as per new municipal act, Best House Plans within 75 square yards ||75 square yards free house plans
HTML-код
- Опубликовано: 19 окт 2024
- as per the new municipal act, Best House Plans within 75 square yards || 75 square yards best house plans as per new municipal act Best House Plans within 75 square yards || 75 square yards best house plans
75 చదరపు గజాల ఉచిత పర్మిషన్ కొరకు 3 ప్లాన్లు సిద్దంగా ఉన్నాయి ఈ కింది లింకుల ద్వారా ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోండి.
ప్లాన్-1 drive.google.c...
ప్లాన్-2 drive.google.c...
ప్లాన్-3 drive.google.c...
💥follow me on💥
🏠 Facebook
🛣️ twitter
🌐 Instagram
------------------------------------------------------------------
💥 for any business query Contact 💥
✍️gruhalaxmivasthu@gmail.com
✍️whatsapp:8464888880
Vunna konchem place lo anni feets vadilestey inkem vuntundi house ki. Asalu elanti use less rules teseyyali..
Very nice Ramana
Congratulations 🌹
Sir, I had south west corner plot which have 20ft Road in both Sides..
Master plan lo South Side ne 30ft Road vundi. As per municipal records West side road ledu sir..
Ippudu nenu gift deed both sides 5ft cheyaala..south side cheste saripotunda
THANK YOU VERY MUCH SIR FOR GIVEN VALUABLE INFORMATION
Welcome
Mee videos anni follow chesta, manchi information istaru. Please make video on 1) How to apply online building permission.
2) How to apply online layout permission.
3) permission charges.
4) How to apply Nala permission with application form.
Thanks Ramana garuuuu
కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్ తప్పకుండా 75 పర్మిషన్ గురించి ఒక సంపూర్ణమైన వీడియో చేస్తాను కొరోనా సమస్య ముగిశాక చేస్తాను
Good explanation
సూపర్ అన్న
Thank you
Good mesage sir
Wmc prakaranga , eanta road ki eanta road eaffect outundo chart eamina unda ramana garu
Sir shop venaka rekula shed ki plan aproval avasram vuntunda,or any taxes vuntaya ,frient lo vuna building ki property tax lu kadutunam
రమణ గారు మాది eastgodavari ఆంధ్రప్రదేశ్ , మీ ప్రోగ్రామ్ అవగాహన కోసం డైలీ చూస్తాం చాలా బాగా అర్థమయ్యేలా చెబుతారు చాలా మందికి koneledge ని షేర్ చేయాలంటే money కోసమే చెబుతారు మీరు ప్లాన్ pdf కూడా పెడుతున్నారు కేక సర్ హ్యాట్సాప్ మీకు మీ ఛానెల్ కి ఇంకా పెరుగుతారు subsribers
Spl thanks
Good suggestion
Ok
Good tammudu
Naku 165sq yards plot grampanchayat with register south face undi koncham plan esthara madi main road 20feet ma plot opp road 18feet
Sir ma site 97 gajalu ,ap madi house loan ki house plan avasarama sir ,kontha mandi below 100 gajalu ki plan avasaram ledu antunaru ,please reply me sir
Sir, can you please make a video how to apply for permission to GHMC when the land area is below 75sq.yrds
L
Please what are the space at left and right side of building for 150-200 feet plot.
Thanks and Regards
Thank you sir
Nice sir
Thank you
Anna house permission ki yela apply cheyalo video cheyandi...
Please please sir, ma ellu 700 feets undi, ellu mundu 5 adugulu dari, dariki mundara vidi potu ellu undi
alanti vidi lo ellu unte home plan awasarama
Madi agency area maku 40×40 plat undi indulo 35×40 lo open slab continues ga 3rd floor varaku veyyavaccha diniki building 3rd floor varaku parmesion thisukovala vadda?
Sir anni gajalu unte registeration chestaru eappudu kone platlu notary nunchi register avutaya
Anni gajalu ఉన్న చేస్తారు, కానీ నోటరీ lands registration kavu
SUPPER
Ramana Garu annadhammulu idharu 75+75 rendu houses kalipi kattukovacha cheppandi
నో ఎవరి స్థలంలో వారు మాత్రమే ఇల్లు నిర్మించాలి అలా కలిపి నిర్మించడం జిఓ కి విరుద్ధం
Sir 65 yards long house plan video cheyamdi
Sir 13.3*41 permission free ga ela tisukovali ela apply cheyali telapandi sir
Bro maku 46 gajjalu stalam vundi maku colney vastada
Sir Madi 148yards naperumedha 74gajalu ma brother 74gajalu regerstion chesukntha persmion avasrma
పర్మిషన్ ప్రాసెస్ అంటూ ఏమీ ఉండదు మున్సిపల్ పరిధిలో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోని ఎన్రోల్ చేసుకొని పని స్టార్ట్ చేసుకోవడమే
@@GruhalaxmiRamana thanks sir give me number
Good
11×100 sqft ఉంది మా ఇంటి స్థలం దీనికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా లేదా మున్సిపాలిటీ కి వెళ్లి అడుగుతాను పర్మిషన్ ఇవ్వరు అంటున్నారు. ఇది నిజమేనా చెప్పగలరు ప్లీజ్
Thanks
Helo sir 🙏
Naku 180 gajalu land vunadi but nenu back side 75 gajalu home construction chesuku vacha.
70 yards lo 2 floors kattukovalante malli permission teesukovala.. ?? please replay ??
Sir, ma vidi 6 adugulu untundi paina ellu kattali ante anumati kavala please reply
అవసరం లేదు
Hi sir
300 Gajalu ma amma pruna undi andulo 100 gajalu naku vastundi so nenu house construct cheyavacha leda edina permission tisukovala
Pls suggest 🙏
100 gajalu land lo ellu kattalante municipal permission avasaram?
రేకుల ఇంటికి కూడ మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలా?
200గజల్లో రేకుల ఇళ్లు కట్టుకోడానికి బ్యాంక్ లోన్ ఇస్తుందా?
Memu vijayawada lo untamu Sir ma father ki total ga " L " SHAPE LO STALAM UNDI ANDULO 120 sq.yards lo house undi MIGITA 65 SQ.YARDS LO KHALI STALAM UNDI....IPPUDU AA 65 SQ.YARD NI KUDA KALIPI TOTAL 185 SQ.YARDS LO house NI kattali anukuntunnam....so building permission ki fees kattavalasi vastumdada...cheppa galaru..oka vela katta valasi vastey 65 gajaalaki khattala ,leka 185 gajaalaki fees khattala...permission kosam ...cheppagalaru...(maku 120 sq.yards ki old permission and blue prints unnai)
Sir 10x36 size కీ కూడా plan తీసి కోవాలా
18.5*35 Uttaran face front shutter Kavali plan ever
occupancy certificate లేకపోతే ఇళ్లు కొనకండి బిల్డర్స్ దగ్గర హైదరాబాద్ లో, ప్లాన్ ప్రకారం setbacks వదలరు, వాటిపై పెనాల్టీ 2-3 లక్షలు ఎక్కువగా పే చేయాలి, +నీటి బిల్లు 3 రెట్లు. 150 గజాల ఇంటికి లెఫ్ట్,right, back, 1 mitre వదలాలి కాని వాళ్లు హాఫ్ మీటర్ గాని, పవు మీటర్ గాని వడలుతారారు.
Sir What about 12 ×57
Respected sir.
I have place with 24 x 48 = 128 sft.
East, west 24 feet length.
South, north 48 feet length.
East side 30 feet road.
South side 10 feet gally.
West side 12 feet gally.
North side, others house is there.
1Q) is road effect rule applies to my site?
2Q) in that site can I get permission to construct 75 sqft? Remaining site I can leave empty as luck of funds.
3Q) can I get bank loan for 75 sft out of 128 sft?
Please reply sir, in your convenience time without hesitation. Thanking you.
Same problem at my side also
Plz give suggestion
Bro document la entha undali entha sqare yards land undali
Sir cement Road undi sir, 15 ank and 120 chadarapu stalam undi sir 2 bedrooms ela Vastadi sir, koncham chandi
Sir incase 11 feet vedalpu podavu 65 feets width aaite permission rada andi plz reply me
Seat back tisukokuda and 3 sade land chitu vadalakuda houe consesation chaudu
వంద గజాల లోపు బ్యాక్ అవసరంలేదు అని చెప్పడం ఆ వీడియో ఉద్దేశం చుట్టు మూసుకొని ఉంది వెలుతురు లేకుండా నిర్మించిన మని కాదు
Sir front set back lo S.T undhadhu kadha .
మీరు 168 ఫాలో కాకు నేను జనరల్ గా చెప్పినా పర్మిషన్ లో ఇలా కట్టుకుంటే మీరు permission సమస్యలకు గురి కారు అని చెప్పాను
Can we take mincipality plan approval with out LRS ?
No need it's a option in the bpass
For basement (underground) floor do we need permission?
Hello sir
మేము ఇంటి పెర్మిషన్ online లొ అప్లయ్ చేశాము . వచ్చింది కానీ అందులో సన్ of / ఫాదర్ పేరు తప్పుగా పడింది ఎలాగ మార్చుకోవాలి దయ చేసి విడియో చేయండి
Sir maade guntur ap lo 402 sft plot lo total area336.12,ground floor 106.86 house kattemu, present 1&2nd floores set backs &others lochan chappagalra pls & cel no eyyagalara pls.
Sir namaste naku 80 gajala plot vundi two side 18 feet rode vundi .municipal permission ki road widening 30 feet .memu ala house permission ki apply cheyali .naku ground floor lo 2bhk kattavaccha sir plz cheppandi
Sir
Kcr garu 76 gazalu vunna eligible kadu annaru kada please clarify
Please clarify this dout
Sir, i have 210 sq.yds corner plot, out of which i want to construct 75 sq.yds. will i get permission ??
నేను కూడా వాటి గైడ్లైన్స్ ఇప్పుడిప్పుడే చదువుతున్నాను తెలుసుకుంటున్నాను త్వరలోనే ఉచిత పర్మిషన్ గురించి సంపూర్ణ సమాచారంతో వీడియో చేస్తాను
Since 1989 We are committed to provide residential construction/ renovation services within market price and quality material .(Hyd)
Our top priority is customer satisfaction.
Call for free estimation & if really interested
9676420182
సర్ మాది 83 గజాలు ఖమ్మం కార్పొరేషన్ 75 గజాలు మా ఫ్యామిలీ లో ఒకరికి,8గజాలు ఒకరి పేరుమీద ఫ్రీగా registation చెపెంచవచ
అవసరం లేదు మీ డాక్యుమెంట్ 83 గజాలు అయితే దానికి కన్సిడర్ చేస్తారు
45 గజలా ఫ్లాట్ 10/45 ఉంది.24 ఫీట్ రోడ్ ఉంది.
సెట్బాక్ a చేయాలా. ఎన్ని ఫ్లోర్స్ కట్టుకోవచ్చు 🙏
23*26 sft house village లో నిర్మాణానికి అన్ని ఖర్చులు కలిపి ఎంత అవుతుంది కూలీ గుత్తాకు ఎంత లేదా పూర్తి ఇంటి గుత్తా కి ఎంత మెుత్తం ఖర్చు అవుతుంది అవుతుంది
Sir namasthe
పాషా గారు బాగున్నారా నేను కూడా ఇంట్లో నుండి వీడియో చేశాను.
జాగ్రత్తలు పూర్తిగా పాటిస్తున్నాను
Commercial kosam building kadthe front set back చేసి
Left side set back chesthe
Shop width తగ్గిపోతుంది
Left side set back compulsory cheyala cheppagalaru
అవును చేయాలి
సార్... రొడ్డు ప్రక్కన ఏదైనా షాప్ పెట్చుకొవాలంటే మున్సిపాలిటి పర్మిషన్ ఎలా తీసుకొవాలో చెప్పండి సార్
Street vendors lo clear ga Raya బడింది మి కోసం చదివి ఒక్ vedio చేస్తా
Sir diniki apply cheyyali ante m proofs kavali
Sir I need wedalupu 18* 73 podawe North face house plan with pooja room sir please send me sir
Sir 75 gaja lalo online upload nandhu plan adagaledu kadha sir cheppandi
అన్న గారు నమస్కారం,
నమస్తే
@@GruhalaxmiRamana hi sir.. Vizag. Gajuwaka lo small house ki cost entha avutundi. Chala small 1 room aina parledu.. Please reply
Sir goodevenig 2001 paata lay out lo last month oka 150 gajala plot konnamu ...daniki wide road vachi...20 feet roads vunnai ...mahaboobnager distric local town lo vuntunnamu .
90 persent anni layouts alage vunnai ....memu construction start chesetappudu 5 feet set back teesukovalanta.. ala setback teesukunte memu nashtapotam kadandi...Assalu setback enduku teesukovali... me reply kosam wait chestunta...please sir
ఏదైనా ఒక భవన నిర్మాణ అనుమతి పొందాలంటే 30 ఫీట్ రోడ్డు తప్పనిసరి 30 ఫీట్ లు లేకపోతే కనుక దానికి సరిపడా ఏరియా అని మున్సిపల్ పేరిట గాని గ్రామపంచాయతీ పెరగని రిజిస్ట్రేషన్ చేయాలి దానినే రోడ్ రిజిస్ట్రేషన్ అంటారు చట్టంలో కనీసం 30 ఫీట్ రోడ్డు లేకపోతే పర్మిషన్ లభించదు
@@GruhalaxmiRamana ippatiki chala mandi houses kattaru kada 20 wide roads lo permitions icharu... sir mari wati sangati enti ...future lo ela vuntadi vati paristiti
అలా అయితే ఇబ్బంది ఏమీ లేదు మీ వీధిలో అందరూ 20 ఫీట్ల రోడ్డు కి ఇల్లు కట్టుకుంటే మీరు కూడా అలాగే కట్టుకోండి కానీ పరిమిషన్ కొరకు మాత్రమే ఆ రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు చేశారు కదా అని మిమ్మల్ని లోపలి జరిపించే ప్రయత్నం చేస్తే వీధిలో అందరూ చేసినప్పుడు నేను చేస్తానని చెప్పి సమాధానం ఇవ్వండి. ఇంట్లో రాజకీయం లేదు రోడ్డున పోయే స్థలానికి డబ్బులు ఆశించకుండా ఇంటి యజమాని కోర్టుకు వెళ్లకుండా రోడ్డు వెడల్పు తొందరగా చేయడం కోసమే ఈ చట్టాన్ని రూపొందించారు
@@GruhalaxmiRamana meeru iche reply... naalo dairyam nimpindi thank you sir
Sir please do video for ap state building permission rules.
Hai sir.
గ్రామాల్లో...70ర 75 yeards.. రేకుల.. హౌస్ కడితే... ఎలా..అప్ప్లై చేసుకోవాలి....సర్
గ్రామాల్లో ఉచిత permission అందుబాటులో లేదు. మరిన్ని వివరాలకు panchayath secretory గారిని సంప్రదించండి
hollo sir 1980 year old r n b road master plan how to get sir please help me
Sir as per document 84 yards undi.. actual position lo 75 yards ae undi.. Free permission applicable avuthunda?
Nooo
@@GruhalaxmiRamana no sir..they will consider only construted area... Not documented area
Sir 100sq yards lo.. duplex house plans kuda cheypandi..
వారం రోజుల లోపల మీరు అన్న వీడియో వస్తుంది చూడగలరు
Sir,
I need house permission for 300 sq yards plot, ground floor is commerical and First floor as residential. Please advise the permission process.
What about the Tax may be for Commercial and residential?
is this for AP also
Noo sir only telangana
Naku 6guntala boomi vunddi dintlo 75gajala lo house kattali Anu kuntunna diniki anumathi dorkuthunda sir
తెలంగాణలో అయితే 75 గజాలకు పూర్తిగా ఉచిత పర్మిషన్ లభిస్తుంది
Madi Telangana state sir
Hello sir....
Normal people ki miru iche salahalu chala upayogakaram...
Andhrapradesh state Visakhapatnam District Plan approval Kosam cheppandi...
Dear sir,
Madi chinna minar gramapachayathi village ma thatha la flate 110 gajalu undi diniki ma village secretary owner certificate kuda echindu.uchitha permission kakunda dabbulu petti ayina online permission thisukovalante ala.registacion compal sari ha.leda owner certificate tho apply chesukovacha. Apply cheyadaniki am documents avasaramu cheppandi sir
పొడవు వెడల్పులు నిర్ధారించే సరైన సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ తప్పనిసరి
@@GruhalaxmiRamana ok thank you sir
Hi sir good afternoon... grama Panchayati పరిధిలో 80 yard's ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకోవాలా ..తీసుకుంటే ఎవరు ఇస్తారు..కొంచెం చెప్పండి sir..
45 గజాలు ఉంది. మునిసిపల్ పర్మిషన్ అవసరమా sir
Sir
Khanapur narsing munsipality lo 80 gazalu land vunnadhi
TS encumbrance online lo check chesukunte residential 2 ani vasthunnadhi mari Naku permission vasthundi 75 gazala new rule
my plot is 200 sq yards comes under Grampanchayat, Now merged in muncipality.
Plot dimension is 15 feet width ×120sft length.
నా ప్లాట్ పక్కన 12 ఫీట్ రోడ్ ఉంది ఇది మెయిన్ రోడ్ కాదు. నా ప్లాట్ కట్ అవుతుందా. నేను ఓపెన్ స్పేస్ చార్జెస్ కడితే సరిపోతుందా. దయచేసి ఎవరైనా చెప్పగలరు
నమస్తే సర్ నాకు ఒక కోరిక సర్ నేను ఎలాగైనా ఒక హౌస్ కట్టలా సర్ అది ఎలాగంటే చుట్టూతా కాంపౌండ్ వాల్ మధ్యలో హౌస్ మరల గ్రీనరి సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ టైపులో కట్టాలని కోరిక, దీనికి అడ్డం పొడుగు ఎంత లో ఉ0డాలి మీరు దయచేసి వ్రాయండి సర్ నమస్తే
Ok 40 feet facing 50 feet depth undali .miru కోరుకున్న విధంగా కట్టవచ్చు
Sir in 75 Yards how many Floors will built... pl tell me Sir.. plot size 22x30
150 గజాల ప్లాటు. రేకుల షెడ్డు వేసుకుంటే మున్సిపల్ పర్మిషన్ అవసరమా
150 గజాలా స్థలములో 75 గజాలలో నుతన చట్టం ప్రకారం ఇల్లు కట్ట వచ్చ అంటే మిగత75 గజాల స్థలం చుట్టు ప్రహరీ గోడకట్టి ఇంటికి గేటు పెట్టవచ్చ. డబల్ ప్లోర్ కట్ట వచ్చ.
Anna WHAT IS VUDA
Hi sir, permission teesukokunda house construct chesamu 8years back in 90yards. Ippudu permission teesukovacha..
Same problem
Please process telusukovali
Bro flat document peti bank lo loan ela thiyali koncham video cheyaava brooi
Ok
Tq
Anni floor person eastaru sir
Sir ma plot size 22*33 sir 80sy registered docment
Aithe actual land area 74.55 sir deeniki free permission istara plz reply sir
Sir Road effected area గురించి ఒక వీడియో చేయగలరు.
75 గజాల వీడియో లో చెప్పాను చూడండి అది చాలా చిన్న వీడియో అవుతుంది. మరొకసారి నా వీడియోలు రోడ్ effected part ni జాగ్రత్తగా వినండి
Below 240 square yards ki occupancy certificate vasthunda?
Madi rajahmundry sir 55 gajalu paln isthara sir maku link document s levu sir vasthundi antara permision
Permission అవసరం లేదు తక్కువ area ki
18M x 12M Doublex east facing house plan please share
Plans eppudu vilu kadu, ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి
23/41 unna east facing place ki plan ivvagalara
Ok koncham time paduthundi
40 gajalaki permission teesukova la Sir Ela apply cheyali plz cheppandi
30×81 west face house plan G+2 275 gajala stalamlo manchi house plan pettandi
Ok
Since 1989 We are committed to provide residential construction/ renovation services within market price and quality material .(Hyd)
Our top priority is customer satisfaction.
Call for free estimation & if really interested
9676420182
Namaskaram Ramana garu,
Naa peru RAMAKRISHNA, Naaku 80 gajala sthalam vundhi, ithe 75 gajala free permission naaku vasthundha, yendukante meeru cheppina vivarala prakaram naa 80 gajala sthalam mundhu 25 feet la road vundhi , ithe 2.5 feet road affected kindha veluthundhi kadha, iam waiting for your answer sir,
ఇంకా ఆ పథకం పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు కొద్ది రోజులు వెయిట్ చేయండి
Thank you for your reply
20* 27 East sq.,540
Ok