Smart Stoves | Invicti wooden stoves | Turbo Wood Stove | Smokeless Wood Stoves |@Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 169

  • @youtubesubaashb3053
    @youtubesubaashb3053 8 месяцев назад +12

    Good product sir
    Thank you 🙏🙏🙏🙏🙏

  • @harithasri4937
    @harithasri4937 8 месяцев назад +16

    Very useful product Sir 👏👏👏 I saved my cooking time and money too.. Thanks 👍

  • @rajaanim
    @rajaanim 2 месяца назад +11

    ఇది నిజంగానే super stove. నేను online లో చూసి Racket పొయ్యి ని ఇటుకలతో చేసి use చేశా. దానిలో ఫాన్ పెట్టకుండానే దాదాపుగా ఇలానే పని చేసింది, మసి రాలేదు, 80% సామర్ధ్యం తో కాలడం వలన పొగ రాలేదు. Racket stove DIY అని RUclips లో చూడండి. కొన్ని చెక్క ముక్కలని Carpenter షాపులో waste నుంచి తీసుకుని పొంగల్ చేశాను.అసలు పొగ రాలేదు, గొట్టం తో ఊదనవసరం లేదు, పర్యావరణానికి మంచిది, very cheap.నేను చెప్పింది racket పొయ్యి గూర్చి, so ఇదికూడా అలానే పని చేస్తోంది. ఇది super. Solar కి connect చేసి smart చేశారు.

  • @Keertana-x7u
    @Keertana-x7u 20 дней назад +1

    Thankyou annaya ilanti stove kosam eduruchustunna thank you

  • @Vamshikrishna-l2v
    @Vamshikrishna-l2v 2 месяца назад +16

    దీనికన్నా బొగ్గుల పొయ్యిలో బొగ్గులు వేసి ఫ్యాన్ గాలి తగిలేలా పెడితే అద్భుతం గా వంట మొత్తం చేసుకోవచ్చు.

  • @ChanduBatta-ue2oh
    @ChanduBatta-ue2oh 3 месяца назад +68

    అది నార్మల్ పొయ్యే దానికి ఫ్యాన్ పెట్టారు

    • @npr563
      @npr563 3 месяца назад +13

      అయితే ఏమైంది తల్లి ఫ్యాన్ పెడితే మనం దాన్ని ఉపయోగించే తీరు ఎలా ఉంది అది మనకు ఉపయోగపడే తీరు ఎలా ఉంది ఆలోచించండి అంతే అది మనకు రీజనబుల్ ప్రైస్ ఉంటే కొనుక్కోండి కొత్త ఇన్నోవేషన్స్ జరుగుతాయి కానీ

    • @rajapolmera3817
      @rajapolmera3817 3 месяца назад +2

      yes, rocket stove ante ne normal stove ki fan biginchi untundhi
      meru kooda own ga chesukovachu
      lot of ideas youtube lo unnai rocket
      stove meeda since decades

    • @rajapolmera3817
      @rajapolmera3817 3 месяца назад +1

      @@npr563sodhi ape guru , e sodhi ame ku kooda telusu

    • @SURYASUPER_FF
      @SURYASUPER_FF 3 месяца назад

      😂😂

    • @tirumalaayyangar4803
      @tirumalaayyangar4803 2 месяца назад +2

      Costs please

  • @msp1925
    @msp1925 Месяц назад

    smokeless stove ani search chesthe chala videos vastayi, simple DIY project. no current necessary

  • @JK-lc1ce
    @JK-lc1ce 3 месяца назад +33

    అరె భయ్ ఎం వీడియోలు పెడుతుర్రు ..... కింద అంత పెద్ద బ్యానర్.... వీడియోలో .... మీరు ఏమి సూపిస్తున్నరో అందులో సగం కనిపిస్తలే

  • @krishnajonnaladadda7833
    @krishnajonnaladadda7833 5 дней назад

    good invention

  • @shaikzaheer3288
    @shaikzaheer3288 3 месяца назад +17

    అరె బై మీరు కోట్లు పెట్టేది ఏం కనబడడం లేదు మొత్తం నెంబర్ ఫోన్ నెంబర్లు తప్ప కింద బ్యాలెన్స్ మీద ఫోన్ నెంబర్లు తప్ప ఏం కనపడటం లేదు

  • @narayanamurthy5931
    @narayanamurthy5931 2 месяца назад +1

    Very nice design

  • @saikirankumaram1997
    @saikirankumaram1997 23 дня назад +2

    అది కట్టెల పొయ్యి అన్న
    కట్టెలు ఎవడు ఇస్తాడు ఒక కట్టెల మోపు కి 500 ఇక్కడ
    ఒక నెల మొత్తం ఒక కట్టెల మోపు సరిపోతదా.

  • @GOVINDUTULASI-j4t
    @GOVINDUTULASI-j4t 2 месяца назад +9

    గ్యాస్ సప్లయ్ లేనప్పుడు మాత్రమే ఈస్టౌవ్ ఉపయోగం. గ్యాస్ ఫుల్ సప్లయ్ ఉన్నప్పుడు ఇంత రిస్క్ ఎవ్వరు చేయరు. పొగ రావటం అనేది నిజం. క్రింద ఫాన్ పెట్టడం వలన పొగ డైల్యూట్ ఐ పొగ కంటికి కనబడదు ఆ ఫ్యాన్ ఆపితే దీని బండారం బయటపడుతుంది.. కట్టెలు రేటు కూడా మామూలుగా లేదు,. పిల్లెట్స్, బ్యాటరీ, ఫ్యాన్, కట్టెలు, కిరోసిన్, ప్రజలు ఇంత రిస్క్ చేసే పరిస్తితి లేదు.

  • @MkrThoughtsAndOpinions
    @MkrThoughtsAndOpinions 4 месяца назад +10

    Kattela poyyiki fan pettaru...
    Okappudu chethi panka lu undevi, ippatiki kolimullo vadatharu, dhaniki veellu motor bigincharu..
    Edhemaina oka invention ki respect ivvali kabatti,

  • @VenugopalReddy-if6mp
    @VenugopalReddy-if6mp 3 месяца назад +2

    Good invention.

  • @rvraquarao-mk3kp
    @rvraquarao-mk3kp 3 месяца назад +1

    Intaki eee Stowe price eantho telapandi bro.... technologies very nice and great..vaaditeagaani telavadu mari....

  • @Kasu5701
    @Kasu5701 3 месяца назад +8

    ఇది smart stove కాదు air స్టవ్ ఎందుకంటే air forceతో నిప్పుకు తగలగానే ఆ నిప్పు వేగం 25% ఒక్కసారిగా పెరిగిపోతుంది, ఇది ప్రమాదమే, , తప్పిదారి ఈ చిన్న స్టవ్ వెడల్పు తక్కువ గా ఉండడం వలన మాకు వీడియో లో చూపించిన బెసన్ లో బిర్యానీ కలుపుతున్నప్పుడు స్టవ్ తిరగబడితే ఇల్లు మొత్తం మీరు చెప్పిన 3ని" వంట ఏమోగానీ అదే 3" లకి richest middel గా ఉన్నావారు పేదవాడైన ఆచర్యపోనవసరం లేదు
    Note:-example గుడిలో ఉన్న దీపానికి,, గాలిలో ఉన్న దీపానికి తేడా ఉన్నంత దయచేసి నా సభ్యత్వ ఆలోచన తెలియజేసాను,, అసలు ఇందులో ఇంకో విషయం ఏంటంటే solar panels sale's కోసం కొత్త ప్రయోగాలకు ఎంతోమంది జీవితాలను రోడ్డు మీదకు ఇడుస్తాయి ఈ లాంటి స్టవ్ లు తక్కువ ఖర్చు అని చూస్తే మిగిలేది బుడిదే

  • @Avulagopichand-i1r
    @Avulagopichand-i1r 13 дней назад +1

    Sir gas Kuda 830 kadha sir

  • @satishnagireddy7969
    @satishnagireddy7969 3 месяца назад +10

    Cost ఎంత?, ఫస్ట్ అది చెప్పండి?

  • @KOMERISHETTYMOUNIKA
    @KOMERISHETTYMOUNIKA 8 месяцев назад +3

    Where in hyd your branch is there?

  • @manikyaraov763
    @manikyaraov763 20 дней назад +1

    Bro 1000/- pedithe power bank vastadi bro

  • @MahiMahi-mh4hc
    @MahiMahi-mh4hc 2 месяца назад +1

    Restaurant lo use cheyochaa

  • @mjparthisaranya5371
    @mjparthisaranya5371 8 месяцев назад

    Good product 👍🏻👍🏻

  • @venunaidu6362
    @venunaidu6362 24 дня назад

    Different types costs mention please

  • @nagarjunaanumula6208
    @nagarjunaanumula6208 День назад

    Stove heat ki battery pelipoda

  • @prasadthatikonda7622
    @prasadthatikonda7622 3 месяца назад +2

    క్లారిటీ గా కనిపించకుండా మీ ఫోన్ నంబర్స్ ఏయే కనిపిస్తున్నాయి బ్రో

  • @HatakeKakashi245
    @HatakeKakashi245 2 месяца назад +2

    Safety and standards levu, idi oka experiment lab lo use Cheyalsina item. Not for home and that too not for ladies

  • @JanakiraamNallapati
    @JanakiraamNallapati 4 месяца назад +3

    How much cost brother

  • @SaiananyaKarnatidara
    @SaiananyaKarnatidara 3 месяца назад +3

    Cost యెంత

  • @ML-123-x2x
    @ML-123-x2x 27 дней назад

    Kirosin Ban kada ,😮

  • @fumesworldfumeseverywhere
    @fumesworldfumeseverywhere 17 дней назад

    భారీ అపార్ట్‌మెంట్లు ఉన్న మెట్రోపాలిటన్ నగరాల్లో దీన్ని ఎలా ఉపయోగించాలి

  • @MrNidhinaidu
    @MrNidhinaidu 3 месяца назад +3

    ఈ వీడియో ఎక్కువ సేపు వివరించే వ్యక్తి మీద ఫోకస్ చేసాడు.
    ఇది డిమాన్స్ట్రేషన్
    పొలిటికల్ క్యాంపెయిన్ కాదు .
    ఈ సారి రికార్డ్ చేసినప్పుడు కెమెరా ఫోకస్ స్టౌ మీద పెట్టండి .

  • @mohanreddy4314
    @mohanreddy4314 3 месяца назад +1

    Function hall ki saripoye capacity vunna poyyi kavali

  • @klvsprashanth
    @klvsprashanth 3 месяца назад +2

    Kattelu katta 350/ bro
    - yela smart avthundhi bro idhi, current kuda kavaali , kerosene kuda require antunnav!?

  • @VSElectronicCircuit
    @VSElectronicCircuit 20 дней назад +2

    Kathulu goddanlu chese Kolimi dabbing 😂😂😂😂😂😂

  • @jyadaiah4693
    @jyadaiah4693 3 месяца назад

    Super

  • @gangadharpenakati6123
    @gangadharpenakati6123 2 месяца назад

    Courier service undha haa bro

  • @jettasiddulujetta7802
    @jettasiddulujetta7802 3 месяца назад +3

    13:09 అరే నువ్వు చూపించే స్క్రీన్ మీద నీ ఫోన్ నెంబర్లు తప్ప నీ పొయ్యి కనబడుటలేదు దాని రేటు చెప్తా లేవు ఫస్ట్ రేటు చెప్పు ఏ ఎంత ఎంత రేటు చెప్పు

  • @gautam1511
    @gautam1511 2 месяца назад

    This nothing new , it’s works by inducing secondary burn , but credit needs to be given maker for making it as fine product

  • @vijaya7448
    @vijaya7448 4 месяца назад +28

    అరే ముందు రేటు చెప్పరా

    • @rajulic1
      @rajulic1 3 месяца назад

      రేటు ,ఎక్కడ దొరుకుతుంది చెప్పండి.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 3 месяца назад

      😂just 30k

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 3 месяца назад

      Amravati lo​@@rajulic1

    • @laxman9862
      @laxman9862 3 месяца назад

      ​@@lifegamerpro4033నేను ఊరు మొత్తానికి కొన లేను ఒక్క కుంపటి రేటు చెప్పు బయ్యా 😊

  • @vakadanirambabuvakadaniram4097
    @vakadanirambabuvakadaniram4097 3 месяца назад +1

    Current lekapothe evaru vachi vanta chestaru

  • @sktech1818
    @sktech1818 3 месяца назад +1

    Price yenthoo send cheyyara

  • @rajkumarpatel9829
    @rajkumarpatel9829 3 месяца назад

    Govt
    500 rupees ke gas instunnaru kadha ,2to 3 month vastandi.lekunte gober gas pettukunte best.

    • @rvraquarao-mk3kp
      @rvraquarao-mk3kp 3 месяца назад +1

      Bro mundu meeru gass koni next coment cheayandi bro,,500 rs ekkado chebitea,memu khudaa teesuntaam... I am in Vijayawada.

    • @user-hk3dl7kz2g
      @user-hk3dl7kz2g Месяц назад

      ​@@rvraquarao-mk3kp bro paina comments petti babai valladi telangana kabatti vallali cheap gaa 500 rs vastundi revanth reddy istunnadu kada

  • @shaikmastanvali8728
    @shaikmastanvali8728 3 месяца назад +3

    డేగిసాలు మసి ఔతాయే లేదో చెప్పండి

  • @ingilapunageswararao6262
    @ingilapunageswararao6262 3 месяца назад +6

    కిరోసిన్ కట్టెలుకూడకావాలి కదా అప్పుడు దానిగొప్పేముండి

  • @sk.nazeermaina919
    @sk.nazeermaina919 3 месяца назад

    Asalu niku gasnune akkada dhorkindhi bhaiya...😮

  • @Harsharaja
    @Harsharaja 4 месяца назад +4

    Cost

  • @BonasiShankaraiah
    @BonasiShankaraiah 2 месяца назад

    Raki Stowe kavali miru evvagalara

  • @jayapradhamateti9854
    @jayapradhamateti9854 2 месяца назад

    Memu hyd ekkada dorukutai

  • @pallaz6595
    @pallaz6595 3 месяца назад +4

    Where to get the wood

  • @mokshitch1422
    @mokshitch1422 2 месяца назад +1

    Mandate end ఈసారి తప్పదు

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 3 месяца назад

    WHAT OIL OR MATERIAL HAVE TO BE USED FOR FIRE

  • @shaikkr348
    @shaikkr348 2 месяца назад

    Price cheppura.

  • @Santhosha-m3f
    @Santhosha-m3f 2 месяца назад

    Price chepandi

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363 3 месяца назад +1

    స్టవ్ రేటు ఎంత తమ్ముడూ

  • @SaiananyaKarnatidara
    @SaiananyaKarnatidara 3 месяца назад

    విలువలేని వీడియో

  • @EruguralaJyothi-ui2sg
    @EruguralaJyothi-ui2sg 5 месяцев назад +1

    Price bro

  • @SathishPhilippeD
    @SathishPhilippeD Месяц назад

    Asalu cheppadam raaledu .
    Etta , itta .. ive words ??

  • @dandesubbarayudu1124
    @dandesubbarayudu1124 3 месяца назад

    కిరోసిన్ బ్యాన్ చేశారు
    ఎంత రేటు

  • @padmareddy8796
    @padmareddy8796 Месяц назад

    Stov clearga chupinchi dani gurinchi explain cheyandi prathi part chupinchandi mee phone numbers addanga vunnavi stove kani pinchadamu ledu

  • @karnasuhasinikarnasuhasini5268
    @karnasuhasinikarnasuhasini5268 5 дней назад

    Cost enta

  • @mirzabaig7166
    @mirzabaig7166 3 месяца назад

    5kg stove which cost

  • @Hussain0402-i4q
    @Hussain0402-i4q 2 месяца назад

    Off ela cheyali

  • @shivakumar-go7vw
    @shivakumar-go7vw 2 месяца назад

    Katayluu ekaadaa dorilukutunavi epudu😂😂😂

  • @kandhichetladavid8495
    @kandhichetladavid8495 3 месяца назад

    You mention price first.

  • @baba_sailani_786
    @baba_sailani_786 2 месяца назад

    Price enta

  • @tirumalaraosykam6990
    @tirumalaraosykam6990 3 месяца назад +5

    కూటమి 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తుంటే ఇవి మాకు అవసరమా

  • @ingilapunageswararao6262
    @ingilapunageswararao6262 3 месяца назад

    వెస్ట్ స్టవ్

  • @raheemsk699
    @raheemsk699 4 месяца назад +1

    High quality high cost 😂😂

  • @jysbabu6491
    @jysbabu6491 Месяц назад

    నాకు kavali

  • @satyanveshi5981
    @satyanveshi5981 3 месяца назад +1

    500/-

  • @balajireddy6741
    @balajireddy6741 2 месяца назад

    అన్న మాట కావాలి అంటే ఎలా

  • @LoveKumar-zw8cg
    @LoveKumar-zw8cg 7 месяцев назад

    Kadapa branch

  • @kondapuramvenkateswarlu2520
    @kondapuramvenkateswarlu2520 27 дней назад

    Send your address or product available place

  • @muralimohanvemulpalli3772
    @muralimohanvemulpalli3772 3 месяца назад

    Price telme

  • @kumarveera4146
    @kumarveera4146 3 месяца назад

    Do camara curect

  • @anjali8412
    @anjali8412 2 месяца назад

    Sound,audio is very poor

  • @reddythrimurthi8594
    @reddythrimurthi8594 3 месяца назад

    Cast entha

  • @annapurnagunturi7386
    @annapurnagunturi7386 3 месяца назад

    Price

  • @GunnojiHaimavathi
    @GunnojiHaimavathi 3 месяца назад

    Rs, enta, bro

  • @mannemsrimannarayana3657
    @mannemsrimannarayana3657 3 месяца назад

    ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా

  • @N4studio.
    @N4studio. 3 месяца назад

    anna andraprdesh phone lepadam ledu

  • @ChitraKala-vi5jf
    @ChitraKala-vi5jf 3 месяца назад

    కొండలో చెట్లకి మలి పోయే కాలం వచ్చిందనమటా

  • @nanajilokavarapu
    @nanajilokavarapu 2 месяца назад +1

    గాలి ఊదడానికి గొట్టం నోటి తో మానేసి బ్లోవర్ పెట్టి అగ్గి వచ్చేలా చెయ్యడం బాగుంది
    కొన్నవాడు పిచ్చోడు నమ్మినోడు వెర్రివాడు
    ఇప్పుడు హ పుల్లల కోసం దేవసేన ల రాజ్యాలు చుట్టూ తిరగాల , హ పుల్లల నుండి వచ్చే బూడిద తో ఇళ్ళు అంతా పాడు చేయసుకోవాల
    తడిచిన పుల్లల తో మంట పెట్టావా నాయన
    తడిచిన అగ్గి పుల్ల వెలిగించు నాయనా ఒకసారి
    మీరు చెప్పి మాటలు కి అంతూ పొందు ఏమి లేదు

    • @marrelabhanuprasad6434
      @marrelabhanuprasad6434 2 месяца назад

      nachithe konukkovali lekunte ledu..... enduku sir ee negativity jagartha ga lekapothe pelutundi ani telsina gas vadatleda....... akkada risk ledanukuntam ikkada risk undanukuntam anthega theda...... gas ki pettedi kattelaki pedatham anthega..... aina kattela rajyalem tiragakkarledu mee oorilo ea wood adithi llo aina dorukutayi ammutaur vatini.....

  • @anilpedireddy3365
    @anilpedireddy3365 Месяц назад

    గిన్నెలు తోమడానికి చావాలి 😂

  • @rksinghification
    @rksinghification 3 месяца назад +4

    పొయవ్వయ్య సామి....ఏదో చెప్తావ్ అనుకున్నా.. వేస్ట్

  • @BHAVYASRIARTS
    @BHAVYASRIARTS 3 месяца назад

    price

  • @KRISHNAGOUDBURRA
    @KRISHNAGOUDBURRA 8 месяцев назад

    How much?

  • @yarroju
    @yarroju Месяц назад

    పుల్లలు లేకుండా గుతుందని చెప్తున్నావా

  • @kesavasourav
    @kesavasourav 3 месяца назад +1

    Power cut ayite

  • @srikanthsarjanaa8075
    @srikanthsarjanaa8075 3 месяца назад

    First wood kavali , poga radhu ane comcept ee ledhu

  • @varaprasad8871
    @varaprasad8871 3 месяца назад

    OK ok ok Doble ok

  • @krushisatish6311
    @krushisatish6311 4 месяца назад

    Deenikanna pottu poyaayi better

  • @shivasajjanapu9143
    @shivasajjanapu9143 3 месяца назад

    Voice clarity ledu

  • @rajapavant1737
    @rajapavant1737 3 месяца назад

    Voice clr ledu

  • @madharsaheb6834
    @madharsaheb6834 4 месяца назад

    25000 k

  • @prajapatmonaram8822
    @prajapatmonaram8822 8 месяцев назад +1

    Din ka status

  • @mahipalreddyyalla4877
    @mahipalreddyyalla4877 4 месяца назад

    Rs

  • @anilkumarmeesala374
    @anilkumarmeesala374 3 месяца назад +1

    మీరు ఏమిచెప్పుతున్నారో సరిగా అర్థంకాలేదు రేటు చెప్పండి అధిసరిగా కనిప్స్తలేదు బ్యానారు అడ్డుగా వున్నది

    • @anilkumarmeesala374
      @anilkumarmeesala374 3 месяца назад

      ఛాలకాస్ట్ రేటు పేదలకు

  • @raghavendrar4668
    @raghavendrar4668 3 месяца назад

    కట్టెలు ఎక్కడి నుండి తేవాలి ఉన్న చెట్లను కాస్త నరికి తేవాల