Versatile talented comedian రేలoగి గారు. నేను అప్పటి తరం వాడిని. ఇప్పుడు కూడా RUclips లో రేలoగి గారు నటించిన పాత సినిమాలలో scenes మరియు పాటలు చూస్తూ వుంటాను. ఎంత మంది comedians వున్నా, వాళ్ళల్లో ఎవరెస్ట్ శిఖరం లాంటి వారు రేలoగి గారు.🙏🙏
రేలంగి గారు " కల్సి ఉంటె కలదు సుఖం" చిత్రం లో హాస్యం తో కూడిన విలన్ ని అద్భుతం గా పోషించారు !ఆయన హాస్య నటుడే కాదు కరుణరసాన్ని పండించ గల చక్కటి క్క్యారక్టర్ ఆర్టిస్ట్ కూడా!
రేలంగి // రేలంగి అంటే హాస్యం,హాస్యం అంటే రేలంగి ఆనాడు ఆ ముఖం చుస్తే నవ్వులు,ఆ మాట వింటె నవ్వులు ! ఆ మనిషి వస్తేనే నవ్వులు, హాస్యబ్రహ్మ అంటే రేలంగి, రెండు దశాబ్దాలు ప్రేక్షకుల మైమరపించిన ప్రజ్ఞాశాలి! మకుటం లేని మహరాజు హాస్యనట సామ్రాజ్యానికి కపటంలేని కళాకారుడు,ఆర్భాటంలేని ఆత్మీయుడు! పోరాటంతో అన్ని శాఖలలో ప్రావీణ్యం గడించాడు, ఆరాటంతో కళను సేవించిన అకుంఠ దీక్షితుడు! సంస్కార హాస్యానికి అవధులు నియమించిన నియంత, హద్దులు దాటని హస్యముతో సరిహద్దులు లేని వినోదం పంచిన సునిశిత సందర్భ సహిత సమాదర సమర్ధడు! కంటి చూపుతో పంటి నొక్కుతో నొసటి మీటతో మనల్ని కడుపుబ్బ నవ్వించిన మన నవరసాల నవ్వుల రేడు! ఆరోజుల్లో ఆయన లేని సినిమా అంటే ఉప్పు లేని పప్పు, ఒక చోట తండ్రిగా ఇంకొక చోట తాతగా మరొక చోట తమ్ముడుగా వేరొక చోట అన్నగా బహుముఖ పాత్రధారి! ఉత్తర కుమారునిగా అదరగొట్టాలన్నాలేక లక్ష్మణ కుమా రునిగా బెదరగొట్టాలన్నా అది ఒక్క రేలంగికే చెల్లు! కోటలు దాటేటట్లు కోతలు కొయ్యాలన్నా మారువేషంతో శత్రువుని బుట్టలో వెయ్యాలన్నా మహా చతురుడు రేలంగి! హాస్య రస అభినయముతో అగ్రనటులనే మరిపించి మనల్ని మురిపించి ప్రతి తెలుగు కుటుంబంలో శబాష్ మన రేలంగి అని అన్ని వర్గాల మెప్పు నొందిన హాస్య నటాగ్రేసరుడు! సుతిమెత్తని హాస్యానికి భాష్యం చెప్పిన మనిష్వి, భాష్యానికి నటన మేళవించిన యశస్వి,నవరసాలు అవలీల పల్కి౦ చిన నట తపస్వి,అందరిని బాబు నాయనా అనే మనస్వి ! నిత్యా కళ్యాణం పచ్చ తోరణం లాగ చుట్ట పక్కాలతో ఎప్పుడూ కలకల లాడుతూ వుండే యిల్లు రేలంగిది!
నవ్వుతూ నవ్విస్తూ నవ్వులు పండిస్తూ చివరి శ్వాస వదలిన కళామ తల్లి ముద్దుబిడ్డ ఆంధ్రుల అభిమాన హాస్యనట చక్రవర్తి రేలంగి జన్మ ధన్యము! సంస్మరణీయము! చిరస్మరణీయము !!
ఆ రోజుల్లో సినిమా చూసి ఇంటికి వచ్చిన తరువాత సినిమాలోని కామెడీ సీన్స్ గురించి, సాంఘిక పరమైన అంశాలు గురించి చాలా కాలం చెప్పుకొనేవారు. ఇప్పుడు అవేమీ లేవు. ఉన్నది ఒకటే. రోజువారీ కలెక్షన్స్. కోట్ల క్లబ్. ఇరవై కోట్లు ఒక్కో సినిమాకు, రోజుకు రెండు కోట్లు ఎలా ఇస్తారో అర్ధం కాదు. సినిమా చెరగని ముద్ర వేయలేని వాటికి
GOAT comedian.. I think allu, brahmanandam, raja babu all are over acting comedians . Relangi sir comedy was natural and realistic . He was a natutal artist.
Versatile talented comedian రేలoగి గారు.
నేను అప్పటి తరం వాడిని.
ఇప్పుడు కూడా RUclips లో రేలoగి గారు నటించిన పాత సినిమాలలో scenes మరియు పాటలు చూస్తూ వుంటాను.
ఎంత మంది comedians వున్నా, వాళ్ళల్లో ఎవరెస్ట్ శిఖరం లాంటి వారు రేలoగి గారు.🙏🙏
Very, down to earth , very soft spoken gentleman he was.. his comedy is really a stress buster.. very good human being... love you relangi sir.. ❤🙏🙏
ఆనాటి ప్రముఖ హాస్యనటుడు కీర్తి శేషులు రేలంగి వెంకట్రామయ్య గురించి వివరంగా తెలియచేసిన మీ వీడియోకు ధన్యవాదాలు.
మిత్రులకు ధన్యవాదాలు.
రేలంగి హాస్యం నభూతో నభవిష్యతి 🙏 మంచి మ్యాటర్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🤝
Relangi is a great comediann. I love his comedy.
Absolutely he is a real comedian, great human being.🎉🎉😂😂
Great comedian
రేలంగి వెంకట్రామయ్య నటుడే కాదు ఆయన నిర్మాతకి చేదోడు వాదోడుగా వుండేవాడు.
Great Comedian Actor and human being. ❤your explanation and follow your videos
Telugu legendery actor relengi garu
గొప్ప వ్యక్తిత్వం..!!
Sir mee voice mee menarajam excellant
I'm a big fan to ur voice and video's.
రేలంగి గారు " కల్సి ఉంటె కలదు సుఖం" చిత్రం లో హాస్యం తో కూడిన విలన్ ని అద్భుతం గా పోషించారు !ఆయన హాస్య నటుడే కాదు కరుణరసాన్ని పండించ గల చక్కటి క్క్యారక్టర్ ఆర్టిస్ట్ కూడా!
హాస్యానికి చిరునామా రేలంగి
రేలంగి //
రేలంగి అంటే హాస్యం,హాస్యం అంటే రేలంగి ఆనాడు
ఆ ముఖం చుస్తే నవ్వులు,ఆ మాట వింటె నవ్వులు !
ఆ మనిషి వస్తేనే నవ్వులు, హాస్యబ్రహ్మ అంటే రేలంగి,
రెండు దశాబ్దాలు ప్రేక్షకుల మైమరపించిన ప్రజ్ఞాశాలి!
మకుటం లేని మహరాజు హాస్యనట సామ్రాజ్యానికి
కపటంలేని కళాకారుడు,ఆర్భాటంలేని ఆత్మీయుడు!
పోరాటంతో అన్ని శాఖలలో ప్రావీణ్యం గడించాడు,
ఆరాటంతో కళను సేవించిన అకుంఠ దీక్షితుడు!
సంస్కార హాస్యానికి అవధులు నియమించిన నియంత,
హద్దులు దాటని హస్యముతో సరిహద్దులు లేని వినోదం
పంచిన సునిశిత సందర్భ సహిత సమాదర సమర్ధడు!
కంటి చూపుతో పంటి నొక్కుతో నొసటి మీటతో మనల్ని
కడుపుబ్బ నవ్వించిన మన నవరసాల నవ్వుల రేడు!
ఆరోజుల్లో ఆయన లేని సినిమా అంటే ఉప్పు లేని పప్పు,
ఒక చోట తండ్రిగా ఇంకొక చోట తాతగా మరొక చోట
తమ్ముడుగా వేరొక చోట అన్నగా బహుముఖ పాత్రధారి!
ఉత్తర కుమారునిగా అదరగొట్టాలన్నాలేక లక్ష్మణ కుమా
రునిగా బెదరగొట్టాలన్నా అది ఒక్క రేలంగికే చెల్లు!
కోటలు దాటేటట్లు కోతలు కొయ్యాలన్నా మారువేషంతో
శత్రువుని బుట్టలో వెయ్యాలన్నా మహా చతురుడు రేలంగి!
హాస్య రస అభినయముతో అగ్రనటులనే మరిపించి మనల్ని
మురిపించి ప్రతి తెలుగు కుటుంబంలో శబాష్ మన రేలంగి
అని అన్ని వర్గాల మెప్పు నొందిన హాస్య నటాగ్రేసరుడు!
సుతిమెత్తని హాస్యానికి భాష్యం చెప్పిన మనిష్వి, భాష్యానికి
నటన మేళవించిన యశస్వి,నవరసాలు అవలీల పల్కి౦
చిన నట తపస్వి,అందరిని బాబు నాయనా అనే మనస్వి !
నిత్యా కళ్యాణం పచ్చ తోరణం లాగ చుట్ట పక్కాలతో
ఎప్పుడూ కలకల లాడుతూ వుండే యిల్లు రేలంగిది!
నవ్వుతూ నవ్విస్తూ నవ్వులు పండిస్తూ చివరి శ్వాస వదలిన
కళామ తల్లి ముద్దుబిడ్డ ఆంధ్రుల అభిమాన హాస్యనట చక్రవర్తి
రేలంగి జన్మ ధన్యము! సంస్మరణీయము! చిరస్మరణీయము !!
Super compliment sir❤❤🙏🙏🙏
నా అభిమాన హాస్యనటులు రేలంగి, రమణారెడ్డి గార్లు.
Ghantasala meeda video cheyandi.sir please.
ఆ రోజుల్లో సినిమా చూసి ఇంటికి వచ్చిన తరువాత సినిమాలోని కామెడీ సీన్స్ గురించి, సాంఘిక పరమైన అంశాలు గురించి చాలా కాలం చెప్పుకొనేవారు. ఇప్పుడు అవేమీ లేవు. ఉన్నది ఒకటే. రోజువారీ కలెక్షన్స్. కోట్ల క్లబ్. ఇరవై కోట్లు ఒక్కో సినిమాకు, రోజుకు రెండు కోట్లు ఎలా ఇస్తారో అర్ధం కాదు. సినిమా చెరగని ముద్ర వేయలేని వాటికి
Fanstic information to Padmasri Relengi Venkatramaiah through venddi venela He is tooly wood humerous king for silver screen my childhood days
Relangi not only comedian but good magician.,In 1963 he staged one magic program in Bapatla.for which I had an opportunity to see .
I think ramnaredy is magician
GOAT comedian..
I think allu, brahmanandam, raja babu all are over acting comedians .
Relangi sir comedy was natural and realistic . He was a natutal artist.
☑️ from Andhrapradesh
He is one such actor who needs no introduction.
రేలంగి గిరిజ వాళ్లకు అందరికీ ఎక్కువ స్వర్ణలత పాడారు అమ్మ గురించి మీరు చెప్పరా
🙏🙏🙏
Na bhootona bhavishyat yuganikokkadu
🌹🌹🌹🙏
Information is very brief.
You should have narated his early days with great chittajallu pullaiah and early film career not complete info
నర్థనసాల, మాయాబజార్, కలసి ఉంటే కలదు సుఖం
రెలంగి బాలానందం చిత్ర లొ బాలనటుడు గ నటుడిగ నటించాడు కొందరి మాత్ర మే తెలుసు ఆయన పోస్టర్ జై హింద్ సైతం పొ టొ షాపులు వంది
Sorry sir mentioned wrongly first comedian hero kasthuri sivarao tharuvatha relangi retain long time variety charectors
Correct
MAHAKALA AA KALAMATHALLI VARIKICHINA VARAMU ABHINAYAMULONE GOPPAVARU