He came to our house..My younger brother, father etc were tbere.I was absent.. Heiked msngo pickles... I received padmsnabhsm garu,met him several times....
Vow...😊 the GREAT COMEDIEN OF YESTER YEARS. EMY ABHINAYAM ..EMI NAVVULU KEKALU.. EE ROJULLO ELANTI KALAAKARULU LENE LEDU.😆 sree atreya tumakuru karnataka.
రామారావు గారికి ఎంత ఇచ్చారో అంత నాకు ఇవ్వాలి అని అడగడం వారి లోకువ తనానికి నిదర్సనం. ఎన్ టి ఆర్ పారితోషకం ఆయనే నిర్ణయించుకొని తీసుకొనేవారు. వారి వృత్తి మీద వారికి ఉన్న నిబద్దత. అంతేగానీ షూటింగుకు డుమ్మా కొట్టడం. అభిజత్యం తో మెలగడం నిర్మాతల దగ్గర వుండేవి కాదు. తెలుగు సినిమా పరిశ్రమకు క్రమశిక్షణ నేర్పింది ఎన్ టి ఆర్. ఆయనతో పోల్చుకుంటే ఏనుగు వెళ్తుంటే కుక్కలు మోరిగినట్లు.
ఎందుకు ఇలాంటి ఫేక్ వార్తలు, రాజబాబు ఫీల్డ్ కి వచ్చేటప్పటికీ NTR పారితోషకం అర లక్ష పైనే, ఒక ఆర్టిస్టు గొప్పతనం చెప్పాలంటే ఇలాంటి ఫేక్ న్యూస్ లు చెప్పక్కర్లేదు.
సినిమాలో దేవుడు వేషాలు వేసినంత మాత్రం దేవుడు అయిపోడు. రాజబాబు వేసింది కామెడీ వేషాలు అయినా చేసింది హీరో పనులు. మా అమ్మమ్మ గారి ఊరు (తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ) లో జూనియర్ కళాశాల కట్టించారు. ఇప్పటికి ఉంది రాజబాబు జూనియర్ కాలేజ్
@@merabharatmahan8473 నీ cast ఏంటో నాకు తెలియదు తెలుసు కోవాలి అని కూడా నాకు లేదు. నీకు proof కావాలంటే రంపచోడవరం వెళ్ళేదారిలో కోరుకొండ అనే ఊరిలో మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఆ కాలేజ్ వెళ్లి చూసుకో., మేరా భారత్ మహాన్....పేరు పెట్టుకుంటే సరిపోదు
హలొ ఆయన అడ్రస్ లేకుండా పోలా వాళ్ళ కొడుకులు ప్రపంచంలో జనాలందరి అడ్రస్ చూపిస్తున్న Google map nu కనిపెట్టారు అమెరికాలో.లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకొని జనాలకి ఒక మంచిచేసే హీరోలు ఎంతమంది వున్నారు
అద్భుత హాస్య నటుడు, మరియు హీరో అయిన రాజబాబు గురించి, ఆయన వృత్తిగత, వ్యక్తిగత గురించి వివరించిన మీ వీడియోకు ధన్యవాదాలు.
వ్యక్తి, నటుడు..... గొప్పే రాజబాబు 🙏
రాజబాబు గారు మహా మనిషి.జోహారులు🙏
రాజబాబు గారి దాతృత్వం గురించి మీ వల్లే తెలిసింది... ధన్యవాదాలు
The Great Actor Rajababu garu👏👏👏👏
He came to our house..My younger brother, father etc were tbere.I was absent..
Heiked msngo pickles...
I received padmsnabhsm garu,met him several times....
నేను అందుకే మిమ్మల్ని కోరాను ఇలా అసంపూర్తిగా నిలిచిన సినిమాలు వాటిని చూడాలని ఆశ
Soo oo oo oo oper sir. మీ విశ్లేషణ
The Great Actor and Great human being Rajababu garu
Raja Babu super comedy bro 🙏⭐🌟🙏
Very nice presentation sir.. infact... hindi film comedian... Mehmood had spoken very highly about rajababu garu
Vow...😊 the GREAT COMEDIEN OF YESTER YEARS. EMY ABHINAYAM ..EMI NAVVULU KEKALU.. EE ROJULLO ELANTI KALAAKARULU LENE LEDU.😆 sree atreya tumakuru karnataka.
రాజబాబు ఏ లోకాలలో ఉన్నవయ్య నీకు నీవే సాటి
మంచిదాతృత్వ౦ గల హాస్య కళాకారుడు
Great comedy artist
రామారావు గారికి ఎంత ఇచ్చారో అంత నాకు ఇవ్వాలి అని అడగడం వారి లోకువ తనానికి నిదర్సనం. ఎన్ టి ఆర్ పారితోషకం ఆయనే నిర్ణయించుకొని తీసుకొనేవారు. వారి వృత్తి మీద వారికి ఉన్న నిబద్దత. అంతేగానీ షూటింగుకు డుమ్మా కొట్టడం. అభిజత్యం తో మెలగడం నిర్మాతల దగ్గర వుండేవి కాదు. తెలుగు సినిమా పరిశ్రమకు క్రమశిక్షణ నేర్పింది ఎన్ టి ఆర్. ఆయనతో పోల్చుకుంటే ఏనుగు వెళ్తుంటే కుక్కలు మోరిగినట్లు.
యిక్కడ సమస్య ఏంటంటే ఒక ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చే అధికారం మారో ప్రభుత్వానికి వుందా ప్రభుత్వాలు శాశ్వతం పార్టీలు కాదు .
That is Raja Babu
I like very much
the great actor Rajababu,,,
రాజబాబు జీ అభినయం వాచికం సహృదయత అనితరసాధ్యం .
ఇంతకు ఏ చిత్రం అది? ఎన్టీఆర్ తో అన్ని పాత్రలు సమానంగా పోషించాడు రాజబాబు ? సినిమా పేరు?
nice
🙏🙏🙏🙏
"విధి విలాసం"..!! చరిత్రలో.. ఎన్నెన్ని వింతలో..!!
So, he is yet another victim of the old king of bad habits. I heard even his wife left him, in the days when he was confined to bed.
చివరిలో head strong పనులు చాలా చేసాడు,అందుకే చివరలో అడుక్కోవాల్సి వచ్చింది,ఎదిగినా వదిగి ఉండాలి,అనేది అందుకే.
Telugucinima druvatara rajababu
goppa manasunna manishi
The great comidian rajababu garu
ఎందుకు ఇలాంటి ఫేక్ వార్తలు, రాజబాబు ఫీల్డ్ కి వచ్చేటప్పటికీ NTR పారితోషకం అర లక్ష పైనే, ఒక ఆర్టిస్టు గొప్పతనం చెప్పాలంటే ఇలాంటి ఫేక్ న్యూస్ లు చెప్పక్కర్లేదు.
రాము (1968) చిత్రానికి NTR పారితోషకం 90 వేలు, ఆ చిత్ర నిర్మాత రీసెంట్ ఇంటర్వ్యూ లో చెప్పేరు.
ఆధారాలు లేవు, నేను చెప్పిందే వాస్తవం అక్కడ వుండి చూసి విని ఇప్పుడు చెప్పడం. బాగాలేదు మీరు పోల్చిన వ్యక్తులు మామూలు నటులు కాదు.
Ntrకంటేఎక్కువఅడిగినతప్పులేదు
Ok
Avunu korukondalo college vundi Maadi A ori pakkana srirangapatnam
Ntr tho rajababuki polikaaaa...devudu tho potina
Devudu aite inka batike undaliga LoL
సినిమాలో దేవుడు వేషాలు వేసినంత మాత్రం దేవుడు అయిపోడు. రాజబాబు వేసింది కామెడీ వేషాలు అయినా చేసింది హీరో పనులు. మా అమ్మమ్మ గారి ఊరు (తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ) లో జూనియర్ కళాశాల కట్టించారు. ఇప్పటికి ఉంది రాజబాబు జూనియర్ కాలేజ్
@@merabharatmahan8473 నీ cast ఏంటో నాకు తెలియదు తెలుసు కోవాలి అని కూడా నాకు లేదు. నీకు proof కావాలంటే రంపచోడవరం వెళ్ళేదారిలో కోరుకొండ అనే ఊరిలో మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఆ కాలేజ్ వెళ్లి చూసుకో.,
మేరా భారత్ మహాన్....పేరు పెట్టుకుంటే సరిపోదు
@@merabharatmahan8473 मेरा भारत महान
Noru chanalu mudukondi
NEWS correcte.
ma voori vade.
Padmanabham and Raja babu are nothing before our present comedians bramhanandham .
Heroes chetha debbali tintam ye ga 😂
రాజబాబు ఒక విలక్షణమైన హాస్యనటుడు. బ్రహ్మానందం మంచి నటులే కాని, రాజబాబు తో పోల్చలేం
Rajababu,padmanabham mundu brahmanandam nothing anaboyi yilaa annatlunnaru papam.
Ee video ku 3 nimishalu chaalu. Enduku 7 nimishalu...... Waste....
Anduke address lekunda poyadu.
హలొ ఆయన అడ్రస్ లేకుండా పోలా వాళ్ళ కొడుకులు ప్రపంచంలో
జనాలందరి అడ్రస్ చూపిస్తున్న
Google map nu కనిపెట్టారు అమెరికాలో.లక్షల్లో రెమ్యూనరేషన్
తీసుకొని జనాలకి ఒక మంచిచేసే హీరోలు ఎంతమంది వున్నారు
పిల్లికి బిచ్చం పెట్టని,నయిజం ఎన్టీఆర్.... ది..
Ha avunu cm padavi kuda poyindi papam 😂