి వునాము మనసనాతనం నుబృతికి హిందువులు పురాతనమైన కోటలు గుడులు బాగు చేయించి సమాజానికి పరిచయంచేయండీ మన తరువాత తరాలకు మనసాంపృదాయం గురించి తెలిపినవారిని కాగలరయా
❤
Government Action tisukovali Government Melukovali.Shame Our Government.
Government tourist place laga chestey money vastundi kada Rastraniki
My village
మా ఊరి దగ్గర 👌
Nijame naaa
Government Dee in Tourism kinda Mariste enta baguntadi
Elagandal village lo vunna fort nu evaru pattinchukovatledu???
Laser show nadavatem ledu?😡😡😡😡.
Inka inko property ni teesukoni nashanam cheyadanika????😡😡😡😡.
Are mee vuruki correct transport Ledu????😡😡😡.
6 tarvata vehicle dorakadu 😡😡😡😡.
టీవీ 9 డబ్బా
elagandhula killa nenu chalasarlu chusanu adhi maa akka valla village
అరె మీ వూరికి పోవాలంటే బస్ ఫెసిలిటీ లేదు ఇంకా ఎందుకు రా నీకు కొత్తవి??
ఫస్ట్ మీ వూరిలో ఖిల నీ డెవలప్ చేసుకొండి???😡😡😡
లేజర్ షో పని చేయక ఎన్నో రోజులు అయింది, ఏమి చేస్తున్నారు మీరు అందరూ????😡😡😡😡😡😡
కాకతీయుల కట‌్టడాలు అనిచెప‌్పు కుతుబ్షా నిర‌్మంచలేదు ఆక‌్రమించి పైన మినారులు కట‌్టారంతె
Alagandhal gold bavi nijam attaru adharu😮😅😊
Elanti cattdalni manam capadukovale
Kachitanga antu inkatavvalana,suraksha cheyali bangaram pandalante yatranu protsahinchalj
2mins lo చెప్పే న్యూస్ ని 10 నిమిషాలు చెప్తారు
Ramagiri gutta lo kuda vundhi
Adi ma oore😅
Hi
Man thatha vallo ma Amma
Ma Amma akdny undy vallu khazi mahla lo
Ammamma chala story chepptu untadi elgandal li
Police action tharvatha kotha ma ammamma vala nuchi Indian government vallu tiskonnaru nizam kalam la kota khazi lo adhinam lo undydi at
Epudu unada
Miru thumbnail pettochu vallu thavvakudadu
Sarkar emi chesthundhi
Killa kadhe kila
Mana rasta prabhutvam puravastu shaka vaallu purvikula kattadalanu kapadali
అన్నయ్యా! నీవు ఇంత కట్టపడి ఇడియో ఎట్టావు. బాంది. తవ్వకాలు జరిపారు కానీ, బంగారు రాసులు అగుపడితే ఇడిసేవారా అంట! ఈ పాటికి మూలనున్న ముసలమ్మ గూడా, నేనూ వస్తానురా నాయనా అని పరుగులు ఎట్టేది! గదేమీ లే ! గందుకనే ఎవుళ్లూ, పెబుత్వం గూడా, దాని జోలికి ఎల్లటం లేదు నీవు తప్ప! పెభుత్వానికి ఎంత డబ్బు వస్తే అంత లాభం! మరి ఎందుకు వూకున్నట్టు? గదీ సంగతి. ఇక ఊకో .
Anni avaddalu 😂😂😂
బంగారం నిది గవర్నమెంటు వారుఆనిదులను తీసికొని పూజలకు పంచవచుగా మహనీయులారా
వున్న గుడి కి ప్రతి రోజు పోవట్లేదు కానీ ఇంకోటి కవల్న???😅😅
స్వచ్చందంగా ఈ ప్రదేశ్యని మెరుగు పరిచడం మంచిది హిందువులు ఒక మూటగా అర్పడి ట్యూటీజంగా payentga ఏర్పాటు చేయడం మంచిదేమో 🙏🙏
Ee thavvakaalavalla praacheena kattadaalaku entho naasanam chesthundi Ilanti kattadaalaku government rakshana yerpaatu cheyyali
డబ్బులు వస్తాయంటే గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది,,, ఈ దేశ సాంప్రదాయాలను గవర్నమెంట్ ఇక. ,, బంగ్లాదేశ్ రోహిన్ నెలకి బిర్యానీ ఫ్రీ
Appude rajulu dochukunnaru Miku m telidu fakee
Fake news
Neegudda
Kakatheya nagar not kareem nagar
😂
Fakerreee
😮😢😂❤🎉😢😮😅
😂😂😂😂😂😂
CM Revanth ki Cheppakandi... Adhi moththam Pelchuthaadu gold kosam
అరె మీ వూరికి పోవాలంటే బస్ ఫెసిలిటీ లేదు ఇంకా ఎందుకు రా నీకు కొత్తవి??
ఫస్ట్ మీ వూరిలో ఖిల నీ డెవలప్ చేసుకొండి???😡😡😡
లేజర్ షో పని చేయక ఎన్నో రోజులు అయింది, ఏమి చేస్తున్నారు మీరు అందరూ????😡😡😡😡😡😡
Hi