V neck model cut chesetappudu chala confusion ga vuntundi... Meeru Manchi video pettaru. Chala Baga explain chesaru mam .... Thank u. Me videos Anni follow avtunna .short hand models videos pettandi
Hand కి లోతు ముప్పావు ఇంచ్ తీసుకోవాలి,,,, front part కి లోతు ఆఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి,,, హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఒకే కచ్చు తో జాయింట్ చేసుకోవాలి సిస్టర్
V neck cholli blouse ki 18 years ammayiki V neck lengh width enta pettali front V neck pettukunte back kuda V neck ne pettala round sqwere kuda pettkovaccha
2 days back oka blouse cutting video lo chest loose ,arm round loose chuskune vidhanam vere ga chupincharu kada edhi follow avvali n front part lo kuda kothha ga chepparu
ఈ మెథడ్ నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ కటింగ్ సిస్టర్ ,,, ఈ మెథడ్ డీప్ నెక్ blouses కి మాత్రమే సెట్ అవుతుంది ,,, ఆ మెథడ్ చెస్ట్ కొలత ఆధారంగా బ్లౌజ్ కటింగ్ చెస్ట్ కొలత బ్లౌజ్ కటింగ్ fallow అవ్వండి ఎందుకంటే బ్యాక్ నెక్ ఎలా వున్నా బ్లౌజ్ కటింగ్ చేయొచ్చు ,,, మన ఛానల్ లో రెండు methods వున్నాయి సిస్టర్
Hi, I can't understand your language, my waist loose is 32inches. According to that can you please tell me my chest loose, shoulder, neck width and armhole? My upper chest is 36 and full bust 37 and half from body.
ఫార్టీ సైజ్ అక్క నడుము ఆ సైజు వాళ్లకి త్రీ పెడుతున్నాను షోల్డర్ అలా పెట్టి చూసిన కూడా జారిపోతున్నాయి టూ అండ్ ఆఫ్ పెట్టిన కూడా జారిపోతున్నాయి. ఏం చేయాల అక్క అర్థం అయితలేదు చెస్ట్ సైజు వచ్చేసి 47 నడుము లూస్ వచ్చి 40 హ్యాండ్ లూస్ వచ్చేసి టెన్
అక్క మీరు బ్లౌజ్ క్లాత్ వన్ మీటర్ తీసుకుంటారా లెదా 80 సేం తీసుకుంటారా నాకు హాండ్స్ జాయింట్ పడుతుంది నేను మీ వీడియోస్ చూసాను మీకు జాయింట్స్ పడడం లెదు అలా ఎలా అక్క ప్లీజ్ చెప్పరా అక్క
@@maatailoringtutorial 3,4 times adiganu akka .malli miru em adigaaru antunnaaru. Nadumu 32 size 16 inch height length back square shape front kuda square shape prince cutting cheppandi plzzzz please
హాయ్ అక్క గుర్తుపట్టారా దివ్య పటాన్చెరు అక్క బ్లౌజులు కుడుతున్నాను కానీ షోల్డర్స్ జారిపోతున్నాయి అక్క ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏ సైజు కుట్టినా కూడా జారిపోతుంది కరెక్టుగానే పెడుతున్నాను అయినా జారిపోతున్నాయి ఎందుకు అలాగా నీకు నేను మెసేజ్ చేస్తున్నాను ఆన్సర్ ఇవ్వట్లేదు ఎందుకు అలాగా
అక్క కొత్తగా నేర్చుకుంటున్నాను అక్క ఎన్ని డౌట్లు ఉన్నాయి తెలుసా పిచ్చి లేస్తుంది అసలు నామీద నాకే అసలు ఒక్కొక్కసారి కోపం వస్తుంది నేర్చుకోవాలా వదిలేయాలి అని చాలా ఇష్టం అక్క మిషన్ కుట్టడం అంటే నాకు కానీ ఏమైతుందో తెలియట్లేదు నాకు నేర్పించిన ఇన్స్టిట్యూటీలో ఆ కామెంట్ నేర్పించింది అని తప్పు తప్పు నేర్పించింది అక్క అందరికీ ఇవే ప్రాబ్లమ్స్ అసలు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను మీరేమో ఆన్సర్ ఇవ్వట్లేదు
మీరు బయపడకండి ఇష్టం తో నేర్చుకోండి akka vi పాస్ట్ వీడియోస్ చుడండి akka cgala క్లియర్ ga chepthundhi meru insttlo nerchukunna ra meru బయట kuda నేర్చుకోవాలి ra meku అప్పుడు thondharaga vasthundi entha టెన్షన్ వుండదు ra
Hi Divya,, అక్క అని పిలిచావు కాబట్టి నా చెల్లి అనుకొని పేరు తో పిలుస్తున్నాను,,, ఏమి అనుకోకు,,, నీ problem నాకు అర్ధం అయ్యింది divaya,,, ఈ రోజు నుంచి నీ బాధ్యత నాధి,, నీకు ఎందుకు Tailoring రాదో చూస్తా,,, నీలో నేర్చు కోవాలి అన్న తపన వుంది,,, కానీ భయపడకు, నాకు రాదు అన్న ఫీలింగ్ వదిలేయ్,,, పట్టుదల , ప్రయత్నం వుంటే రానిదంటు ఏది వుండదు.... Present you tube లో రక రకాల మెథడ్స్ లో బ్లౌజ్ కటింగ్ చెప్తున్నారు,, నీకు నా మీద నమ్మకం వుంటే,, బ్లౌజ్ కటింగ్ వరకు ఏ ఛానల్ చూడకు,, నేనూ బ్లౌజ్ కటింగ్ వీడియో send చేస్తాను ఆ మెథడ్ నీ మాత్రమే fallow అవ్వు,,, వేరు వేరు methods చూడడం వల్ల మీరు confuse అవుతారు,,, నీకు ఏ డౌట్స్ వున్న కామెంట్ పెట్టు రిప్లై ఇస్తాను.....
ప్రియమైన సోదరి గారికి, ఏ టీచర్ అయినా ఏ trainer అయినా తనకున్న నాలెడ్జ్ తో నేర్పించడానికి ప్రయత్నిస్తారు కనుక నేర్పించిన వారిని తప్పు పట్టడం కంటే మనలో ఉన్న లోపాన్ని గమనించాలి అప్పుడే మనలో ఎదుగుదల ఉంటుంది
madam garu meru chala baga cheputunaru.
kaani blouse desings chepandi please madam garu
your explan superrrrr
Super explanation
Thankyou akka❤ nenu e cutting try chesthanu
V neck model cut chesetappudu chala confusion ga vuntundi... Meeru Manchi video pettaru. Chala Baga explain chesaru mam .... Thank u. Me videos Anni follow avtunna
.short hand models videos pettandi
Ok sister Tq
Akka meeru chala.baga cheptharu super🎉🎉
Chala rojulanunchi unna doubt clear ayindi chala thanks mam
Ok welcome సిస్టర్
Thank you akka thank you very much money pettina vallu kuda intha clear ga chepparu
Ok,,, Welcome సిస్టర్
Chala baga explain chesaru Andi
Miru chala Baga explain chestunnaru sister
Tq akka chala baga explain chesru miru
Tq madam mi video s chala bagunnayi
Super explained❤❤❤❤❤
Sister mi explanation super thank you , video maaku chala use avuthundi
Tq sister
Thanks akka chaala baaga cheparu
Tq sister
Hi akka nenu v neak blouse cutting and sticking adiganu akka chepinamdhuku thanks akka
Ok,,, welcome సిస్టర్
Miru video chesthe Naa MSG ni miru chusaranukunta madam👏👏👏
Miru chepinattu boat neck kutukunanu supar ga undi chala thanks
Tq mam,, super explain mam ❤️🙏🙏
Tq Andi
Tnq andi ❤
Baga chepparu sister
Tq Andi
Chala bagaa vivarincharu
Tq sister
🎉🎉🎉❤
Thank so much sister
Front part v neck princes cut video cheyandi akka
Tnq sister chest loose lenth chepinanduku
Ok,,, welcome సిస్టర్
Super
Hii andi ☺
Super akka
Tq Andi
👌👌👌👌🙏🙏🙏 thankyou ka
Very nice
Tq sister
❤❤❤❤
Hi sister namaste vere vallu v neck blouse echaru work antha blouseke vachindi shoulder entha petali
Akka reply me maggam work vescotaniki v neck boat neck laga full mesurment thiscovala
Very. Nice🙏👌
Tq sister
Hai akka reply me ....akka long frock ki front boat neck petti back neck pettukovalanty neck down anta pettali
Mam v neck kurti all size valakki yella cutting neck with Brad yatha pittali kucham chapade mam
Ok Andi
@@maatailoringtutorial TQ 💕 mam
Welcome Andi
Hi podavu 16blouse kuttinapudu front 2inches thagiste shape kidhiki vastudhi ee cutting chepandi
Front part kuda v neck princess cut cheppandi sister
Hii akka blouse bagane vasthundhi kani chankalo mudathalu vasthunnay em problem akka cheppandi pls
Hand కి లోతు ముప్పావు ఇంచ్ తీసుకోవాలి,,,, front part కి లోతు ఆఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి,,, హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఒకే కచ్చు తో జాయింట్ చేసుకోవాలి సిస్టర్
Tnq 🤝a lot sis 💐💐
Super sister
Welcome Andi
@@maatailoringtutorial Hi sister How ru.. Nadumu luzu29 bot nec peper cotting cheppandi sister ప్లీజ్
Tq sister.Front part V neck ela cutting cheyali sister
వీడియో చేస్తాను సిస్టర్
Hi sister v model color neck model cutting vedio cheyandi pls
Ok sister
V neck cholli blouse ki 18 years ammayiki V neck lengh width enta pettali front V neck pettukunte back kuda V neck ne pettala round sqwere kuda pettkovaccha
Tq sister
Welcome సిస్టర్
Akka v neck blouse stitching video pettandi
Hi madam hwr mi videos follow authanu madam kani v neck paiping tho okka video cheyara madam pls.........
Akka ee v neck full shiolder mesurment lo pettukovacha maggam work ki akka
😍👍
Nice 🙂👍👍👍
Tq sister
Hi sister nenu mee videos ani follow authunna
Tq sister
E method fallow అవ్వండి బ్యాక్ నెక్ డీప్ వున్నా ,, డీప్ లేకున్నా ఈ మెథడ్ లో కట్ చేసుకోవచ్చు సిస్టర్
బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలనుకుంటున్నారా || Easy Method Blouse Cutting ||@Maa videos
ruclips.net/video/ALNp1UbEMM8/видео.html
madem feeding top స్టీచింగ్ చెప్పగలరు
Ok Andi
Dress ayina v neck elane cut chesukovachha curve lekunda straight v cut chesukunte dress parledha Andi
Ok sister
Blouse back neck v neck work vachindi ala sister shoulder enthapetali
👌👌👌
2 days back oka blouse cutting video lo chest loose ,arm round loose chuskune vidhanam vere ga chupincharu kada edhi follow avvali n front part lo kuda kothha ga chepparu
ఈ మెథడ్ నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ కటింగ్ సిస్టర్ ,,, ఈ మెథడ్ డీప్ నెక్ blouses కి మాత్రమే సెట్ అవుతుంది ,,, ఆ మెథడ్ చెస్ట్ కొలత ఆధారంగా బ్లౌజ్ కటింగ్ చెస్ట్ కొలత బ్లౌజ్ కటింగ్ fallow అవ్వండి ఎందుకంటే బ్యాక్ నెక్ ఎలా వున్నా బ్లౌజ్ కటింగ్ చేయొచ్చు ,,, మన ఛానల్ లో రెండు methods వున్నాయి సిస్టర్
బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలనుకుంటున్నారా || Easy Method Blouse Cutting ||@Maa videos
ruclips.net/video/ALNp1UbEMM8/видео.html
Chala chala santhosham sister na msg ki opikaga reply icchinanduku.
Ok sister
32 size ki same measurments shoulder thaginchala mom pls give me reply
Hai mam 30"size blouse peddavallaki kuda dart 2.50"pettukovacha mam?
చెస్ట్ ఎక్కువ వుంటే 2.75 పెట్టండి సిస్టర్,, లేదంటే 2.5 పెట్టింది,,, డాట్ పొడవు 2.5 ఇంచ్
Waist size 30 unte small size blouse ..waist size 31 unte big size blouse..mari waist size 30.5 unte ee size kindaki vastadi akka...cheppandi
పెద్ద సైజ్ బ్లౌజ్ సిస్టర్
In boat neck blouse how should we take the hormole and neck of small and big both size blouses please tell us in upcoming vedio .
Easy Method Boat Neck Blouse Cutting / Waist size-32 / Perfect Boat Neck Blouse Cutting /
ruclips.net/video/Z563IXqWzDQ/видео.html
Hands ki lining Ela veyyalo cheppara
43 sizeki v neck pettamannaru madam cheptara
Roja madam gari boat neck blouse cutting choopinchandi
Neck 2 inch mark chesaru kada naku shoulder chinadiga kavali so neck 2.5inch mark chesukivacha pls reply
అక్క వినాయక కట్టు వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపియ్యరా
అక్క వీ నెక్ కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపియ్యరా
Entha try chesina kuda huks patti kaaza patti ni laginattu kanipistundi sister.ekkada fault ardam kavatledu
Hiiii sister blouse deep normal ga ela cut cheyali please reply
ruclips.net/video/tFyec28KyG4/видео.html
Back v neck length 7 inch undi sister
Ekada mark chesukovalo
Front neck 5 inches teskovocha mam
26 size pettadi akka e v neck model lo
Hi sis high neck dress chupinhandi
Ok sister
Madam 25 waist blouse cutting cheyandhi
Hiii akka kaja pattini enduku kolavakudadu
కాజా పట్టీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు లోపలికి పోతుంది,, అందుకని అది లెక్క లోకి రాదు సిస్టర్
Hi
Hi sister
Hi, I can't understand your language, my waist loose is 32inches. According to that can you please tell me my chest loose, shoulder, neck width and armhole? My upper chest is 36 and full bust 37 and half from body.
ఫార్టీ సైజ్ అక్క నడుము ఆ సైజు వాళ్లకి త్రీ పెడుతున్నాను షోల్డర్ అలా పెట్టి చూసిన కూడా జారిపోతున్నాయి టూ అండ్ ఆఫ్ పెట్టిన కూడా జారిపోతున్నాయి. ఏం చేయాల అక్క అర్థం అయితలేదు చెస్ట్ సైజు వచ్చేసి 47 నడుము లూస్ వచ్చి 40 హ్యాండ్ లూస్ వచ్చేసి టెన్
Nadumu 7.5 unte chanka kuda 7.5 undala
అవును సిస్టర్,,, ఈ మెథడ్ లో,,, నడుము కంటే పావు inch ఎక్కువ వున్నా problem లేదు,, తక్కువ వుండకూడదు...
అక్క మీరు బ్లౌజ్ క్లాత్ వన్ మీటర్ తీసుకుంటారా లెదా 80 సేం తీసుకుంటారా నాకు హాండ్స్ జాయింట్ పడుతుంది నేను మీ వీడియోస్ చూసాను మీకు జాయింట్స్ పడడం లెదు అలా ఎలా అక్క ప్లీజ్ చెప్పరా అక్క
చిన్న సైజ్ బ్లౌజ్ కి 80 cm సరిపోతుంది సిస్టర్,,, ఈ సైజ్ కి 80 cm తీసుకున్నాను...
V hand katting
Nadum sannaga undi ante 25lopale nadum loose
Tq mam
Emaindi akka reply evvaledu
Work ఎక్కువగా ఉండడం వల్ల ఈ రోజు ఎవ్వరి reply ఇవ్వలేక పోయాను సిస్టర్
@@maatailoringtutorial ok akka but nenu appati nundo adugutunnanu kani meeru cheppatledu
ఏమి అడిగారు సిస్టర్
@@maatailoringtutorial 3,4 times adiganu akka .malli miru em adigaaru antunnaaru. Nadumu 32 size 16 inch height length back square shape front kuda square shape prince cutting cheppandi plzzzz please
Caesar grinchi chappad
అక్క
అక్కవీ నెక్ కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపియ్యరా
7:02
అక్క వీ నెక్ కట్ వర్క్ 9:22 బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్
హాయ్ అక్క గుర్తుపట్టారా దివ్య పటాన్చెరు అక్క బ్లౌజులు కుడుతున్నాను కానీ షోల్డర్స్ జారిపోతున్నాయి అక్క ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏ సైజు కుట్టినా కూడా జారిపోతుంది కరెక్టుగానే పెడుతున్నాను అయినా జారిపోతున్నాయి ఎందుకు అలాగా నీకు నేను మెసేజ్ చేస్తున్నాను ఆన్సర్ ఇవ్వట్లేదు ఎందుకు అలాగా
Hi Divya,,,, ఈ మెథడ్ నీ fallow అవ్వు,,,,, ruclips.net/video/ALNp1UbEMM8/видео.html
Say no in English because use other languages
Only Telugu language sister
@@maatailoringtutorial No mam measurement number say in English no other
అక్క కొత్తగా నేర్చుకుంటున్నాను అక్క ఎన్ని డౌట్లు ఉన్నాయి తెలుసా పిచ్చి లేస్తుంది అసలు నామీద నాకే అసలు ఒక్కొక్కసారి కోపం వస్తుంది నేర్చుకోవాలా వదిలేయాలి అని చాలా ఇష్టం అక్క మిషన్ కుట్టడం అంటే నాకు కానీ ఏమైతుందో తెలియట్లేదు నాకు నేర్పించిన ఇన్స్టిట్యూటీలో ఆ కామెంట్ నేర్పించింది అని తప్పు తప్పు నేర్పించింది అక్క అందరికీ ఇవే ప్రాబ్లమ్స్ అసలు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను మీరేమో ఆన్సర్ ఇవ్వట్లేదు
మీరు బయపడకండి ఇష్టం తో నేర్చుకోండి akka vi పాస్ట్ వీడియోస్ చుడండి akka cgala క్లియర్ ga chepthundhi meru insttlo nerchukunna ra meru బయట kuda నేర్చుకోవాలి ra meku అప్పుడు thondharaga vasthundi entha టెన్షన్ వుండదు ra
Tq sister reply ఇచ్చినందుకు...
Hi Divya,, అక్క అని పిలిచావు కాబట్టి నా చెల్లి అనుకొని పేరు తో పిలుస్తున్నాను,,, ఏమి అనుకోకు,,, నీ problem నాకు అర్ధం అయ్యింది divaya,,, ఈ రోజు నుంచి నీ బాధ్యత నాధి,, నీకు ఎందుకు Tailoring రాదో చూస్తా,,, నీలో నేర్చు కోవాలి అన్న తపన వుంది,,, కానీ భయపడకు, నాకు రాదు అన్న ఫీలింగ్ వదిలేయ్,,, పట్టుదల , ప్రయత్నం వుంటే రానిదంటు ఏది వుండదు....
Present you tube లో రక రకాల మెథడ్స్ లో బ్లౌజ్ కటింగ్ చెప్తున్నారు,, నీకు నా మీద నమ్మకం వుంటే,, బ్లౌజ్ కటింగ్ వరకు ఏ ఛానల్ చూడకు,, నేనూ బ్లౌజ్ కటింగ్ వీడియో send చేస్తాను ఆ మెథడ్ నీ మాత్రమే fallow అవ్వు,,, వేరు వేరు methods చూడడం వల్ల మీరు confuse అవుతారు,,, నీకు ఏ డౌట్స్ వున్న కామెంట్ పెట్టు రిప్లై ఇస్తాను.....
ప్రియమైన సోదరి గారికి,
ఏ టీచర్ అయినా ఏ trainer అయినా తనకున్న నాలెడ్జ్ తో నేర్పించడానికి ప్రయత్నిస్తారు కనుక నేర్పించిన వారిని తప్పు పట్టడం కంటే మనలో ఉన్న లోపాన్ని గమనించాలి అప్పుడే మనలో ఎదుగుదల ఉంటుంది
అక్క వీ నెక్ కట్ వర్క్ కటింగ్ చూపియ్యరా కొత్తగా నేర్చుకుంటున్నాను
Aame sannaga untundi
Exlent sister
Tq sister
Thank you madam super explain
Good explanation