గోదావరిజిల్లా వారి పాల ముంజలు Pala Munjalu recipe in telugu | sweet | @Patnamlo palleruchulu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 1,7 тыс.

  • @hanumanthrao3931
    @hanumanthrao3931 3 года назад +12

    చిన్నమ్మా చాలా బాగా చేసి చూపించావు, మేము తయారు చేసుకొని తిన్నంత అనుభూతిని మాకు కలిగించావు నీ మాటలతో,తరువాత తప్పుకుండా చేసుకుంటాము, మంచి ఆరోగ్యంనిచ్చే ఆహరం, ,మేము మర్చిపోయిన మన సాంప్రదాయ వంటలు మరిన్ని మాకు నీవు పరిచయం చేయాలి నీకు ధన్యవాదములు 🙏🙏🙏.

  • @kamalavurla3590
    @kamalavurla3590 3 года назад +2

    నేను నా కొడుకు చానల్ కి నమస్తే ఫస్ట్ టైం విన్నాను చూశాను పాల ముంజులు చాలా బాగా తయారు చేశారు మేము ట్రై చేస్తాను వీడియో చాలా బాగుంది థాంక్యూ

  • @manimegalai6148
    @manimegalai6148 3 года назад +5

    Suuuper amma intha thakka nakku theliyadhamma.....try chesthanu ma dear chala bhagane chepparu tk u soo much Amma 👌 👍 🙋 💜 💕 💝 🌷 🌹 👪

  • @RAJKISHORE2_011
    @RAJKISHORE2_011 3 года назад +3

    Chala ante chala baga chepparu.naakaithe maa ammamma garu gurthuku vacharu.

  • @syamaladevi8983
    @syamaladevi8983 3 года назад +3

    Suuuper amma naku chala ishtam pala munjulu. Made godavare jellane.chala baga chepparu tq amma 🙏🙏

  • @joker_gaming_ff4115
    @joker_gaming_ff4115 3 года назад +26

    చాల బాగా చాస్తున్నారు బామ్మ గారు చూస్తుంటే తినాలి అని పిస్తోంది

  • @nipunbrawlstarfan5144
    @nipunbrawlstarfan5144 3 года назад +5

    Nice. Chala baga chesi chupincharu. Thank u

  • @sobharanirania2784
    @sobharanirania2784 3 года назад +2

    Bagunnai thappakunda try chesthanu

  • @kumari6348
    @kumari6348 Год назад +4

    అమ్మ నేను చేశాను చాలా బాగా వచ్చినయి టేస్టు అదిరిపోయింది థాంక్యూ అమ్మగారు మీరు ఈ రెసిపీ చెప్పినందుకు మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది అచ్చం అమ్మలాగే వివరించారు 👍

  • @ramanacharyachalluri2623
    @ramanacharyachalluri2623 3 года назад +2

    చాలా చక్కగా చెపుతూ చేసి చూపించిరు. చూస్తేనే తినాలని పించేలా ఉన్నాయి.రుచికి రుచి బలానికి బలం.యాహో...పాలముంజలంటే, పాలముంజలే...ధన్యవాదాలమ్మా,

  • @ballavenkatateja8566
    @ballavenkatateja8566 3 года назад +4

    Super ammama mee vantalu maa family anta chusthamu chala vantalu try chesamu chala ruchiga unaee

  • @rojamandapalli8723
    @rojamandapalli8723 3 года назад

    Amma me maatalu vinte ma amma matldutunnattu,ma amma vanta chestunnattu undi...chala baaga vivarinchi cheptunnaru...nenu evale 1st time chusanu me videos...like chesanamma...subscribe kuda chesanu...same ma amma la unnaru..chaala happy ga undamma...

  • @kbrahmateja
    @kbrahmateja 3 года назад +3

    ఆయ్ పిన్నిగారు! సూపరున్నయ్! చక్కగ సేసిపెట్టారు! తాంక్సు!

  • @Bandhavyachowdary_29
    @Bandhavyachowdary_29 3 года назад +2

    Ammama chala baga cheptunnaru me maata teeru baundamma ammamagaru....I will try for sure

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 3 года назад +52

    పాల ముంజులు అనటమే విన్నాము కానీ ఎప్పుడు తినలేదు. చాలా బాగా అర్ధం అయ్యేలాగా చెప్పారు 🙏🙏

  • @voiceofjanakijyothsna9085
    @voiceofjanakijyothsna9085 3 года назад +2

    Chaala baaga chepperu amma garu

  • @kaladar5377
    @kaladar5377 3 года назад +26

    మొదటి సారి గోరంత పిండి ముద్దను తీసి నూనె కడాయి చుట్టూ తిప్పడం మీ వీడియోలో మాత్రమే చూశాను అమ్మ. పాల ముంజలు చాలా బాగున్నాయి .

    • @venikumar924
      @venikumar924 2 месяца назад

      అంటే దిష్టి తగలకుండా అలా చేస్తారు పెద్దవాళ్ళు

  • @komal0407
    @komal0407 3 года назад

    Ma ammammagaru gurthocharu old is gold 1000times better than junk food v.v.healthy and tasty amma meru kshemangaaa undali eeetharaniki melantivalla help chala undi tq so much

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 4 месяца назад +5

    వెరీ వెరీ గుడ్ టేస్ట్ నా మనసు మనసులో అనుకున్నా నేను తెలుగు చాలా సార్లు కష్టం అని ఈజీ

  • @pavanivlogsnamana3921
    @pavanivlogsnamana3921 3 года назад

    Super బామ్మగారు నేను ఇలానే చేస్తాను. మా అమ్మ గారుకూడా ఇలానే చేసి పెట్టేది. పాలమూంజులు చేసేటప్పుడు మా అమ్మ చెప్పినట్టు చాలా వివరంగా చెప్పేరు tq

  • @kotismiley2870
    @kotismiley2870 3 года назад +43

    చాలా బాగా చెబుతున్నారు.. భామగారు విడియో చూస్తేనే తినాలనిపిస్తుంది 😋😋

  • @pavanipotti-j4k
    @pavanipotti-j4k 4 дня назад +1

    Supar ammama ma akka valla papa chesi pettanu ninnu chusi tq ammama supar

  • @kumariungati9726
    @kumariungati9726 3 года назад +42

    అమ్మ పాల ముంజులు చాలా బాగున్నాయి. మీ పేరేంటి అమ్మ 😋❤️❤️

  • @venkataramana8622
    @venkataramana8622 4 месяца назад +1

    మామ గారు మొదటిసారి మీ ఈ వీడియో చూసాను చాలా బాగా మాట్లాడుతున్నారు అలాగే పాల ముంజు కూడా సూపర్ లవ్ యూ మామ గారు ❤❤❤❤

  • @varaprasdhganta7025
    @varaprasdhganta7025 3 года назад +17

    చాలా బాగా తయారు చేశారు అమ్మ
    నోరూరిపోతుంది అమ్మ 🙏🙏🙏😘😘😘❤❤❤🙏🙏🙏

  • @nagarajubotta5244
    @nagarajubotta5244 3 года назад

    Chaala baga chesi chupincharu Amma..meeku danyavadamulu...

  • @srinusrinivasarao1668
    @srinusrinivasarao1668 3 года назад +4

    Aamma i am so happy because my wife prepare badam palu and pala munchulu....🙏🙏🙏🙏thank you

  • @poornalahari3502
    @poornalahari3502 5 месяцев назад +1

    అదిరిపోయే టేస్ట్ వుంటుంది..చాలాబాగుంది.తింటే మరీ బాగుంటుంది😅

  • @arsijaladri272
    @arsijaladri272 3 года назад +12

    మా అమ్మమ్మ గారు కూడా మీలానే వంటకాలు మాకు నేర్పిస్తారు పాలముంజులు మీ దగ్గరే చూసాను బాగా చేసారు👌👌👌

  • @SanthoshKumar-qs6pm
    @SanthoshKumar-qs6pm 3 года назад

    అమమ్మ గారు పాల ముంజిలను చాల బాగా చేసి చూపించారు మీ కు ధన్యవాదాలు ఇంకా ఎన్నో వంట లను చేసి చూపిస్తారని కోరుతున్నాము

  • @SaraAdam-xp2wo
    @SaraAdam-xp2wo Год назад +5

    మా నానమ్మ కూడా వండేది పాలమందులు

  • @challngiganesh4822
    @challngiganesh4822 3 года назад +1

    Super.padamagaru.meranta.chala.estam.naku.meru.chala.baga.chastaru.vantalu.ma.entlovalaki.ma.variki.meru.chasa.vantalu.anta.chala.estam.ma.varu.memali.chuse.narchukomantarandi.chala.bagunai.palla.munjulu.thanku.mevala.ano.vantalu.narchuntunamu.thanku.padamagaru.na.paru.jyothi🥰🥰meru.apudu.elaga.maku.narpenchalani.korukuntunamu.bay.padamagaru.thanku💞

  • @vamseemanohar
    @vamseemanohar 3 года назад +59

    ఎప్పుడు తినలేదు పాల ముంజూలు..ధన్యవాదాలు అమ్మ..

  • @durvasulabhavana1039
    @durvasulabhavana1039 3 года назад +2

    Super peddaamma garu nenu thappakunda try chestha

  • @annapoornasaladi9281
    @annapoornasaladi9281 3 года назад +8

    Naku pala munjelu thinatame telsu amma, cheyyatam telidhu 😉😉
    Ma ammama ki chupincha mee video chala baga chesaru ani chepthundi..
    Kobbari koru ledha senaga Pappu poornam kuda vesukovachu ata kadha..😊

  • @mangatayaruemks7212
    @mangatayaruemks7212 3 года назад +2

    Nenu Mee channel first time chustunnanuamma ammcheti pala munjjuluchalabagaardhamaiylachepparamm meevedioschalanechusa meetateerubhaunnai ellantimachivediosyennocheyyalaniasistunnutanqmanenu pondicherrylo unntunnanu

  • @juhitakattamudi9452
    @juhitakattamudi9452 3 года назад +9

    మీ వీడియో చూస్తున్నంత సేపు మా అమ్మ తో ఉన్నట్టు వుంది

  • @lavanyapidugu2475
    @lavanyapidugu2475 3 года назад

    Super amma chala baga chepparu miru matlaadutunte ma vuru gurthuvachindi

  • @myvillagefolk924
    @myvillagefolk924 3 года назад +9

    ధన్యవాదాలు...!!
    మీకు సొంతమైన గోదారి జిల్లా యాసలో చెబుతూ... ఒక మంచి రుచికరమైన..సంప్రదాయ వంటకాన్ని చేసి చూపించారు..!!
    కళాయి లో పదార్ధాలు వేసి...
    ఆ కళాయి స్టవ్ మీద పెట్టే ముందు ప్రతిసారీ.. దైవనామ స్మరణ చేసుకోవడం మీ లాంటి పద్ధతిగల... సాంప్రదాయ మైన వారినుండే ఈ తరంవారు నేర్చొకోవాలేమో...!!
    ఈ "పాలముంజెలు" వంటి సంప్రదాయ పిండివంటలు తినడానికి ఎంతో రుచి గా ఉంటాయి...కానీ... అవి చెయ్యడం అందరికీ ఒకపట్టాన కుదరవు..!!" కానీ అవి ఎంతో నేర్పుతో...ఓపికతో చేస్తే తప్పకుండా ఈ వీడియో చివరలోని.. మీ అందమైన నవ్వులా... రుచిగా వస్తాయని... అర్ధమవుతోంది!!
    మేమూ వీటిని ఈ రోజే తయారుచేసి..మీరు చెప్పిన రుచిని ఆస్వాదిస్తాము..!"

  • @lalithaswamy208
    @lalithaswamy208 2 года назад +1

    Abba choosthuntene noru voori thinalanipisthundhi
    Superrrrr amma
    Yummy

  • @sriasvsnvarma
    @sriasvsnvarma 3 года назад +6

    పాల ముంజులు వేసేటప్పుడు విగ్నేశ్వర నామాన్ని పలకరిస్తూ చేశారు కనుక ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం కూడా దక్కినట్టు ఉంది.

  • @raghuappu3510
    @raghuappu3510 3 года назад +1

    Super Amma Chala Baga chesaru Nennu kuda try chestha

  • @n4techsdkc987
    @n4techsdkc987 3 года назад +10

    అమ్మమ్మ ను గుర్తు చేసారు. మన గోదావరి రుచులు మన యాస లో గ్రేట్

  • @Hyderabadmuchatlu125
    @Hyderabadmuchatlu125 3 года назад +2

    Chala baga ardham ayyela explain chesaruu thank you so much aunty garu

  • @sabbarapusalomi4470
    @sabbarapusalomi4470 3 года назад +9

    Super గా చేసారు పెద్దమ్మ

  • @kundurthibhaskarrao1047
    @kundurthibhaskarrao1047 3 года назад

    చాల బాగ చేసి నేర్పినందుకు. కృతజ్ఞతలు.లక్ష్మీ భాస్కర.

  • @దుర్గా-ఖ8ఱ
    @దుర్గా-ఖ8ఱ 3 года назад +6

    పెద్దమ్మ పాల ముంజులు అంటే చాలా చాలా ఇష్టం చేసి చూపించినందుకు. చాలా చాలా చాలా థ్యాంక్స్. మీ పతి వీడియో కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను

  • @satyanarayanaaitha7213
    @satyanarayanaaitha7213 3 года назад

    Ammamma gaaru, baaga chesaaru pala munjalu, meeru chakkaga matlaaduthunnaru. Maa ammamma gurthuku vachindhi

  • @lakshmichandutadi2652
    @lakshmichandutadi2652 3 года назад +11

    Tq grany requested recipie upload chesaru most traditional tasty recipie

  • @aravindagudla263
    @aravindagudla263 2 года назад +1

    Chala baga chupincharu.nenu kakinada lo thinnanu ivi.nenu kuda try chestha amma.thank you

  • @praveenasrinivas2650
    @praveenasrinivas2650 3 года назад +6

    మీరు చెప్పే విధానం చాలా బాగుందమ్మా....👌👌👌👌

  • @sivamovva5753
    @sivamovva5753 3 года назад +1

    Baaga chesaru amma thank.you kotharakam vanta chupincharu

  • @SriDevi-es5tn
    @SriDevi-es5tn 3 года назад +4

    Mi video chudakundane like koduthunna aunty yendhukante yelagaina miru super ga chestharu

  • @bhargavi_1979
    @bhargavi_1979 3 года назад +1

    Baga chesaruj gadavari district slang to meeru cheppevidhanam bagundi.

  • @kltailoring
    @kltailoring 3 года назад +18

    హ్యాపీ మదర్స్ డే అమ్మ మీకు కూడా,
    నేను మిమ్ములను ఆదర్శంగా తీసుకుని నేను కూడా TAILORING CLASSES VIDEO లు చేస్తున్నాను ప్లీజ్ అమ్మా సపోర్ట్ కూడా ఇవ్వండి

  • @shravanyapuli6807
    @shravanyapuli6807 3 года назад

    amma meeru super meeru cheppe vindhanam naku baga nachindhi.. asalu intlo mana nannamma cheppinattu anpichindhi.. Thank you andi

  • @poojithanaidu4548
    @poojithanaidu4548 3 года назад +10

    Milanti athagaru vosthaemo naku .🥰😍❤

    • @reddybabjee1105
      @reddybabjee1105 3 года назад

      RR

    • @MADAN1438
      @MADAN1438 3 года назад

      అప్పుడు మీకు వంట చెయ్యాల్సిన పనే ఉండదు 🤣🤣😂😂

  • @kavitha649
    @kavitha649 3 года назад

    Palamujalu alaa cheyyaloo chalaa clear gaa chupincharu amma tqq 👍☺

  • @ammu3424
    @ammu3424 3 года назад +21

    సూపర్ అమ్మ మా అమ్మమా గురుతుకు వచారు చాలా బాగ చెప్పారు

  • @venkatareddy8440
    @venkatareddy8440 3 года назад

    అమ్మా మీరు చేసిన విధంగా చేశాను చాలా బాగా వచ్చింది tq అమ్మ

  • @pranathikonaggalla487
    @pranathikonaggalla487 3 года назад +5

    Hii..amma...tq...so..much amma palamunjulu chesi chuupinchaaru....ma athaya chesevaru .... Ma variki..chala....estam...

  • @sreedevirampati9829
    @sreedevirampati9829 3 года назад

    Chala bagunayi amma palamunjalu, notlo neelu vuruthunnayi chusthuvunte, neenu kuda try chesthanu

  • @prkmaruti836
    @prkmaruti836 3 года назад +5

    చాలా చక్కగా చూపించారు. ధన్యవాదాలు అమ్మా

  • @suhithabegum7359
    @suhithabegum7359 3 года назад

    Hai bama garu chala chakkaga chupincharu palamunggulu recipie nenu thappakunda try chestanu ..... 🙂

  • @jagadishrao1649
    @jagadishrao1649 3 года назад +3

    చాలా బాగా చేశారు అమ్మా. మేము కూడా ఇంట్లో చేయిస్తాను👍👍👍

  • @lokimungalla7793
    @lokimungalla7793 3 года назад +2

    నిజంగా మా అమ్మమ్మ పెద్ద అమ్మమ్మ గుర్తువచ్చారు బామ్మ

  • @annapurna.m5837
    @annapurna.m5837 3 года назад +7

    పాల ముంజులూ అని విన్నాను గాని ఎప్పుడు చూడలేదు మీరు చాలా బాగా చేసి చూపించారు ధన్యవాదాలు బామ్మగారు

  • @rajakrishna4508
    @rajakrishna4508 3 года назад

    Shape matramu super# mother tho try chasthanu ammagaru

  • @rajikanna5261
    @rajikanna5261 3 года назад +14

    చాలా బాగా చేశారు అమ్మ .....పాల ముంజెలు

  • @ankalasrinu6125
    @ankalasrinu6125 3 года назад +1

    Miru chepe vidanam chala bagundi amma.

  • @srinivasg9212
    @srinivasg9212 3 года назад +9

    మొదటి సారి చూస్తున్న, 👍

  • @hemamadhuribadithaboyina2041
    @hemamadhuribadithaboyina2041 3 года назад

    Chala baga chesaru ammamma garu paala munjulu chusi ma annayya nannu cheyamantunadu me matalu kuda paala munjulu laga super ga unnai 😘

  • @susanna3015
    @susanna3015 3 года назад +32

    Epdu vinledhu పాల ముంజెలు ..super

  • @gondesikomali919
    @gondesikomali919 3 года назад

    చాలా బావున్నాయి ,మేమూ చేస్తాము.

  • @rajeswarimahadevan9839
    @rajeswarimahadevan9839 3 года назад +6

    Paalamunjalu prepared in yr vedio, v. nice. Will try aunty.

  • @hihelloall
    @hihelloall 3 года назад

    Chala baga chepparu amma. Nenu cheyagalanu anipistundi meru cheppedi vintunte 😊

  • @swamyfannyvideos8513
    @swamyfannyvideos8513 3 года назад +7

    Super పాల ముంజలు బామ్మ

    • @yadlaratnakumari892
      @yadlaratnakumari892 3 года назад

      Very very good morning I am not 🚫 to shoping in the morning 🌄 I have not received my email from you are not able to Padma 👍 and I have not received any 😭 of 👍 and the other day and the other one 🕐 is not 🚭 to shoping in the other day of my mother is a very very sorry to Padma 👍

    • @yadlaratnakumari892
      @yadlaratnakumari892 3 года назад

      Y u hi chip in the morning 🌄 and 🙄 to you are not able 🙄 for me to be the first time dekhe to Padma ji ki pettu se hi paddnanna ho to be the other time dekhe tola ki pettu ho to be able to do a mother's to Padma 👍 and the family members tp durg to be able to Padma and you are welcome to Padma 👍 and I will be enough time for you ❤️ your family all of you doing good and I have 😘❤️❤️

  • @santoshpaidi5431
    @santoshpaidi5431 3 года назад +1

    Chala baga chepthunaru bama garu. Ilage me channel konasaginchalani korukuntunna. Ma lanti patanam walaki telugu ruchulu chupinchalani. Meku adharana labhichalani Korukuntunna

  • @Street_rider_24
    @Street_rider_24 3 года назад +19

    అమ్మామ్మా ఐ లవ్ యూ మా అమ్మ కూడా మీమలనీ ప్రామిస్తున్నది...

  • @ValliChaganty
    @ValliChaganty Месяц назад

    Hi andi very tasty ga chesi chupincharu next time I will try 😃

  • @vanithakrishnarao3888
    @vanithakrishnarao3888 3 года назад +4

    Tempting. A very motherly way of explaining.

  • @beulahgompana1547
    @beulahgompana1547 3 года назад

    అమ్మ సూపర్...నేను తప్పక చస్టను

  • @satyasatya-nl9xi
    @satyasatya-nl9xi 5 месяцев назад +22

    అమ్మమ్మ గారు పచ్చి కొబ్బర ఎండి కొబ్బర అమ్మమ్మ చెప్పండి ❤️🎉

    • @Patnamlopalleruchulu
      @Patnamlopalleruchulu  5 месяцев назад +7

      Pachi kobbari

    • @SarojaKolluri
      @SarojaKolluri 4 месяца назад +2

      ​@@Patnamlopalleruchulu❤❤❤ ni ni Dr CT
      .
      🦴😂😂❤❤ un koy ji😢

    • @Latha-oc6qg
      @Latha-oc6qg 25 дней назад

      😊​@@Patnamlopalleruchulu

  • @peketisuribabu8100
    @peketisuribabu8100 3 года назад +1

    Chala baga chepparu andi

  • @keertipatnaik21
    @keertipatnaik21 3 года назад +6

    Eppuddu vinalaedhu super

  • @vanithakrishnarao3888
    @vanithakrishnarao3888 3 года назад +15

    Tempting. Well explained like a mother

  • @kandavallikalayani3307
    @kandavallikalayani3307 3 года назад

    Video chusthuntene thinnali anipisthundhi Amma👌 😋😋

  • @madhavik7588
    @madhavik7588 3 года назад +4

    Ee sweet maa intilo andariki chaala ishtam rajeswari garu

  • @sssvlogsandshorts
    @sssvlogsandshorts 3 дня назад +1

    సొంటి , బియ్యం, బెల్లం, నెయ్యి లతో పయిత్యం తగ్గించే వంటకం చూపించండి

  • @subhashinicetty4859
    @subhashinicetty4859 3 года назад +11

    సూపర్ బామ్మగారు.సూపర్

  • @narendrakumar.achanta8675
    @narendrakumar.achanta8675 3 года назад

    Ma amma regular ga chestadi my favorite sweet..and ma amma sengapappu purnam pedataru..kobbari purnam to cheyyamane aduguta ee sari...awesome...nejam ga hyd lo chala mandile edi ento teledu...

  • @Rubenjoyjakkula
    @Rubenjoyjakkula 3 года назад +5

    Thank you for the detailed recipe... it's great... good to see live

  • @నారాయణమ్మ్కట్ట

    చాలా బా గా చెప్పు తూ న్న రు బా మ్మ గా రు

  • @Happybhavi
    @Happybhavi 3 года назад +20

    I remembered my ammama 🥰 Meeru mee recipe both are so lovely!! 😍

  • @vallepumanasa3060
    @vallepumanasa3060 3 года назад +1

    Tq somuch amma e recipe chupichinadhuku❤️

  • @extrodinaryandeasy5795
    @extrodinaryandeasy5795 3 года назад +38

    Putha rekullu cheyadam chupinchandi who agree this hit a like👍👍👍here

  • @bhagisamsyam3700
    @bhagisamsyam3700 3 года назад +1

    Chala Baga chesaru bammagaru ma nannamma gurthocharu....

  • @ranipilli3514
    @ranipilli3514 3 года назад +14

    Amma super

  • @ShyamShyam-o9s
    @ShyamShyam-o9s 4 месяца назад

    వావ్ సూపర్ సూపర్ సూపర్ అమ్మ సూపర్ గా చేశారు పాలమందులు

  • @SuperMahification
    @SuperMahification 3 года назад +6

    Bhale matladuthunnaru bhale chupincharu 👌👌