నాకు తెలిసినంతవరకు బౌద్ధమతం భారతదేశంలో విరాజిల్లింది. ముస్లింల దండయాత్రల వల్ల నే బౌద్ధమతం క్షీణించిందని మన మిత్రులు అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా
Ledu bro, bhuddhism kevalam వైరాగ్యం, జ్ఞానం మాత్రమే ప్రబోధం చేస్తుంది కర్మ ని యజ్ఞ యాగాది క్రాతువులని వ్యతిరేకిస్తుంది, india lo chala prabhavam chupindhi kani, tharuvatha vachina kumaraswamy avataramaina kumarilabattu, paramashivudi avataramaina అదిశంకరచర్యలు, జ్ఞాన మార్గాన్ని ఆమోదిస్తూనే, కర్మ యజ్ఞయాగది విశిష్టత ని తెలిపి, 72 అవైదిక మతాలను సైద్ధంతికంగా తప్పు అని నిరూపించి, సనాతన ధర్మాన్ని, అద్వైత సిద్ధాంతన్ని విస్తృతంగా అభివృద్ధి చేస్తారు, ఇలా జరగడం వాళ్ళ క్రమక్రమంగా భౌద్ధ సిద్ధాంతనికి india lo ప్రాముఖ్యత తగ్గిపోయింది .....
తప్పు అని prove చేయలేదు..బుద్ధిజం ను బెదిరించి,భయపెట్టి బుద్దిస్తులను ఊచకోత కోశారు...ఈ దేశం లో శంకరాచార్యులు బలవంతముగా అద్వైతము ప్రవేశ పెట్టిన ఘనుడు.తనకు తానే ఈశ్వరు డి తో పోల్చుకుని జనాలకు మాయ మాటలు కట్టుకథలు చెప్పి..బౌద్ధాన్ని అంతం చేసినాడు...బౌధ్ధ ఆరామాలను హిందూ దేవాలయాలు గా మార్చిన ఘనుడు శంకరా చార్య.
@@nagarajm5059 అబద్ధం అని చెప్పడానికి ఆధారాలు అవసరం లేదు, కానీ నిజం నిరూపించడానికి ఆధారం అవసరం, నేను చెప్పింది నిజమే అనడానికి ఆధారం ( శంకారాచరచార్యులు జ్ఞాన మార్గాన్ని ఆమోదిస్తూనే ) అన్న మాట.... బౌద్ధ సిద్ధాంతం తప్పు అని ఎలా నిరూపించారు అనడానికి ఆధారం ( బౌద్ధం లో ఈ సృష్టి సూన్యం నుండి ఉద్భవించింది అని ప్రమోదం చేస్తుంది) , ఇది తప్పు శంకరచార్యులు, నేను అనడం కాదు, Alchemist channel లో ఇంతకు ముందు వచ్చిన video నే చెప్తుంది, నిజానికి మన universe ఒక spherical shape లో ఉంటుంది, ఈ spherical shape లో ఉన్న universe కి కారణం అయినా Bigbang కి కారణం అయినా sigularity సూన్యం నుండి రాలేదు, మన universe కంటే పెద్దదైనా ఒక Black hole నుండి వచ్చింది అని, మన universe ఒక black hole ఉంది అని Alchemist ఇంతకముందు video లో నిర్దారణ అయ్యింది..... ఇంకా universe కంటే పెద్దదైనా black hole అంటే ఏంటి అంటే ( శ్రీ మహావిష్ణువు ని నలుపు రంగు తో వర్ణించ్చింది వేదం, ఆ అనంతుడైన శ్రీ మహా విష్ణువు యొక్క నల్లటి రోమ రంద్రల నుండే అనేక విశ్వాలు పుట్టి గతించిపోతోంతయి అని ( విష్ణుపురాణం, బ్రహ్మ పురణం, బ్రహ్మ వైవతార పురణం, బ్రాహ్మండ పురణం ) వివరిస్తాయి, ఇదే సనాతన ధర్మం లో చెప్పబడిన Multiverse Theory...... The Man Who Knew Infinity, అని చెప్పబడిన గొప్ప గణిత శాస్త్రవేత్త అయినా Srinivasa Ramanujan గారికి అసలు black hole అనే concept యే లేని సమయం లో నే Black hole కి గణిత సూత్రాలు రాసారు, ఇవి మీకు ఎలా తెలుసు అని ఆయనని అడిగితే తాను కొలిచే కామాక్షి అమ్మవారు చెప్తుంది అన్నారు, శక్తి యొక్క స్త్రీ స్వరూపం అమ్మవారు అయితే, శక్తి యొక్క పురుష స్వరూపం శ్రీమహవిష్షుణువు ( అర్ధానరీశ్వర స్వరూపం, హరిహరస్వరూపం ) శివుడికి అమ్మవారికి శ్రీ మహావిష్షుణువు కి అభేదం ( ముగ్గురు ఒక్కటే ),ముగ్గురి గా అనిపిస్తున్న ఒక్క పరబ్రహ్మం, ఇంకా ఆ ముగ్గురి గా అనిపిస్తున్న ఒక్క పరబ్రహ్మం సృష్టించిన ఈ సృష్టికి ఆ సృష్టికర్తకి అభేదం (రెండు ఒక్కటే ) అదే " అద్వైతం "... Idi Matteru..... 😎
🤘🤘🤘❤❤ఎంతోమంది ఎన్నో యుగాలు నుంచి దేవుడు ఎలా ఉంటాడో అని ఎంతోమంది తపస్సు చేసి సన్యాసం పిచ్చుకొని పిచ్చోళ్ పిచ్చి వాళ్ళ లాగా తిరుగుతూ గడ్డాలు పెంచుకుంటూ ఎన్నో మనుషులు ను చంపుతూ తన్ను తాను బలి చేసుకుంటూ... పోతూ.. చివరికి సద్గురు కృపచేత తత్వ మసి ఐ.. అంటే జ్ఞానం చేత దేవుణ్ణి తెలుసుకున్నాడు.ఇది నిజం
Excellent abstract brother ,I am also same opinion that after a great research through his self study he invented the truth very near to God. This type of hard work never be made by any human on Earth from all religions. Even though my self HINDU his invention is beyond human orbit.
అరబ్బుల దండయాత్రల ముఖ్య ఉద్దేశ్యం భారతదేశంలో ఇస్లాం వ్యాప్తిచేయడం అందువలన వారు ప్రార్థన స్థలాలను మందిరాలు విశ్వవిద్యాలయాలను మతగురువులను నాశనం చేయడం జరిగింది బౌద్ధ గురువులను సన్యాసులను చంపడం వలన బౌద్ధ మతం భారతదేశంలో పూర్తిగా నాశనం కావడం జరిగింది.కానీ హిందు మత విషయంలో కూడా పూర్తిగా నాశనం చేసినప్పటికీ తిరిగి ముస్లిం ప్రభావం తగ్గిన తరువాత బ్రాహ్మణుల ద్వారా తిరిగి మత పూజ వ్యవహారాలను పునరుద్ధరణ చేయడం జరిగింది
బుద్ధ భగవానుడు జీవిత చరిత్రను పరిశీలించినప్పుడు ఆయన బోధించినది అనుసరించేదే దానికి ఆశ్చర్యకరమైన వ్యత్యాసాలు కనిపిస్తాయి బుద్ధ భగవానుడు చెప్పిన మొట్టమొదటి జీవహింస చేయకూడదని శాఖాహారమే తీసుకోవాలని చెప్పిన దాన్ని ఎంతమంది బుద్ధిస్టులు అమలు చేయడం లేదు వారు బుద్ధిష్ట్లు ఎలా అవుతారు శుద్దోదనం మహారాజు కుమారుడైన బుద్ధ భగవానుడు మనిషికి వ్యాధి వృద్ధాప్యం మరణం ఉంటాయని తెలుసుకుని రాత్రికి రాత్రి తల్లిదండ్రులను భార్యను కుమారుడను యువరాజు గా తన బాధ్యతలను విస్మరించి సత్యాన్వేషణ పై వెళ్లినట్లు ఉంటుంది బోది వృక్షం కింద జ్ఞానోదయం పొందిన బుద్ధ భగవానుడు కాషాయ వస్త్రాలు ధరించి బౌద్ధ బిక్షువు గా మారి బిక్షాటన చేసినాడు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమైనాయి జీవహింస చేయకూడదని చెప్పిన బుద్ధ భగవానుడు భిక్షాటన సమయంలో శాఖాహారం తీసుకున్నారా మాంసాహారమా? బిక్ష వేసేటప్పుడు వాళ్ళు ఏది వండుకుంటే అదే వేస్తారు కదా బుద్ధ భగవానుడు తను మరణించడానికి ముందు శిష్యుడు ఇంట్లో పంది మాంసాన్ని భుజించాడని అయితే జీవహింసను ప్రోత్సహించినట్లు అవుతుంది కదా ఇక రెండవది కుంగుహూ కరాటే మార్షల్ ఆర్ట్స్ లను సైన్యము యుద్ధం' వాటిని వ్యతిరేకించలేదు సైన్యము యుద్ధ విద్యలు యుద్ధాలు జీవహింసతో కూడుకున్నవే కదా ఆత్మ ఉంటుందని చెప్పాడు పునర్జన్మ గురించి చెప్పలేదు చాలావరకు హిందుత్వం లాగే ఉంటుంది కేవలంహిందుత్వంలో ఉన్న ఆచార వ్యవహారాలు కర్మకాండలను మాత్రమే బుద్ధ భగవానుడు వ్యతిరేకించాడు మిగిలింది అంతా హిందుత్వం లాగే ఉంటుంది బౌద్ధాన్ని ఫాలో అయిన చైనా అయిన చైనా బౌద్ధ గురువు దళేలామని చంపాలని చూస్తే భారతదేశంలో రచించి ఆశ్రయం కల్పించింది
బౌద్ధం పుట్టినపుడు భారత దేశం పేరు జంబూ ద్వీపం బౌద్ధం నుండి అనేక ఆచారాలు వేరే మతానికి (హిందూ)చెందిన వారు తమలో కలుపుకున్నారు బౌద్ధం పుట్టిన (జంబుద్వీపం) ఇప్పటి భారతదేశం లో బ్రాహ్మణులు బౌద్ధాన్ని నాశనం చేసీ దాన్నీ సర్వనాశనం చేసారు అన్నీ మతాలకి అవకాశం ఇచ్చి దాన్నీ మాత్రం పూర్తిగా ధ్వంసం చేశారు కావాలంటే మీరు చరిత్ర తెలుసుకోండి ఈ దేశ పుస్తకాలు బుద్ధుని గూర్చి, బౌద్ధం గూర్చి కట్టు కథలు అల్లాయి
అందరికీ ప్రాబ్లెమ్ బ్రాహ్మణులే అని హిందువులకి ఇప్పుడు బాగా అర్థం అవుతుంది. బ్రాహ్మణులు మిగతా కులాల వారు కొట్టుకుంటూ ఉంటే వేరే మతాలని డెవలప్ చేసుకోవడం before independence నుండే ఉంది ఈ ఆట. హిందువులు ప్రతి రోజు చేసే పూజ లో కూడా జంబూ ద్వీపే, భరత ఖండే అని ఉంటుంది అనగా జంబూ ద్వీపం లోని భరత ఖండం లో అని అర్థం. భరత ఖండం అనే పేరు వుంది ఈ దేశానికి . పూజ చేసేటపుడు సంకల్పం చెప్పుకునేటప్పుడు ఆ వ్యక్తి ఉన్న address మొత్తం చెప్పుకుని పూజ చేస్తారు. మూల స్తంభాన్ని కూలిస్తేనే కదా హిందువులను మత మార్పిడి లు easy గా చేయచ్చు. ఇప్పటి దాకా భారతదేశ చరిత్ర లో ఒక్క బ్రాహ్మణులే అన్ని పాపాలూ చేశారు మరి! బ్రాహ్మణులు గనుక ఏదైనా నేరం చేస్తే ఆ నేరానికి మిగతా వర్ణాలకి వేసే శిక్ష కంటే 12 రెట్లు అధిక శిక్ష వేయాలి. ఈ చట్టం కూడా బ్రాహ్మణులు వ్రాసిన పుస్తకాల్లో నే ఉన్నాయి. మిగతా అన్ని మతాల వాళ్ళు హిందువులను చాలా ప్రేమగా చూసుకున్నారు మరి. హిందు కంటే ముందు బౌద్ధం ఉందని ఒకరు, హిందు కంటే ముందు christianity ఉందని ఒకరు, హిందు కంటే ముందు ఇస్లాం ఉందని ఇంకొకరు fake propaganda చేస్తున్నారు. కనీసం ఈ మూడింటిలో ముందు ఏది ఉందో మీకు తెలుసా!? ఈ దేశపు చరిత్ర సాహిత్యం లో కూడా ఉంది. పద్యాల రూపం లో. ఎన్ని fake propoganda చేసినా ఎక్కడో ఒక చోట దొరికిపోవడం ఖాయం.
బుద్ధుడు సనాతన ధర్మం లో ఉన్న సూక్తులు చెప్పాడు ధ్యానం, యోగం, కర్మ తన శిష్యులు బుద్ధుడు చనిపోయాక అయన చేపిన మాటల ను buddism గా పేరు పెట్టి ప్రజల కు చెప్పారు కాల క్రమం లో అది ఒక మతం ల అయింది 👈👈
బౌద్దమాతం హైందవంలో ఒక భాగం... గుడ్డిగా నమ్మే ఆచారలను వదిలి నిజమైన క్రియలను సూచిస్తుంది... కోత్త పదం రాయలన్న అది నీకు తెలిసిన బాష నుంచే సాద్యం అలా బౌద్దవం కుడా హైందవం నుంచే పుట్టింది.. అలానే హిందువులు లక్షల మంది బౌద్దలను ఊచ కోత కోసి చంపరన్నది కూడా పచ్చి అబద్దం.. అంతటి లక్షణం హిందువులకు ఉంటే ఇన్ని మతాలు అడుగు పెట్టేవే కాదు... అబద్దాని బలంగా నమ్మేవాళ్ళే నిజాన్ని సంహించలేక ఆధారలు అడుగుతుంటారు... ఎప్పుడు అయితే ప్రింటింగ్ బుక్స్ వచ్చాయో అవన్ని నమ్మడానికి లేదు బ్రిటిష్ మార్చి రాసినవి ఎన్నో...
The sad thing is, in indian education system they should teach the vedas and puranas with translation in local language or in english, without this new generation cannot able to understand sanatana dharmam. like in islamic countries they teach Quran with translation since last 1400 years, in Pakistan Islamic studies subject is compulsory it starts from KG class to graduation, like wise they have given choice to other religions to choose subject according to their religion.
Hi Bro... బౌద్ధం లో మనసే చివరిది, అదే ఆత్మ అది తెలుసుకొంటే చాలు అని చెప్పారు, ఇది సనాతన ధర్మానికి పూర్తీ గా విరుద్ధం. కనుకనే ఆ ధర్మం మన సనాతన ధర్మం తో పోటిపడలేక వెనుతిరిగి. చాలా గొప్ప విషయాలు బౌద్ధం లోనూ ఉన్నాయి. మూలంలో లోపం వల్ల ఎంత గొప్పది నిలువలేదు కదా. నాకు తెలిసినది నేను ఇక్కడ చెబుతున్న బ్రో.
@@sreekanth9412 ఇంత easy గా మోసపోకు బ్రో. మనసు ఆత్మ యొక్క ఒక ప్రతిరూపం. లోపలికి తొంగిచూస్తే అసలు మనస్సే లేదు ఇంత లోతుగా వెళ్ళే అంత ఆలోచన ఉంటే అదే నిజమైన ఆనందం. ఆత్మలో నుంచి వసనలవలన మనసు వచ్చింది కానీ అది స్వతహాగా ఏర్పడలేదు. కచ్చితంగా చెప్పాలి అంటే మనసే లేదు కేవలం మాయ కమ్మి అల అనిపిస్తూ ఉంటుంది. నమ్మడం కష్టం కానీ అదే నిజం.
@@sreekanth9412 నువ్వు వేదాలు సరిగ్గా అర్థం చేసుకున్నట్లు లేవు. వేదాలు ఎక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పలేదు ఆత్మ పరమాత్మ అని రెండు లేవు ఉన్నది ఒక్కటే కానీ మధ్యలో మాయ ఉంది దాన్ని అధిగమిస్తే ఆత్మ పరమాత్మ ఒక్కటే అని తెలుస్తుంది. దేవుడు అనే concept 1st class 2nd class పిల్లాడికి చెప్పే పాఠం లాంటిది అంతే కానీ అదే చదువు కాదు. దేవుడు అనేది ఒక బాధ్యత ఒక పని వాళ్ళు వాళ్ళ పని చేసుకొని వెళ్ళిపోతారు అంతే గానీ వల్లే ఇది అంత చేసింది అని ఎక్కడ చెప్పలేదు. ఇంకా బాగా అర్థం కావాలి అంటే క్వాంటమ్ ఫిజిక్స్ చదివితే ఈ ప్రపంచం ఏంటి ఎందుకు ఇలా చెబుతున్నారు బాగా తెలుస్తాయి.
@@sreekanth9412 నేను మూడు విషయాలు చెప్పాలనుకున్న. 1. బుద్ధునికి ప్రపంచంలోని దుఃఖం చూసి వైరాగ్యం కలిగింది. దుఃఖం నివృత్తికి ఉపాయం గురించి విచారణ చేశాడు. ఆవఇచఆరణలఓ అతనికి తేలిందేమంటే ప్రపంచం తోచటానికి కారణం మనసు. మనస్సు అనగా ఆలోచనలు సమాహారం. ఈ ఆలోచనలు నిలుపగలిగితే ప్రపంచం లేకుండా పోతుంది. అప్పుడు శూన్యమే ఉంటుంది. అదే సత్యం. ఆలోచనలను నిలుపుకునే మార్గమే ధ్యానం లేక వినాశనం అంటారు. బుద్ధునికి కలిగిన జ్ఞానం ఇదే. అతడు తన శిష్యులకు బోధించింది ఇదే. అతడు తన అనుభవాన్ని గ్రంధస్తం చేయలేదు. ఆ అనుభవాన్ని ఆధారంగా చేసుకొని ఏమతాన్ని ప్రారంభించలేదు. అతడు చెప్పిందంతా దుఃఖం నివృత్తికి కర్మ (యజ్ఞాలు) అవసరంలేదు. శూన్యానుభవంతో దుఃఖం తొలగుతుంది అనే. అతని తరువాత అతని అనుయాయులు అతని అనుభవాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించి బౌద్ధమతాన్ని ప్రారంభించారు. వర్ణాశ్రమ భేదంలేక సర్వులకూ సన్యాసం, కర్మ యందు అనాసక్తి కలిసి ఈ మతం చాలా వేగంగా జనంలో చొచ్చుకు పోయింది. సామాజిక అభివృద్ది, శాస్త్రీయ వైచారికత, విశ్వవిద్యాలయ వ్యవస్థ ఏర్పడ్డాయి. అంతే వేగంగా ఏకట్టుబాట్లు లేని కారణంగా మతం వ్యవస్థలు పతనమైనాయి. 2. సరిగ్గా ఈ సమయంలో శంకరులు బౌద్ధంలోని ప్రాథమిక లోపం ఎత్తి చూపారు. అదేమంటే శూన్యాన్ని ఎవరు అనుభవించారు. ధ్యానంతో ఆలోచనలు నిలిపినపుడు ఉండేది శూన్యమయతే దానిని అనుభవించిన వాడు ఉంటున్నాడు కదా. అప్పుడు శూన్యమే ఎలా అవుతుంది. ఎవరు అనుభవించాడు వాడిని ఆయన ఆత్మ అన్నారు. దీనితో బౌద్ధులు శంకరులతో బౌద్ధికంగా నిలువరించే లేక పోయినారు. ఇది కాక శంకరుల వేదాంతానికి బౌద్ధానికి కొన్ని పోలికలు ఉన్నాయి. అందుకే శంకరున్ని ప్రఛ్ఛన్న బౌద్ధుడు అని నిరసించారు. 3. సనాతన ధర్మం అనేక ఆలోచనల సమాహారం. తాత్విక చింతనకు దైనందిక వ్వవహానికి ముడిపెట్టి లేదు. వర్ణాశ్రమ వ్వవస్థ స్మృతుల ద్వారా జీవన విధానాన్ని, తాత్విక చింతనకు దర్శన వ్యవస్థను ఏర్పరిచింది. దర్శనాల లో కొన్ని వేల ప్రమేయాన్ని కొన్ని వేల వఇరఉధ్ధమయఇనవఇ ఉన్నాయి. ఉదాహరణకు పతంజలి యోగం నిరీశ్వర సాంఖ్య దర్శనానికి సంబంధించినది.
@@sreekanth9412 అవను బ్రో. చాలా confusion ఉంటాది అంత తేలిక కాదు, య్యేది మాయ ఏది ఆత్మ అని గుర్తించడం. అంత సులువుగా తెలిసిపోతే ఈ ప్రపంచమే ఉండేది కాదు. 99.999....% ఈ ప్రపంచం ఉంది అని అనిపిస్తూ ఉంటాది అదే మాయ. విచిత్రంగా ఉందేమో నీకు కానీ అదే నిజం. క్వాంటమ్ ఫిజిక్స్ తో కలిపి చదివితే మీకు పూర్తిగా అర్థ అవ్తుంది ఈ పదార్థం ఎలా పుట్టింది ఎలా పూర్ణం అవ్తుంది అని.
Gowthama budha is known as an king ,we are not acspet him a God because he is a philasafer,and guru to his students,he is a teacher he educate peoples his speechs,hw is not only teacher but also a guide for their time!he is clover & Brave human beeing person,peace,grace,teaching his life style! He loves all loves him!That is the scereat of his life style.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
భారతదేశంలో భక్తులకి దేవుడు రకరకాల విలువైన ఆభరణాలు తో కనిపిస్తేనే కొలుస్తారు అందుకుని భారతదేశంలో బుద్ధిజం డెవలప్ కాలేదు, సర్వసంగ పరిత్యాగిలకు సన్యాసుల కి మొక్కరు, మనకు కావాల్సింది తంత్రశక్తి లు మంత్ర శక్తులు😊
అవును మరి అందుకే దత్తాత్రేయుడు, శ్రీపాద నృసింహ సరస్వతి, అక్కల్కొట్ మహారాజ్ కి గురు పరంపర ను పూజించే ఒకే ఒక్క ధర్మం హిందు ధర్మం అయింది. మీరే చెప్పాలి హిందు ధర్మం గురించి.
Till 6th century Budhisum spreading entire Asian countries.Sankara charya was announced Budha is 9th incarnation of Lard Vishnu. automatically Hindu cultures God and goddess was has to be involved retual of Maha yana bhudisum. Supressing actual Buddist theory gradually vanished especially in India.
మీరు అనేక పర్యాయాలు బుద్దుని ఆస్తికులు అని ఉపయోగించారు. కుషీనార లో తథాగతుని దేహాన్ని దహనం చేశారు, గుర్తుగా స్తూపం కట్టబడింది. ఆయన చితాభస్మాన్ని పంచిన చోటు ఆ ప్రక్కనే ఉంది. నాగులు,లిఛవులు, వజ్జీయులు,శాక్యులు తీసుకున్న వారిలో ఉన్నారు. బిందు సారుడు, అజాత శత్రువు, తథాగతుని సమకాలీకులు.
Bro there was time i used to watch ur channel for good space related detailed explanation nowadays it's mostly pseudoscience and myths not sure why ur content got changed
All bhaudharamas were collapsed by Aaryabramhins at the time of pushyasrungaa bramhin (who is back stabbed 10th Mouryan king Bruhadradha, in that bhaudharamas places they build Temples all ancient temples are mostly Bhaudharamas. It's well known truth. Those Aaryabramhins are collapsed The great Bhuddist Nalanda University, and Thakkasila Universities also.
బౌద్ధమతాన్ని భారత దేశంలో కనుమరుగు చేసింది బ్రాహ్మణులు.ఎందుకంటే బ్రాహ్మణులు స్థాపించిన వర్ణవ్యవస్థను బుద్ధుడు వ్యతిరేకించాడు. అలాగే బ్రాహ్మణులు రాసిన గ్రంథాలు బూటకమని నొక్కి చెప్పటం వల్ల వందల సంవత్సరాలు బ్రాహ్మణుల అధిపత్యం దాదాపుగా కనుమరుగు అయిపోయింది.క్రీ.పూ.184 లో పుష్యమిత్ర శృంగుడు అనే బ్రాహ్మణుడు బృహద్రతుడిని (అశోక చక్రవర్తి మనవడు) కపటముతో హత్యచేసి రాజ్యాన్ని కైవసం చేసుకొని బ్రాహ్మణ రాజ్యాన్ని స్థాపించి బౌద్ధ భిక్షువులను ఊచకోత కోస్తాడు.అప్పటినుంచీ ఏ దోవిధంగా బుద్ధ ధర్మాన్ని నాశనం చేష్టూ వచ్చారు.
Brahmin is not cast by birth might have born to persons who were brahma gnani, but until he got that qualified qualities he is not Brahmins. Like a lawyer or doctor or professional person children until they got that qualified capacity he will not be Brahmins, BHAGAVAT GEETA clarified karma Yogi. Because of Druthrasrtras family cast system developed. Now in AP we are facing the same issue, Dr Rajaskhar reddy son is not leader fit to be CM like his father. So do not hate Brahma gnani by seeing persons hate their acts and deeds .
lord Buddha structure that we are seeing right now is not his original figure. No one knows how he is exactly looks like. Because it was buddhas wise not to articulate his picture and idol anywhere on the earth. And whatever we are seeing it was an imaginary stupa made by greecoturkish people at the peak time of Buddhism. In the past people use to worship Buddha by an imaginary idol which is by placing an umbrella, and keeping some flowers & saffron clothes under it. And people and his followers use to think as if he is sitting under it. This is the true history of Bharath where most of the people and school teachers also don't know.
మనం కొలిచే బౌద్ధావతారం ఈ బుద్దుడు కాదు. లక్షల సంవత్సరాల క్రితమే శ్రీహరి అవతారం. ఈయన పేరు సిద్ధార్థ. బొది వృక్షం కింద కూర్చొని మెడిటేట్ చేసేవాడు...కావున ఆ పేరు. హైందవలు ఆచరించే బుద్దుడు మాత్రం అస్సలు కాదు
@@gowriprasad951 super brother...ఎవరైతే ప్రఖ్యాతి పొందుతారో వారిని దేవుడిగా చేయడం వాళ్ళను విష్ణువు అవతారం అనడం,వారికి పూజలు చేయడం వీళ్ళ ప్రధాన వృత్తి..అంతా కల్పిత కథలే అన్ని పురాణాలే ఒక్కటి నిజం ఉండదు...అన్ని తు తు మంత్రాలు తప్ప వేరే ఏమీ లేదు...
బుద్ధం శరణం గచ్చామి బుద్దుడు ఒక తత్వవేత్త ఆయన హింసకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు, దుఃఖానికి కారణం కోరికలే అనిచెప్పేవాడు. ఆర్యులు ఆయనను ఆచరించిన వారిని క్రూరంగా చంపించారు చరిత్రని పూర్తిగా పరిశీలించి పరిశోధించాల్సిన అవసరం ఇంకా చాలానే వుంది.
బుద్ధుడు హిందూవు అలాగే దేవుడు కూడా మరియు నేనే దేవుడు అన్ని ఓవరీతో అన్నలేదు సాయిబాబా దేవుడు కూడా నేనే దేవుడు అన్ని ఓవరీతో anna లేదు కానీ నేనే దేవుడు నను నామకుంటే నరుకానికి పోతారు అన్ని ఒక మూర్కుడు అంటాడు 💯%
బౌద్ధ మతం, ఏడగలేదు, అని ఎవరు చెప్పారు,1000 సం రాలు, భారత్ లో, పాలిచింది తెలుసునా,, ఈరోజు 92దేశాలు బుద్ధుని వి,, శంకరచారి,, బుద్ధుని సూత్రాలు హిందూ లో కల్పించి దశఅవతారంగా చెపుతన్నారు, హిందూ కి, బౌద్ధo ఎలాంటి, సంబంధం లేదు, వేల బౌద్ధ బీక్షవుల తల నరికి, బయట దేశం పారి పోయెలా, చేసినది అది శంకరచారి,,
కామన్ సెన్స్ ఉపయోగించండి 😜బుద్ధా అనే పదం అంటేనే పూనకం 🤔ఇక్కడి బేంబలకు 😂ఎన్నో బౌద్ధ టెంపుల్స్ ని శివ టెంపుల్స్ గ మర్చారు RGV చెప్పి నట్టు పెన్ను పుస్తకం వాడి చేతిలో ఉన్నాయ్ 😄వాడికి అనుకూలం గానే ఉంటాది చరిత్ర, 🤔 శివాజీ శూద్రులు అని, ఆయన్ని, కొడుకు చిత్ర వధ తో ని చంపి, తురక వాడి మీదకు తోసివేసి, కాళీ బత్తుడు గా కవరింగ్ చేశారు, బంగారం కత్తి చంపడానికి పనికి రాదు గా, ఇనప కత్తి వాడి చేతిలో చావాలి. 😀
Komcham commonsense use cheyava Bro Buddist countries lo before Buddha Shiva temples Shakti temples unnai marri enduku buddist majority tho unna Buddha temples ga convert cheyaledhu Bro every buddist temple of Buddist countries they worship Hindu gods and they Hindu religion Budha is Avatar of Vishnu it's belives of buddist majority countries don't comment with half knowledge Bro please
@soothingmeditation50 Thailand buthan Sikkim and Srilanka they accept Hindu god's with Buddist due to they have same goddess in Buddhism research Indian buddist are Ambedkar followers they don't accept Hindusim they don't know true about Buddist countries in Buddhism aslo types so research properly
Dharam kosam DHARMAM KOSAM dheshkosam Ane vallu british vallaki ammudu poi manaki bokkka pettaru dharmam vallu😅😅😅 E youtube channel gadu mantralu black magic undhi antunnadu😅😅😅
Bro nuvu space videos chestunavu, I have massive respect on Space knowledge but now ur spreading religion & community feeling don't lose ur authenticity & credibility , we want space videos not history lecturers...
నాకు తెలిసినంతవరకు బౌద్ధమతం భారతదేశంలో విరాజిల్లింది.
ముస్లింల దండయాత్రల వల్ల నే బౌద్ధమతం క్షీణించిందని మన మిత్రులు అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా
బ్రిటిషర్ లు ఇండియా వచ్చింది వ్యాపారం కోసం. ఐతే ఇక్కడి రాజుల అనైక్యత వల్ల మన దేశంలో పాలకులు గా మారి పోయారు.
It's True
good info. bro 😇
బుద్ధం శరణం ఘచామి 🙏🏼
Ledu bro, bhuddhism kevalam వైరాగ్యం, జ్ఞానం మాత్రమే ప్రబోధం చేస్తుంది కర్మ ని యజ్ఞ యాగాది క్రాతువులని వ్యతిరేకిస్తుంది, india lo chala prabhavam chupindhi kani, tharuvatha vachina kumaraswamy avataramaina kumarilabattu, paramashivudi avataramaina అదిశంకరచర్యలు, జ్ఞాన మార్గాన్ని ఆమోదిస్తూనే, కర్మ యజ్ఞయాగది విశిష్టత ని తెలిపి, 72 అవైదిక మతాలను సైద్ధంతికంగా తప్పు అని నిరూపించి, సనాతన ధర్మాన్ని, అద్వైత సిద్ధాంతన్ని విస్తృతంగా అభివృద్ధి చేస్తారు, ఇలా జరగడం వాళ్ళ క్రమక్రమంగా భౌద్ధ సిద్ధాంతనికి india lo ప్రాముఖ్యత తగ్గిపోయింది .....
Knowledgeable answer
Perfect bro
తప్పు అని prove చేయలేదు..బుద్ధిజం ను బెదిరించి,భయపెట్టి బుద్దిస్తులను ఊచకోత కోశారు...ఈ దేశం లో శంకరాచార్యులు బలవంతముగా అద్వైతము ప్రవేశ పెట్టిన ఘనుడు.తనకు తానే ఈశ్వరు డి తో పోల్చుకుని జనాలకు మాయ మాటలు కట్టుకథలు చెప్పి..బౌద్ధాన్ని అంతం చేసినాడు...బౌధ్ధ ఆరామాలను హిందూ దేవాలయాలు గా మార్చిన ఘనుడు శంకరా చార్య.
@@nagarajm5059 అబద్ధం అని చెప్పడానికి ఆధారాలు అవసరం లేదు, కానీ నిజం నిరూపించడానికి ఆధారం అవసరం, నేను చెప్పింది నిజమే అనడానికి ఆధారం ( శంకారాచరచార్యులు జ్ఞాన మార్గాన్ని ఆమోదిస్తూనే ) అన్న మాట....
బౌద్ధ సిద్ధాంతం తప్పు అని ఎలా నిరూపించారు అనడానికి ఆధారం ( బౌద్ధం లో ఈ సృష్టి సూన్యం నుండి ఉద్భవించింది అని ప్రమోదం చేస్తుంది) , ఇది తప్పు శంకరచార్యులు, నేను అనడం కాదు, Alchemist channel లో ఇంతకు ముందు వచ్చిన video నే చెప్తుంది, నిజానికి మన universe ఒక spherical shape లో ఉంటుంది, ఈ spherical shape లో ఉన్న universe కి కారణం అయినా Bigbang కి కారణం అయినా sigularity సూన్యం నుండి రాలేదు, మన universe కంటే పెద్దదైనా ఒక Black hole నుండి వచ్చింది అని, మన universe ఒక black hole ఉంది అని Alchemist ఇంతకముందు video లో నిర్దారణ అయ్యింది.....
ఇంకా universe కంటే పెద్దదైనా black hole అంటే ఏంటి అంటే ( శ్రీ మహావిష్ణువు ని నలుపు రంగు తో వర్ణించ్చింది వేదం, ఆ అనంతుడైన శ్రీ మహా విష్ణువు యొక్క నల్లటి రోమ రంద్రల నుండే అనేక విశ్వాలు పుట్టి గతించిపోతోంతయి అని ( విష్ణుపురాణం, బ్రహ్మ పురణం, బ్రహ్మ వైవతార పురణం, బ్రాహ్మండ పురణం ) వివరిస్తాయి, ఇదే సనాతన ధర్మం లో చెప్పబడిన Multiverse Theory......
The Man Who Knew Infinity, అని చెప్పబడిన గొప్ప గణిత శాస్త్రవేత్త అయినా Srinivasa Ramanujan గారికి అసలు black hole అనే concept యే లేని సమయం లో నే Black hole కి గణిత సూత్రాలు రాసారు, ఇవి మీకు ఎలా తెలుసు అని ఆయనని అడిగితే తాను కొలిచే కామాక్షి అమ్మవారు చెప్తుంది అన్నారు, శక్తి యొక్క స్త్రీ స్వరూపం అమ్మవారు అయితే, శక్తి యొక్క పురుష స్వరూపం శ్రీమహవిష్షుణువు ( అర్ధానరీశ్వర స్వరూపం, హరిహరస్వరూపం ) శివుడికి అమ్మవారికి శ్రీ మహావిష్షుణువు కి అభేదం ( ముగ్గురు ఒక్కటే ),ముగ్గురి గా అనిపిస్తున్న ఒక్క పరబ్రహ్మం,
ఇంకా ఆ ముగ్గురి గా అనిపిస్తున్న ఒక్క పరబ్రహ్మం సృష్టించిన ఈ సృష్టికి ఆ సృష్టికర్తకి అభేదం (రెండు ఒక్కటే ) అదే " అద్వైతం "...
Idi Matteru..... 😎
@@nagarajm5059 Babu bahujanavadi buddudu kuda okappudu sanatana darmani patinchinavade, Ela Anni vidichi vyragyamlo cherithe manaku e desham kuda migiledi kadu, mukku muskoni kurchunte turkalu gontulu kosi matalu marcharu. Vyragyanni appatikina kapadedi sanatana darmeme, Ade Muslim regions lo develop kaledu.
🤘🤘🤘❤❤ఎంతోమంది ఎన్నో యుగాలు నుంచి
దేవుడు ఎలా ఉంటాడో అని ఎంతోమంది తపస్సు చేసి సన్యాసం పిచ్చుకొని పిచ్చోళ్ పిచ్చి వాళ్ళ లాగా తిరుగుతూ గడ్డాలు పెంచుకుంటూ ఎన్నో మనుషులు ను చంపుతూ తన్ను తాను బలి చేసుకుంటూ... పోతూ.. చివరికి సద్గురు కృపచేత తత్వ మసి ఐ.. అంటే జ్ఞానం చేత దేవుణ్ణి తెలుసుకున్నాడు.ఇది నిజం
Excellent abstract brother ,I am also same opinion that after a great research through his self study he
invented the truth very near to God.
This type of hard work never be made
by any human on Earth from all religions. Even though my self HINDU
his invention is beyond human orbit.
@@ramachandrareddy3133 Nice
Great true teacher and philosopher of India. The light of Asia. 🙏
అరబ్బుల దండయాత్రల ముఖ్య ఉద్దేశ్యం భారతదేశంలో ఇస్లాం వ్యాప్తిచేయడం అందువలన వారు ప్రార్థన స్థలాలను మందిరాలు విశ్వవిద్యాలయాలను మతగురువులను నాశనం చేయడం జరిగింది బౌద్ధ గురువులను సన్యాసులను చంపడం వలన బౌద్ధ మతం భారతదేశంలో పూర్తిగా నాశనం కావడం జరిగింది.కానీ హిందు మత విషయంలో కూడా పూర్తిగా నాశనం చేసినప్పటికీ తిరిగి ముస్లిం ప్రభావం తగ్గిన తరువాత బ్రాహ్మణుల ద్వారా తిరిగి మత పూజ వ్యవహారాలను పునరుద్ధరణ చేయడం జరిగింది
బుద్ధ భగవానుడు జీవిత చరిత్రను పరిశీలించినప్పుడు ఆయన బోధించినది అనుసరించేదే దానికి ఆశ్చర్యకరమైన వ్యత్యాసాలు కనిపిస్తాయి బుద్ధ భగవానుడు చెప్పిన మొట్టమొదటి జీవహింస చేయకూడదని శాఖాహారమే తీసుకోవాలని చెప్పిన దాన్ని ఎంతమంది బుద్ధిస్టులు అమలు చేయడం లేదు వారు బుద్ధిష్ట్లు ఎలా అవుతారు శుద్దోదనం మహారాజు కుమారుడైన బుద్ధ భగవానుడు మనిషికి వ్యాధి వృద్ధాప్యం మరణం ఉంటాయని తెలుసుకుని రాత్రికి రాత్రి తల్లిదండ్రులను భార్యను కుమారుడను యువరాజు గా తన బాధ్యతలను విస్మరించి సత్యాన్వేషణ పై వెళ్లినట్లు ఉంటుంది బోది వృక్షం కింద జ్ఞానోదయం పొందిన బుద్ధ భగవానుడు కాషాయ వస్త్రాలు ధరించి బౌద్ధ బిక్షువు గా మారి బిక్షాటన చేసినాడు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమైనాయి
జీవహింస చేయకూడదని చెప్పిన బుద్ధ భగవానుడు భిక్షాటన సమయంలో శాఖాహారం తీసుకున్నారా మాంసాహారమా? బిక్ష వేసేటప్పుడు వాళ్ళు ఏది వండుకుంటే అదే వేస్తారు కదా బుద్ధ భగవానుడు తను మరణించడానికి ముందు శిష్యుడు ఇంట్లో పంది మాంసాన్ని భుజించాడని అయితే జీవహింసను ప్రోత్సహించినట్లు అవుతుంది కదా ఇక రెండవది కుంగుహూ కరాటే మార్షల్ ఆర్ట్స్ లను సైన్యము యుద్ధం' వాటిని వ్యతిరేకించలేదు సైన్యము యుద్ధ విద్యలు యుద్ధాలు జీవహింసతో కూడుకున్నవే కదా ఆత్మ ఉంటుందని చెప్పాడు పునర్జన్మ గురించి చెప్పలేదు చాలావరకు హిందుత్వం లాగే ఉంటుంది కేవలంహిందుత్వంలో ఉన్న ఆచార వ్యవహారాలు కర్మకాండలను మాత్రమే బుద్ధ భగవానుడు వ్యతిరేకించాడు మిగిలింది అంతా హిందుత్వం లాగే ఉంటుంది బౌద్ధాన్ని ఫాలో అయిన చైనా అయిన చైనా బౌద్ధ గురువు దళేలామని చంపాలని చూస్తే భారతదేశంలో రచించి ఆశ్రయం కల్పించింది
బౌద్ధం పుట్టినపుడు భారత దేశం పేరు జంబూ ద్వీపం బౌద్ధం నుండి అనేక ఆచారాలు వేరే మతానికి (హిందూ)చెందిన వారు తమలో కలుపుకున్నారు బౌద్ధం పుట్టిన (జంబుద్వీపం) ఇప్పటి భారతదేశం లో బ్రాహ్మణులు బౌద్ధాన్ని నాశనం చేసీ దాన్నీ సర్వనాశనం చేసారు అన్నీ మతాలకి అవకాశం ఇచ్చి దాన్నీ మాత్రం పూర్తిగా ధ్వంసం చేశారు కావాలంటే మీరు చరిత్ర తెలుసుకోండి ఈ దేశ పుస్తకాలు బుద్ధుని గూర్చి, బౌద్ధం గూర్చి కట్టు కథలు అల్లాయి
Boudha matam moodha vishwalaki vyatirekam, dani valana andaru vyaparalu debbatintai mari.
అందరికీ ప్రాబ్లెమ్ బ్రాహ్మణులే అని హిందువులకి ఇప్పుడు బాగా అర్థం అవుతుంది. బ్రాహ్మణులు మిగతా కులాల వారు కొట్టుకుంటూ ఉంటే వేరే మతాలని డెవలప్ చేసుకోవడం before independence నుండే ఉంది ఈ ఆట. హిందువులు ప్రతి రోజు చేసే పూజ లో కూడా జంబూ ద్వీపే, భరత ఖండే అని ఉంటుంది అనగా జంబూ ద్వీపం లోని భరత ఖండం లో అని అర్థం. భరత ఖండం అనే పేరు వుంది ఈ దేశానికి . పూజ చేసేటపుడు సంకల్పం చెప్పుకునేటప్పుడు ఆ వ్యక్తి ఉన్న address మొత్తం చెప్పుకుని పూజ చేస్తారు.
మూల స్తంభాన్ని కూలిస్తేనే కదా హిందువులను మత మార్పిడి లు easy గా చేయచ్చు. ఇప్పటి దాకా భారతదేశ చరిత్ర లో ఒక్క బ్రాహ్మణులే అన్ని పాపాలూ చేశారు మరి! బ్రాహ్మణులు గనుక ఏదైనా నేరం చేస్తే ఆ నేరానికి మిగతా వర్ణాలకి వేసే శిక్ష కంటే 12 రెట్లు అధిక శిక్ష వేయాలి. ఈ చట్టం కూడా బ్రాహ్మణులు వ్రాసిన పుస్తకాల్లో నే ఉన్నాయి.
మిగతా అన్ని మతాల వాళ్ళు హిందువులను చాలా ప్రేమగా చూసుకున్నారు మరి.
హిందు కంటే ముందు బౌద్ధం ఉందని ఒకరు, హిందు కంటే ముందు christianity ఉందని ఒకరు,
హిందు కంటే ముందు ఇస్లాం ఉందని ఇంకొకరు fake propaganda చేస్తున్నారు. కనీసం ఈ మూడింటిలో ముందు ఏది ఉందో మీకు తెలుసా!?
ఈ దేశపు చరిత్ర సాహిత్యం లో కూడా ఉంది. పద్యాల రూపం లో. ఎన్ని fake propoganda చేసినా ఎక్కడో ఒక చోట దొరికిపోవడం ఖాయం.
🕉️💯👍👍
Brahmanism was the major factor in Striking out Buddhism
బుద్ధుడు సనాతన ధర్మం లో ఉన్న సూక్తులు చెప్పాడు ధ్యానం, యోగం, కర్మ తన శిష్యులు బుద్ధుడు చనిపోయాక అయన చేపిన మాటల ను buddism గా పేరు పెట్టి ప్రజల కు చెప్పారు కాల క్రమం లో అది ఒక మతం ల అయింది 👈👈
S
బుద్ధుడి కంటే ముందే బౌద్ధం ఉంది. దాన్ని ఆయన మరింత ప్రచారం చేశారు. మనసే ఆత్మ అన్నారు అదే పెద్ద పొరపాటు. అందుకే ఆ మతం మన దేశం లో ప్రాచుర్యం కోల్పోయింది
👍
@@madhua1914 బౌద్ధం అనేది ఒక సపరేట్ మతం కాదు. హిందుత్వం లో ఆధ్యద్మిక మార్గాలు అనేకం అందులో బౌద్ధము కూడా ఒకటి. అది కాల క్రామీణ ఒక మతం ల మారింది.
Anna eppudainuh nee voice hey bhaguntundhi eppudu nee bgm inka super 😊
బౌద్దమాతం హైందవంలో ఒక భాగం... గుడ్డిగా నమ్మే ఆచారలను వదిలి నిజమైన క్రియలను సూచిస్తుంది... కోత్త పదం రాయలన్న అది నీకు తెలిసిన బాష నుంచే సాద్యం అలా బౌద్దవం కుడా హైందవం నుంచే పుట్టింది..
అలానే హిందువులు లక్షల మంది బౌద్దలను ఊచ కోత కోసి చంపరన్నది కూడా పచ్చి అబద్దం.. అంతటి లక్షణం హిందువులకు ఉంటే ఇన్ని మతాలు అడుగు పెట్టేవే కాదు...
అబద్దాని బలంగా నమ్మేవాళ్ళే నిజాన్ని సంహించలేక ఆధారలు అడుగుతుంటారు...
ఎప్పుడు అయితే ప్రింటింగ్ బుక్స్ వచ్చాయో అవన్ని నమ్మడానికి లేదు బ్రిటిష్ మార్చి రాసినవి ఎన్నో...
The sad thing is, in indian education system they should teach the vedas and puranas with translation in local language or in english, without this new generation cannot able to understand sanatana dharmam.
like in islamic countries they teach Quran with translation since last 1400 years, in Pakistan Islamic studies subject is compulsory it starts from KG class to graduation, like wise they have given choice to other religions to choose subject according to their religion.
You are absolutely true brother. Present we have only that which britishers want to teach us.
Hi Bro...
బౌద్ధం లో మనసే చివరిది, అదే ఆత్మ అది తెలుసుకొంటే చాలు అని చెప్పారు, ఇది సనాతన ధర్మానికి పూర్తీ గా విరుద్ధం. కనుకనే ఆ ధర్మం మన సనాతన ధర్మం తో పోటిపడలేక వెనుతిరిగి.
చాలా గొప్ప విషయాలు బౌద్ధం లోనూ ఉన్నాయి. మూలంలో లోపం వల్ల ఎంత గొప్పది నిలువలేదు కదా.
నాకు తెలిసినది నేను ఇక్కడ చెబుతున్న బ్రో.
@@sreekanth9412 deep ga vella li bro. akkada athma annadi telusthadi...ade annintiki mulam adi telisthe antha telisinatte
@@sreekanth9412 ఇంత easy గా మోసపోకు బ్రో. మనసు ఆత్మ యొక్క ఒక ప్రతిరూపం.
లోపలికి తొంగిచూస్తే అసలు మనస్సే లేదు ఇంత లోతుగా వెళ్ళే అంత ఆలోచన ఉంటే అదే నిజమైన ఆనందం.
ఆత్మలో నుంచి వసనలవలన మనసు వచ్చింది కానీ అది స్వతహాగా ఏర్పడలేదు. కచ్చితంగా చెప్పాలి అంటే మనసే లేదు కేవలం మాయ కమ్మి అల అనిపిస్తూ ఉంటుంది. నమ్మడం కష్టం కానీ అదే నిజం.
@@sreekanth9412 నువ్వు వేదాలు సరిగ్గా అర్థం చేసుకున్నట్లు లేవు. వేదాలు ఎక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పలేదు ఆత్మ పరమాత్మ అని రెండు లేవు ఉన్నది ఒక్కటే కానీ మధ్యలో మాయ ఉంది దాన్ని అధిగమిస్తే ఆత్మ పరమాత్మ ఒక్కటే అని తెలుస్తుంది.
దేవుడు అనే concept 1st class 2nd class పిల్లాడికి చెప్పే పాఠం లాంటిది అంతే కానీ అదే చదువు కాదు. దేవుడు అనేది ఒక బాధ్యత ఒక పని వాళ్ళు వాళ్ళ పని చేసుకొని వెళ్ళిపోతారు అంతే గానీ వల్లే ఇది అంత చేసింది అని ఎక్కడ చెప్పలేదు.
ఇంకా బాగా అర్థం కావాలి అంటే క్వాంటమ్ ఫిజిక్స్ చదివితే ఈ ప్రపంచం ఏంటి ఎందుకు ఇలా చెబుతున్నారు బాగా తెలుస్తాయి.
@@sreekanth9412 నేను మూడు విషయాలు చెప్పాలనుకున్న.
1. బుద్ధునికి ప్రపంచంలోని దుఃఖం చూసి వైరాగ్యం కలిగింది. దుఃఖం నివృత్తికి ఉపాయం గురించి విచారణ చేశాడు. ఆవఇచఆరణలఓ అతనికి తేలిందేమంటే ప్రపంచం తోచటానికి కారణం మనసు. మనస్సు అనగా ఆలోచనలు సమాహారం. ఈ ఆలోచనలు నిలుపగలిగితే ప్రపంచం లేకుండా పోతుంది. అప్పుడు శూన్యమే ఉంటుంది. అదే సత్యం. ఆలోచనలను నిలుపుకునే మార్గమే ధ్యానం లేక వినాశనం అంటారు. బుద్ధునికి కలిగిన జ్ఞానం ఇదే. అతడు తన శిష్యులకు బోధించింది ఇదే. అతడు తన అనుభవాన్ని గ్రంధస్తం చేయలేదు. ఆ అనుభవాన్ని ఆధారంగా చేసుకొని ఏమతాన్ని ప్రారంభించలేదు. అతడు చెప్పిందంతా దుఃఖం నివృత్తికి కర్మ (యజ్ఞాలు) అవసరంలేదు. శూన్యానుభవంతో దుఃఖం తొలగుతుంది అనే. అతని తరువాత అతని అనుయాయులు అతని అనుభవాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించి బౌద్ధమతాన్ని ప్రారంభించారు.
వర్ణాశ్రమ భేదంలేక సర్వులకూ సన్యాసం, కర్మ యందు అనాసక్తి కలిసి ఈ మతం చాలా వేగంగా జనంలో చొచ్చుకు పోయింది. సామాజిక అభివృద్ది, శాస్త్రీయ వైచారికత, విశ్వవిద్యాలయ వ్యవస్థ ఏర్పడ్డాయి. అంతే వేగంగా ఏకట్టుబాట్లు లేని కారణంగా మతం వ్యవస్థలు పతనమైనాయి.
2. సరిగ్గా ఈ సమయంలో శంకరులు బౌద్ధంలోని ప్రాథమిక లోపం ఎత్తి చూపారు. అదేమంటే శూన్యాన్ని ఎవరు అనుభవించారు. ధ్యానంతో ఆలోచనలు నిలిపినపుడు ఉండేది శూన్యమయతే దానిని అనుభవించిన వాడు ఉంటున్నాడు కదా. అప్పుడు శూన్యమే ఎలా అవుతుంది. ఎవరు అనుభవించాడు వాడిని ఆయన ఆత్మ అన్నారు. దీనితో బౌద్ధులు శంకరులతో బౌద్ధికంగా నిలువరించే లేక పోయినారు. ఇది కాక శంకరుల వేదాంతానికి బౌద్ధానికి కొన్ని పోలికలు ఉన్నాయి. అందుకే శంకరున్ని ప్రఛ్ఛన్న బౌద్ధుడు అని నిరసించారు.
3. సనాతన ధర్మం అనేక ఆలోచనల సమాహారం. తాత్విక చింతనకు దైనందిక వ్వవహానికి ముడిపెట్టి లేదు. వర్ణాశ్రమ వ్వవస్థ స్మృతుల ద్వారా జీవన విధానాన్ని, తాత్విక చింతనకు దర్శన వ్యవస్థను ఏర్పరిచింది. దర్శనాల లో కొన్ని వేల ప్రమేయాన్ని కొన్ని వేల వఇరఉధ్ధమయఇనవఇ ఉన్నాయి. ఉదాహరణకు పతంజలి యోగం నిరీశ్వర సాంఖ్య దర్శనానికి సంబంధించినది.
@@sreekanth9412 అవను బ్రో. చాలా confusion ఉంటాది అంత తేలిక కాదు, య్యేది మాయ ఏది ఆత్మ అని గుర్తించడం.
అంత సులువుగా తెలిసిపోతే ఈ ప్రపంచమే ఉండేది కాదు. 99.999....% ఈ ప్రపంచం ఉంది అని అనిపిస్తూ ఉంటాది అదే మాయ. విచిత్రంగా ఉందేమో నీకు కానీ అదే నిజం.
క్వాంటమ్ ఫిజిక్స్ తో కలిపి చదివితే మీకు పూర్తిగా అర్థ అవ్తుంది ఈ పదార్థం ఎలా పుట్టింది ఎలా పూర్ణం అవ్తుంది అని.
Gowthama budha is known as an king ,we are not acspet him a God because he is a philasafer,and guru to his students,he is a teacher he educate peoples his speechs,hw is not only teacher but also a guide for their time!he is clover & Brave human beeing person,peace,grace,teaching his life style! He loves all loves him!That is the scereat of his life style.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Very good post . I pleased as a Buddhist in.this Morning
భారతదేశంలో భక్తులకి దేవుడు రకరకాల విలువైన ఆభరణాలు తో కనిపిస్తేనే కొలుస్తారు అందుకుని భారతదేశంలో బుద్ధిజం డెవలప్ కాలేదు, సర్వసంగ పరిత్యాగిలకు సన్యాసుల కి మొక్కరు, మనకు కావాల్సింది తంత్రశక్తి లు మంత్ర శక్తులు😊
అవును మరి అందుకే దత్తాత్రేయుడు, శ్రీపాద నృసింహ సరస్వతి, అక్కల్కొట్ మహారాజ్ కి గురు పరంపర ను పూజించే ఒకే ఒక్క ధర్మం హిందు ధర్మం అయింది.
మీరే చెప్పాలి హిందు ధర్మం గురించి.
ఆర్యలు మన దేశాలోకి వచ్చిన తరువాత మన భారతదేశనికి సంబంధించిన చరిత్రను బ్రష్టు పాటించారు.
ఆర్యుlu మన దేశంలో రాలేదు, ఆర్య ద్రావిడ సిద్ధాంతం తప్పు
Aryan invasion theory is an illusion crated to divide the Bharath.
@@praveenrajmicro ఏవైనా రుజువులు ఉన్నాయా ?
@@unoobgamer2089 ఆర్యులు వచ్చారు అనడానికి ఏమైనా ఋజువులు ఉన్నాయా?
Arya means respected word in Santana Dharama (Hindu), Its fake theory.
namo budhaya
Adi Shankaracharya garu valla bouddha matham kanumarugu aindi bro....shankara Vijayalu ani untadi..adi chadavandi meku telustadi
A great information to recall.
కారణం... శంక రాచర్యుల అద్వైతం
Bro do a vedio on Artemis mission 🚀🌖
Anna make a video on that why Buddhism show less impact on India
Mana deshamlo chala chotla boudha dharmaniki sambadhinchina shithilalani kanukkunnaru, konnitini mattilo pudchina vatini kuda veliki tesaru, konni boudharamalani hindu mandiraluga, sthupalani shivalingaluga marchina dakhalalu kuda veliki vachayi, nakanpinchindi entante boudhanni mattu pettadaniki konni vargala varu gattiga nadum bigincharu, mana deshamlo leni matalani vruddhiloki tevadaniki konni vargala varu poti padtunnaru, ipudu anni vargala varu tama goppala kosam tannuku chastunnaru , manam andaru manushulamani, manavatwamto eduti varini batakanistu manamu batakalanedi marchipoyaru, okaru gorantani kondanta cheste,inkokaru adigo puli ante toka baredu antaru, evari chandana vallu batakochuga.
మరి మంత్ర శక్తి తో మనవాళ్ళు బ్రిటిష్ వాళ్ళను శాపం పెడితే అపుడే ఇండిపెండెన్స్ వచ్చుగా.
Sanathana dharmam Budhudu Kalam kante konni thousand of years mundu nundi undi kabati
బుద్దుడు దశావతారాల్లో ఒకటి కాదు అది ఒక కుట్ర .
Till 6th century Budhisum spreading entire Asian countries.Sankara charya was announced Budha is 9th incarnation of Lard Vishnu. automatically Hindu cultures God and goddess was has to be involved retual of Maha yana bhudisum. Supressing actual Buddist theory gradually vanished especially in India.
All that prescribed in Buddism is already in existence in our sanaathana/ Hyndhava dharma or in Bhagavadgeeta
Siddhardha/ Goutham Buddha himself is a Hindu! Only his followers created a religion
Since Hinduism was dormant after Lord Sri Krishna, Sri Adhi Sankaracharya has come & revived. Goutham Buddha was in between
Waiting for more videos
Nice description
తవ్వించిన కరెక్ట్
Make video on buddisam bro
that's why King Ashoka the great
బుద్ధుని దశావతారాలల్లో ఒక అవతారంగా ఎవరు చేర్చారు ???
Bgm thagginchu bro
Its annoying.
మీరు అనేక పర్యాయాలు
బుద్దుని ఆస్తికులు అని
ఉపయోగించారు.
కుషీనార లో తథాగతుని
దేహాన్ని దహనం చేశారు, గుర్తుగా స్తూపం కట్టబడింది.
ఆయన చితాభస్మాన్ని పంచిన చోటు ఆ ప్రక్కనే ఉంది.
నాగులు,లిఛవులు,
వజ్జీయులు,శాక్యులు తీసుకున్న వారిలో ఉన్నారు.
బిందు సారుడు,
అజాత శత్రువు, తథాగతుని సమకాలీకులు.
Bgm volume thagginchandi..next time
బుద్ధుడు పుట్టకముందు చరిత్ర తెలిస్తే అన్నీ అర్థమైతాయి
Super content
Back sound yakkuvaga undi nee voice vinapadadamledhu bro
Do u have any references to all ur claims in this story??
Bro there was time i used to watch ur channel for good space related detailed explanation nowadays it's mostly pseudoscience and myths not sure why ur content got changed
This is 2nd channel bro please visit telugu alchemist, and this is history not pseudoscience
Hi annayya ❤️
The history of India is not ramayan or Mahabharata but it is fight between Buddhism and Vishnavism
Buddhism lo kudha ramayanam unnadhi marri buddha and Rama fighting
The only reason behind it is Adi Shankaracharya Jagadguru
Mughals rakamundhu inka ...bagundhi
May I know your name.....
Hello space lovers 😅
అశోకుడు కళింగ యుద్ధం తరువాత బౌద్ధం స్వీకరించలేదు
ఆ యుద్ధం ముందే స్వీకరించాడు అని మరో సిద్ధాంతం ఉంది
దాన్ని ఒకసారి పరిశోధించగలరు
Ye dhevudu ledu meekosam yevaru anna nijam hindhusm ki nachaledhu vallani chamoadan bushisim ni paiki rakunda cheyadam chesaru
All bhaudharamas were collapsed by Aaryabramhins at the time of pushyasrungaa bramhin (who is back stabbed 10th Mouryan king Bruhadradha, in that bhaudharamas places they build Temples all ancient temples are mostly Bhaudharamas. It's well known truth. Those Aaryabramhins are collapsed The great Bhuddist Nalanda University, and Thakkasila Universities also.
బౌద్ధమతాన్ని భారత దేశంలో కనుమరుగు చేసింది బ్రాహ్మణులు.ఎందుకంటే బ్రాహ్మణులు స్థాపించిన వర్ణవ్యవస్థను బుద్ధుడు వ్యతిరేకించాడు. అలాగే బ్రాహ్మణులు రాసిన గ్రంథాలు బూటకమని నొక్కి చెప్పటం వల్ల వందల సంవత్సరాలు బ్రాహ్మణుల అధిపత్యం దాదాపుగా కనుమరుగు అయిపోయింది.క్రీ.పూ.184 లో పుష్యమిత్ర శృంగుడు అనే బ్రాహ్మణుడు బృహద్రతుడిని (అశోక చక్రవర్తి మనవడు) కపటముతో హత్యచేసి రాజ్యాన్ని కైవసం చేసుకొని బ్రాహ్మణ రాజ్యాన్ని స్థాపించి బౌద్ధ భిక్షువులను ఊచకోత కోస్తాడు.అప్పటినుంచీ ఏ దోవిధంగా బుద్ధ ధర్మాన్ని నాశనం చేష్టూ వచ్చారు.
Maku em teledu Nuv o video chye bro
Brahmin is not cast by birth might have born to persons who were brahma gnani, but until he got that qualified qualities he is not Brahmins. Like a lawyer or doctor or professional person children until they got that qualified capacity he will not be Brahmins, BHAGAVAT GEETA clarified karma Yogi. Because of Druthrasrtras family cast system developed. Now in AP we are facing the same issue, Dr Rajaskhar reddy son is not leader fit to be CM like his father. So do not hate Brahma gnani by seeing persons hate their acts and deeds .
Jesus thoney kristhu sekam and kristhu purvam prarambam
తప్పుడు సమాచారం పెడితే నీ మీద లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తది
It's true
Amaravati lo unayega bro Buddudu asthikalu🤔
lord Buddha structure that we are seeing right now is not his original figure. No one knows how he is exactly looks like. Because it was buddhas wise not to articulate his picture and idol anywhere on the earth. And whatever we are seeing it was an imaginary stupa made by greecoturkish people at the peak time of Buddhism.
In the past people use to worship Buddha by an imaginary idol which is by placing an umbrella, and keeping some flowers & saffron clothes under it. And people and his followers use to think as if he is sitting under it.
This is the true history of Bharath where most of the people and school teachers also don't know.
Anna marmika vidya ante
Avaidikathanu kandinchina vaaru kaaranam. Vichitram yentante Boudha sanyasula mantralu mana vedala laane untai 😂
Hai bro
Bhudhism is like Pacific ocean. One's life is not enough to understand bhuddhism
అరె బాబు నాగులు ఈ దేశ మూలవాసులు క్రూరులు కాదు.. ఆర్యులు తో పోరాడిన వారు..
@@nareshsamrat4064 wow cinematic knowledge
where are 7 pots of budhha collected by King Ashoka, How one pot is there in British museum.
Aa timelo lord Krishna and ramuni ekkuvaga kolichevaru andiuke aayanni accept cheyyaledu
Bro, Y r u anti-hindu btw..king ashoka was so cruel thay history ever witnessed😢
Best clarity.
తొవ్వించిన కాదు...త్రవ్వించిన
Babu vaduka bashalo thivinchina anavachu, grandikam very gramyam very, grandikame matladalante nuvvu kuda panikiravu, so andarini correct cheyadaniki chudaku , eduti vyakthini gouravinchadam nerchuko
@@sankarmuni5357 meeku ardam kaledu. Nenu ayanni avamaninchaledu, sari chesukomannanu. Vaaduka bhaasha ayina adi tappu rasaru. Grandhikam, vaduka bhasha pakkana pedite, nenu okappudu patrikallo work chesanu. Media lo vrase bhasa andariki medium ga undali evari ishtam vachinattu vallu vrayakudadu.
Ofcourse ippudu telugunu evari istam vachinattu vallu vadukoni ade telugu anukuntunnaru. Tappuledu. Ade english lo tappu vachinapudu suggestion iste adi correction cheppadu anukuntaru. Telugu lokuva kada Ela ayina vraseyochu.
@@sathikokila07 praminikamnemiti sorakaya na leka aanapakaya na, poira na leka velli ra na, vasthavundaru na leka vasthunnaru na
మనం కొలిచే బౌద్ధావతారం ఈ బుద్దుడు కాదు.
లక్షల సంవత్సరాల క్రితమే శ్రీహరి అవతారం.
ఈయన పేరు సిద్ధార్థ. బొది వృక్షం కింద కూర్చొని మెడిటేట్ చేసేవాడు...కావున ఆ పేరు.
హైందవలు ఆచరించే బుద్దుడు మాత్రం అస్సలు కాదు
బౌద్ధమత ప్రాబల్యం పెరిగిపోవడంతో దశావతారాలలో బుద్ధ అవతారం ఈయన ఒకటే అని ప్రచారం చేశారు అప్పట్లో..అందుకే ఈ అవతారంపై కొంచెం కన్ఫూజను ఉంటుంది
@@gowriprasad951 super brother...ఎవరైతే ప్రఖ్యాతి పొందుతారో వారిని దేవుడిగా చేయడం వాళ్ళను విష్ణువు అవతారం అనడం,వారికి పూజలు చేయడం వీళ్ళ ప్రధాన వృత్తి..అంతా కల్పిత కథలే అన్ని పురాణాలే ఒక్కటి నిజం ఉండదు...అన్ని తు తు మంత్రాలు తప్ప వేరే ఏమీ లేదు...
Mukayam ga korikalu lekunda bathakadam kuda oka korike aney logic miss indhe andhuke ikkada workout avaledhu endhukantey idhe karma bhumi
Sanatana darmame karanam
Gowtham Buddha is different and adhi Buddha is different
Syapam ane Daanini nuvvu nammuthava bro
Dating cheste vaati age telustundi
Bouddham ananthara kaalam lo heenayana and mahayana ane rendu saakhaluga vidipoi ververu sidhanthalanu follw avvadam kuda boudhham balaheenapadataniki oka karanam,,,budhabhagavanuni devuniga aaradhinchina heenayana saakha thakkuva kaalam lone almost kanumarugypoindi,,,,mahayana followers budhhuni devuniga poojinchatam cheyyaru,,they only try to follow his preechings,,,,aacharana ku katinanga unde vydika hyndava dharmalu prajalanu sulabhasaadhyamyna astanga marga vidhanamyna budhism vypu tholutha nadipinchayi,,but adi sankaracharyulu vydika dhrmalanu sulabhamargamlo acharinchagaligela samskarinchi,,adhikulaku amoda yogyamyna adwythaanni sthapinchadam kramepee buddhism loki valasalanu thaggipoyela cheyyagaligindi,,, yedemyna adhika saatham prajala aadarabhimanalanu churagonnantha varake manugada lo undagaluguthundi,,ye mathamyna,,siddhanthamyna.
Bhudhist temples Anni Hindu temples ga maarcharu
buddisam jainisam India lo puttae avi levu ..hindu.. Muslim... Christian evunnae
1947 కు ముందు ఇండియా లేదు
భరత ఖండం ఉంది.
1000kgsbuduniysatchu3000rseminemisngsatchuanf100kgsswatiydatchubriythhandrashandteelmefortdparpartswoldcloslastitmsoranjab101tombsshowmmeindianhandsmoongoldensacths350misgitmsmoonclosesamparboolamsonlymooniyamwoldnamrshowmesamotamshow/
అంత కల్పిత కథ రా బాబు
This is called madness 😂
బుద్ధం శరణం గచ్చామి
బుద్దుడు ఒక తత్వవేత్త ఆయన హింసకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు, దుఃఖానికి కారణం కోరికలే అనిచెప్పేవాడు.
ఆర్యులు ఆయనను ఆచరించిన వారిని క్రూరంగా చంపించారు చరిత్రని పూర్తిగా పరిశీలించి పరిశోధించాల్సిన అవసరం ఇంకా చాలానే వుంది.
Goobe
Bodda matanni nasanam chesindi brammanulu
నువ్వు చెప్పింది అబద్ధం
బుద్ధుడు హిందూవు అలాగే దేవుడు కూడా
మరియు నేనే దేవుడు అన్ని ఓవరీతో అన్నలేదు
సాయిబాబా దేవుడు కూడా నేనే దేవుడు అన్ని ఓవరీతో anna లేదు
కానీ నేనే దేవుడు నను నామకుంటే నరుకానికి పోతారు అన్ని ఒక మూర్కుడు అంటాడు 💯%
బౌద్ధ మతం, ఏడగలేదు, అని ఎవరు చెప్పారు,1000 సం రాలు, భారత్ లో, పాలిచింది తెలుసునా,, ఈరోజు 92దేశాలు బుద్ధుని వి,, శంకరచారి,, బుద్ధుని సూత్రాలు హిందూ లో కల్పించి దశఅవతారంగా చెపుతన్నారు, హిందూ కి, బౌద్ధo ఎలాంటి, సంబంధం లేదు, వేల బౌద్ధ బీక్షవుల తల నరికి, బయట దేశం పారి పోయెలా, చేసినది అది శంకరచారి,,
Edina sources unte ivvandi, miru cheppinadaniki ,once chadivi confirm chesukuntam
కులం.... కారణంగా
Space news ki badulu bajjilu etla veyyali. Pani puri ela cheyyali kani videos chei ra . Inka ekkuva views vastai ra.
Dhasha avataram anta😅😅😅joke
He is not bhudda
I think Gautama Buddha india lo puttaledu , he was born in Nepal subject correction please.
No buddha India lo ne puttadu, infact Nepal kuda okappudu mana India Loni parte
Fake anukunta
కామన్ సెన్స్ ఉపయోగించండి 😜బుద్ధా అనే పదం అంటేనే పూనకం 🤔ఇక్కడి బేంబలకు 😂ఎన్నో బౌద్ధ టెంపుల్స్ ని శివ టెంపుల్స్ గ మర్చారు
RGV చెప్పి నట్టు పెన్ను పుస్తకం వాడి చేతిలో ఉన్నాయ్ 😄వాడికి అనుకూలం గానే ఉంటాది చరిత్ర, 🤔 శివాజీ శూద్రులు అని, ఆయన్ని, కొడుకు చిత్ర వధ తో ని చంపి, తురక వాడి మీదకు తోసివేసి, కాళీ బత్తుడు గా కవరింగ్ చేశారు, బంగారం కత్తి చంపడానికి పనికి రాదు గా, ఇనప కత్తి వాడి చేతిలో చావాలి. 😀
Komcham commonsense use cheyava Bro Buddist countries lo before Buddha Shiva temples Shakti temples unnai marri enduku buddist majority tho unna Buddha temples ga convert cheyaledhu Bro every buddist temple of Buddist countries they worship Hindu gods and they Hindu religion Budha is Avatar of Vishnu it's belives of buddist majority countries don't comment with half knowledge Bro please
@soothingmeditation50 Thailand buthan Sikkim and Srilanka they accept Hindu god's with Buddist due to they have same goddess in Buddhism research Indian buddist are Ambedkar followers they don't accept Hindusim they don't know true about Buddist countries in Buddhism aslo types so research properly
Dharam kosam DHARMAM KOSAM dheshkosam Ane vallu british vallaki ammudu poi manaki bokkka pettaru dharmam vallu😅😅😅
E youtube channel gadu mantralu black magic undhi antunnadu😅😅😅
Bapanollu Buddhism lekunda nashanam chesaru.
Bro nuvu space videos chestunavu, I have massive respect on Space knowledge but now ur spreading religion & community feeling don't lose ur authenticity & credibility , we want space videos not history lecturers...
this is second channel and we have our space channel telugu alchemist so dont confuse
@@alchemistfacts bro maku history, religious videos kuda kavali.....so aapakandi
He is telling trash.