స్కూల్ ఎగొట్టడానికి ఈ చిన్నారి చెప్పే సాకులు వింటే నవ్వు ఆపుకోలేరు | School Papa Funny Video | FFN

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 1,8 тыс.

  • @rameshgurram9569
    @rameshgurram9569 5 лет назад +2573

    ఎంత ముద్దొస్తుందో చిట్టి తల్లి.. కడుపు లొనే చంపేయకండ్ర..చూడడండ్ర ఆడపిల్లలు ఎంత ముద్దుగా ఉంటారో.. మారాండ్ర.. save girlls❤️❤️

    • @navyab6597
      @navyab6597 5 лет назад +39

      Don't kill the girl baby...

    • @priyanilin
      @priyanilin 5 лет назад +34

      Chakkaga chepparandi

    • @sandeepreddy6461
      @sandeepreddy6461 5 лет назад +14

      Beti bachavo

    • @naguy7114
      @naguy7114 5 лет назад +14

      Rajesh Kumar మంచిమాట చెప్పారండి

    • @naguy7114
      @naguy7114 5 лет назад +16

      నాతల్లే

  • @arjunarjunmynamyna7928
    @arjunarjunmynamyna7928 4 года назад +64

    ఎంత క్యూట్ గా మాట్లాడెస్తోంది నా చిట్టి తల్లి love u Ra బంగారం 💞💞💞😍

  • @ramakrishnamamidi569
    @ramakrishnamamidi569 3 года назад +4

    Mi matalu chalu thalli....mimmalni chusthu bratikeyochu.....life long hpy ga vundura thalli...god bless u ra thalli

  • @ashusenbasha9226
    @ashusenbasha9226 4 года назад +19

    ఈ పాపా ను చూస్తే నా school days గుర్తుకొస్తున్నాయి ....promise

  • @Ajay20
    @Ajay20 4 года назад +26

    పిల్లలు నిజంగాఅద్భుతం, మనము కష్ట పడేది వాళ్ళ కోసమే, మన కష్టాలు మార్చి పోయేది వాళ్ళను చూస్తేనే, అటువంటి పిల్లకు సంబందించిన, అద్భుతమైన ఈ వీడియో ని 3000 మంది ఎందుకు డిస్ లైక్ కొట్టారో నాకు అర్ధం కావట్లేదు, మరి వాళ్లకేమి నచ్చుతుందో?

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 11 месяцев назад +4

    ఆ టైం లో స్కూల్ ఎగ్గోట డానికి ఎన్ని ఐడియాలు ఇచ్చాడో దేవుడు😅😅😅

  • @nanicreativefacts6764
    @nanicreativefacts6764 4 года назад +83

    నా చిన్నప్పుడు నేను కూడా స్కూల్ లో కడుపు నొప్పి అని డుమ్మా కొట్టేవాన్ని.😂😂😂😂😂😂😂😂.. చిట్టి తల్లి ఎంత cute గా చెప్తుందో....
    save girls save nation.

  • @balagalokesh1
    @balagalokesh1 4 года назад +18

    Love అమ్మా.. love you చిట్టి తల్లీ.. god bless ra

  • @sameerkumar123
    @sameerkumar123 5 лет назад +491

    చిన్నప్పుడు అప్పుడప్పుడు స్కూలుకి వెళ్లకుండావుండడానికి ఇలాంటి కారణాలు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు చెప్పినవాళ్ళమే 😄

  • @balakarajasekhar8780
    @balakarajasekhar8780 4 года назад +59

    ఎవరు ఎన్నిచెప్పినా సరే 😘😘 మనం మనం బరంపురం రా చిట్టితల్లి😘😘

  • @dnagurmeeravali1732
    @dnagurmeeravali1732 5 лет назад +159

    నీ మీద ప్రామీస్ అంట బ్రో నువ్వు జాగ్రత్త ..

  • @MVKamala
    @MVKamala 6 месяцев назад +1

    చిన్నారి చాలా చక్కగా క్యూట్ గా మాట్లాడుతోంది.ఏంజెల్, అది.

  • @Bsreddy7075
    @Bsreddy7075 11 месяцев назад +6

    ఈ వయసులో స్కూల్ కి పోకపోతే వచ్చే నష్టం ఏమీ లేదులే
    మా వాడు కూడా అంతే చేసేవాడు జైహింద్.

  • @saihansith283
    @saihansith283 4 года назад +153

    నీ ఇష్టం వచ్చినంత వరకు ఇంట్లోనే ఉండు తల్లీ వెళ్ళమన్నపుడల్ల రేపు వెళతానని మీ నాన్న మీద ప్రామిస్ చేయు బంగారు తల్లీ😂😂

  • @chigurupaticreations
    @chigurupaticreations 5 лет назад +966

    బంగారు తల్లీ అసలు బడికే పోకు చక్కగా ఆడుకో, బువ్వ తిను,పెద్దగా అయ్యాక బడికి పో లేదంటే ఇంటి దగ్గరే ఉండు కానీ ఎప్పుడూ మాతోనే ఉండు రా చాలు.. మిమ్మలిని చూస్తూ బ్రతికేస్తాం..

  • @atchigadu.b.a177
    @atchigadu.b.a177 4 года назад +9

    పొట్టి నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు వెళ్ళు,,,,,, ఇప్పుడు నువ్వు వెళ్లక పోతే కొంపలు ఏమీ,,,,,ములుగుపోవు,,,,,, సరేనా,,,,,,

  • @Bujji0423
    @Bujji0423 4 года назад +8

    Bestest clip i have seen in my life.. no words can explain the cuteness of the girl and the father's reaction.. I watched many, many times

  • @movies_life_messages
    @movies_life_messages 3 года назад +6

    Another level of Convincing skills..... Great Indian kids. No need to pay and take a course 💚

  • @prabhudasswapna246
    @prabhudasswapna246 5 лет назад +259

    Muddu ga chepthunav ma thalli god bless you ra ma..

    • @Kiran_Sykam
      @Kiran_Sykam 5 лет назад +1

      School ki velli narakam anuba vinche kante kasepu adchi tharuvatha roju motham Amma nanna la tho adukovachu vuurike podune 8:00 ki velli sayantram 6:00 vachi inka em chesedhi

  • @naveenpenke1386
    @naveenpenke1386 4 года назад +3

    Inka vunte bagundu anipistundi ee papa videos inka cheyandi plzz😂😂

  • @bhulaxmi2380
    @bhulaxmi2380 5 лет назад +281

    ఏ అన్నయ్య మానేస్తే తప్పు లేదు ఇదెందుకు మానకూడదు

  • @venkataraochem9934
    @venkataraochem9934 4 года назад +26

    Such a beautiful explanation to drop school, she has great knowledge

  • @sriramchanti7880
    @sriramchanti7880 5 лет назад +160

    Kavalante ni Midha promise hahaha sooo cute

    • @heyreddy6033
      @heyreddy6033 3 года назад

      ruclips.net/video/-Y9Qbtmy038/видео.html.

  • @prasannakumartadimalla7063
    @prasannakumartadimalla7063 Год назад +1

    అన్న యీ పాప కంటె మీ మాటలే నవ్వు వస్తున్నాయి😃

  • @nagunagendra1393
    @nagunagendra1393 5 лет назад +60

    బాలా త్రిపుర సుందరీ దేవి... చాలా చక్కగా ముద్దు😍😘😗 ముద్దు గా మాట్లాడుతుంది..God bless you

    • @shivadevshivadev2660
      @shivadevshivadev2660 5 лет назад +2

      బాలాత్రిపురసుందరి.... చక్కటి పోలిక

    • @nagunagendra1393
      @nagunagendra1393 5 лет назад +2

      9 సంవత్సరాల లోపు పిల్లలు ఆ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవి యెుక్క అంశ అయినటువంటి బాలా త్రిపుర సుందరీ దేవి అని అంటారు కదా. అందుకే ఈ విధంగా పోల్చాను..నా ఈ పోలిన తమకు తప్పు అనిపిస్తే నన్ను క్షమించ ప్రార్థన🙏

    • @shivadevshivadev2660
      @shivadevshivadev2660 5 лет назад +1

      @@nagunagendra1393 నాకు కూడా నచ్చే మెచ్చుకున్నాను.

  • @srividyavilasapeetam
    @srividyavilasapeetam 4 года назад +2

    ఆడ పిల్లలు,సంతోషానికి,ఆహ్లాదానికి,గృహకాంతికి అలవాలము, ఆడపిల్లలు లేని గృహము నిజంగా ఎదో అసంపూర్తిగా,అసంతృప్తిగా ఉంటుంది. అన్నీ ఉన్న,ఏదోలేని లోటు.

  • @kaladar5377
    @kaladar5377 4 года назад +178

    పొట్టి ఇపుడు ఎంజాయ్ చేయి హాలిడేస్ ని, కరోనా హాలిడేస్.

  • @jalemprameela5826
    @jalemprameela5826 3 года назад +2

    Super thalli yentha mudduga vunnavo😘😘

  • @siddarthff853
    @siddarthff853 5 лет назад +24

    paapam vodhileyyandi ee okkarojuki repati nundi velthundhata promise.....😆😆😆😗😗😗😗 so...cute.....

  • @chandugadiownid1782
    @chandugadiownid1782 4 года назад +3

    Cute😍😍😍😘😘😘😘😘😘
    chudandra aadapilla ntha mudhuga untundho♥️♥️♥️
    Kadupuloneu champeyakndra😒🙏🙏🙏🙏
    intlo ntha mandhi abbailu una oka aaadapilla untey aa intikey andham vasthundhi ♥️♥️♥️♥️😒😒

    • @heyreddy6033
      @heyreddy6033 3 года назад

      ruclips.net/video/-Y9Qbtmy038/видео.html.

  • @satyagiri1233
    @satyagiri1233 4 года назад +70

    సృష్టి కీ మూలం ఆడది
    నేను ఒక ఆడపిల్లకి జన్మనిచ్చాను
    చాలా గర్వముగా వుంది

    • @laxmanudhukollu6100
      @laxmanudhukollu6100 4 года назад +1

      Nv super bro nela anukunte ma adavalike ye problem unddadhu

    • @adabalanaveen553
      @adabalanaveen553 4 года назад +1

      Adapilla anto viluvainadi thanks for comment

  • @KiranKumar-iy8xh
    @KiranKumar-iy8xh 5 лет назад +1

    బంగారు తల్లి రెపట్నుంచి నిజంగా స్కూల్ కి వెళ్తూంది. May God Bless her.

  • @stephendsp4700
    @stephendsp4700 5 лет назад +247

    వాళ్ళ డాడీ మీద ప్రోమీస్ చేస్తుంది, my lovely darling

  • @satyams.ssework4082
    @satyams.ssework4082 5 лет назад +3

    ఎన్నిసార్లు చూసినా మరలా వినాలని అనిపిస్తుంది చిట్ట తల్లి మాటలు

  • @chocolatehasith6389
    @chocolatehasith6389 5 лет назад +631

    రౌడీ బేబీ, ఎవరి మీద ప్రామిస్ , ప్రామిస్ లు కూడా తెలుసా నీకు

  • @pamminapriya1479
    @pamminapriya1479 4 года назад

    Abba antha cute ga..vundhoo..
    Thana cheppina..matalu...chala 👌🏻👌🏻

  • @sateeshchander5546
    @sateeshchander5546 4 года назад +6

    So cute of u little champ...Love u Kanna...

  • @kaspojusravan687
    @kaspojusravan687 4 года назад

    Eroju intidaggare undura bangaru thalli 😘😘😘😘 entha mudduga undo chitti thalli😘😘😘😘luv u ra kanna😘😘😘

  • @jyotib5004
    @jyotib5004 5 лет назад +126

    Sooooooooo cute little angel

  • @bhanumynapu9597
    @bhanumynapu9597 4 года назад

    Entha muddugaa matladuthunnav chitti thalli 😘😘😘😘😘😘😘😘

  • @vsri4768
    @vsri4768 4 года назад +11

    Everyone's childhood feelings...sooo sweet to see....but hard to face...😂

    • @heyreddy6033
      @heyreddy6033 3 года назад

      ruclips.net/video/-Y9Qbtmy038/видео.html.

  • @friendcool6598
    @friendcool6598 2 года назад

    Vedio thesina vaadu out... Neemeede promise 🤣🤣🤣🤣... So cute chinnithalli

  • @chiruworldshorts115
    @chiruworldshorts115 5 лет назад +662

    ఆడు మానేశాడు రేపటి నుంచి యెళ్త నీ మీద promise

  • @GaneshYadav-ho9rq
    @GaneshYadav-ho9rq 5 лет назад

    హా హ్హ హ్హా హ్హ హ్హ😆😆😆😆😆😆😆నీవు సూపర్ తల్లి

  • @venkatagandi3156
    @venkatagandi3156 5 лет назад +34

    Her dad will cherish this for his entire lifetime.

  • @PoojiKataripoojitha
    @PoojiKataripoojitha 5 месяцев назад

    😂😂aa papa ni chusthunthe naku na childhood Gurthukochindhi😂😂😂😂😂😂

  • @chinnabylaraju6152
    @chinnabylaraju6152 5 лет назад +5

    So cute baby.... Nuvvu vellaku chakkaga aadhuko talli. Inka chala time undi le chadavukovadaniki

  • @chinnu812
    @chinnu812 3 года назад

    Hahaha paapam promise kooda chesestundhi cute ga matladutundhi bangaru thalli

  • @kuwaitphone1215
    @kuwaitphone1215 5 лет назад +4

    చిట్టి తల్లి లవ్ యు రా ఎంత బాగా మాట్లాడుతున్నావు

  • @lakshmidurgalakshmidurga5827
    @lakshmidurgalakshmidurga5827 5 лет назад +1

    so nice bujji thalli Chala mudduga vunnavu promise lu kuda chestunnavu gaa😘😘😘😘😘😘

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 5 лет назад +4

    Ayyo bujji thalli....😂😂😂

  • @kbebibebi6435
    @kbebibebi6435 4 года назад

    Naku chinna pillalu ante chala eistam...love you chinnitali

  • @sekharpathivada1149
    @sekharpathivada1149 5 лет назад +6

    Nuvve top GA chaduvutavu talli god bless you

  • @DileepKumar-ew8vi
    @DileepKumar-ew8vi 5 лет назад

    Nijamga velathanu... Superb papa..cute innocent

  • @abc-nc7jv
    @abc-nc7jv 5 лет назад +20

    so cute... she loves and respect dad...

    • @heyreddy6033
      @heyreddy6033 3 года назад

      ruclips.net/video/-Y9Qbtmy038/видео.html.

  • @YouTube_RRCTINDIA
    @YouTube_RRCTINDIA 5 лет назад +1

    తెవివైన అమ్మాయి నిజం చాలా బాగా చెప్పింది

  • @SunilJoshiEmmanuel
    @SunilJoshiEmmanuel 4 года назад +8

    ఈ అమ్మాయి తాను పెరిగి పెద్దయ్యాక దీనిని చూస్తే తన స్పందన ఎలా ఉంటుందో..,,☺️
    What will be her reaction, when she has grown up and see this video..

  • @rajusfactsschool180
    @rajusfactsschool180 4 года назад

    Nuvvu Best Ra chinnu you are the best

  • @poojagoldie2891
    @poojagoldie2891 5 лет назад +16

    🤣🤣🤣🤣🤣👌🏻 she's not at all interested to attend the school
    See her innocent face ayyooooo sweet baby

  • @surya-rd9gx
    @surya-rd9gx 5 лет назад

    🤣🤣🥰😘😘😘so cute chitti papaa navvu vastundhii

  • @pravi5425
    @pravi5425 5 лет назад +1067

    చీట్టీ తల్లీ నీ మాటలు వీంటుంటె సంతోషంతో కాడుపు నిండిపోతుంది రా..

  • @venkataganeshalamanda3345
    @venkataganeshalamanda3345 3 года назад +1

    Entha cute gaa cheppindhandiii

  • @MrRaju-ot2wc
    @MrRaju-ot2wc 5 лет назад +10

    Child xpression and words is heart touching god bless u my child

  • @monakaramulamonakaramula9373
    @monakaramulamonakaramula9373 4 года назад

    Enni sarlu chusina happy ga untundhi so cute... Ni medha kuda promissu... 🤣🤣🤣🤣🤣

  • @మిడిల్క్లాస్-ఱ4చ

    అమ్మ పొట్టి నువ్వు కూడా నాలాగే అబద్ధాలు ఆడుతున్నావు చిన్నప్పుడు

    • @single_boy_gaming
      @single_boy_gaming 5 лет назад +1

      Super ra chiyai thali

    • @dravssexologist9893
      @dravssexologist9893 5 лет назад +1

      ruclips.net/video/hzpmTdxpIZw/видео.html
      Say NO to Suicide...
      ఆత్మహత్య తగ్గడానికి ప్రత్యేకమైన మాత్రలు ఉన్నాయని తెలుసుకోండి, ఇతరులకు తెలియజేయండి...
      సైన్స్ నే నమ్మండి...
      మూఢనమ్మకాలని కాదు

    • @RamKumar-ty5ev
      @RamKumar-ty5ev 5 лет назад

      Nenussilaja

    • @bhavaninaga1028
      @bhavaninaga1028 5 лет назад

      Yes

    • @heyreddy6033
      @heyreddy6033 3 года назад

      ruclips.net/video/-Y9Qbtmy038/видео.html
      .

  • @srikanthreddy3591
    @srikanthreddy3591 4 года назад +1

    Nice super cute girl baby cute talking

  • @sravanvedala7811
    @sravanvedala7811 5 лет назад +17

    She is a cute little baby, I don’t get how some people could dislike this video!

    • @Userhemanth
      @Userhemanth 5 лет назад

      They are free chaitanya parayana staff

  • @jennysowmya4661
    @jennysowmya4661 4 года назад

    Wowwwww sooooo cuteee chitti talli💖💖💖💖💖👌👌👌👌👌

  • @chsunita2503
    @chsunita2503 5 лет назад +32

    Nee midha promise 😂😂😂😂😂

  • @charuchitikineni9526
    @charuchitikineni9526 4 года назад +1

    Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @vivekpauldevijacob1500
    @vivekpauldevijacob1500 4 года назад +6

    So cute bangaram god bless you

    • @heyreddy6033
      @heyreddy6033 3 года назад

      ruclips.net/video/-Y9Qbtmy038/видео.html.

  • @tharakram3176
    @tharakram3176 4 года назад +1

    Ahaaa nice super

  • @swapnaar5329
    @swapnaar5329 5 лет назад +57

    I am remembering myself !! I used to cry to goto school until 10th standard . I always find reasons to skip going to school .. Lol 😂

  • @BhaskarRaoVeeraganta
    @BhaskarRaoVeeraganta 4 года назад +2

    ఒక స్టూడెంట్ గా, ఒక టీచర్ గా ఎవర్ గ్రీన్ గా నాకు బాగా నచ్చే వీడియో ఇది

  • @bandiabhiramyadav1570
    @bandiabhiramyadav1570 5 лет назад +7

    Cute Ra Nani ..edvakura repe veltuvle kani uruko Ra bujji thalli...

  • @gubbalasridhar6160
    @gubbalasridhar6160 5 лет назад

    Naku chinni papalu matalu Vinte Chala Anandam gaa untudhi.vallu matlade maatalu chala muddugaa untai

  • @keerthigumma4991
    @keerthigumma4991 5 лет назад +15

    Ayyoooo chitti thalli 🤦‍♀️🤦‍♀️

  • @umamaheshwararao6989
    @umamaheshwararao6989 4 года назад

    Chitti Thalliki Deevenalu. God Bless chittin thalli.

  • @ramanadoppa3330
    @ramanadoppa3330 5 лет назад +3

    బంగారు తల్లి సూపర్ సూపర్ అమ్మ

  • @mpkiran4015
    @mpkiran4015 4 года назад

    ‌‌‌‌‌‌‌‌హా హా హా హా హా, ఎంతో క్యూట్,

  • @msameer3521
    @msameer3521 5 лет назад +81

    సర్లే పోయి ఆడుకో తల్లి,నీ ఇష్టమొచ్చిన ప్పుడే వెల్దువు కాని స్కూల్ కు......

  • @potharajuashokraju785
    @potharajuashokraju785 5 лет назад

    He he antha muddu ga cheppav... So sweet.

  • @mosesreddypogu6476
    @mosesreddypogu6476 5 лет назад +70

    Me లాంగ్వేజ్ బాగుంటుంది bro....... iAM from రాయలసీమ

  • @ramakrishnapippalla5293
    @ramakrishnapippalla5293 4 года назад

    నా బంగారుతల్లే 🤭😁😂😀😂😀😂😀

  • @roserose6821
    @roserose6821 5 лет назад +78

    నేను.చాల.సార్లు చుసాను.ఇపపావిడియను

  • @balureddyk507
    @balureddyk507 5 лет назад

    Vammo Veledantha Levu ekanga Mee nanakey Spot petteshav nuvvu Super ra chitti thalli

  • @ramprasanna1081
    @ramprasanna1081 5 лет назад +17

    Ni medha promis..🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @ganeshsena
    @ganeshsena 4 года назад

    Nee matalu chala muddaga unnayi amma. God bless you.

  • @srinivasmacharla7612
    @srinivasmacharla7612 5 лет назад +6

    So cute 😀😍

  • @monstergamingyt5208
    @monstergamingyt5208 4 года назад

    Supper chitti thalli😉

  • @prasadforever9680
    @prasadforever9680 5 лет назад +8

    నన్ను నేను చూసుకున్న ఈ పాపలో..😍

  • @chinnampchinnamp8635
    @chinnampchinnamp8635 5 лет назад +1

    Super nice nice 👌 👌👌 👌👌 👌😊👍 you

  • @sreelathamiriyala7649
    @sreelathamiriyala7649 5 лет назад +7

    That’s cute of her, we need to see if there is something else that bothering her. Just be on the safe side

  • @jacksonmj7883
    @jacksonmj7883 4 года назад

    Super Ra thalli nuvu ....entha cute ga annave Baby ne medha kuda promisu...hehe alage konni abbadalu chepthu inka beautiful ga thayaru avave. Na dhiste thagilela undhi Ra Bujji. Chala cute ga unnav Ra Baby.

  • @srinivasbonthu8133
    @srinivasbonthu8133 5 лет назад +4

    So cute girl god bless you

  • @sivagamerz2205
    @sivagamerz2205 5 лет назад

    So cute baby 😍. Chall cute ga undhi 👸👸👸

  • @bhavanarayanavelvadapu8278
    @bhavanarayanavelvadapu8278 5 лет назад +9

    గాడ్ బ్లెస్ యూ. ఆరు సంవత్సరాల లోపు పిల్లల ను బడికి పంపటం నేరం.

  • @SaiKumar-xy8yu
    @SaiKumar-xy8yu 4 года назад +1

    So sweet bangaru thalli, i love baby girls...! Naku kuda kuthuru undhi, aada pilla intlo unte aa intike andham vasthundhi

  • @sudhasfashions7559
    @sudhasfashions7559 5 лет назад +158

    Papam repu numchi velidanta e oka roju ki pampakandily

  • @PraveenaPagolu
    @PraveenaPagolu 6 месяцев назад

    ❤🎉andaramu edooka timely. Cheppina vallàme