గురువూ గారు , మీరు చెప్పినవి అన్ని జరిగేట్లు అయితే , మరీ మంచిదే . మా ధనుర్ రాశి వాళ్ళు , అన్ని కష్టాలు ఫేస్ చేశారు. 7 years 3 moths .ఇక మంచి అయినా కష్టమైనా , మాకు ఒకటే . సో మీరు మా ధునుర్ రాశి వాళ్ళ గురంచి వీడియోస్ చేసి మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. ధన్యవాదములు గురువు గారు. My dear Dhanur raasi friends, be positive and believe yourself, isolate from negative forces (people surrounding and including RUclips sollu),work towards your goal with commitment wether it’s a job or business will succeed.Don’t give up …. All the best.
అసలే ఏమి పనులు జరగక రూపాయి ఆదాయం లేక నరకం చూస్తున్నాం మీ మాటలు వింటే ఉన్న కొద్ది పాటి ఆశ చచ్చిపోయేలా ఉంది ఈ ధనస్సు రాసి కి విముక్తి లేదా మా జీవితం లో వెలుగు రాదా ఎంత కాలం ఈ అంధకారం ....
2021 lo annaru 2022 bagutumdi ani life alane umdi ippudu 2023 lo bagutumdi antunaru ante entha Mandi vachina Enni jathakalu chepina na life maradu dhanu Rashi lo pettadame papam
ఎక్కడ దొరికావు అయ్యా నువ్వు మాకు! ఏడినాటి శని ఇంకా వెళ్ళాలేదు అప్పుడే అద్దాస్టం శని గురించి మాట్లాడుతున్నావు. నీకు వీడియోస్ వ్యూస్, డబ్బులు కావాలి. అందుకని నీకు తోచిన సొల్లు చెబుతున్నావు. ప్రతి నెల ఒకే రాశి మీద నాలుగు రకాలు వీడియోలు పెడతావు. ఒక దానికి ఇంకో దానికి సంబంధం ఉండదు. ఈ మధ్యన ఇంకో ఫ్యాషన్ పెరిగిపోయింది. ప్రతి వాడు గురువుగారు ధన్యవాదాలు! గురువుగారు బాగా చెప్పారు! ఏ సొల్లు చెప్పిన ఇదే మెసేజ్. ఈ భజన మాని కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. మేము కష్టంలో ఉండి మతిలేక బుర్ర పనిచేయక నీ వీడియోలు చూస్తున్నాం తప్ప ! సరిగ్గా ఉన్నవాడెవడు నీ వీడియోలు చూడరు.
Sir Dhanasu rasi ki sani period Jan16 ,2023 tho end avuthondhi.Later Dhansu raasi ki super Ani anthaa chepthunaaru. Meeru yendhuku ilaaa ma dhanasu raasi vaala ni confuse chesi tension pedathaaru sir.
Don't scold.. gurvu garu ani evaru em annakandi 😂😂😂... Mana time aala vundi .. next ani manchi rojulea... Manki ki guruvu adipathi... So manam a guruvu Ni em annakudadhu ...... Brothers dhanurasi variki wonderful ga vuntadi... Manaki knowledge Baga vuntade.... keep postive.. knowledge improve cheasikondi . .... Spiritual books Baga chadavandi...
Emchepputhunaru andi..na right leg 2020 aug lo infection ayindi 2021 april lo surgery cheysi half foot remove cheysaru..2021 lo aug lo naku divcrs notice ochindi ma wife nundi..2022 may lo divcrs ochinadi..still intlo bed rest lo unna no job no income..emchepputhunaro emo gani..meeru chepputhundi evariki jaruguthayie antaru??
Guru garu, almost from 8 years Dhanu rasi people are suffering due to saturn transit. Not in a position to continue this Please stop this discussion at least for Dhanu rasi people 🙏🙏🙏
గురువూ గారు , మీరు చెప్పినవి అన్ని జరిగేట్లు అయితే , మరీ మంచిదే . మా ధనుర్ రాశి వాళ్ళు , అన్ని కష్టాలు ఫేస్ చేశారు. 7 years 3 moths .ఇక మంచి అయినా కష్టమైనా , మాకు ఒకటే . సో మీరు మా ధునుర్ రాశి వాళ్ళ గురంచి వీడియోస్ చేసి మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. ధన్యవాదములు గురువు గారు.
My dear Dhanur raasi friends, be positive and believe yourself, isolate from negative forces (people surrounding and including RUclips sollu),work towards your goal with commitment wether it’s a job or business will succeed.Don’t give up …. All the best.
అసలే ఏమి పనులు జరగక రూపాయి ఆదాయం లేక నరకం చూస్తున్నాం మీ మాటలు వింటే ఉన్న కొద్ది పాటి ఆశ చచ్చిపోయేలా ఉంది ఈ ధనస్సు రాసి కి విముక్తి లేదా మా జీవితం లో వెలుగు రాదా ఎంత కాలం ఈ అంధకారం ....
అవును...ఎందుకు మీకు ధనస్సు రాశి అంటే ఎందుకు అంత కోపం...మీకు ఎమ్ అన్యాయం చేశాం....😭😭😭 మన జీవితం లో శని దేవుడు తప్ప....వేరే గ్రహాలు రావా...😭😭😭😭
Ma dhanu rasi vallam andaram kattakattukuni sachipotham sir .... thu ma bathuku
Ee dhanu rasi lo endhuku puttaam ra Babu 🤔
Nice bro
Do meditation bro
ధనస్సు రాశి = ధరిద్రం =శని =రాహు=కేతు=100% pure ధరిద్రం, ఇది ధనురాశి పలితలు, ఇంతకు మించి ఇంకేమీ వుండదు.
God has to give suitable results, none other, believe me
Oka doubht Swamy dhanu rasi vallaku life mottam Shani devudu tappa, vere grahala prabavam emi vndada....
Sam to same doubt 🧐🧐🧐🧐🧐
🤣🤣🤣
Correct ga chayparu yapudu badalu
Haa bathakalnaa vadhaaa mee mataluu vinte
Correct question adiginav Anna
2021 lo annaru 2022 bagutumdi ani life alane umdi ippudu 2023 lo bagutumdi antunaru ante entha Mandi vachina Enni jathakalu chepina na life maradu dhanu Rashi lo pettadame papam
ఎక్కడ దొరికావు అయ్యా నువ్వు మాకు!
ఏడినాటి శని ఇంకా వెళ్ళాలేదు అప్పుడే అద్దాస్టం శని గురించి మాట్లాడుతున్నావు.
నీకు వీడియోస్ వ్యూస్, డబ్బులు కావాలి. అందుకని నీకు తోచిన సొల్లు చెబుతున్నావు.
ప్రతి నెల ఒకే రాశి మీద నాలుగు రకాలు వీడియోలు పెడతావు. ఒక దానికి ఇంకో దానికి సంబంధం ఉండదు.
ఈ మధ్యన ఇంకో ఫ్యాషన్ పెరిగిపోయింది. ప్రతి వాడు గురువుగారు ధన్యవాదాలు! గురువుగారు బాగా చెప్పారు! ఏ సొల్లు చెప్పిన ఇదే మెసేజ్. ఈ భజన మాని కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి.
మేము కష్టంలో ఉండి మతిలేక బుర్ర పనిచేయక నీ వీడియోలు చూస్తున్నాం తప్ప !
సరిగ్గా ఉన్నవాడెవడు నీ వీడియోలు చూడరు.
కరెక్ట్ గా చెప్పారు...😁😁😃
Thankyou.sir
Baga.chaparu
Sir
Dhanasu rasi ki sani period Jan16 ,2023 tho end avuthondhi.Later Dhansu raasi ki super Ani anthaa chepthunaaru.
Meeru yendhuku ilaaa ma dhanasu raasi vaala ni confuse chesi tension pedathaaru sir.
Bro villa views kosam Manali champughafu
Avunu
@@srilaxmi1066 where are u from
Yes
వీడు చెప్పేదంతా సోదే
Shani will be in Meenam from 2025 to 2027 , but not 2023.
Don't scold.. gurvu garu ani evaru em annakandi 😂😂😂... Mana time aala vundi .. next ani manchi rojulea... Manki ki guruvu adipathi... So manam a guruvu Ni em annakudadhu ......
Brothers dhanurasi variki wonderful ga vuntadi... Manaki knowledge Baga vuntade.... keep postive.. knowledge improve cheasikondi . .... Spiritual books Baga chadavandi...
Danasu raasi ki elinati seni poyina kuda emi progress vundadha ....
Emchepputhunaru andi..na right leg 2020 aug lo infection ayindi 2021 april lo surgery cheysi half foot remove cheysaru..2021 lo aug lo naku divcrs notice ochindi ma wife nundi..2022 may lo divcrs ochinadi..still intlo bed rest lo unna no job no income..emchepputhunaro emo gani..meeru chepputhundi evariki jaruguthayie antaru??
Moola nakshatram vallaki eppudu marriage avutundi
Marriage avali ani me manusoo lo anuki.. meditation chaiyandi... Marriage avuthadi
mistake 3.10 , kumbha rasi sancharam adi dhanu vallaki dhana stanam kutumbhastanam kadu, trutiyam avvutundi , dhanu ki makaram dhana stanam
One time super one time he says bad what is correct
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Emundi batakadaniki okka hope kuda lekunda...em karma ee raasi vallaki...naku opika nasinchipothundi...okapakka arogya samasyalu, avamanalu, dhana nastam...inka opika ledu
Ha
🙏 guruvu garu inka eppudu cheppakandi...
2023 nunchi eelina naati sani sheshamaa taruvaata chaalaa baaguntundi ee dhanu raasi lagnam vaariki ani cheppi ippudu malee sani ekkadanunchi malee vachaadu asalu ee raasi lagnam vaariki idee gati chaavuvaraju asalu ee graham eeraasiki yugam antamaipoyinaa vadaladu jeevitam abmntaa idee varus ivee baadhalu cheppukoleenivi anukonivi
Paristhitulu emi bagulevu puttina daggaraninchi tensions inka vere asaa ledu already 60 yrs.cross auipoyeyiinka manchi rojulu vastai Ane Ada ledu
🚩🙏🙏
🙏🙏🙏
I will put in Jail Raa
16/12/2001/06:50 pm Bhanu Yadav
Prayer to God don't believe this type of fake news
👌👌👌👌👌👌👌
Avaru chusena jobs guruchi Adie Edie cputaru farmers guruchi choparu
Nee mokham
Nuvvu chushnavaa sodi cheppaku..
Manushulani bayapettaku...
Guruvu gaaru sodi cheppadam lo waste of channel
Maa raasi vallaki kopam yekkuva
Yevado dhanu raasi vaadu Baga mingadamo ninnu
Negative gaa chepthunnav life antha
1st mi channel ni chudamdam maneyalli
జాతకం చెప్పబడును, స్త్రీ పురుష వశీకరణం చేయబడును
Ni gudda pagala kottali ...stri purusha vasikaranam aa bosidike ..
West ee ithani jatakamu.chudodeu.b p vastundhi eppadidhi ebdhuku eyanaku.wesr
Time waste video believe in god and hard work sollu sodi
జాతకం చెప్పబడును, స్త్రీ పురుష వశీకరణం చేయబడును
Vasikaranam endhuku chestharu...it's a crime..
Erojullo chethabadulu,banamathi, vasikaranam...Ani prajalani mosey chese vallani ... govt punish cheyyali
వాళ్ల ఆవిడని చేసుకోమని చెప్పండి వశీకరణ
జాతకం చెప్పబడును, స్త్రీ పురుష వశీకరణం చేయబడును
No evvandi
Guru garu, almost from 8 years Dhanu rasi people are suffering due to saturn transit. Not in a position to continue this Please stop this discussion at least for Dhanu rasi people 🙏🙏🙏