హలో నమస్తే గుడ్ మార్నింగ్ మీ ప్రోగ్రాం అన్నీ చూస్తాను చాలా బాగా నచ్చుతాయి మీరు కూడా అన్ని వివరంగా చెప్తారు అది చాలా నచ్చింది కొన్ని నా ఇష్టాలు కూడా చెప్తుంటా రూ ఓకే థాంక్యూ
Correct ga Chepparu Comfort anedhi Entha Pedda intlo Unna Thrupthe Anedhi lekunte anthe Sangathulu Happy ga unteChalu Entha Chinna iLLu Aina full comfort ga untadhi👍
అమ్మా! మీ ఇల్లు నిజంగా పొదరిల్లులాగానే ఉంది. మీరు చెబుతుంటే నాకు " ఈనాడు కట్టుకున్నా బొమ్మరిల్లు -- కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు అనే పాట కూడా గుర్తుకు వస్తుంది. మీ ఇంటికి ఎంత ఖర్చు అయ్యిందో చెప్పగలరు. మేము కూడా మీ ఇంటిలాగే ఇంటిని కట్టుకోవాలనుకుంటున్నాము.
మాది కూడా చిన్న place undi memu kooda construction చేయాలని అనుకుంటున్న.anduke పొడవు వెడల్పు ఎంత వరకు ఉంది. అని అడిగాను. మీ ఇల్లు నాకూ చాలా నచ్చింది. Tq for the vedio.
మేడం ఇల్లు చాలా బాగుంది బాగా అలోచించి తూచి తూచి చాలా హార్డ్ వర్క్ చేసారు నేను నా చెల్లికి కట్టాలి అమ్మ మీరు ఆ ఇల్లు రూమ్స్ సైజ్ మీకు వీలైతే ప్లాన్ అయినా సరే చెప్పిన పెట్టిన మా చెల్లికి మీ ద్వారా మంచి ఇల్లు కట్టిన వాడిన అవుతాను ప్లీజ్ మేడం 🙏🙏🙏
చాలా సంతోషం అండీ 😊మా ఇంటి వీడియో చేసింది కూడా... ఇలా... అందరికీ ఉపయోగ పడాలానే ఉద్దేశం తోనే 😊మా ఇంటి ప్లాన్ మీకోసం అని ఇంకో వీడియో చేసానండి 😊మన పొదరిల్లు ఛానల్ సబ్స్క్రయిబ్ చేసుకుని... ఆ వీడియో చూడండి 😊అందులో అన్నీ క్లియర్ గా చెప్పాను 😊ప్లాన్ కూడా ఇచ్చాను 👍🏻స్క్రీన్ షాట్ తీసుకోండి 👍🏻మీకు ఉపయోగపడుతుంది 😊🙏
మీ ఇల్లు చాలా బాగుంది.మేము ఇన్నాళ్లు flats ఉండేవాళ్ళం.మీ ఇల్లు చూశాక మకు గూడ అలాంటి ఇల్లు ఉంటే బాగుండు అనిపిస్తుంది.ఈ ఇల్లు ఏ ఊరు అండి.మీ ఇంటి ప్లాన్ explain చేసే విధానం చాలా బాగుంది.వీలుంటే మాకు గూడ ఇటువంటి ఇల్లు కోనిపెట్ట గలరా.మీకు మొత్తం ఎంత అయింది.స్థలం తో కలిపి.మేము విశాఖపట్నం లో ఉంటాము.
Mam---Your house is awesome. I can sense the hard work which your family invested to make this house...Thanks for showing your lovely home...Home always sweet home ....
వాణీ గారు మీ ఇల్లు చాలా బావుంది...చిన్న ఇల్లు చింత లేని ఇల్లు లా ఉంది...మీ ఇంటి పొడవు వెడల్పు ఎంత madam...? మేము కూడా ప్లాన్ చెయ్యాలని అనుకుంటున్నాం....
Awesome ga design chesukunaru mam. Cupboards, wpc elevation and doors and windows price details tho oka video cheyandi, we are also planning house in 80sqr yards it will be helpful
Chala chala baagundi madam mee house. Mee tast super..., baaga katinchu kunnaru. Manchi video chesinanduku and maaku share chesinanduku thank you so much mam.
So nice andi 72 gajalo elanti house superb andi alage mee house plan medha oka video cheyandi baguntundi ,chala mandhi small place lo yela kattukovalo thelusthundi so mee home plan video pettandi
👌🏻Well planned house ,absolutely no wastage of space ! It’s cute & clutter free! I like the paint shades you used , bathroom tiles & brown cabinets ! Steps ( metlu) meeda marble is not safe, anti skid tiles should be used ! Over all nice plan ,the first room can be used by your kids to sleep & study ! Future lo mee sons wedding appudu ground floor & top floor can be used 👌🏻👏🏻
Meeru chaala fast ga reply icharu mam..maku kuda Nellore lo 70 gajam plot undhi.ilane plan cheddam ani ma mother tho cheppi..me video chupinchali mam.thank u so much mam❤️❤️😊
Everything fine. What about air exhaust from kitchen? Vaasthu means sufficient air and natural light. Your house is completely closed 3 sides. Then how you will get fresh air and light. More over your kitchen is completely in closed room. Not at all suggestable please.
hai aunty video chal helpful ga vundi enta budget ayindi chepa ledu adi kuda chepatha baguntun di please. and piyna kuda video cheyandi garden type emina petukogul gutha memo oka idea vastha di maku.
Beautiful 🏠 Home mativation baagundi maaku edemadiri House building 3 stairs vundi Pillalu pedda ayyevaraku comfortable ga vundi Now stairs valla ebbandi Lift ki placeledu. Ane bhadavalla appartment koni podarillu rent ki echhamu.. TQ 🙏🙏🙏🙏for your motivation
Vani garu ceiling lights, decorative lights and everything. and switch boards gurinchi cheppandi, endukanta memu present Home wiring cheyyinchukuntunnam
Auntie garu mak 100 gajalu stalam undi toralo kattukovali same milaga kattukovali ani undi enta money avutai auntie motham budget enta avutundoo cheppandi plzz
మీ మాటలు వింటుంటే అందమైన పొదరిల్లుని చక్కగా అమర్చుకున్న విధానం చాలా ఆసక్తి దాయకంగా ఉంది
72 గజాలలో చాలా అద్భుతంగా కట్టారు మీ ఇల్లు🏠 చాలా బాగుంది మేడం 👍
మీ ఇల్లు చిన్నగా ఉన్న
మీ మనసు పెద్దగా ఉందండి
మీ ఇల్లు బాగుంది
మీ మాటలు బాగున్నాయి
మీరు కూడా బాగున్నారు ఆంటీ 🙏🤷
హలో నమస్తే గుడ్ మార్నింగ్ మీ ప్రోగ్రాం అన్నీ చూస్తాను చాలా బాగా నచ్చుతాయి మీరు కూడా అన్ని వివరంగా చెప్తారు అది చాలా నచ్చింది కొన్ని నా ఇష్టాలు కూడా చెప్తుంటా రూ ఓకే థాంక్యూ
థాంక్యూ అండీ 🙏🙏
అమ్మా , మీ ఇల్లు చాలా బాగుంది. మీ ఇల్లు చూశాక నేను ఇలాగే ఇల్లు నిర్మించుకోవలసివాలని నిర్ణయించుకున్నాను. నాకు అవసరమన్నపుడు సహాయం చెయ్యండి.
Home katara mare
కాస్ట్
మీ ఇల్లు చాలా బాగుంది సిస్టర్ ప్లానింగ్ సూపర్ మేము 14 40 ప్లేస్ లో ప్లానింగ్ కు వెతుకుతు మీ వీడియో చూసాం
Correct ga Chepparu
Comfort anedhi Entha Pedda intlo Unna Thrupthe Anedhi lekunte anthe Sangathulu
Happy ga unteChalu Entha Chinna iLLu Aina full comfort ga untadhi👍
ruclips.net/video/nuT3_fABPoA/видео.html
మీ ఇల్లు చాల బాగ కట్టించారు అద్భతంగా వుంది తక్కువ భూమి లో సూపర్ మేడమ్
ruclips.net/video/nuT3_fABPoA/видео.html
నాకు నచ్చిన మొదటి అందమైన పొదరిల్లు మీది వాణీ గారు 👌
Thank you somuch Rajitha😍
Motham entha aindi
72 గజాలలో మీ ఇల్లు చాలా బాగా డిజైన్ చేశారు మీరు చెప్పే విధానము చాలా నచ్చింది
Thankyou somuch🙏😊
అమ్మా! మీ ఇల్లు నిజంగా పొదరిల్లులాగానే ఉంది. మీరు చెబుతుంటే నాకు " ఈనాడు కట్టుకున్నా బొమ్మరిల్లు -- కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు అనే పాట కూడా గుర్తుకు వస్తుంది. మీ ఇంటికి ఎంత ఖర్చు అయ్యిందో చెప్పగలరు. మేము కూడా మీ ఇంటిలాగే ఇంటిని కట్టుకోవాలనుకుంటున్నాము.
అమ్మ మీరు చాలా అందంగా ఇల్లు ను నిర్మించుకున్నారు నాకు చాలా బాగా నచ్చింది 👍👍👍
Thankyou somuch andi😊🙏
పరవాలేదు..72 గజాల్లో బాగానే వచ్చింది ఇల్లు..Not bad
Sooper ga undhi illu senriments pedhala deevana gueinchi vani gari bhavanaku joharlu meeru bagundali pavni
Thank you somuch andi🙏
మాది కూడా చిన్న place undi memu kooda construction చేయాలని అనుకుంటున్న.anduke పొడవు వెడల్పు ఎంత వరకు ఉంది. అని అడిగాను. మీ ఇల్లు నాకూ చాలా నచ్చింది. Tq for the vedio.
Thank you
చాలా బాగుంది 🤩
మాకు కూడా పాత వస్తువులు అంటే సెంటిమెంట్ అండీ.
ఎంత ఖర్చు అవుతుందో కూడా చెబుతార.
9849044767
Mee ,andamaina house,chala bhagundhi,mee thinking itharullaku spurthy ni istundhi.chala spashtamuga,manaspurthy ga matladaru.tq medam.
Hai madam
Mee illu simply superb and awesome
Specially the concept of making ur home a very comfortable living for every kind...
మేడం ఇల్లు చాలా బాగుంది బాగా అలోచించి తూచి తూచి చాలా హార్డ్ వర్క్ చేసారు నేను నా చెల్లికి కట్టాలి అమ్మ మీరు ఆ ఇల్లు రూమ్స్ సైజ్ మీకు వీలైతే ప్లాన్ అయినా సరే చెప్పిన పెట్టిన మా చెల్లికి మీ ద్వారా మంచి ఇల్లు కట్టిన వాడిన అవుతాను ప్లీజ్ మేడం 🙏🙏🙏
చాలా సంతోషం అండీ 😊మా ఇంటి వీడియో చేసింది కూడా... ఇలా... అందరికీ ఉపయోగ పడాలానే ఉద్దేశం తోనే 😊మా ఇంటి ప్లాన్ మీకోసం అని ఇంకో వీడియో చేసానండి 😊మన పొదరిల్లు ఛానల్ సబ్స్క్రయిబ్ చేసుకుని... ఆ వీడియో చూడండి 😊అందులో అన్నీ క్లియర్ గా చెప్పాను 😊ప్లాన్ కూడా ఇచ్చాను 👍🏻స్క్రీన్ షాట్ తీసుకోండి 👍🏻మీకు ఉపయోగపడుతుంది 😊🙏
లింక్ పెట్టండి మేడమ్
అమ్మ మీ ఇల్లు అద్భుతం తల్లీ. మీరు మీ పిల్లలు మీ భర్త ఎంత బాగా కష్టపడి కట్టారో కానీ చాలా అద్భుతం.🙏
SUPERHOUSE
మీ ఇల్లు చాలా బాగుంది.మేము ఇన్నాళ్లు flats ఉండేవాళ్ళం.మీ ఇల్లు చూశాక మకు గూడ అలాంటి ఇల్లు ఉంటే బాగుండు అనిపిస్తుంది.ఈ ఇల్లు ఏ ఊరు అండి.మీ ఇంటి ప్లాన్ explain చేసే విధానం చాలా బాగుంది.వీలుంటే మాకు గూడ ఇటువంటి ఇల్లు కోనిపెట్ట గలరా.మీకు మొత్తం ఎంత అయింది.స్థలం తో కలిపి.మేము విశాఖపట్నం లో ఉంటాము.
Mam---Your house is awesome. I can sense the hard work which your family invested to make this house...Thanks for showing your lovely home...Home always sweet home ....
వాణీ గారు మీ ఇల్లు చాలా బావుంది...చిన్న ఇల్లు చింత లేని ఇల్లు లా ఉంది...మీ ఇంటి పొడవు వెడల్పు ఎంత madam...? మేము కూడా ప్లాన్ చెయ్యాలని అనుకుంటున్నాం....
Awesome ga design chesukunaru mam. Cupboards, wpc elevation and doors and windows price details tho oka video cheyandi, we are also planning house in 80sqr yards it will be helpful
18:15 chsnmurty
మొత్తం ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి .రోడ్డు facing ఎంత ఉంది.?పొడువు వెడల్పు ఎంత ఉంది?please reply 🙏
Please check hometour 2 video.
At the ending i have shared our home plan
,
hi Aunty Garu... I'm bharathi. house Chala Chala bagundhi.. nakaithey baga nacchindhi..
Thank you amma😊
But kitchen chimney or exhaust....?
Chala bagundi Mee illu. Fully watched Andi..
మేడం మీరు ఎంత కష్టపడి నా
చాలా చాలా అందమైన పొదరిల్లు కట్టుకున్నారు
Thank you😊
Chala chala baagundi madam mee house. Mee tast super..., baaga katinchu kunnaru. Manchi video chesinanduku and maaku share chesinanduku thank you so much mam.
Really, its good. Nice idea for people want to construct house in small space
So nice andi 72 gajalo elanti house superb andi alage mee house plan medha oka video cheyandi baguntundi ,chala mandhi small place lo yela kattukovalo thelusthundi so mee home plan video pettandi
Thank you somuch andee🙏maa inti plan video chesanandee daani link istunnanu aa video choodandi 🙏ruclips.net/video/MTn8chP9v_E/видео.html
@@podarillubyvani thanks andi chala thanks superb andi inka elanti videos cheyalani korukuntunnam 🙏
Excellent podarillu. Dr Kabir
👌🏻Well planned house ,absolutely no wastage of space ! It’s cute & clutter free! I like the paint shades you used , bathroom tiles & brown cabinets ! Steps ( metlu) meeda marble is not safe, anti skid tiles should be used ! Over all nice plan ,the first room can be used by your kids to sleep & study ! Future lo mee sons wedding appudu ground floor & top floor can be used 👌🏻👏🏻
Thankyou soooooooooomuch🥰feeling blesssed😇😇😇😇
Mee comment ni youtube lo post chesanandi🙏🥰
@@podarillubyvani I commented on your RUclips video only dear
Land length&width measurements and total construction cost entha avthundhi chepoagalaru
madam mi illu chala bagundi andi. naku same place undi. nenu mela kattukovalani undi. thanks for your valubule video.
84 yards dubel Bedroom Amount howmany expected
Meeru chaala fast ga reply icharu mam..maku kuda Nellore lo 70 gajam plot undhi.ilane plan cheddam ani ma mother tho cheppi..me video chupinchali mam.thank u so much mam❤️❤️😊
చాలా ఓపికగా, వివరంగా చెప్పారు, మాట కూడా స్పష్టంగా వుంది. కానీ ఒకసారి పరిశీలించి వీడియోస్ నిడివి తగ్గిస్తే స్కిప్ చేయకుండా చాలామంది చూస్తారు
Exellent...........mam
Thank you 😊
How much budget did you spend for your house madam
సూపర్ గా వుంది మేడం గారు 👍👍👍
House 👌Cost yenth iendi medam
Super ga undi madam mee house. naa taste ki saripoye illu ide. mee video reference ga memu kooda illu kattukuntamu.
Estimate amount yentha ayinado meeru chppaledu dayachesi message pettgalaru. Memu kooda house kattalani anukuntunnamu.Tq.
Avunandi
Superb GA undi Andi antha chinna ilu Aina superb GA build cheyochu me taste superb pop kani elevation kani rooms Kani hard work always pays
Very nice good design home . Address (Location) i am from vizag. Cost of building sir.
మీ ఇల్లు చాలా బాగుంది మేడం
అందమైన పొదరిల్లు
Everything fine. What about air exhaust from kitchen? Vaasthu means sufficient air and natural light. Your house is completely closed 3 sides. Then how you will get fresh air and light. More over your kitchen is completely in closed room. Not at all suggestable please.
hai aunty video chal helpful ga vundi enta budget ayindi chepa ledu adi kuda chepatha baguntun di please. and piyna kuda video cheyandi garden type emina petukogul gutha memo oka idea vastha di maku.
What is total cost, for construction
Interiors
Cupboards
Main thing cost? First floor okate entha iyindi? Chala bagundi.
Vani medam very nice house in small place. I.e only 72 yards.
Super andi.chala chala baga kattincharu.mee kastam, and istam kanipistundhi.
Total Entha cost ayindi andi...?
Total construction how much mam ?
Without furniture
House is Good chala bagundi
Thank you..
V. Good house. Deminstion 50x13 told .road face 50? Are13? Madam
చాలా బాగుంది..ఖర్చు ఎంత అయ్యిందండి...
Nice😍😍
Beautiful 🏠 Home mativation baagundi maaku edemadiri House building 3 stairs vundi
Pillalu pedda ayyevaraku comfortable ga vundi
Now stairs valla ebbandi
Lift ki placeledu. Ane bhadavalla appartment koni podarillu rent ki echhamu.. TQ 🙏🙏🙏🙏for your motivation
Beautiful dream house 👏👏👏👌stay blessed madam🎉🎉
ruclips.net/video/nuT3_fABPoA/видео.html
Simply super mam..house kolathalu (measurements) cheptaaraa?
Tell me how much money
Chala baaga kattarandi, illu chusi illalini chudamannaru
Explain with plans.
Super home chala bavundi madam and meku knowledge and taste chala bavundi construction meeda
Each portion rent entha madam?
ఇల్లు చాలా బాగుంది. Parking area?
What is the cost of the house including all materials (house and wood material) and construction.
nice madam. We too have same space but south is road.72yards. it is ;good and awesome.it connects me well. and i have same idea.
ruclips.net/video/crs2kbhpbPM/видео.html👍🏻🙏🙏🙏
ఇల్లు చాలా బాగుంది మేండం .
పోడవు , వెడల్పు ఎంత ??
Good Evening Madam.
Credit goes to your Mastri garu and also your taste ...
Thank you😊
House size please
పొడవు వెడల్పు
Super. Chala chala baagundhi
Thank you 😊
Space Management తెలిస్తే, చిన్న స్థలం లో కూడా అద్భుతాలు చేయొచ్చు. జపాన్, చైనా వాళ్ళు లాగా..
ruclips.net/video/nuT3_fABPoA/видео.html
Chala bagundhi mi home
Thank you
How much the total cost for whole house
Please tell me how much cost
ఉన్న దానిలో ఏలా సర్దుకొని ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు
Super Andi 👏🏻👏🏻
TQ so much for your home 🏡 tour andi
Tell me how much amount and dimensions of the plintharea and also all rooms sizes if possible Madam
Chala Bagundi madam👌😃😀
Thank you😊
Total construction cost emthindii madam
👌👍
Chala bagundhi me 🏡 home
Thankyou 🙏
Beautiful House Sister...
Superb Selection of interior and tiles..
మీ ఇల్లు చాలా బాగుంది మేడం. ఇంట్లో వేసిన కలర్స్ చెప్పగలరా.
Hello Madam, your home is excellent. Please tell me the cost and address of your elevation made by UPVC.
@Philip Adrien 😏😏😏
Main house sizes
Ground floor house చూపించండి.,ప్లీజ్
GOOD HOME, GOOD FAMILY, GOOD MOM
Super vundhi Amma Chala Baga nachindhi
Madam leving room paint code cheppara(mustard yellow)
పొడవు*వేడల్పు ఎంతో చెప్పండి
పొడవు*వెడలుపు ఎంత తెల్పండి
50×13 feet
50×13 feet
Mee inti plan madi same meeku cupboards ki anta karchu ayindo chepandi...
Reply istaru ani asisthunani
Sister ...
Mee House Dimensions .... ?
Hai madam mee illu chala bagundi cost entha ayindi flooring ki
Vani garu ceiling lights, decorative lights and everything. and switch boards gurinchi cheppandi, endukanta memu present Home wiring cheyyinchukuntunnam
Tv Cabin simple and class ga undi madam
Pls tell me measurements of living, kitchen bedroom ,bath room please share me
Nice .house is beautiful RS. eamtha ayemdi
Dimensions of the home?
Chala baagundi amma illu ....
Thank you😊
Wood work awesome 👏 Andi
Tiles are very nice, in bedroom toilet is which side it is not clear can you pls tell us...Good interior work.
Hlo andi eantha aindhi appud construct cheyyanike and 2022 lo eantha avuthundhi?pls cheppandi mem cinstruct cheyyalanukuntunnam 100sq yards lo
True amma
Hi
Auntie garu mak 100 gajalu stalam undi toralo kattukovali same milaga kattukovali ani undi enta money avutai auntie motham budget enta avutundoo cheppandi plzz