Retd IAS Jaiprakash Narayana About Future Politics In AP | Red Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 19 июн 2024
  • Retd IAS Jaiprakash Narayana About Future Politics In AP | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @redtventertainment01
    #jaiprakashnarayan #apnews #redtv

Комментарии • 255

  • @howindiansdoit4927
    @howindiansdoit4927 19 дней назад +50

    ఇతను కూడా కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే విధంగా మాట్లాడుతున్నాడు ఇతను చాలా మార్పు వచ్చింది

    • @designermunikumar
      @designermunikumar 14 дней назад

      మగాడి అంగడి ఇతను ఆల్రెడీ స్కాంలో లోని ఐఏఎస్ లో ఉన్నప్పుడు స్కామ్ లోనే దెంగేసి వచ్చినాడు అని సివిల్స్ అన్నారు నేను ఉత్తర కనుక్కోండి ఎప్పుడు ఈయన స్టార్టింగ్లో రాజకీయంలోకి వచ్చినప్పుడు

  • @user-st3vz6mt2q
    @user-st3vz6mt2q 14 дней назад +52

    100 % పెత్తం దారులే సీబీన్ టీం , పేదలను నిజంగా చేసిన పార్టీ జగన్ మాత్రమే .

  • @satyaganta3539
    @satyaganta3539 14 дней назад +34

    ఏ ఎండకు ఆ గొడుగు... అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఇతనే.

  • @madhuansm
    @madhuansm 19 дней назад +43

    మీరు ఏమి peekutharo అది చూద్దాం సర్...మీ డబుల్స్ గేమ్స్ బాగాలేదు....🎉🎉

    • @sarveshjujju3463
      @sarveshjujju3463 19 дней назад

      మీకు తెలియదా వీడు పెద్ద వెదవా

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 16 дней назад +25

    జయ ప్రకాష్ నారాయణ గారు అభివృద్ధి గురించి చెబుతూ ఉంటే 2014 నుండి 2019 మధ్య 2019 నుండి 2024 మధ్య సంపద శృష్ఠికి ఎవరి పాలనలో ఎన్ని పరిశ్రమలు ప్రాజెక్టులు వచ్చాయి ఎన్ని లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు ఉపాధి అవకాశాలు లభించాయి EPF ఖాతాల సంఖ్య 2014 -2019 మధ్య ఎంత 2019-2024 మధ్య ఎంత రాష్ట్ర ప్రజల స్థూల ఆదాయం ఆస్తుల పెరుగు దళ మానవులు జీవన ప్రమాణాలు ఇవన్నీ లెక్కలతో సహా కేంద్ర ప్రభుత్వం RBI నివేదికలను బట్టి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో భేషుగ్గా పెరిగాయి అన్నది అబద్దం అంటారు JP గారు!? 2019 నుండి 2024 మధ్య ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పరిశ్రమలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు నాణ్యమైన విద్య వైద్యం సొంత ఇల్లు మొదలైనవి అన్నీ పోటు పడి అభివృద్ధి చెందాయి. వైఎస్ జగన్ ఎప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెడదారి వ్యవస్థ గురించి ప్రచారం చేసుకున్నారు వాలంటీర్స్ కు పెత్తనం కట్ట బెట్టి పార్టీ క్యాడర్ ను మరిచి పోయారు చివరికి ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ పార్టీ క్యాడర్ వైఎస్ జగన్ నమ్ముకున్న వాలంటీర్స్ ఇద్దరూ కలిసి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అధికారులు పోలీసు రెవెన్యూ వారు కలిసి టీడీపి బీజేపీ జన సేన కూటమికి అనుకూలంగా పోల్ మేనేజ్ మెంట్ చేసారు కాబట్టే ఓడిపోయింది అనుకున్న టీడీపీ బీజేపీ జన సేన కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించింది.టీడీపీ నమ్ముకున్న సూపర్ సిక్స్ హామీలను నమ్మి పవణ్ కళ్యాణ్ బలుపు చూసి ఓట్లు వేసి అంటే వైఎస్ఆర్ సీపీ కి 39.47 శాతం ఓట్లు వచ్చేవి కాదు అని కుహానా మేధావి వర్గాల వారు గ్రహించాలి. వైఎస్ జగన్ ఎవరినీ నమ్ముకున్నాడో వారే నట్టేట ముంచారు. పార్టీకీ ఎప్పటికి బలం పార్టీ క్యాడర్ మాత్రమే పోల్ మేనేజ్ మెంట్ చేసి గెలుపు ఓటములను న్నిర్ణయించే పార్టీ క్యాడర్ కు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అధికారులు పోలీసు రెవెన్యూ వారికి శత్రువుగా మారితే ఇలాగే ఉంటుంది. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ది లేదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు జరగ లేదు సంపద శృష్టీ జరగ లేదు ప్రభుత్వ ఆస్తులు భవనాలు రోడ్లు విద్యుత్ మౌలిక సదుపాయాలు మానవ వనరుల అభివృద్ధి పెరగ లేదు కేవలం అప్పులు మాత్రమే పెరిగాయి అనే వారు ఒక సారి బయటికి వచ్చి కళ్ళకు కట్టుకున్న పచ్చ గంతలు విప్పేసి మారు మూల గ్రామాల నుంచి పట్టణ నగర ప్రాంతాల వరకు తిరిగి చూసి క్షేత్ర స్థాయిలో 2014-2019 కాలానికి 2018-2024 కాలనికి మధ్య తేడాను సాక్ష్యాలు ఆధారాలతో సహా ఎక్కడికి అక్కడ వివరించి జరిగింది నిజమా కాదా అని చెప్ప గలిగితే నీతి నిజాయితీ నైతిక విలువలకు కట్టుబడి అప్పుడు జేపీ కావచ్చు జేపీ లాంటి వారు కావచ్చు నిజమైన అభివృద్ధి కామకులు అని కీర్తించ బడతారు చరిత్ర ఉన్నంత కాలం మా కడప జిల్లాకు వస్తె చూపిస్తాను పరిశ్రమలు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు ప్రభుత్వ విద్యా వైద్య సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాలు మహిళా సాధికారత గ్రామాల అభివృద్ధి ప్రతి సచివాలయ గ్రామ వార్డు పరిధిలో ప్రభుత్వ భవనాలు స్థానికులకే ప్రభుత్వ ఉద్యోగాలు సాగు నీరు పాడి పంటలు చెరువులు కుంటలు ప్రాజెక్టుల నిండా నీరు ప్రజల కొనుగోలు శక్తి సొంత ఇంటి నిర్మాణాలు మొదలైనవి ఇవన్నీ అధివృద్ధి లో భాగం అవునా కాదా అనేది మేధావులు చూసి చెప్పాలి?8919992641

  • @padamavatigangavaram1737
    @padamavatigangavaram1737 14 дней назад +16

    ఐఎఎస్ వే కానీ మీమాటలు ఎప్పుడు పక్షపాతంగా నే ఉంటాయి జగన్ అన్న ప్రభుత్వం లో సంక్షేమం తప్పు అభివృధి లేదు అని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు చంద్ర బాబా ఎన్టీఆర్ సీఎం సీటును వంఛనతో ఆక్రమించి సీఎం సీటులో కుర్చున్నప్పటి నుంచి ఎవరో ఒకరి పోతును పెట్టుకుని 14 ఏళ్లు సీఎం గా చేశారు ఏపీ లో అభి వృద్ధి CBN ఏమేమి చేశాడు వైఎస్ఆర్ ఏమి చేశాడు వైఎస్ జగన్ ఏమి చేశాడు అభివృధి లెక్కలు తీయండి ఎవరి పరిపాలన ఎంత గొప్పగా ఉంది తెలుస్తుంది ఆపద్ధాలు ఉత్తుత్తి గొప్పలు మీడియా ప్రచారాలతో ఎవరు మేనేజ్ చేసుకుంటున్నారో తెలియని వాళ్లకు కూడా తెలుస్తుంది జగన్ ప్రభుత్వం లో రెండేళ్లు కరోణాతో అస్తవ్యస్తంగా ఉన్న ప్రతి జిల్లాలో అభివృధి సంపద సృష్టి ఎంత చేసారో ఆన్ని రంగాల లో CBN ఉన్నప్పుడు ఏపీ ఈ రాంకుల లో ఉంది జగన్ ప్రభుత్వం లో ఈ రాంకులకు చేరింది నిజాయితీగా చూడండి ఎవరు ఎంత విజనరీ నో ఎవరి హయాం లో ఏపీ అభివృధి చెందిందో తెలుస్తుంది

  • @chsastry4408
    @chsastry4408 19 дней назад +39

    సంక్షేమం డబల్ చేసాక, డెవలప్మెంట్ కి బడ్జెట్ ఎక్కడ? కావాలని తప్పుడు ప్రచారం మీ విజ్ఞతకే

  • @rajalhindhyderabad1800
    @rajalhindhyderabad1800 14 дней назад +11

    JP. గారు ... నీవు ఇప్పుడు కూటమి మరి 6ప్యాక్ ప్రకటించారు.. ఒకవేళ 6ప్యాక్ అమలు చేస్తే రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏంటి

  • @ganganreddymallanagari3696
    @ganganreddymallanagari3696 15 дней назад +32

    పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చి వారికి అవకాశాలు కల్పించించటాన్ని మీరు పక్కనపెట్టి మాట్లాడటం ఎంతవరకు కరెక్టో మీ మనసాక్షిని అడగండి

  • @AnAura-TheSaint
    @AnAura-TheSaint 19 дней назад +29

    What about Medical colleges,ports, schools etc????

    • @devakumarsevanth699
      @devakumarsevanth699 14 дней назад +3

      They won't see,won't speak and won't hear- That's their mindset

    • @lreddy2831
      @lreddy2831 14 дней назад

      Ex No medical colleges no education system following only graphics designer and fake newspaper viral videos this is the last EVM tampering with Moye moye Moye government promises Waite and see

    • @bvsnmurthy3693
      @bvsnmurthy3693 13 дней назад +1

      He wants kammaravati.

  • @rupeshgowd4934
    @rupeshgowd4934 14 дней назад +6

    సార్ మీరే కథ వైసీపీ టైం లో విద్యా వ్యవస్థ బాగున్నాది అని పొగిడారు మళ్లీ మీరే ఏంటి ఇప్పుడు ఇలాగ మాట్లాడుతున్నారు 🤔

  • @sivasankarareddydonthiredd8951
    @sivasankarareddydonthiredd8951 19 дней назад +16

    Sir
    school education developed
    Government hospitals developed
    Fish harbours constructed
    Sea ports constructed
    Persons individually
    developed with self employment after getting money from government schemes
    The above all are developments
    Can you accept or not?

    • @mdayanand5511
      @mdayanand5511 16 дней назад +1

      Avemi kanabadatle ee self declared medhavi ki

    • @Aratiii06
      @Aratiii06 15 дней назад

      Mari kuutami kii vote yevvaru veseru?

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 14 дней назад +6

    అన్నీ కమ్మనైన మాటలే.అభివృద్ది కనబడదు.ఉన్నా చెప్పరు.అది వారి అజెండ.

  • @vijayguddati2939
    @vijayguddati2939 19 дней назад +11

    అలాగైతే భ్రమరావతి కి ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినాయి

    • @devasahayamt6742
      @devasahayamt6742 17 дней назад

      Andharini BRAMALLO munchaaru, yinkem kaavaali?

  • @Jeevanamedia
    @Jeevanamedia 19 дней назад +27

    ఆ ప్రపంచ మేధావి 2014 నుంచి 2019 వరకు ఎంత అభివృద్ధి చేశాడు ఎంత సంపద సృష్టించాడు చెప్పాలి.. ఆకలి వేసే వాడికి ముందు ఆహారం కావాలి గాని నాలుగు అంతస్తులు భవనం కాదు జయప్రకాష్ నారాయణ గారు ముందు ఆకలి తీర్చాలి ఆకలి తీర్చడానికి ఒక అడుగు ముందుకి వేశారు కరోనా లాంటి భయంకరమైన టైం రెండు సంవత్సరాల పైన తనకున్న మూడు సంవత్సరాలు సాధ్యమైనంత పని చేస్తున్నారు 14 సంవత్సరాల పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఏ అభివృద్ధి చేసాడు కరోనా రెండు సంవత్సరాల పైన మూడు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగి పోతుంది కాబట్టి మీలాంటి మేధావులు ఆలోచించాలి అదిగో అప్పుల కోసం పరుగులు తీస్తున్నాడు ఎందుకు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అప్పుల కోసం ఎందుకు పరుగులు పెడుతున్నాడు అభివృద్ధి చేసి ఉంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏమి రాష్ట్రానికి అభివృద్ధి కట్టలు కట్టాడు వాడు మందు కోసం జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పడం వలన ఓటేసారు తప్ప అభివృద్ధి కోసం కాదు వాడు ఏదో అభివృద్ధి చేసే రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాడని ఓటే లేదు ఇచ్చిన దాని కంటే డబ్బులు ఇస్తానన్నాడు కాబట్టి సంక్షేమ పథకాలు ఓటు వేశారు తప్ప వాడేదో అభివృద్ధి ప్రదాత అని ఓటు వేయలేదు

    • @SK-sq1ut
      @SK-sq1ut 19 дней назад +1

      ఏ కారణం చేత ప్రజలు వోట్ వేసినా....Mr. Psycho ను 5 సంవత్సరాలు భరించే బాధ తప్పింది...

    • @devasahayamt6742
      @devasahayamt6742 17 дней назад

      Vaado cheviti, sankham voodhadam yendhuku?

    • @devasahayamt6742
      @devasahayamt6742 17 дней назад

      ​@@SK-sq1utprajalu Votlu veyaledhu Sir, dhoddidhaarullo adhikaaraanni chejikkinchu kunnaaru. Yevaru maanasika vikalaagudo thelusukondi.

    • @ammuammu9775
      @ammuammu9775 14 дней назад

      Anna super super super super super❤ cheparu

    • @Jeevanamedia
      @Jeevanamedia 14 дней назад

      @@ammuammu9775 కృతజ్ఞతలు అండి

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 15 дней назад +6

    సంక్షేమం అంటే డబ్బులు పంచడం కాకూడదు... ఆహారం, నివాసం,విద్య, వైద్యం ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడమే సంక్షేమం కావాలి.

  • @psbypgreddy1640
    @psbypgreddy1640 19 дней назад +16

    Self declared anukula "Kula" medhavi

  • @sekharbabubaragati6969
    @sekharbabubaragati6969 19 дней назад +11

    బెల్ట్ shops lo రోజంతా నన్యమయిన మద్యం తాగి late ga ఇంటికి వస్తే పెళ్లాం కోపం రాకుండానే free bus ekki vellipodhi

  • @somarajualluri8210
    @somarajualluri8210 14 дней назад +2

    ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఇది మానవజాతి చరిత్ర లా లేదు అందు లోనూ ఈ ప్రసారాలు చేస్తున్నవి నీచాతి నీచమైన వ్యవస్థ గా ఉంది.

  • @sekharbabubaragati6969
    @sekharbabubaragati6969 19 дней назад +9

    Devlopment అంటె? వందే భారత్ train లాంటిది., pasimgers తీసేసి. Ticket 1600 corporate real estate, chesi, నారాయ school lo chadiviste,, development అయిపోయినట్టే? కదర?

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 14 дней назад +6

    తెలివైన వాళ్ళు దుర్మార్గులైతే సమాజానికి జరిగే నష్టం చాలా ఎక్కువ. J P గారికి ఈ విషయం తెలియనిదా? సమాజాన్ని మీ తెలివితేటలు తో తప్పు దొవ పట్టించ వద్దని నా అభ్యర్థన.

  • @himabindhuchethumahi639
    @himabindhuchethumahi639 15 дней назад +4

    Corona vachhinapuddu matladaledu enduku sir eppudu button nokkara sir

  • @appischakra
    @appischakra 19 дней назад +4

    మానవ జీవితం ఒక ఉదాహరణగా రూపొందించబడింది, కానీ మానవుడు ప్రపంచంలోని చెడులను చూసే ఉద్దేశ్యాన్ని మరచిపోయి బాధలను ముగించాడు.

  • @designermunikumar
    @designermunikumar 14 дней назад +4

    సరే సార్ మిమ్మల్ని అయితే నమ్ముతాము సంపద పెంచినా మని నీళ్లలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఇంత సంపద పెంచిన అని చెప్పి ఏ రోజన్నా ఉందా సూచించినది కొన్ని కొన్ని కనపడుతుంటాయి గాని లోపల నుంచి ఎంత ఎకానమీ ఎంత అయింది జిడిపి ఎంత పెరిగింది అని ఇంతకుముందు ఆ షీట్స్ చూస్తే గనుక అన్ని ఇంత తేడా ఉంది ఇప్పుడు ఇంతకు ముందు సీఎం గా పని చేసినప్పుడు మళ్ళీ ఏడ పెరిగింది జనాల్లో ఊరికి మీడియాలో చెప్పడమే తప్ప సంపద సృష్టించి సంపద సృష్టించని ఇప్పుడు నిజంగానే పోయినసారి సూచించారు ఒక్క నోకియా ఒక్క కియా లో పెడితే ఆ కియా ఎన్ని వందల కోట్ల అది నుంచి వచ్చింది సంపద వీళ్ళని పోట్లు పెట్టినారు ఎన్ని హార్బర్ ఇన్ మెడికల్ కాలేజ్ ఇలాంటివి గాని పెట్టి దాన్ని ఏమంటారు సంపదని ఏడ పెట్టినారు ఏమి ఇప్పుడు రాలేదా అవి ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి చాలా అట్లనే చాలా ఇబ్బంది పెట్టి ఒకటి రెండు మూడు దానికి ఉన్నాయి కొన్ని వేరే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు 2000 కోట్లు 1000 కోట్లు వచ్చినాయి ఇలాంటి ఆడ వచ్చినా ఇంతకుముందు వచ్చిన ఆయన వరకు ఊదరగొట్టిన రాగానే అయితే ఇప్పుడు ఏమో మీరేమో ప్రాబ్లం చేసుకొని బాగా బూతులు కొట్టుకుంటున్నారు ఇది చూద్దాం ఎన్ని వచ్చినాయి చూపియండి

  • @patnamsathyanarayana6648
    @patnamsathyanarayana6648 13 дней назад +1

    👌 బట్టి పట్టడం , స్టడీ మెటీరియల్, చూసి వ్రాయడం , % చూడడం తో , జనరల్ నాలెడ్జి,గురించి, ఊసే లేదు. ఇది తెలుసుకున్న, నాడే

  • @designermunikumar
    @designermunikumar 14 дней назад +1

    ఒక రోజు అన్నయ నీటి గురించి ఏమన్నా ఖండించి నాడా ఈ ప్రభుత్వం అంటే నేను ఆ ప్రభుత్వ ఇస్తాడు ఇప్పుడు మంచి జరుగుతుంది అని చెప్తాడు చూడంగానే

  • @mahalakshmitransport578
    @mahalakshmitransport578 19 дней назад +3

    జయప్రకాష్ నారాయణ చర్చలు చంద్ర బాబు నాయుడుకు మద్దతు ఇస్తున్నారు, ఆయన ఏఏఎస్ kadhu,పక్క ,టీడీపీ పార్టీ

  • @yarlagaddabv9791
    @yarlagaddabv9791 15 дней назад +4

    అసలు మీ లాంటి వారు ఎప్పుడు ఎలా మాట్లాడుతారో మీకే తెలుస్తుంద

    • @bvsnmurthy3693
      @bvsnmurthy3693 13 дней назад

      మేధావులు అంతే

  • @LakshmanDalli123
    @LakshmanDalli123 17 дней назад +3

    శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో యాజమాన్యానికి సీట్లు ఇచ్చినవాడు యొక్క పార్టీకి సపోర్ట్ చేస్తే విద్య గురించి మాట్లాడుతున్నాడు.. పోరంబోకు నా కొడుకులు మాత్రమే ఉంటుంటారు ఎందుకంటే ఆ వర్గం వాళ్ళు మాత్రం వాళ్ళకి సపోర్ట్ కాబట్టి బుద్ధి జ్ఞానం కూడా ఈయన పట్టించుకోడు.. నా జీవితంలో చేసిన మొట్టమొదటి తప్పు వీడు రెండుసార్లు నిలబడినప్పుడు రెండుసార్లు ఓటు వేయడం.. అప్పటికీ కుల తెచ్చుకున్న పెద్ద ఐడియా లేదు

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 14 дней назад +5

    ఏమయ్యా IAS చేశావు జయప్రకాష్ నారాయణ గారు కానీ చంద్రబాబు మీద నువ్వు ఎన్నికల ముందు జగన్ సపోర్ట్ చేశావు మళ్ళీ ఎన్నికలు దగ్గర పడగానే చంద్రబాబుని సపోర్ట్ చేశావు నీలాంటి మేధావి కాదు 🙂‍↔️ నీవు ఒకరికి తొత్తుగా
    మాట్లాడే మాటలు రాజకీయాలలో నీలాంటి వాళ్ళు పనికిరావు చంద్రబాబు వల్ల కాదు జగన్ ఓడించటం కుదరదు అని ఈసారి మనం ఏమిచేసి అయినా గెలవాలి అందుకే చంద్రబాబు జైలులో ఉన్నా టైంలో పవన్ కల్యాణ్ వచ్చి సపోర్ట్ చేశాడు ఆతర్వాత పవన్ కల్యాణ్ ద్వారా చంద్రబాబు ఎన్నో సార్లు బీజేపీతో పొత్తు చేసుకుంటానికి
    ఎన్నో సార్లు ప్రయత్నించి విఫలం అయ్యాడు 💯 తర్వాత పవన్ కల్యాణ్ ని ప్రాధేయపడి చంద్రబాబు బీజేపీ పొత్తు కుదుర్చాడు పవన్ అన్నాడు నేను ఎన్నో అవమానాలు పొంది పొత్తు
    కుదిర్చినాను అని చెప్పాడు 💯 పవన్ బీజేపీ తో కలిసి పోటీకి జగన్ అంగీకరించలేదు అందుకే బీజేపీ పవన్ కల్యాణ్ చంద్రబాబుతో బీజేపీ జతకట్టారు తర్వాత ఒక నెల ఏపీలో ఎన్నికలు లేట్ చేశారు జగన్ ఓడిపోవడానికి చంద్రబాబు ఇచ్చిన హామీలు పవన్ కల్యాణ్ కూడా అవి ఇస్తాం అని చెప్పాడు 💯 ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి మార్పు చేసి కొత్త అధికారిని నియమించి ఏపీలో ఎన్నికల సంఘం ప్రధానాధికారి + పోలీసులు కూడా కలిసి పని చేశారు ప్రజల మీద దాడి చేసిన వాళ్ళను వదిలి
    దెబ్బలు తిన్నావారిని ఇబ్బందులు పెట్టిసాదించన ఘనత చంద్రబాబు లోకేష్ పవన్ కల్యాణ్ బీజేపీ అనేక మోసాలు చేశారు అందుకే గెలిచారు జగన్ వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు లోకేష్
    ఒంటరిగా ఎదుర్కోవాలి అప్పుడు ఎవరికి ప్రజల ఆదరణ ఉందో తెలుస్తుంది ఇప్పుడు ప్రభుత్వం చేసిన పాపాలు అన్ని ఇన్ని కావు దానికి చంద్రబాబు లోకేష్ పవన్ అనుభవించి తీరుతారు జై జగన్ 💯🏃🐅🏇🍁🪷🥀💐🌹

    • @vijaya14081976
      @vijaya14081976 12 дней назад

      cbn emi cheyakundane o visionary annatlu ithanini kuda medhavi list lo chercharu emo nenu kuda chinnappatinunchi ithanini inspiration ga teesukonnanu follow kuda ayyamu ippudu naku accept cheyanu

  • @jannigopal7051
    @jannigopal7051 15 дней назад +2

    SIR జగన్ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చాలా ఉపయోగపడింది ప్రజలు ఆర్థిక అభివృద్ధి చెందారు . ప్రతి కుటుంబంలో ఎంతో సంతోషo సార్ మీకు డబ్బు ఉన్నాయి
    . మీరు ఒక పార్టీ పెట్టి ప్రజల కోసం ఎందుకు sir పోరాడ లేకపోయారు.

    • @krishnamurthygvss1655
      @krishnamurthygvss1655 12 дней назад

      Emiti ichadu a1 gajikukka ardikaneragadu pitchikukka unmadigadu ap ni sarvanasanam chesadu inka siggu lajja anedi lekunda sankshemam andei monna unadi, ivalaunnadi, repu untundi e musti gaja donga vadi own pocket lodi ichada, appullu chesi ichadu a button nokku du lo kuda e gajadonga mosam 30 mandiki nokkite 10 mandike padevi a mosam kuda roads veyadaniki dabbullu levu Kani vizag rusinkonda meda e mustivedava gajikukka 500 croes inka ekkve prajalla sommu to palace donga lutcha vedava inka 26 places lo palaces e unamafo gadiki inka vadi ni nuvu pogidotd vadi assudham tintunnaru inka ti lutcha pulivendulla prajallu kuda vallu manishi puttuka puttaledu inka vallu ki siggulajja anedi ledu a kadpa prajallu ki medical tests cheyalli endukante vall manasika stiti e mustivedava unmadigadu lage untundi.

  • @nirmalareddy3404
    @nirmalareddy3404 19 дней назад +3

    Avunu.nuvvitw.chala.xorrextga.cheptavu.aapura.nwe.pachakaburlu

  • @AHMEDMOHMED-ty5ld
    @AHMEDMOHMED-ty5ld 17 дней назад +1

    (1) Medical & Engineering colleges periginai + districts perigi employment perigindhi etc.
    All india EVM problems ani all over india complaints vasthunnai.
    (2) Next elections lo voters vote eyadaniki poru.
    (3) EVMs are enough for electing leaders ani chalamandhi public anukuntunnaru.

  • @sriramuluboppasamudramsrir429
    @sriramuluboppasamudramsrir429 13 дней назад

    Super Sir very thank you so much Sir

  • @koteshkotesh7422
    @koteshkotesh7422 13 дней назад

    Sir excellent sir, one leader speak I given quantity education,one leadar speak a quality liquor, excellent visionary , what about u sir?

  • @settiisaac6867
    @settiisaac6867 14 дней назад

    Development also taken place in Andhrapradesh. Roads, hospital Jobs given.

  • @Syam1983
    @Syam1983 12 дней назад

    లోకేష్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ చౌదరి గారి విశ్లేషణ సూపర్

  • @MadanMohan-rq9ly
    @MadanMohan-rq9ly 13 дней назад +2

    యీ వేధవలె విశాఖ అభివృద్ధి కాకుండా 248 ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు,యింకా ఎలా ఏదైనా అభివృద్ధి జరుగుతుంది.

  • @NageswaraRao-ty5ln
    @NageswaraRao-ty5ln 13 дней назад

    Excelent speach sir

  • @RaviKumar-nj3fn
    @RaviKumar-nj3fn 19 дней назад +12

    I don't know about him . I think his from Choudary family

  • @koteshkotesh7422
    @koteshkotesh7422 13 дней назад

    Excellent sir what about CBN sir more inovations for public sir?

  • @danielgurrala9352
    @danielgurrala9352 19 дней назад +8

    సంపద ఎవరి కోసం పెంచలి sir ఎందుకు వివరించండి మీరు మేధావి గారు

    • @SrikanthPRABHA7
      @SrikanthPRABHA7 19 дней назад +1

      సంపద సృష్టి ఉపాధి, ఉద్యోగాలు సృష్టిస్తాయి. ప్రపంచం అవకాశాల్ని అందిపుచ్చుకోడానికి పోటీ పడుతుంటే, మన రాష్ట్రం మాత్రం సంక్షేమం పేరుతో దొరికిన చోటల్లా అప్పులు చేసి రూపాయి పంచి 9 రూపాయిలు దొబ్బేశారు. రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకి పారిపోతున్నారు. చాలామంది ఏం చెయ్యాలో తెలీక అయోమయంలో ఉన్నారు. సంపద సృష్టిస్తే , ట్యాక్సులు కట్టి రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది.

    • @devasahayamt6742
      @devasahayamt6742 17 дней назад

      Veeru, Veeri saamaajikavargam kaalu kadhapakundaa sukhamgaa brathakadaaniki.

    • @devasahayamt6742
      @devasahayamt6742 17 дней назад

      ​@@SrikanthPRABHA7
      Appulu chesindhi BOLLIGAADU

    • @SrikanthPRABHA7
      @SrikanthPRABHA7 16 дней назад

      @@devasahayamt6742 Bolligadu? First, if you can achieve even 0.0001% what he has done for the state you will earn the right to say anything. Second- Bolli is a skin condition and many people experience such conditions throughout their lives. Besides it’s an autoimmune disease and you are insulting millions of people with that. Third - as emerging and developing economy, debt is essential for capital expenditure, and creating infrastructure. Fourth - Development and Welfare should be finely balanced not at the cost of each other. Fifth - Just because TDP govt taken debt doesn’t mean YCP govt earned the right get loans wherever possible. Two wrongs make anything right and it’s called ‘whataboutry’. This mindset has to stop. Debt is incurred and borne by the people in the end. So each rupee has to be stretched. Seventh- stop blindly worshiping political leaders and think about the state and the people. Jagan and CBN and rest of the political leaders have enough assets that their future generations can happily live. 8- Political parties are meant to serve the state and its people and not make it bankrupt and make its people beggers. 9- instead of name calling and polarizing , please put people and future generations at the center of everything. 10- everything above is commonsense. Learn to use it

  • @rajanag1415
    @rajanag1415 13 дней назад +2

    ఇతను ఏం ఐ ఏయ యస్సో అర్ధం కావటంలేదు.ఎవడో మైండ్‌లెస్ ఫెలో మాట్లాడిన,చెప్పిన మాటలను
    పట్టుకొని ఆంధ్రాలో అభివృధ్ధి లేదు అంటాడు.ఒకసారి ఆంధ్రరాష్ర్టం ఏర్పడినప్పుడు రాష్ర్ట టీడీపి ఎంత ఇప్పుడెంత, టాక్స్ (జి యూస్ టి) రేషియో అప్పుడెంత , ఇప్పుడెంత.
    కొంతకాలం క్రితం ఒక వీడియోలో జగన్‌రెడ్డి పాలనలో స్కూల్స్ ,వింధ్య ఇంకా హాస్పిటల్స్ వగైరా వగైరా బాగున్నాయని చెప్పాడు.ఎలక్షన్స్ నాటికి పాలన బాగాలేదు సంక్క్షేమం మంచిదికాదు అదీఇదీ అని కబుర్లు చెప్పాడు.
    ఎంత అప్పులు చేసినా అభివృధ్ధి లేకపోతే సంక్షేమానికి పూర్తిగా డబ్బులు ఎలా వస్తాయి.

  • @yesurajuobulareddypalli5819
    @yesurajuobulareddypalli5819 19 дней назад +2

    Devalop ledu Ani Ela cheppagalaru jp garu

  • @venugopalarao2540
    @venugopalarao2540 17 дней назад

    Ideal thoughts only

  • @AlishaShaik-in8uu
    @AlishaShaik-in8uu 14 дней назад

    Bale chaparu sir

  • @sreenivasuluannapureddy6260
    @sreenivasuluannapureddy6260 19 дней назад

    Respected jaya prakash narayana garu: what is meant by developement ports are primary facility for industry as a business man jagan mohan reddy initiated ports, medical colleges, doveloped industrial hubs, it industries, schools, hospetals, village secretariats, village clinic building, former related building and other and also constructed permanent building for secretariat, vvip guest house, cm office etc where he decided where as in earlier govt build temparary and spend 1000 cr for vote for note related temparary buildings.
    Jagan 5 years span 2 years carona no income to govt but he managed excellent so as saved poor public from death(you may know up to upper middle class run from hyd to Ap for treatment.
    I think dovelopement means to swallow publi money by un necessary works like CM CAMP office change after arrangements so every day news, temparary capital even we have 10 years accomodation to build permanent capital. Temparary building with poor quality leads to next spend money for permanent and say vadtu not good so another building then it is obstructing flow of krishna river so next building so on.
    Public may forgot all these things but like you are responcible to explain to public in a positive manner but your all like you are failed literally.
    There no value for education and we have to feel shame to say educaters including me.
    Yesturday a person from jagan village talk to me regarding Rishikonda buildings after my reply he accepted jagan.
    Land titling act is a model of Industrial disputes act so if terminate land titling act same way terminate industrial disputes act also in force in india.

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 19 дней назад +2

    mr J.P. thalla kindulu ga thapassu chesina Jagan malli adikaram loki raadu..mee kammollade palana.meeru ippudu chala happy avuna?

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 19 дней назад +1

    వై సీపీ. సంక్షేమ కార్యక్రమాలు తో అభివృద్ధి క్షిణించింది అనివిమర్శించిన మేధావులు వైసీపీ ని మించి అత్యధిక సంక్షేమ వ్యాయాలను పెంచిన టిడిపి ప్రభుత్వాన్ని స్వాగతించే జయప్రకాశ్ మేధావితనం లో వివక్షత ధోరణి ని స్పష్టంగా ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది

  • @meerashaik6151
    @meerashaik6151 19 дней назад

    1st time that in short period jagan became CM frist needed people ku Asara echenaru in 5 yrs 2 years virus period
    Telangana established were as AP opposite
    We have to speak fact

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana6382 14 дней назад

    10 ports vuriki 4,5, buildings,Nadu nedu, mari denisangatenti,enke double cheste appulu avvava prapanchamedavi,

  • @keshavreddy7513
    @keshavreddy7513 13 дней назад

    Sir vaddu mee advice public ki,solu apandi.

  • @mdn_7106
    @mdn_7106 16 дней назад

    Sir, present government hameelu….. yenti sir……….. violence………… AP yetupotundo. Stop freebies, stop violence and start good governance, development of AP

  • @lovarajugadipe8300
    @lovarajugadipe8300 13 дней назад +1

    ప్రతి ఊరు తిరిగి నేను మీకు ఈ పని చెయ్యగలను అని హామీలు ఇచ్చి మేనిఫెస్టో చెప్పి 90% అమలు చేశాడు జగన్ ఏ రోజు అయినా పొగిడార మీరు పక్కా స్వార్థపరులు సార్ మీరు

  • @grngaming5449
    @grngaming5449 12 дней назад

    Jay prakas narayana 9993 baba next cm Jay garu 3339 forming ap &1119 regalt 2050

  • @gvenugopal6574
    @gvenugopal6574 12 дней назад

    కాస్త నీతిగా మాట్లాడండి జయ ప్రకాష్ నారాయణ గారు

  • @voiceofhope1624
    @voiceofhope1624 14 дней назад

    Ports, medical colleges development కా ధా?

  • @user-yt3mj7vf5m
    @user-yt3mj7vf5m 10 дней назад

    Ela chusina vaallu ela chasthunnaru 20 years vallu yevaru yeppati varaku vuntaro teliyadhu

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 19 дней назад

    (Reddy tv 📺) Red tv 📺 ante sakshi tv 2

  • @kiranp3747
    @kiranp3747 14 дней назад

    Jayaprakash garu antey inthaka mundhu gawram vundedhi...
    ippudu interview chusthuntey rajakiyalaku viluvalu levu anpisthundhi....
    Jayaprakash garu cheppulinantha avinithi andhra lo vundha...?
    Memu andhraloney brathukuthunnam...
    Vandhamandhi abhadhanni nijam chesthunnaru

  • @sanyasilekkala6290
    @sanyasilekkala6290 13 дней назад

    Sir meeruseputunnadi kutami pedaprajalanu pedavariga vundamana krupret school lo twenty-five satam educationki dooramsaidam.chappandi ias garu.

  • @kalyanraj7238
    @kalyanraj7238 16 дней назад +2

    జయప్రకాష్ గారు మీరు కూడా మోసం సార్

  • @ravikumaryarra2247
    @ravikumaryarra2247 14 дней назад

    ఎవడు అధికారం లో ఉంటే వాడిదే రాజ్యము అని ycp, tbp నిరూపిస్తున్నాయి 🙏🏼

  • @user-zp9bd1jr7y
    @user-zp9bd1jr7y 19 дней назад

    Sir మీరంటే నాకు చాలా ఇష్టం కానీ ఇతని తో ఎవరు ఇంటర్వూ చేయొద్దు.లోకం తెలుసుకున్నాడు నిజాయితీ పోయి

  • @mrksastry9752
    @mrksastry9752 19 дней назад

    Jagan garu and company at least hear and know . Know what is administration.

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 12 дней назад

    Ayya jayaprakash garu yela samsemam , development. Cheppandi.kmaavalla rajyam lo dadulu kanabada leda.5yrs ga cm ga unna Chandrababu laka kamma vari sommu yemaina petti develop chesthara cheppu.

  • @PrabhudasSamudrala-qd2ts
    @PrabhudasSamudrala-qd2ts 14 дней назад

    What about schools,village secretariat,village clinics my doctor,ports fishing harbars, medical Colleges uddanam water facility kidney research centre these are not called as devlepment.you are also showing parshaliti sir

  • @radhamanicollections9094
    @radhamanicollections9094 17 дней назад

    Port, medical colleges

  • @user-px3vd7mb7c
    @user-px3vd7mb7c 9 дней назад

    Jai prakash garu ekkada development cheppandi

  • @dhamodaratluri4836
    @dhamodaratluri4836 15 дней назад

    Development Leda 2019 to 2024 this is golbal speculation yellow media I think jp garu also following only yellow media ..go and see every village how many buildings build in the span of 3 years after corona effect ..what did in 2009 to 2014 TDp govt at least tell new things any thing

  • @t.charithareddy423
    @t.charithareddy423 19 дней назад

    ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఏంటి జేపీ సార్?

  • @srinivasreddy2945
    @srinivasreddy2945 13 дней назад

    Jp without money circulatin can get taxes?

  • @user-fq2kd1rd3k
    @user-fq2kd1rd3k 13 дней назад

    If he thinks his opinion is correct then we need repolling with ballot papers to see who rightly wins the elections.
    Then take his opinion after that.

  • @mohanrao7641
    @mohanrao7641 8 дней назад

    జెపి గారూ.. చంద్రబాబు అభివ్రుద్ధి చేసివుంటే 2019 లో ఎందుకని ఓడిపోయాడు..?

  • @gangadharreddy4833
    @gangadharreddy4833 13 дней назад

    ఇప్పుడు స్కూల్స్ లో ఫుడ్ బాగోట్లేదంటున్నారు పిల్లలు.

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 14 дней назад

    అసలు పేదరికం ఓ బ్రమ! 70% మేరకు.
    ఆదాయ/ఆస్తి ధృవీకరణ పత్రాలివ్వడంలో అంతా అస్తవ్యస్తమే.
    సాలుకు లక్ష ఆదాయమని ఇస్తుంటారు. రోజు కూలి 500-800 వరకు వుంది. 20 రోజులు పనిచేసినా నెలకు 12000/- సంవత్సరానికి ఇంట్లో ఇద్దరు పనిచేస్తే 2888000/-300000/- దొరుకుతుంది

  • @rameshaddula7803
    @rameshaddula7803 14 дней назад

    సంక్షేమము అభివృద్ధి రెండు చేసి చూపించిన మగాడు జగన్మోహన్రెడ్డి జేపీ గారు జై జగన్ జై జై జై జై జై జై జై జగన్

  • @nagabhushanarao4281
    @nagabhushanarao4281 17 дней назад

    75 years was taken to develop

  • @chandinichandi3436
    @chandinichandi3436 14 дней назад

    ❤ jai jagan anna 💙💙♥️♥️♥️♥️💯💯💯💯💯💯

  • @premaksha2135
    @premaksha2135 14 дней назад

    Vidoka eripulka ye mundu chala respect undidhi epudu paye

  • @madhanyelchuri3278
    @madhanyelchuri3278 14 дней назад

    Kularajakiyalu chesevari pradhamulu meeru Ani prajalu bhavistunnaru

  • @akhimahi55
    @akhimahi55 19 дней назад

    from 14 days only incŕeasing women participation

  • @vasanthapasupuleti3555
    @vasanthapasupuleti3555 13 дней назад

    Jai Jagan anna Jai yrcp❤❤❤❤❤❤❤

  • @user-of7bb5oq9f
    @user-of7bb5oq9f 14 дней назад

    E sir gaariki e development kanipinchakedu em cheddam inka

  • @Vikyath-po3ij
    @Vikyath-po3ij 15 дней назад

    Em sir employees me drustillo dongalaga kanipistunnara sir politicians pension tesukovaccha valla barracuda mlalu Karachi oka employ barya jobs cheyyakuda,mlalu salary tesukununtaru endku tax Kattan sir edi ekkadi nakamura sir

  • @Andhra899
    @Andhra899 14 дней назад

    మీరు ఇచ్చే ఉచిత పథకాలు మా వెంట్రుక తో సమానం అని 3కోట్ల మంది తెగేసి చెప్పారు.కుల పిచ్చి తో, మత పిచ్చితో అంట కాగుతున్న మిగతా వారి గురించి ఆలోచించటం వేస్ట్

  • @rajeswaridivipala9304
    @rajeswaridivipala9304 14 дней назад

    I lost respect for him after supporting EVM PARTY...
    Retired re employee Doctors in ESI HOSPITALS are forced to resign their jobs now....
    A doctor is always a god...shame on evm party

  • @Liyanssh
    @Liyanssh 13 дней назад

    ఇతను మాటలు చెప్పడం వరకే! చేతలు వుండవు.కార్యకర్తకు సహాయం చేయలేని వాడు.

  • @user-gz1vv9cr8x
    @user-gz1vv9cr8x 12 дней назад

    1 Tim.jagan.cm..nelaante.medaula.valla.maku.prayojanam.ame..undadu

  • @user-px3vd7mb7c
    @user-px3vd7mb7c 9 дней назад

    Me cast jai kottandi

  • @puchakayaladurgaprasad3246
    @puchakayaladurgaprasad3246 19 дней назад

    బాబోయ్ పొరపాటు ఏంటి ఎం మాట్లాడుతున్నారు 30 లక్షలకు అమ్మేసుకున్నారు పేపర్

  • @venkatasuryanarayanarajuch6395
    @venkatasuryanarayanarajuch6395 14 дней назад

    Jaya prakash is Kula phichi Leader

  • @telidhu5895
    @telidhu5895 16 дней назад

    ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత, జేపీ గారిని
    ఇంటర్వ్యూ చేసేవారు ఇప్పటివరకు అడగని ప్రశ్న,
    పంచిపెట్టడానికి మిషన్ ఉంటే సరిపోతుందన్నారు.
    కూటమి మేనిఫెస్టోలో మిషన్ కు సంబంధించిన అంశాలను తప్పు పట్టలేదు ఎందుకు
    జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన తర్వాత తప్పుపట్టారు
    ఇప్పుడు చంద్రబాబు పరిపాలన చేసిన తర్వాత అది తప్పు అంటారా దానికి జెపి గారికి
    ప్రజలకు అబద్ధాలు చెప్పి గెలవచ్చు అంటారా.
    ఇది ప్రజలకు ఉపయోగపడే ఇంటర్వ్యూ నే కాదు
    జేపీ గారి మాటలు బర్రె కొనడానికిముందు బడితే కొనుక్కోవాలని చెప్తారు
    అదే కోట మీ వైఖరి
    వారి ఇంటర్వ్యూలో గతంలో కంటే ఇప్పుడు చాలా మార్పు ఉంది.
    ఎంత చక్కటి పరిపాలన చేసిన పేదవాడికి అభివృద్ధి పొలాలు అందకపోతే దేశం వెనుక పడుతుందని సంగతిని వెనక్కి నెట్టు మాట్లాడుతున్నారు.
    జెపి గారికి ప్రశ్న:- కూటమి పంచిపెట్టే హామీలు చాలా ఎక్కువ ఇచ్చింది దీనిని విషయంలో వారి అభిప్రాయం చెప్పమని అడగాలి.

  • @rajeshdokuparthy2111
    @rajeshdokuparthy2111 15 дней назад +1

    Worst person #stability less IAS officer
    #so Unsuccessfull as a politician

  • @yr.facts-ew1ct
    @yr.facts-ew1ct 14 дней назад

    Ayya ias gaaru Mari cbn gasri 6gaurentys gurinchi kuudaa chepputee manchidi

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 14 дней назад

    VeduvokkasarikudagelVadeduvokkatikudapekaledu kattaledu vestugadu

  • @nukebaton
    @nukebaton 18 дней назад

    RTC ni sanka naakinchataaniki ee uchitha bus

  • @ramkummitha1244
    @ramkummitha1244 14 дней назад

    Sodi apuTDP Chester correct?????

  • @khadharsyed930
    @khadharsyed930 13 дней назад +1

    Ee medhahvi ippudu matladadu pension 4000 iathuna and amma vodi entha mandiji icchadu a ee kamma mediavi matladadu veedu mediavi ani mushgu lo tv mundu kurchuni sollu matladathsdu

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 14 дней назад

    Tdp government lo medhavulaku yemi kanapadatamledhu.