TGPSC దగ్గర ఉద్రిక్త పరిస్థితులు | TG PSC ,DSC Aspirants & Unemployes | CM Revanth | PMR TV

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • #pmrtv #tgpsc #tspsc #dscaspirants #cmrevanthreddy
    TGPSC దగ్గర ఉద్రిక్త పరిస్థితులు | TG PSC ,DSC Aspirants & Unemployes | CM Revanth | PMR TV
    PMR TV
    G PAY and P PAY
    7997998881
    మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
    ఇట్లు
    మీ Dr. మహిపాల్ యాదవ్
    PMR TV

Комментарии • 15

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 месяца назад +1

    గతంలో వాడు ఇప్పటి వాడు ఇద్దరూ తెలంగాణ ను దోచుకుని నిరుద్యోగులను హింసిస్తూ మాకేం పాపం లేదు మేం చాలా అద్బుతంగా ఉన్నాం అని ఇప్పటికైతే ఏ బాదలు లేకుండా ఉండొచ్చు గాక కానీ
    కానీ భవిష్యత్తులో వాల్లు వాల్ల సంబంధీకులు ఇంతకు ఎన్నో రెట్లు వడ్డీతో సహా అనుబవిస్తారు తథ్యం
    జై సామాజిక తెలంగాణ జై జై బహుజన తెలంగాణ 1:40

  • @birudusurya7369
    @birudusurya7369 3 месяца назад +3

    Down down cm

  • @LavanyaPochmala
    @LavanyaPochmala 3 месяца назад

    Chalo pm

  • @nareshyadav10977.k
    @nareshyadav10977.k 3 месяца назад

    కేసిఆర్ బాటలో నడుస్తున్న రేవంత్ రెడ్డి...

  • @Allthinkinguniversal.
    @Allthinkinguniversal. 3 месяца назад

    రాహుల్ గాంధీ కి #dsc group cheyyandi

  • @karnan1972
    @karnan1972 3 месяца назад +2

    ఛలో ఢిల్లీ...

  • @bachelorskabaap8727
    @bachelorskabaap8727 3 месяца назад

    Chalo Delhi....
    aa talaku masinodu kuda Ashok nagar vachi kathal cheppindu ga

  • @PowerPower-st7lf
    @PowerPower-st7lf 3 месяца назад

    TS DSC లో పోస్టులను25000లకు పెంచాలి...వాయిదా మాత్రం వెయ్యద్దు.....ఇప్పటికే మస్తు లేటు అయ్యింది.

  • @hanuman99957
    @hanuman99957 3 месяца назад

    dsc postpone

  • @vidyareddy4830
    @vidyareddy4830 3 месяца назад

    1year lo 2lakhs jobs notifications vestanu annadu veyaledu.

  • @ThippaniVeena-go7gu
    @ThippaniVeena-go7gu 3 месяца назад

    Rip cm

  • @SandhyaMukkamula-w3t
    @SandhyaMukkamula-w3t 3 месяца назад +1

    Super ra chelli cm down down

  • @rajuchikoti
    @rajuchikoti 3 месяца назад

    Vadu randa ani teslisi vote vepincharu.. anubavinchandi..